అమ్మ యాంకర్ మనం టీవీలో ఒక డ్రగ్ పెడలర్ కి కరాటే కళ్యాణి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది అలాంట ఆమెను కదా మీరు ఇలాంటి క్యూస్షన్స్ అడగాలి శేకర్ బాష గారు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు అది అర్థం కావట్లేదా మీడియా వాల్లకి
Super rajshekar garu inko point camera lo thelikunda video thiyadam valla case pettaledhanta but ippudu manam tv lo case endhuku petti dho cheppindhi new version malli once ecatch cheyandi plss dhorikipothadhi dhigamunda
మా మదర్ నా చిన్నప్పుడే చనిపోయింది. నేను చాలా మటుకు పెద్ద వయసు మహిళలలో, మా అమ్మను వెతుకుతూ వుంటా. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా పక్కింటి ఆంటీ, నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించింది. ఆవిడ మీద ఏ పోక్సో అక్ట్ పెట్టలేము. మా ఆఫీసులో కూడా, ఒక ఆవిడ ఏదో పని ఉన్నట్లు వచ్చి నా తొడలు వత్తి పోతుంది. ఇంకో ఆవిడ వచ్చి భుజాలు వత్తి పోతుంది. ఇలాంటివి ఎన్నో.. మొన్నటికి మొన్న మా ఆవిడ ఇంట్లోలేనపుడు మా పనిమనిషి నా చెయ్యి పట్టుకుంది.. మరి పురుషులు కూడా ఒక 'వీ టూ" అని చేస్తే ఆ మహిళలు ముఖాలు ఎక్కడ పెట్టుకుఃటారు. మనిషికి కోరిక అనేది చాలా సహజ విషయం, కానీ అందులో కేవలం పురుషులకు మాత్రమే శిక్ష అమానుషం..జెండర్ న్యూట్రల్ చట్టాలు కావాలి.. నేను చెప్పేది ఏమిటంటే, పురుషులు మహిళను, లేదా మహిళ పురుషులను, వాడుకుని వదిలేసారనడం తప్పు, ఎవ్వరూ వస్తువు కాదు. ఇద్దరూ ఇష్ట పడే ఉన్నారు.
డ్రక్స్ కేసులో అడ్డంగా దొరికిపోయి ఏ2 చంచల్ గూడ జైల్లో 45 రోజులు గడిపి బయటకు బెయిల్ పైన వచ్చింది. టైం దగ్గర పడగానే మళ్లీ లోపట వేస్తారు 10 సంవత్సరాలు జైలు శిక్ష లావణ్య అనుభవించ బోతుంది 🫵🤭🤭🤣🤣🤣
Karaty kalyani + lavanya + dileep sunkara = worst combination. I lost all my respect on kalyan dileep garu. Jai Janasena Jai shekhar basha garu for all your efforts here
యాంకర్ చాలా మంచి ప్రశ్నలను నిజాయితీగా అడిగారు. శేకర్ గారు చివరిగా లావణ్య కు 2021 తరువాత రాజ్ తరుణ్ తో సంబందం ఉందని తెలియ చేసే ఒక్క వాట్సప్ చాట్ చూపించమని దిమ్మతిరిగే ప్రశ్న వేశారు. ఇప్పుడు సుంకరగారు తప్పుడు పత్రాలు స్రుష్టించే పనిలో పడతారు.
She clearly told in the interview with the same anchor that raj Tarun never raised a hand on her. She “used to” consume drugs in Goa. Is that not enough for a person to breakup with someone. And her language is grotesque.
Defamation case vesthundhi me pina lavanya, endhukante meku em right undhi raj tharun side matladaniki ani defamation case vesthe ela sir, mana gents (males) ki justice ela avvuthundhi sir.
He is fighting for justice why media is asking why he's supporting Raj when Dilip is taking her side bcos he is an payed advocate.shekar is a good Samaritan
లావణ్య గారు మీరు పోలీసు తో చెప్పించిన లాయర్స్ తో చెప్పించిన జడ్జెస్ తో చెప్పించిన ఓన్ ఫ్యామిలీ తో చెప్పించిన రాజ్ తరుణ్ మీ దగ్గరికి వచ్చిన ఏమి ఓపయోగం ఉద్దదమ్మ ప్లీజ్ close it with familly
Has she been proven to be a peddler? She is challenging this accusation. Without proof and a conviction, how can you claim she is a peddler? If she has become a peddler, it needs to be proven. It seems that Raj Tarun has cornered her with perfect planning as he wants to move away with Malvi.
She confessed in police investigation, that Lavanya A2 purchased drugs from A1 Unith reddy for 1500 Rs and sold for 6000 Rs.. it was in FIR.. he is showing the proof.
అమ్మ అన్ని చన్నెలలో ఇదే క్వెషన్ మీరు ఎందుకు పర్సనల్ గా వచ్చారని అసలు మీరెందుకు పిలుస్తున్నారు ఇంతమంది ఎందుకు మెసేజెస్ చేస్తున్నారు మీరు ఎందుకు messages చేస్తున్నారు అని పబ్లిక్ ని అడగండి మీకేమి సంబంధం మీరెవరని
Hallo madam, why all this nuscence in the public, they are spoiling society and why this fellow bhasha comming in between and also why Telangana government is not taking serious in the matter why don't the police interfere to give 3rd degree to all these people and to safeguard the society. It is not good to broadcast these type of programmes for public & you are disturbing the next generation. Let them go to the court of law & fight.
VAADUKOVADAMU ANE MAATA, BEFORE CHRIST NAATI MAATA, BOOJU PAATINDI, FEUDALISTI MENTALITY PUTTINCHINA MAATA, ADA MAGA KALISTE SEX JARUGUTHUND, SEX LO IDDARU SUKAPADATHARU, OKARE SUKAPADARUGA!! VIDIPOTHANANTE VAADUKUNNAV VAADUKUNNAV ANTARU, DOBBU KOSAME BLACK MAILING.IDDARU EQUAL AITHE OKKARE DABBU YENDUKU IVVALI.SEX GURINCHI TELIYALI ANTE ANATOMY NI CHADAVANDI.
Who is sekhar basha, what is his interest in this issue & why he is acting like a lower and how does he know the story of Raj Tarun whether he wants to spoil his character, career & life. It's too much
Lavanya is mahanati, drug peddler, fake person. She is selling drugs and got arrested while selling drugs. Punith daggara 1500 rupees ki koni, 6000 ki ammutundhi.. 2 times police lu drug case lo dorikindi. First time Varalakshmi tiffin centre daggara, 12 members in drugs team. Apudu tappinchukundi.. second time lolice la nigha lo dorikesindi... Lavanya drugs sell chestunnattu police la investigation lo accept chesindi.. 45 days jail lo remand khaidi ga undi.. court lo drugs case proove ithe 10 years jail siksha padutundi...
Raj tharun oka video lo annaru ammaitho living lo vunna but mrge mathram asalu cheskovali anukoledhu ani annaru ante lavanya place lo niku sisters vunte meeku ok na basha garu
The character assassination you've carried out is significant and you will regret it later. Your involvement in this case and your use of anchoring skills to discredit a girl is highly questionable. It seems you are dedicating a significant amount of time to this, which raises concerns. If anyone is providing information, it amounts to defamation if mentioned without evidence. You are relying on a single personal video to support your claims, alleging that she is using foul language. If her language was a problem, why did he stay from 2008 to 2024? This relationship represents her prime years, and it's unfair to dismiss her efforts when he left for a new girlfriend. Also, consider discussing Raj Tarun's character in the context of each incident, not just focusing on her.
You seems innocent, you don't know the story, don't support simply on the basis of Women card. Live-in relationship is temporary, which there is no bond/agreement for lifelong or several years.. even court will not tell forcefully to live together..
@@kishore_kkk శేఖర్ బాషాకు ఈ ప్రశ్నలు అడగండి, రాజ్ తారుణ్ 2023లో రికార్డ్ చేసిన వీడియోపై దృష్టి పెట్టకుండా: 1. **2017-18 విభజనకు ఆధారం:** రాజ్ తారుణ్ చెప్పినట్లు 2017-18లో వారు విడిపోయారు. దీనికి ఆధారం ఏదైనా ఉందా? 2. **2023లో రికార్డ్ చేసిన వీడియో:** 2018లో వారు విడిపోయినట్లయితే, రాజ్ తారుణ్ 2023లో వీడియో రికార్డ్ చేయడానికి ఎలా సమర్థవంతం అయ్యాడు? ఆమె అతనిని మరియు అతని తల్లిని దూషించినప్పుడు, అతను ఎందుకు స్పందించలేదు, కానీ శేఖర్ బాషా సంవత్సరం తర్వాత ఎక్కువగా స్పందించాడు? 2023లో మద్యం తాగి విడిపోయినప్పుడు అమ్మాయి మద్యం తాగి ఉన్నప్పుడు రాజ్ తారుణ్ మౌనంగా రికార్డ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దయచేసి దీన్ని వివరించగలరా? 3. **2023లో దీపావళి వేడుక:** వారు 2018లో విడిపోయినట్లయితే, 2023లో వారు కలిసి దీపావళి ఎలా జరుపుకున్నారు? ఆమెను అమెరికాకు పంపడం ఎందుకు జరిగింది? ఆమె ఫోటోలపై తేదీలను పరిశీలించండి. ఆమె చాలా అసభ్యంగా ఉన్నట్లయితే, వారు ఆమెను అమెరికాకు ఎందుకు పంపారు? ఆమె అమెరికాకు వెళ్లడానికి కారణం స్పష్టంగా లేదు. 4. **చట్టపరమైన వివరణ:** వివాహం అయిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన జీవిత భాగస్వామితో లైంగిక సంబంధం కలిగి ఉండకుండా, బయట వ్యవహారాలు నిర్వహిస్తూ, ఇంట్లో తన జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తే, చట్టం దీన్ని ఎలా చూస్తుంది? 5. **మాదకద్రవ్య కేసు:** మాదకద్రవ్య కేసు నిరూపించబడలేదు; ఆమె ఇప్పటికే A12/A2గా ఉంది. పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే, ఆమె కుటుంబ సభ్యులను ఎదురుచూడాలని నిరాకరించింది. ఈ కేసులో సంచిని చూపించడం సంబంధం లేదు; ఆమె ఇప్పటికే నిందితురాలు. అదనంగా, దయచేసి అడగండి: - రాజ్ తారుణ్ ఏప్రిల్ 2023లో మల్విని ప్రపోజ్ చేశాడు. ఈ సంఘటన సెప్టెంబర్/అక్టోబర్ 2023 మరియు జనవరి/ఫిబ్రవరిలో జరిగింది. రాజ్ తారుణ్ ఉద్దేశపూర్వకంగా ఆమెను ఫ్రేమ్ చేశాడా అనే సమయరేఖను పరిశీలించండి. - లావణ్య అంటున్నారు రాజ్ తారుణ్ మస్తాన్ కేసులో ఆమె వెనుక ఉన్నాడని, ఆయన న్యాయవాదితో మాట్లాడి ఫీజు చెల్లించాడని. ఈ కేసు కూడా నిరూపించబడలేదు. ఈ కేసులో కూడా రాజ్ తారుణ్ ఉన్నాడా అనే దానిని మీరు పరిశీలించగలరా? ఈ ప్రశ్నలకు స్పష్టత అవసరం, తదుపరి దశకు ఈ కేసును తరలించడానికి. 2023లో రాజ్ తారుణ్ రికార్డ్ చేసిన వీడియో ఆమెను పరువు తీసేందుకు తప్పుదారిన తీయబడినట్లు కనిపిస్తోంది.
@@kishore_kkk After reviewing all his interviews, I have typed these specific questions. They were either not answered correctly or not questioned at all. If you know the answers, please respond.
Support Raj Tarun and Shekhar Bhasha! We need more Shekar Bhasha's to voice over!
Annayya super
Super bhasha garu..
Please save raja tharun
నువ్వు చెప్పే విధానం నువ్వు చెప్పే మాట అన్ని నిజాలు చెప్తున్నావ్ కరెక్ట్ గా మాట్లాడుతున్నావ్ ఇలాగే ధైర్యంగా ఉండు అన్నయ్య
Please try save Raja Tharun
Shekhar bhasha 💯
Last lo Sekhar bro punch super
Unmaadi meaning ni tamil lo cheppi 🤣🤣🤣🤣🤣🤣
Pushpa from Australia
సుప్ ఆన్న👌👌
Super bhasha garu
అమ్మ యాంకర్ మనం టీవీలో ఒక డ్రగ్ పెడలర్ కి కరాటే కళ్యాణి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది అలాంట ఆమెను కదా మీరు ఇలాంటి క్యూస్షన్స్ అడగాలి శేకర్ బాష గారు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు అది అర్థం కావట్లేదా మీడియా వాల్లకి
Yes bro
ఇతను చాలా ఎక్కువ చేస్తున్నాడు అతను ఫేమె కోసం అనుకుంటూ
@@NagaVineela-h3c lady card lady card , anthaku Minchi teliyad, EGO okati.
Avuna@@jayalakshmichalla416
💯💯💯💯💯💯💯👍
We support shekhar basha garu 👍👍👍💯💯💯💯
@@laxminaga185 SEKHAR BASHA is correct
Super sir i support raj tharun
Super rajshekar garu inko point camera lo thelikunda video thiyadam valla case pettaledhanta but ippudu manam tv lo case endhuku petti dho cheppindhi new version malli once ecatch cheyandi plss dhorikipothadhi dhigamunda
Cases kosam lawyer రక రకాలు గా అబద్ధాలు సృష్టిస్తారు
మా మదర్ నా చిన్నప్పుడే చనిపోయింది. నేను చాలా మటుకు పెద్ద వయసు మహిళలలో, మా అమ్మను వెతుకుతూ వుంటా. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా పక్కింటి ఆంటీ, నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించింది. ఆవిడ మీద ఏ పోక్సో అక్ట్ పెట్టలేము.
మా ఆఫీసులో కూడా, ఒక ఆవిడ ఏదో పని ఉన్నట్లు వచ్చి నా తొడలు వత్తి పోతుంది. ఇంకో ఆవిడ వచ్చి భుజాలు వత్తి పోతుంది. ఇలాంటివి ఎన్నో..
మొన్నటికి మొన్న మా ఆవిడ ఇంట్లోలేనపుడు మా పనిమనిషి నా చెయ్యి పట్టుకుంది.. మరి పురుషులు కూడా ఒక 'వీ టూ" అని చేస్తే ఆ మహిళలు ముఖాలు ఎక్కడ పెట్టుకుఃటారు.
మనిషికి కోరిక అనేది చాలా సహజ విషయం, కానీ అందులో కేవలం పురుషులకు మాత్రమే శిక్ష అమానుషం..జెండర్ న్యూట్రల్ చట్టాలు కావాలి..
నేను చెప్పేది ఏమిటంటే, పురుషులు మహిళను, లేదా మహిళ పురుషులను, వాడుకుని వదిలేసారనడం తప్పు, ఎవ్వరూ వస్తువు కాదు. ఇద్దరూ ఇష్ట పడే ఉన్నారు.
@@AnilKumar-ff6fs congratulations . Equal rights equal laws ide democracy ante.
raj tharun support please rj shekar sir valla ne avvuthadhi
Lavanya పెంట అంటించుకోవడం ఇష్టం లేక రాజ్ తరుణ్ రావట్లేదు.
@@ashakumari-gi8wl you are correct, CONGRATULATIONS
We support Sekhar Basha 💯💯💯💯 nijaalu 👍👍👏👏👌👌
@@ashakumari-gi8wl SEKHR correct
Please save Raj Tarun 😭😭😭
డ్రక్స్ కేసులో అడ్డంగా దొరికిపోయి ఏ2 చంచల్ గూడ జైల్లో 45 రోజులు గడిపి బయటకు బెయిల్ పైన వచ్చింది. టైం దగ్గర పడగానే మళ్లీ లోపట వేస్తారు 10 సంవత్సరాలు జైలు శిక్ష లావణ్య అనుభవించ బోతుంది 🫵🤭🤭🤣🤣🤣
Ty brother… ila mana kosam kuda matlade vallu aruduga untaru.. Shekhar basha ki support cheddam Raj tharun ni kapadudam..
Basha go head will support you ❤
Please save Raja tharun
Karaty kalyani + lavanya + dileep sunkara = worst combination. I lost all my respect on kalyan dileep garu. Jai Janasena Jai shekhar basha garu for all your efforts here
S bro
Anchor garu ఈ విషయాన్ని వదిలి వేయండి.ఇది కోర్టు లో వాళ్ళు మాత్రమే తేల్చు కోవలిసిన విషయం.
@@siricreatechannelkatkuri7374 chala baaga chepparu, CONGRATULATIONS
యాంకర్ చాలా మంచి ప్రశ్నలను నిజాయితీగా అడిగారు.
శేకర్ గారు చివరిగా లావణ్య కు 2021 తరువాత రాజ్ తరుణ్ తో సంబందం ఉందని తెలియ చేసే ఒక్క వాట్సప్ చాట్ చూపించమని దిమ్మతిరిగే ప్రశ్న వేశారు. ఇప్పుడు సుంకరగారు తప్పుడు పత్రాలు స్రుష్టించే పనిలో పడతారు.
@@funnysmile917 vankara pani yeppudu vankare.
He is questioning genuinely
support Sekhar basha, save raj tarun
Anchor has to know the difference between mrg and live-in relationship.
She clearly told in the interview with the same anchor that raj Tarun never raised a hand on her. She “used to” consume drugs in Goa. Is that not enough for a person to breakup with someone. And her language is grotesque.
We support Rj.shekar basha
Please save lavanya
Mastan sai tho affair, 10 days stayed in Guntur hotel and later filed case on mastan sai, rape case attempt..
ethanu kuda ade type kabatti raj tarun ki support chestunnadu0
Save Raj tharun
Plz save raj tarun
Okka saari comments chudandi 95% shekar basha gaari vaipe unnaru
@@GaneshNk-9995 yes yes yes
Pls save raj tarun from this shit . Give him the freedom from this women he deserves
Justice for Raj Tarun
Defamation case vesthundhi me pina lavanya, endhukante meku em right undhi raj tharun side matladaniki ani defamation case vesthe ela sir, mana gents (males) ki justice ela avvuthundhi sir.
He is fighting for justice why media is asking why he's supporting Raj when Dilip is taking her side bcos he is an payed advocate.shekar is a good Samaritan
Amadhi corkata medam cheppandi
లావణ్య గారు మీరు పోలీసు తో చెప్పించిన లాయర్స్ తో చెప్పించిన జడ్జెస్ తో చెప్పించిన ఓన్ ఫ్యామిలీ తో చెప్పించిన రాజ్ తరుణ్ మీ దగ్గరికి వచ్చిన ఏమి ఓపయోగం ఉద్దదమ్మ ప్లీజ్ close it with familly
Has she been proven to be a peddler? She is challenging this accusation. Without proof and a conviction, how can you claim she is a peddler? If she has become a peddler, it needs to be proven. It seems that Raj Tarun has cornered her with perfect planning as he wants to move away with Malvi.
She confessed in police investigation, that Lavanya A2 purchased drugs from A1 Unith reddy for 1500 Rs and sold for 6000 Rs.. it was in FIR.. he is showing the proof.
రాజ్ తరుణ పెట్టించాడంటుంది కద
Yenduku Support Drugs Inka Yekkuva Amminchadaanika 😂😂😂
అమ్మ అన్ని చన్నెలలో ఇదే క్వెషన్ మీరు ఎందుకు పర్సనల్ గా వచ్చారని అసలు మీరెందుకు పిలుస్తున్నారు ఇంతమంది ఎందుకు మెసేజెస్ చేస్తున్నారు మీరు ఎందుకు messages చేస్తున్నారు అని పబ్లిక్ ని అడగండి మీకేమి సంబంధం మీరెవరని
Hallo madam, why all this nuscence in the public, they are spoiling society and why this fellow bhasha comming in between and also why Telangana government is not taking serious in the matter why don't the police interfere to give 3rd degree to all these people and to safeguard the society. It is not good to broadcast these type of programmes for public & you are disturbing the next generation. Let them go to the court of law & fight.
for girls more gang is there for boys no gang and parties to support
Anchor okka saari comments chusuko
Asallu miku questions adige right ledhu thanani
shaker phasha రాజ్ తరుణ్ మూడో మొగుడు అంటున్నావు అయ్యా ఎలా ఇన్నాళ్ళు ఎలా ఉన్నాడు ఆమె తొ సిగ్గు ఎగ్గు లేదా ఆమెను వాడు కున్నాడా
VAADUKOVADAMU ANE MAATA, BEFORE CHRIST NAATI MAATA, BOOJU PAATINDI, FEUDALISTI MENTALITY PUTTINCHINA MAATA, ADA MAGA KALISTE SEX JARUGUTHUND, SEX LO IDDARU SUKAPADATHARU, OKARE SUKAPADARUGA!! VIDIPOTHANANTE VAADUKUNNAV VAADUKUNNAV ANTARU, DOBBU KOSAME BLACK MAILING.IDDARU EQUAL AITHE OKKARE DABBU YENDUKU IVVALI.SEX GURINCHI TELIYALI ANTE ANATOMY NI CHADAVANDI.
Ndps case antey antha easy kadu... trails nadustai.. years years nadusthadi... policellu andaru nak telidu . Vurikey rasaam case antara?
All the anchors please use logical brain which unfortunately is very uncommon these days, don’t just go by hear say
Who is sekhar basha, what is his interest in this issue & why he is acting like a lower and how does he know the story of Raj Tarun whether he wants to spoil his character, career & life. It's too much
vadukunnanta kalam telialeda manchidi kadani
Shyamala interview kisko aniii chepuuu chiii
First anchor marchandii bro edii pedaa 😡😡adii
Haa entlo vunde rights levu anadaniki meeru evaru basha garu raj tharun thappu lekunte bayataki vachi matladamandi basha garu
Mam idantha drugs case nuchi names bayatiki rakunda
Anchor aunty mik telidhu urkondi
రాజ్ తరుణే అంత అమాకు డా ఇన్నాళ్లు ఆమె తో ఎలా ఉన్నాడు
Bhayapettedhi, audio lo vinnamu kada... Neku industry lo life lekunda chesta ani
New imaginations madichi petko
Osey pandi nuvvu jokelu cheyaku
Support lavanya
Lavanya is mahanati, drug peddler, fake person.
She is selling drugs and got arrested while selling drugs. Punith daggara 1500 rupees ki koni, 6000 ki ammutundhi.. 2 times police lu drug case lo dorikindi.
First time Varalakshmi tiffin centre daggara, 12 members in drugs team. Apudu tappinchukundi.. second time lolice la nigha lo dorikesindi... Lavanya drugs sell chestunnattu police la investigation lo accept chesindi.. 45 days jail lo remand khaidi ga undi.. court lo drugs case proove ithe 10 years jail siksha padutundi...
@@naramunidivya3953 you are ok, I am ok, NITHIKA maddath ivvandi RAJ KI KAAD, EQUAL LAW ki , all are equal without GENDER discrimination
Chi
Raj tharun oka video lo annaru ammaitho living lo vunna but mrge mathram asalu cheskovali anukoledhu ani annaru ante lavanya place lo niku sisters vunte meeku ok na basha garu
See .. leave in culture ye adhi.. sir..
Aa ammai kuda ishtapade vuntunaru…
Ikkada ammai lu jagratha ga vundali…
Amma bomma mik ardham kavatleydha asalu
Shekar ki call records ekkadivi?? RAJtarun touch lo lekapothe??
Neku talusa nuu420
మరే RJ కె అంత salary వస్తూ ఉంటే మరి rajtarun wife ki ఇంకెంత ఉంటుంది bey.
Adadi kadu
ఇల్లు కొన్నప్పుడు ఆమె తరుణె పక్కిన ఉంది
ఆమె కు హక్కు లేదా
LEDHU.
@@NageswararaoVemuri-i9kok wife ki hakku lekapothe ok husband kuda wife building meda hakku undakudhu
@@neelima4109 ok , HAKKU vundadu
@@NageswararaoVemuri-i9kthanks
The character assassination you've carried out is significant and you will regret it later. Your involvement in this case and your use of anchoring skills to discredit a girl is highly questionable. It seems you are dedicating a significant amount of time to this, which raises concerns. If anyone is providing information, it amounts to defamation if mentioned without evidence. You are relying on a single personal video to support your claims, alleging that she is using foul language. If her language was a problem, why did he stay from 2008 to 2024? This relationship represents her prime years, and it's unfair to dismiss her efforts when he left for a new girlfriend. Also, consider discussing Raj Tarun's character in the context of each incident, not just focusing on her.
You seems innocent, you don't know the story, don't support simply on the basis of Women card.
Live-in relationship is temporary, which there is no bond/agreement for lifelong or several years.. even court will not tell forcefully to live together..
@@kishore_kkk శేఖర్ బాషాకు ఈ ప్రశ్నలు అడగండి, రాజ్ తారుణ్ 2023లో రికార్డ్ చేసిన వీడియోపై దృష్టి పెట్టకుండా:
1. **2017-18 విభజనకు ఆధారం:** రాజ్ తారుణ్ చెప్పినట్లు 2017-18లో వారు విడిపోయారు. దీనికి ఆధారం ఏదైనా ఉందా?
2. **2023లో రికార్డ్ చేసిన వీడియో:** 2018లో వారు విడిపోయినట్లయితే, రాజ్ తారుణ్ 2023లో వీడియో రికార్డ్ చేయడానికి ఎలా సమర్థవంతం అయ్యాడు? ఆమె అతనిని మరియు అతని తల్లిని దూషించినప్పుడు, అతను ఎందుకు స్పందించలేదు, కానీ శేఖర్ బాషా సంవత్సరం తర్వాత ఎక్కువగా స్పందించాడు? 2023లో మద్యం తాగి విడిపోయినప్పుడు అమ్మాయి మద్యం తాగి ఉన్నప్పుడు రాజ్ తారుణ్ మౌనంగా రికార్డ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దయచేసి దీన్ని వివరించగలరా?
3. **2023లో దీపావళి వేడుక:** వారు 2018లో విడిపోయినట్లయితే, 2023లో వారు కలిసి దీపావళి ఎలా జరుపుకున్నారు? ఆమెను అమెరికాకు పంపడం ఎందుకు జరిగింది? ఆమె ఫోటోలపై తేదీలను పరిశీలించండి. ఆమె చాలా అసభ్యంగా ఉన్నట్లయితే, వారు ఆమెను అమెరికాకు ఎందుకు పంపారు? ఆమె అమెరికాకు వెళ్లడానికి కారణం స్పష్టంగా లేదు.
4. **చట్టపరమైన వివరణ:** వివాహం అయిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన జీవిత భాగస్వామితో లైంగిక సంబంధం కలిగి ఉండకుండా, బయట వ్యవహారాలు నిర్వహిస్తూ, ఇంట్లో తన జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తే, చట్టం దీన్ని ఎలా చూస్తుంది?
5. **మాదకద్రవ్య కేసు:** మాదకద్రవ్య కేసు నిరూపించబడలేదు; ఆమె ఇప్పటికే A12/A2గా ఉంది. పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే, ఆమె కుటుంబ సభ్యులను ఎదురుచూడాలని నిరాకరించింది. ఈ కేసులో సంచిని చూపించడం సంబంధం లేదు; ఆమె ఇప్పటికే నిందితురాలు.
అదనంగా, దయచేసి అడగండి:
- రాజ్ తారుణ్ ఏప్రిల్ 2023లో మల్విని ప్రపోజ్ చేశాడు. ఈ సంఘటన సెప్టెంబర్/అక్టోబర్ 2023 మరియు జనవరి/ఫిబ్రవరిలో జరిగింది. రాజ్ తారుణ్ ఉద్దేశపూర్వకంగా ఆమెను ఫ్రేమ్ చేశాడా అనే సమయరేఖను పరిశీలించండి.
- లావణ్య అంటున్నారు రాజ్ తారుణ్ మస్తాన్ కేసులో ఆమె వెనుక ఉన్నాడని, ఆయన న్యాయవాదితో మాట్లాడి ఫీజు చెల్లించాడని. ఈ కేసు కూడా నిరూపించబడలేదు. ఈ కేసులో కూడా రాజ్ తారుణ్ ఉన్నాడా అనే దానిని మీరు పరిశీలించగలరా?
ఈ ప్రశ్నలకు స్పష్టత అవసరం, తదుపరి దశకు ఈ కేసును తరలించడానికి. 2023లో రాజ్ తారుణ్ రికార్డ్ చేసిన వీడియో ఆమెను పరువు తీసేందుకు తప్పుదారిన తీయబడినట్లు కనిపిస్తోంది.
@@jagadiz for all these questions, shekar basha answered.. can you check his interviews
@@kishore_kkk After reviewing all his interviews, I have typed these specific questions. They were either not answered correctly or not questioned at all. If you know the answers, please respond.
@@jagadiz
Can you answer shekar basha questions? He had all the proofs of her FIRs, cases, her boyfriends
Nuvu peddha drugs tiskunela vunnavu
రాజ్ తరుణ్ ని ఇప్పుడు పురుషోత్తముడు అంటారా
Sankara jhathi vadu vakalattu puchukovacha
Save Raj tharun