LIFE JOURNEY Episode - 7 | Ramulamma Priya Chowdary Exclusive Show | Best Moral Video | SumanTV Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024

ความคิดเห็น • 222

  • @chittigadu.1990
    @chittigadu.1990 9 หลายเดือนก่อน +39

    ఈ ప్రోగ్రాం చాలా బాగుంది ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సుమన్ టీవీ ఇప్పుడు చాలా మంచి ఒక నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈ ప్రోగ్రాం చేస్తున్న ఈ ముగ్గురు కూడా చాలా చాలా చాలా చాలా బాగా చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ మేడం అండ్ సార్ 💐💐💐

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 9 หลายเดือนก่อน +23

    Great suman Tv life jurney teem లాయర్ గారు మీరు సూపర్ sir, ప్రియా medam and యాంకర్ గారు కూడా సూపర్ ఇలాంటి ప్రోగ్రాం ఇప్పుడు సమాజానికి చాలా అవసరం కూడా

  • @nagukanugolu4959
    @nagukanugolu4959 9 หลายเดือนก่อน +6

    చాలా ఉపయోగకరమైన అద్భుతమైన ఫోగ్రామ్ ఇది.... మీకు ఆ దేవుడి ఆశీస్సులు ప్రజల మద్దత్తు ఎప్పుడు ఉంటుంది

  • @arshiyabegum6506
    @arshiyabegum6506 9 หลายเดือนก่อน +24

    first fall Handoff to you 3 People for supporting justice... Don't stop this program we want justice at least from here I hope...for every injustice person ... respectively my thanks Madams and advocate Sir .

  • @harsha2211
    @harsha2211 8 หลายเดือนก่อน +3

    God bless you Suman tv

  • @psvaswamy
    @psvaswamy 9 หลายเดือนก่อน +9

    మీ వల్ల సమాజంలో చైతన్యము తప్పక కలుగును. ధన్యవాదములు అభినందనలు

  • @mallikarjunaganigara9321
    @mallikarjunaganigara9321 8 หลายเดือนก่อน +1

    Congratulations to the entire team for your justification. Again I congestion’s to entire team

  • @vijayaanchula1836
    @vijayaanchula1836 7 หลายเดือนก่อน +1

    Chala Manchi pani chestunnaru team siman tv

  • @user-tt4de2cf1t
    @user-tt4de2cf1t 9 หลายเดือนก่อน +7

    Super episode, society needs Suman tv great

  • @shanthagurunath9258
    @shanthagurunath9258 9 หลายเดือนก่อน +2

    Suman tv,is doing very good job

  • @Nature8lm
    @Nature8lm 9 หลายเดือนก่อน +26

    సినీ, వ్యాపారా,వ్యబిచార రంగంలోనే అనుకున్న ఇలా అమ్మాయిలని డబ్బు,తమ అవసరాల కోసం వాడుకొంటున్నా భర్తలకి పూర్తిగా మద్ధతు ఇస్తున్నా భార్యలు బయట సమాజంలో కూడా ఉన్నారా🤔 చాలా ఆశ్చర్యంగా ఉందే 😮🙄😑🤦‍♂️

    • @ClavinkleinMark
      @ClavinkleinMark 9 หลายเดือนก่อน

      ఎందుకంటే కొందరు బరి తెగించిన వాళ్ళు ఉంటారు. డబ్బులకోసం ఏమైనా చేయడానికి సిద్దం అయ్యారు. వాళ్ళ కోసం ఎవరు మొగుడిని పోగొట్టుకొరు. నీ ఇంటికి వచ్చి బెదిరిస్తే ఎవరు ఊరుకోరు. వాళ్ళ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తుంది అంటే ఇంకా అర్థం కావట్లేదా. ఎవరిది తప్పు. ఈమె ఫ్యామిలీ ఎక్కడ ఉంది మరి.

  • @nayomidomala8437
    @nayomidomala8437 8 หลายเดือนก่อน +2

    Great program❤

  • @kurvakalyani3834
    @kurvakalyani3834 8 หลายเดือนก่อน +1

    Suman tv ..e case complete ga success ayye varaki vadalakandi ..pls

  • @rinasia446
    @rinasia446 9 หลายเดือนก่อน +2

    Great effort. Our support always with Suman TV and team members. Keep moving with positive vibes. Fight for rights and law.

  • @tulasinilayam7180
    @tulasinilayam7180 9 หลายเดือนก่อน +4

    ఒక అమ్మాయి కోసం మీరూ చేస్సున్న ఈ మంచి ప్రయత్నం లో మీరు వెనకడకంది మీ ఛానల్ ద్వారా ఎంతోమంది బాధితులకు మంచి జరగాలంటే మీ ఈ ప్రోగ్రాం ఇలాగే continue కలవాలి

  • @kalyangoud3185
    @kalyangoud3185 9 หลายเดือนก่อน +2

    Madam ji.thankq so much.
    Meru chala great

  • @PremSagar-dh5tb
    @PremSagar-dh5tb 9 หลายเดือนก่อน +3

    Thank all the team

  • @edlanikitha8875
    @edlanikitha8875 6 หลายเดือนก่อน

    miru chala manchi program chesthunnaru madam yevvaro chepthe mirenduku manukuntaru

  • @nambhijyothi7491
    @nambhijyothi7491 9 หลายเดือนก่อน +1

    Meeru chesthunna job chala manchidi sir& mam ilanti vallu chala Mandi vunnaru

  • @apparaogantla6187
    @apparaogantla6187 9 หลายเดือนก่อน +4

    Good suman tv

  • @harindarrao4467
    @harindarrao4467 9 หลายเดือนก่อน +5

    Good job suman tv 👍

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 9 หลายเดือนก่อน +2

    మీలాంటి సపోర్ట్ ఉంటే ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి. ఎంతోమంది తల్లిదండ్రుల సపోర్ట్ లేక ఇలాంటి వాళ్లను చూసుకుని భయపడి ఏమి చేయాలో ఎటు వెళ్ళాలో అర్థం కాక చచ్చిపోయే వాళ్ళ లక్షలు ఉన్నారు.😢. నీలాంటి వాళ్ల వల్ల అందులో కొందరినైనా కాపాల గలుగుతారు

  • @ShaikSayyad-fg3il
    @ShaikSayyad-fg3il 9 หลายเดือนก่อน +3

    Super.medam

  • @DelipKumar-ji7on
    @DelipKumar-ji7on 8 หลายเดือนก่อน

    Andariki manchi cheyandi madam garu and sir sumantv ki hatsup to you andi

  • @user-wxV468o
    @user-wxV468o 9 หลายเดือนก่อน

    Samajaani ki meeru chese prayatnam tappakunda success avutundi..all the best Suman tv..Priya Chowdhary medam..Nagaraju sir..and anker akka ..meeru chala Baga maatladutunnaru.

  • @Moon-o9r
    @Moon-o9r 9 หลายเดือนก่อน +1

    Super suman tv ki 🙏🙏🙏🙏

  • @shabanasyed3613
    @shabanasyed3613 9 หลายเดือนก่อน +3

    Good job

  • @ajayt3980
    @ajayt3980 9 หลายเดือนก่อน +1

    Suman TV great

  • @BMReddy-m8n
    @BMReddy-m8n 9 หลายเดือนก่อน +2

    Super Shanel Super sir and madam

  • @BabuBabu-sj7dw
    @BabuBabu-sj7dw 9 หลายเดือนก่อน +2

    సూపర్ పోరాటం 🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @RojaTarra
    @RojaTarra 9 หลายเดือนก่อน +2

    Super super

  • @JyothiGurung-sp4gl
    @JyothiGurung-sp4gl 8 หลายเดือนก่อน

    Chala bagavndi mam me program

  • @edlanikitha8875
    @edlanikitha8875 6 หลายเดือนก่อน

    super program❤

  • @Jayy4588
    @Jayy4588 5 หลายเดือนก่อน

    Hats off to Lawyer garu 🙏🏻🙏🏻

  • @renukarenu3982
    @renukarenu3982 8 หลายเดือนก่อน

    Priya Chowdhary mam chala correctga matldthnru

  • @creativethoughtsatoz
    @creativethoughtsatoz 8 หลายเดือนก่อน

    Suman tv yajamanyaniki padhabhivandhanalu miru chesthuna e program valla chala mandi Peda prajalaku nyayam jaruguthundhi 🙏🙏🙏🙏🙏🙏

  • @SubbaReddy-e7n
    @SubbaReddy-e7n 7 หลายเดือนก่อน

    Madam very very good video Suman iam citizen iam saltue

  • @padmakaparthi2047
    @padmakaparthi2047 9 หลายเดือนก่อน +1

    Suman TV support super sir me lagany andaru nyamga undali meru ilany department vallaki cheppandi department valla vally cases prolong avuthunnayi madi 3years avuthunnadi sir🙏🙏🙏

  • @Ayeshasumaiya9728
    @Ayeshasumaiya9728 9 หลายเดือนก่อน +7

    Super medam parven ku nyam ceande medam pls😢😢😢😢😢😢😢😢😢

  • @sujathakudulla2491
    @sujathakudulla2491 9 หลายเดือนก่อน +3

    Superrr support...👃👃👃

  • @Bhanuworld526
    @Bhanuworld526 9 หลายเดือนก่อน

    Very very very nice program sir n madam repati merugyna samajam kosam meru chese effort is ultimate heads-up to you all I think this program will really help all the victims.

  • @renusareekonguladesigns6049
    @renusareekonguladesigns6049 9 หลายเดือนก่อน +2

    E program continue cheyandi
    Me mugguriki Nagaraju gaariki priya chudari gariki Anchor gariki 🙏🙏🙏

  • @nagamaniparanam8972
    @nagamaniparanam8972 8 หลายเดือนก่อน

    Liger super dhanyvad

  • @eswarrathore1593
    @eswarrathore1593 9 หลายเดือนก่อน +2

    God bless you all, great job

  • @jyothisheelam4548
    @jyothisheelam4548 8 หลายเดือนก่อน

    TQ mam sar suman tv😊

  • @marynirmala7544
    @marynirmala7544 8 หลายเดือนก่อน

    Madam we are with you be strong

  • @KalyaniKalyani-ze5ne
    @KalyaniKalyani-ze5ne 8 หลายเดือนก่อน

    E episode le oka amayi jariginayi Guruchi miru thedu vudadamu Great medam 🙏
    Police station elati nayam jaragadamu ledu medamu, Naku e lati Anayam jaruguthe police station 1yr thiruginayi CI nane bedhirichidu medam

  • @ErrorUnavailable-c5c
    @ErrorUnavailable-c5c 9 หลายเดือนก่อน

    Super medam

  • @telugumotivationalquotesby7435
    @telugumotivationalquotesby7435 9 หลายเดือนก่อน +1

    👏👏 suuuuuuuuuuper nice program.chaalaa bagundhi.
    20:36 to 21:00 timing lo ,anchor cheppinaa maataaluu, soooooo nice,
    Meeruu cheppinattugaane,memuu ...Gattiigaa .....koorukuntunnaam, andiiiiii..
    Beeeeeeest ...oooooof...... lllllluck 👍🎉🎉🎉

  • @srinathsri2755
    @srinathsri2755 7 หลายเดือนก่อน

    Akka👌

  • @stephenlouise1067
    @stephenlouise1067 9 หลายเดือนก่อน +1

    Super suman tv

  • @Aswinibai
    @Aswinibai 9 หลายเดือนก่อน

    Super Suman tv

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 9 หลายเดือนก่อน +1

    Thank you very much layer Garu thank you very much like a girl thank you thank very good solution

  • @telugumotivationalquotesby7435
    @telugumotivationalquotesby7435 9 หลายเดือนก่อน +2

    Bhadithuraalikii... valla family ki...elantiii..haanii jarigiinaa,,,valladhe ,bhadyaatha ani , okka sariii...gattiigaaa...vallakuu chepthe inkaaa bagundedhi kadhaaa...
    Vallanu touch,cheyaalii..antenee...bayapadelaa...kadhaaa...
    i think like that...

  • @tekurireddysekhar2182
    @tekurireddysekhar2182 9 หลายเดือนก่อน

    SUMAN. TV. KI VERY. EXLENT. DISSGEN. MADAM

  • @thokalavenkatesh4122
    @thokalavenkatesh4122 9 หลายเดือนก่อน +2

    తప్పు చేసింది ఎవరైనా కొడుకు, కూతురు, పెళ్ళాం, తల్లి, తండ్రి, అయినా సరే శిక్కక్షించాలి అనే కాలేజీ కాలేజీ కాన్సెప్ట్ సమాజంలో రావాలి.

  • @rajiraj8395
    @rajiraj8395 9 หลายเดือนก่อน +2

    Nixt ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తాము

  • @syamusyamu2348
    @syamusyamu2348 8 หลายเดือนก่อน

    Superr mam

  • @ambikakumarimandapalli356
    @ambikakumarimandapalli356 9 หลายเดือนก่อน

    Super mam

  • @ShaikSayyad-fg3il
    @ShaikSayyad-fg3il 9 หลายเดือนก่อน +2

    Jilo.petandi.medam

  • @allusrinivas5655
    @allusrinivas5655 9 หลายเดือนก่อน

    God job

  • @srinathsri2755
    @srinathsri2755 7 หลายเดือนก่อน

    👍🙏👌👌👌

  • @siri8120
    @siri8120 9 หลายเดือนก่อน +3

    Ram ram ram Krishna

  • @srilathaburugadda7580
    @srilathaburugadda7580 9 หลายเดือนก่อน

    Good job👏👏👏🙏🙏🙏👍

  • @ravisrivaidani1903
    @ravisrivaidani1903 9 หลายเดือนก่อน

    నమస్తే మేడమ్స్ సార్

  • @althafahmed2007
    @althafahmed2007 9 หลายเดือนก่อน

    Great Suman Tv Group, lawyer Garu , Priya Madam and Anchor Garu.Please Support Poor peoples.Punish the cheaters.Suman tv win the Case.🎉

  • @radhagadal553
    @radhagadal553 7 หลายเดือนก่อน +1

    🙏🙏👍👍❤️❤️🙏🌹🌹🌹

  • @AmusedBoat-uj7cf
    @AmusedBoat-uj7cf 9 หลายเดือนก่อน +1

    Program apodhu

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 9 หลายเดือนก่อน

    🌹🌹🌹🌹🌹good good

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 9 หลายเดือนก่อน

    👏👏👏👏👏👏👏

  • @Bhanuworld526
    @Bhanuworld526 9 หลายเดือนก่อน

    Ee program dwara konni neralu tagguthay ani anukuntunna

  • @tejapranu5829
    @tejapranu5829 9 หลายเดือนก่อน

    Tanks suman Tv

  • @tataraorayudu560
    @tataraorayudu560 9 หลายเดือนก่อน

    👍🏼

  • @azeemoddinazeem4693
    @azeemoddinazeem4693 9 หลายเดือนก่อน +2

    Please help cheyandi medam

  • @sivakumar-ur1uq
    @sivakumar-ur1uq 9 หลายเดือนก่อน +3

    Nyayamm jaragaka povadaniki police la avinithi mukya karanammm

    • @KannaChinnu-j4d
      @KannaChinnu-j4d 9 หลายเดือนก่อน

      avinithi kadhu andi ...aa ammaii character mukya karanam evida e okka case kadhu chala false cases chala mandhi medha pettindhii

    • @KannaChinnu-j4d
      @KannaChinnu-j4d 9 หลายเดือนก่อน

      avunu madem andhuke andharimedha fake case lu peduthunna

  • @kalyangoud3185
    @kalyangoud3185 9 หลายเดือนก่อน +2

    Madam ji cm sir informed madam ji.please inform to cm sir

  • @kalyangoud3185
    @kalyangoud3185 9 หลายเดือนก่อน +2

    Share cm sir .
    Please support sister

  • @vasudevanaidu8877
    @vasudevanaidu8877 9 หลายเดือนก่อน

    Himadam,congraslationsmadam

  • @pittalabaghya2578
    @pittalabaghya2578 9 หลายเดือนก่อน

    Mee programs Anni baguntay...sir... Instagram valla youth padavuthunnaru..adhi band cheyalani modi gariki cheppandi plz..naku...modi varaku velladam elano theliyadhu..plz ..edhi samajaniki Baga vupayoga paduthundhi..🙏🙏🙏🙏🙏

  • @Jyothiprasad777
    @Jyothiprasad777 6 หลายเดือนก่อน

    Nijaga meru devundlu melanti saportars vunte ye ada pila ayaina dairyaga vuntundi bayam petaru pilani andhuku bayam padadi

  • @SurprisedArchery-lf3zx
    @SurprisedArchery-lf3zx 7 หลายเดือนก่อน

    Ee show ki velai ante mani kattalata avve vuntte enni kastal endhuku maku

  • @KannaChinnu-j4d
    @KannaChinnu-j4d 9 หลายเดือนก่อน

    i request you suman tv ...okkasarii secundrebad lo aa ammai gurenchi thelusukoni inkoka episode cheyandi appudu e janalaki ardham avuthundhi nijam edho abadham edho ...evaro 4 names police valla names badhanam cheydam kadhu andi nijanijalu thelusukondi

  • @AbCd-o3m
    @AbCd-o3m 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @gourishankar105
    @gourishankar105 9 หลายเดือนก่อน +2

    Thanu cheppinadhi chusthe ps lo & court lo kuda nyayam jaragadam ledhu anipisthindhi

    • @KannaChinnu-j4d
      @KannaChinnu-j4d 9 หลายเดือนก่อน

      ela jaruguthundhi sir...anni false evidence isthe...anni ps lalo complaint icchinappudu andhulo okkaryna nyayam chedam ledhu antene ardham avvadam ledha sir...aa ammai ila mosam chesthe ikkade kadhu ekkada nyayam jaragadhu sir

  • @sowjanyap5827
    @sowjanyap5827 9 หลายเดือนก่อน +1

    Oka ammayi Police station lo unte inka danger..

  • @Leela-Mohan1004
    @Leela-Mohan1004 5 หลายเดือนก่อน

    Mana chattalu sigguchetu madam , justice kosam manam poradalem

  • @ChandraSorakayala-kw6rm
    @ChandraSorakayala-kw6rm 6 หลายเดือนก่อน

    న్యాయానికి కళ్ళు లేవు తమ్ముడు

  • @MithileshKumarKumar-ln3qf
    @MithileshKumarKumar-ln3qf 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @rajalaxmiPoola-lh5dq
    @rajalaxmiPoola-lh5dq 9 หลายเดือนก่อน +3

    Nijamga police vallu evaru manchollu leru andi antha dabbulu tisukuntunnaru

  • @Lakshmi-may
    @Lakshmi-may 9 หลายเดือนก่อน +3

    Asal em jaruguthundi ee society lo

  • @ammu7127
    @ammu7127 8 หลายเดือนก่อน

    Tarvata emyendi

  • @DhastagirammaDhastagiramma
    @DhastagirammaDhastagiramma 9 หลายเดือนก่อน +1

    Ameki pranahani undhi kabbiti miru thvara ameki help cheyandi medam ameki oka security evandi medam

    • @KannaChinnu-j4d
      @KannaChinnu-j4d 9 หลายเดือนก่อน

      avunu ivvandi madem okkaroju aa ammai tho travel chesthe thelusthundhii..aavidi natana

  • @padmakaparthi2047
    @padmakaparthi2047 9 หลายเดือนก่อน +1

    Valla photos revil cheyandi mosapoyinvallakanna mosam chesinavallani bayata pettandi ammayila photo's rivil cheyyaddu mem please

  • @sunitha34
    @sunitha34 9 หลายเดือนก่อน

    Y is priya Chaudhary garu getting hyper

  • @ClavinkleinMark
    @ClavinkleinMark 9 หลายเดือนก่อน +1

    Latest update.
    1. ఆ పిల్లకి పెళ్లి అయ్యి ఆల్రెడీ husband తో ఉండి కూడా లేను అని చెప్తుంది.
    2. ఒక బిడ్డ అని చెప్పి అందర్నీ మోసం చేస్తుంది కానీ ఆమె కి ఇద్దరూ మగపిల్లలు.
    3. ఆమె 25lakhs ఇవ్వలేదు, కానీ ఊరికే ఇచ్చాను అని బ్లాక్మెయిల్ చేస్తుంది.
    4. ప్రస్తుతం 5lakhs ఇచ్చిన settlement కి రెడీ అంది కానీ సార్ వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు.
    5. ఈమె మీద secunderabad స్టేషన్ లో ఒక case ఫైల్ అయింది. ఎందుకు అంటే ఒక అమ్మాయిని అనవసరంగా కొట్టింది.
    6. ఉప్పల్ లో కూడా ఒక case ఫైల్ అయిందట.
    7. ఈమె వల్ల సార్ కి హెల్త్ చాలా క్రిటికల్ గా అయిందట.
    8. సార్ నీ కర్ణాటక లో ఒక మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేశారు.
    9. ఆయన కి మళ్ళీ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు అని తెలిసింది.
    10. ప్రస్తతానికైతే సిక్ లీవ్ లో ఉన్నాడట.
    ఆయన గురించి తెలిసిన వాలేవరైన అడగండి, ఆమె గురించి అడగండి. ఎవరు ఎలాంటి వారో చెప్తారు. ఆయన లేకపోవడం వల్ల ఎంత మంది కాంట్రాక్టర్స్ కష్టపడుతున్నారు అనేది, secunderabad స్టేషన్ లో వారికే తెలుసు, ఆ కాంట్రాక్టర్స్ కి తెలుసు.

    • @ClavinkleinMark
      @ClavinkleinMark 9 หลายเดือนก่อน

      ​@@MohammadParvern మీతో నాకు ఎందుకు గొడవ మేడం. కింది ప్రశ్నలకి సమాధానం చెప్పండి చాలు.
      1. మీకు ఎన్ని సార్లు పెళ్లి అయ్యింది?
      2. మీకు ఎంత మంది పిల్లలు?
      3. Sir నీ పెళ్లి చేసుకున్న అన్నారు కదా, proofs ఉన్నాయా?
      4. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ రేప్ కేస్ ఎందుకు పెట్టారు?
      5. మీకు 25లక్షలు ఎక్కడివి. ఎందుకంటే మీరు secunderabad స్టేషన్ లో డైలీ 500 కి జాబ్ చేశారు one year back.
      6. మీరు ఆ డబ్బు నీ ఇందుకోసం ఇచ్చారు?
      7. Secunderabad స్టేషన్లో ఒకరిని కొట్టింది నిజం కాదా?
      8. మీరే కావాలని కొట్టి, వాళ్ళ హస్బెండ్ కొట్టాడు అని చెప్తున్నారు నిజం కాదా?
      9. నిజంగా వాళ్ళే కొడితే వాళ్ళకి మిమ్మల్ని కొట్టలసిన అవసరం ఏముంది?
      10. వాళ్లకి మీకు సంబంధం ఏంటి?
      11. కుషాల్ నీ ఫ్రెండ్ ఏ కదా?
      12. నువ్వు చేసిన ప్రతి ఒక్క దొంగ పనికి సాక్షం ఉన్నాడు అని ఇప్పుడు బ్రోకర్ అని మాట్లాడటం లేదా?
      13. కుషాల్ నీ, చంటిని ఎంత వాడుకోవాలో అంతా వాడుకుని బెదిరించడం లేదా ఇప్పుడు?
      14. నీకు లైఫ్ ఇచ్చిన సంతోష్ సార్ జీవితం అస్తవ్యస్తం చేసింది నువ్వు కదా?.
      15. నీకు opposite గా ఎవరైనా మాట్లాడితే ప్రెస్స్ అది ఇది అని చెప్పి బెదిరించడం నీకు అలవాటు కదా?
      16. ఎంతో మందిని చస్త అని బెదిరించి, సూసైడ్ చేసుకుంటా అని చెప్పి, నీ దారి నుండి అడ్డు తోలిగించుకున్నది నిజం కాదా?.
      Secunderabad station లో మా అందరికీ తెలుసు నీ బ్రతుకు ఎలాంటిదో. నీ జీవితం ఎలాంటిదో. ఒకరిని తప్పు చేసి, బాధ పెట్టిన నువ్వు ఎన్నిరోజులు సంతోషం గా ఉండవు. గుర్తుంచుకో.

    • @MohammadParvern
      @MohammadParvern 9 หลายเดือนก่อน

      @@ClavinkleinMark ma husband paid l Gani doctor

    • @MohammadParvern
      @MohammadParvern 9 หลายเดือนก่อน

      Nenu chavu bathukulu unnappudu evaru raledhu

    • @ClavinkleinMark
      @ClavinkleinMark 9 หลายเดือนก่อน

      ​@@MohammadParvern స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు నిజాలు ఏంటో. 100 తప్పులు 1000 అబద్ధాలు. ఇప్పటికైనా నీ జీవితం బాగుండాలి అని కోరుకుంటూ. సెలవు.

    • @Mamidalaakhil
      @Mamidalaakhil 9 หลายเดือนก่อน

      ​@@MohammadParvern gani me thammudu kadha... Ippudu husband antunav how is it possible

  • @kalyangoud3185
    @kalyangoud3185 9 หลายเดือนก่อน

    Cm sir please

  • @LAVANYARAMANA-y4f
    @LAVANYARAMANA-y4f 9 หลายเดือนก่อน

    Sister.ke.nayaam.chande.please.valake.vadelepatadu.fight.chayale.

  • @naaviews5560
    @naaviews5560 9 หลายเดือนก่อน

    Urike kaburlu. Action teesukovalai. DSP DCP cheppali. Cheppi arest cheyali

  • @Mamidalaakhil
    @Mamidalaakhil 9 หลายเดือนก่อน

    ప్రియా చౌదరి గారు ఈ కామెంట్ మీకోసం ఆ... నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఫస్ట్ నిజం ఏంటో తెలుసుకోవాలి మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. మేటర్ తెల్వకుండా వేరే వాళ్ళ ఫ్యామిలీ ని అనే ముందు ఒక్కసారి ఆలోచించండి మేడం దయచేసి ప్ల్స్ ఇది నా రిక్వెస్ట్. ఆ అమ్మాయి గురించి మీరు పర్సనల్ గా ఎంక్వయిరీ చేయండి మీకేయ్ తెలుస్తుంది ఓకే నా మేడం.

    • @KannaChinnu-j4d
      @KannaChinnu-j4d 9 หลายเดือนก่อน

      vallaki human values tho sambandham ledhu andii...thelisunte inkokarini cheppindhi vini nindhalu veyaru.....villa matala valla family ki edyna avuthe appudu thelusundhi...aa ammi matalu nammi mosapothunnaru

  • @ClavinkleinMark
    @ClavinkleinMark 9 หลายเดือนก่อน +1

    మీ Suman TV వాళ్ళకి తెలివి ఉందో లేదో తెలీదు, ఏ కేస్ కి ఉరిశిక్ష వేస్తారు మేడం. 22:16

    • @ClavinkleinMark
      @ClavinkleinMark 9 หลายเดือนก่อน

      @@MohammadParvern నీకు తెలిసింది ఇంతే.