మల్లవ్వ తో ముచ్చట్లు, పల్లెటూరి కబుర్లు, మాడ్చిన కారం తో భోజనం || A Villager's Life in India

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 449

  • @swapnasudamalla9965
    @swapnasudamalla9965 ปีที่แล้ว +19

    సూపర్ అక్క... మీ మాటలకే కడుపు నిండుతుంది మీరు అక్కడికి పొయ్యి మల్లవ్వను పరిచయం చేసే పద్ధతి 👌👌👌 మీరు చాలా గ్రేట్ అక్కా.. 🙏🏻🙏🏻🙏🏻

  • @noopurraodasari6619
    @noopurraodasari6619 ปีที่แล้ว +12

    Mallamma she is not only great at her kitchen , even her Pooja was terrific , her cleanliness. Actually it is not easy to do housekeeping in that big occupied space. Her home is like mallamma ‘s heart. Hats off to this beautiful innocent lady . Really I became very happy after long time years I should seeing this lady in your programme . This was real creativity of your programme.

  • @himapydikondala
    @himapydikondala ปีที่แล้ว +9

    మల్లవ్వ మజాకా ఎంత ప్రేమగా పెట్టిందో వాళ్ళ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఎంత ఆనందంగా వున్నారు ❤

  • @florancenani1583
    @florancenani1583 ปีที่แล้ว +64

    అతిశయోక్తి కాకపోతే ఒకమాట కుచేలుడు తెచ్చిపెట్టిన అటుకులను శ్రీ కృష్ణుడు ప్రియంగా తిన్నట్టు aa పేద పెద్దమ్మ పెట్టిన వాటిని ఇష్టంగా మీరు తింటున్నారు అమ్మే పేద ఇంటికి మీరువచ్చి ఆమె చేసేవంటలను మెచ్చుకుంటూ తింటున్నారు. ఇక్కడ రెసిపీ చూపిస్తున్నారు అనుకో ఎందుకో నాకు ee సీన్ గుర్తు వచ్చింది శైలూ.... 👍❤️😊

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว +7

      Thanks for your love and affection 😘

    • @tanyadeviyalamanchili7765
      @tanyadeviyalamanchili7765 ปีที่แล้ว +1

      Chala bagundi sailu memu usa nuchi cvachhaka modati vediyo medi chustunte mana pallelu enta amayakam nga untaro anteprema chustanu andarito kalisi nuvu bendas ga hayiga navu kontuntw ede chalu jevitaniki vallu anandam to vunnaru manamantakutrima vatavaranam lo kullina jevetalu anubhavistunnamu elanti manchi vishayalu cheptu andariki daggirayyavu sailu mapillalaki kuda ne vantalu chesi chupinchanamma gret annaru god bless you nana

    • @jewellerycollection777
      @jewellerycollection777 ปีที่แล้ว

      Very nice

  • @dimpulspoorthy9257
    @dimpulspoorthy9257 ปีที่แล้ว +10

    అప్పటి వాళ్ళు చాలా గ్రేట్ అక్క

  • @giri3706
    @giri3706 ปีที่แล้ว +7

    Hiii sailaw... ఎలాంటి varitho aina ntha chakkaga kalisi potharo... Evri daggara ela vndalo ala vntaru.. Mee character ni mechukokunda vndaleka pothunna... Hats off.. and take a bow... 😍

  • @babudigitals2431
    @babudigitals2431 8 หลายเดือนก่อน +1

    మీరు చెప్పేది నిజమే రాను రాను మనిషి మనిషి మధ్య బంధాలను విలువ పోతుంది❤

    • @SailawsKitchen
      @SailawsKitchen  8 หลายเดือนก่อน

      Mmmmm నిజం cheparu

  • @renukadoraswamy1918
    @renukadoraswamy1918 ปีที่แล้ว +7

    You are rightly told. Her love and affection is not measurable. You are down to earth person and adjustable person. Keep going.

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 ปีที่แล้ว +6

    మీ వీడియో జర్నీలో ఈ వీడియోనాకు చాలా నచ్చింది మేడం 👍👍👍👍👍🙏🙏👌👌👌👌

  • @saritha9950
    @saritha9950 ปีที่แล้ว +6

    శైలు గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి నిజంగా చాలా బాగా తీస్తున్నారు వీడియోస్ యూట్యూబ్లో వంటనే పరిచయం చేయకుండా చాలామందికి అవకాశం ఇస్తున్నారు

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql ปีที่แล้ว +4

    Mallamma ante mallamme, her love affection, caring superb, my peddammalu also the same

  • @mrajendraprasad9863
    @mrajendraprasad9863 ปีที่แล้ว +6

    Two pure hearts with good dish....

  • @homefoodhome3725
    @homefoodhome3725 ปีที่แล้ว +2

    Chinnapati rojulu gurtu vachayi Andi
    Meeru matldutuvunte ala vinlani anipistu untundi Anni marchiptanu
    Meelo Edo magic undandi
    So lucky meeru

  • @thekitchenrecipes1753
    @thekitchenrecipes1753 ปีที่แล้ว +1

    నమస్కారం నా పేరు సరితమీ వాయిస్ అంటే చాలా ఇష్టం మీరు ఎలాంటి ఫీలింగ్ లేకుండా అందరితో కలిసి పోతారు

  • @sunithag6079
    @sunithag6079 ปีที่แล้ว

    శైలజ గారు ఇది అన్యాయం అండి మీరు అలా కారం చేయించుకుని చికెన్ ఆమ్లెట్ చింతపండు రసం ఏంటండీ మా నోరు ఊరి పోతుంటే నాకు ఇప్పుడు ఇప్పుడు చేసుకొని తినాలనిపించింది నాకు పెట్టకుండా మీరు తింటున్న అందుకు నాకు చాలా బాధేసింది 👌👌👌👌👌

  • @suseelamoka2035
    @suseelamoka2035 ปีที่แล้ว +1

    సూపర్ మల్లమ్మ గారు. మల్లమ్మగారి విందు భోజనం ..ప్రేమలో శైలజీ.

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి. Keep watching. . ఈ information మరియు దేవాలయ విశిష్టత అందరికీ తెలియచేయటానికి మీ వంతు బాధ్యత గా ఈ వీడియోlink ను మీ బంధువులు, స్నేహితులకు Share చేయండి. నేను మరిన్ని వీడియో లు చేయటానికి మీరందించే ఈ సహకారం అమూల్యమైనది .
      th-cam.com/video/XSna86Hh3PM/w-d-xo.html

  • @kranamma7250
    @kranamma7250 ปีที่แล้ว +1

    Amama chesina vanta super akka ....meru ammama midha love , affection super akka......

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. ปีที่แล้ว

    వీడియో చాలా బాగుందమ్మా ఇలంటి వీడియోలు చేయాలంటే చాలా ఓపిక కావాలి నువ్వు చాలా గ్రేట్ ఆ నవ్వులు అద్బుతం

  • @k.padmapadma2879
    @k.padmapadma2879 หลายเดือนก่อน

    Amma meeku yentha manchi manassu undho na thalli vunte mi laagha kutharu vunnunte yentha bhago naaku aa addrutamu ledhu thalli.❤

    • @SailawsKitchen
      @SailawsKitchen  หลายเดือนก่อน

      Sailaws kitchen Red chilli powder sailawskitchen.com -website లో సిద్ధంగా ఉంది. అన్ని పచ్చళ్ళు, every day curries కు అధ్భుతమైన రుచి 😍👌
      Click here 👇👇
      www.sailawskitchen.com/products/red-chili-powder-for-pickles
      For WhatsApp orders : 85009 48894

  • @jyothiradithya3380
    @jyothiradithya3380 ปีที่แล้ว

    Hi andi, na Peru Kalyani
    Mallammani chusthunte MA ammamma Gurthu vachhindi, Nenu ma ammamma ni Chala miss avuthunna, Tq saila garu

  • @chandragirisrinivas4938
    @chandragirisrinivas4938 ปีที่แล้ว +4

    Nice video akka, video choosthuntae chinnappudu maa ammamma Valla illu gurthosthundhi. Thanks for reminding those memories. Love from the UK❤.

  • @radhaa2814
    @radhaa2814 ปีที่แล้ว +1

    చిన్న అప్పుడు రోజులు గుర్తొవచ్చాయి మేమ్ అమ్మమ్మ చేస్తుంటే 👌❤️🥰🌹

  • @mounikareddyavula4811
    @mounikareddyavula4811 ปีที่แล้ว +6

    Pure love nice.. I just love madchina karam.. ❤

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql ปีที่แล้ว +2

    Now a days evvaru mallamma lagane leru, u r lucky akka

  • @dhanarajyalakshmipolavarap6776
    @dhanarajyalakshmipolavarap6776 ปีที่แล้ว

    Ivala morning start chesa padukune varaku mee videos chustune unna

  • @samathan7194
    @samathan7194 ปีที่แล้ว +1

    Super Madam. Its the real life. Missing Nalgonda people

  • @sathireddy9669
    @sathireddy9669 ปีที่แล้ว

    Akka meeru cheppindi 100% nijam..manasu hayiga undi..
    Akks.thank for this type of vedeo chesinanduu..

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి. Keep watching. . ఈ information మరియు దేవాలయ విశిష్టత అందరికీ తెలియచేయటానికి మీ వంతు బాధ్యత గా ఈ వీడియోlink ను మీ బంధువులు, స్నేహితులకు Share చేయండి. నేను మరిన్ని వీడియో లు చేయటానికి మీరందించే ఈ సహకారం అమూల్యమైనది .
      th-cam.com/video/XSna86Hh3PM/w-d-xo.html

  • @rajasreevardhan770
    @rajasreevardhan770 ปีที่แล้ว +1

    It's very true. Asthulu peruguthunte bandalu duramavuthunnayi. Feeling very bad.

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว +1

      Hmmm nijam andi....

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు అండి. Keep watching. . ఈ information మరియు దేవాలయ విశిష్టత అందరికీ తెలియచేయటానికి మీ వంతు బాధ్యత గా ఈ వీడియోlink ను మీ బంధువులు, స్నేహితులకు Share చేయండి. నేను మరిన్ని వీడియో లు చేయటానికి మీరందించే ఈ సహకారం అమూల్యమైనది .
      th-cam.com/video/XSna86Hh3PM/w-d-xo.html

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 ปีที่แล้ว +3

    🙏🙏nice video madam
    Mallma Ammamma vantakalu super
    Wonderful & delicious tasty & super duper nam

  • @girijareddy9790
    @girijareddy9790 ปีที่แล้ว +3

    లవ్ యూ అక్క, మీరు ఎంత మంచి వారు అక్క, ఈ video చూస్తే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అక్క, మీ అమ్మ గారు పెంపకం మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుంది అక్క, నిజంగా మీ అమ్మ గారు అదృష్టవంతులు, అందరూ పిల్లల్ని కంటారు, అందరూ మంచిగానే పెంచుతారు కానీ, అందరూ మీ లాగా ఉండరు కదా అక్క, మా అమ్మాయి కూడ మీ లాగే అక్క,,, అక్క మిమ్మల్ని నా life లో ఒకసారి అయినా కలవాలని ఉంది అక్క, కానీ ఈ జీవితంలో అవుతుందో లేదో చూడాలి అక్క, అక్క ఒక చిన్న విషయం మీకు చెప్పనా love you అక్క love you ❤️❤️❤️

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      Thank you so much 🙂Thank you so much 🙂

  • @aligerimadhavi5883
    @aligerimadhavi5883 ปีที่แล้ว

    Mallama matallo affection chala baga undi madchina karam super will try for sure

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి. Keep watching. . ఈ information మరియు దేవాలయ విశిష్టత అందరికీ తెలియచేయటానికి మీ వంతు బాధ్యత గా ఈ వీడియోlink ను మీ బంధువులు, స్నేహితులకు Share చేయండి. నేను మరిన్ని వీడియో లు చేయటానికి మీరందించే ఈ సహకారం అమూల్యమైనది .
      th-cam.com/video/XSna86Hh3PM/w-d-xo.html

  • @meenigajanaki5156
    @meenigajanaki5156 ปีที่แล้ว

    Nuvvu super mallamma...tvaralo ne gangavva laga nuvvu kuda big screen Loki vachesthav mallammaaa....

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 ปีที่แล้ว +1

    🙏🙏eelanti vantakalu ee restarntlokuda dorakavu manam nijamuga thinalem 👍🏻👍🏻👍🏻

  • @SantoshKumar-vb6uk
    @SantoshKumar-vb6uk ปีที่แล้ว +3

    Mana nalgonda vallu anipincharu akka👌👌

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు అండి. Keep watching. . ఈ information మరియు దేవాలయ విశిష్టత అందరికీ తెలియచేయటానికి మీ వంతు బాధ్యత గా ఈ వీడియోlink ను మీ బంధువులు, స్నేహితులకు Share చేయండి. నేను మరిన్ని వీడియో లు చేయటానికి మీరందించే ఈ సహకారం అమూల్యమైనది .
      th-cam.com/video/XSna86Hh3PM/w-d-xo.html

  • @Sribal_official
    @Sribal_official 28 วันที่ผ่านมา

    Mallavva you start the you tube channel you are a best cooker.

    • @SailawsKitchen
      @SailawsKitchen  28 วันที่ผ่านมา

      Thank you so much 🙂

  • @maniraj7713
    @maniraj7713 ปีที่แล้ว +1

    Chala manchi reaspi chuyincharu saila garu Thank and mallammaku kuda thanks

  • @padmajapatibandla8573
    @padmajapatibandla8573 9 หลายเดือนก่อน

    Dabbulekapoyina veellaki bindu manasu vuntady 🙏

  • @lifeisbeautiful6091
    @lifeisbeautiful6091 ปีที่แล้ว +1

    I felt as if I came to a village. The recipes are mouth watering. Mallamma caring and way of making food is good. Wonderful.

  • @sanjithacollection
    @sanjithacollection ปีที่แล้ว +1

    Super, Maa Krishna lo Nalla Karam antaru, miriyalu veyamu Dhaniyalu vestamu👌

  • @hasiniyasmitha7450
    @hasiniyasmitha7450 ปีที่แล้ว +1

    Wow Super urullo vallu avarayina premaga pedatharandi

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql ปีที่แล้ว

    Mee vallane maa alludiki anni vantalu fast gaa chesi pettagalugutunnanu, my husband ki, son ki chesi pedutunna, they are very happy we r living in chirala eppudaina itu vaste surely please come to our sister u r cooking guru for. Me once again tq so. Much akka

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      Gd gd Rama garu keep going the same 🙂 tapakunda వస్త అండి

  • @shailajakuntla8976
    @shailajakuntla8976 ปีที่แล้ว +1

    Ee ammatho enka vantalu chepinchande madam 👌👌👌

  • @rajeshgoud4973
    @rajeshgoud4973 ปีที่แล้ว +2

    Mallama fans ekkada😀😀

  • @maruthi9304
    @maruthi9304 ปีที่แล้ว

    Super amenu chusi ,inspire avvalu ,ee modern food vadilesi old food thinali

  • @sowjeprisethelordmummyandd968
    @sowjeprisethelordmummyandd968 ปีที่แล้ว +1

    It's healthy recipe thank you so much ma meku and mallamma kudha

  • @Royalvlogs_GHRT
    @Royalvlogs_GHRT ปีที่แล้ว +3

    Supperrr recipe with mallavva

  • @suprajar9715
    @suprajar9715 ปีที่แล้ว +1

    True Akka correct chepparu. Bhandavyalaki viluva ledu😏

  • @Veenakka
    @Veenakka ปีที่แล้ว +1

    This is one of my favourite video

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql ปีที่แล้ว +1

    Super sailaw akka, nuvvu okka danive tintunnav naku noru oorutundi akka

  • @devchinnaofficial
    @devchinnaofficial ปีที่แล้ว +4

    malavva super🔥🔥🔥 jai telngana 🙏🙏🙏 me (bhpl) jayashankar District My Name Is Dev Chinna

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว +1

      Thank you very much

    • @devchinnaofficial
      @devchinnaofficial ปีที่แล้ว

      @@SailawsKitchen akka mi vantalu anni Baguntayi 👌👌👌

  • @yogidarling7448
    @yogidarling7448 ปีที่แล้ว

    Hai madam when I watching your's videos heart touching moments tnq...☺️☺️☺️😊😊😊

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql ปีที่แล้ว

    All r asking how r u doing good food so fastly yummy I am answering sailaws kitchen is therena gongur royyalu sooper tq sunday i did it again super eha

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      Hooo okay super super happy thanku so much 😊 for everything

  • @kolasunitha8852
    @kolasunitha8852 ปีที่แล้ว +1

    Suuuuuuperb madam 👏👏👏👏👏👌👌👌👌 వేరే ప్రపంచానికి తీసుకెళ్లారు...నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ like this video and YOU also madam. మీ సంభాషణ, ప్రేమ చూస్తూ నేను చాలా njoy చేశాను...really excellent thought 👏👏👏🤝🤝🤝🤝💐💐💐💐

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      TQ TQ Sunitha very much means a lot

  • @sobharani6938
    @sobharani6938 ปีที่แล้ว +4

    Sailu akka pleasure to see you you are ver respectful and so talented person
    Your delicious dishes are very helpful for all of us
    May God bless you and he keeps you prosperous all that you do....👍🙂❤️
    Much love from Vizag
    And subscribed your channel .....
    You are amezing!!....💖

  • @newmail2373
    @newmail2373 ปีที่แล้ว +1

    Mi prama super mall amma vantalu matalu Mallam prama super from vijayalaxmi 100 kottulu unna e prama mundu takkuva

  • @BhuLakshmi-y1k
    @BhuLakshmi-y1k ปีที่แล้ว

    Mallamma navutuntea chala baga anipistunde

  • @sahithiramesh9373
    @sahithiramesh9373 ปีที่แล้ว

    Namaste saila garuu,meee videos ki njm gaa 🙏🙏🙏,andhari nI premaga chudatam meeke sadhyam

  • @vanipanthagada7560
    @vanipanthagada7560 ปีที่แล้ว

    హాయ్ శైలూ గారూ
    మూగమనసులు సినిమాలో సావిత్రి లా ఉన్నారు. ముద్దు వొస్తున్నారు
    చాలా లవ్లీ గా ఉన్నారు
    U r unique.. లవ్ యూ బంగారం..

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి. Keep watching. . ఈ information మరియు దేవాలయ విశిష్టత అందరికీ తెలియచేయటానికి మీ వంతు బాధ్యత గా ఈ వీడియోlink ను మీ బంధువులు, స్నేహితులకు Share చేయండి. నేను మరిన్ని వీడియో లు చేయటానికి మీరందించే ఈ సహకారం అమూల్యమైనది .
      th-cam.com/video/XSna86Hh3PM/w-d-xo.html

  • @gnanamani5865
    @gnanamani5865 ปีที่แล้ว +1

    Super Andi chala navvukunnanu full enjoy chesyanu 👍👍👌👌🙏🙏

  • @lavanyaanguluri7879
    @lavanyaanguluri7879 ปีที่แล้ว

    Super madam meeru mallama garu chala bagaa natladutunnaru

  • @anuradhaalluri2202
    @anuradhaalluri2202 ปีที่แล้ว +2

    Namaste to Mallama
    Great 👍 job by you Andi

  • @vijayalakshmi6059
    @vijayalakshmi6059 ปีที่แล้ว

    super sister meeru chala great sister meeru vunna society lo emi feel avvakunda Ela cheyyadam great 🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @sasidhara1a610
    @sasidhara1a610 ปีที่แล้ว

    Mallamma what a energy, maatadutuneee undhi..

  • @abhinavsai9497
    @abhinavsai9497 ปีที่แล้ว +1

    Hi andi , nyc video,mi laugh chala natural ga vuntundhi 👍

  • @faizunnisashaik201
    @faizunnisashaik201 ปีที่แล้ว +1

    🔥 no words 👌 hai sailu garu iam faizu iam in Vijayawada mallamma matalu ❤️

  • @padmasri4420
    @padmasri4420 ปีที่แล้ว +1

    really jevinchatam ante ide sails super

  • @jayasreegarikipati6961
    @jayasreegarikipati6961 ปีที่แล้ว

    మీరు బాగా తగ్గిపోయారు శైలజాగారు 👌👌

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి. Keep watching. . ఈ information మరియు దేవాలయ విశిష్టత అందరికీ తెలియచేయటానికి మీ వంతు బాధ్యత గా ఈ వీడియోlink ను మీ బంధువులు, స్నేహితులకు Share చేయండి. నేను మరిన్ని వీడియో లు చేయటానికి మీరందించే ఈ సహకారం అమూల్యమైనది .
      th-cam.com/video/XSna86Hh3PM/w-d-xo.html

  • @harsha8861
    @harsha8861 ปีที่แล้ว +1

    Nice video madam👌👌👌👌
    We will try to my home thank for sharing such nice and gud recepies

  • @sujjivenki2646
    @sujjivenki2646 ปีที่แล้ว

    Meeru chala simple and cute chala baaga chepparu anubandhalu chala goppavi super idi na first coment meeku idi chala thakkuva anipistundi

  • @sweetcherryvideos2875
    @sweetcherryvideos2875 ปีที่แล้ว +1

    🙏mdm mallam video 👌 matatheru chala navvukunnanu thankyou mdm

  • @saisathvikragireddy654
    @saisathvikragireddy654 ปีที่แล้ว +2

    TQ for ur video mam

  • @jewellerycollection777
    @jewellerycollection777 ปีที่แล้ว

    Oh my god 😱 super 🌳🙄 super 👌💞💞 God bless you

  • @svnlily7989
    @svnlily7989 ปีที่แล้ว

    Mallava manasu swacham mee mata sahajam meeru dhanyulu

  • @sreenivasarajukosuri1126
    @sreenivasarajukosuri1126 ปีที่แล้ว

    Video chustunanthasepu navvuthune unnamu sailaja garu . Kalmashamu leni manasulu. God gifts

  • @sarithak8348
    @sarithak8348 ปีที่แล้ว

    Mee matalu maku chala manchiga unnai

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql ปีที่แล้ว +3

    Maa peddammalu, ma menatta gurtuku vachacharu

  • @user-ed7eq8di3i
    @user-ed7eq8di3i 2 หลายเดือนก่อน

    Super madam you're dry great and you are heart is big and you arebeautiful

  • @anushaanu1229
    @anushaanu1229 ปีที่แล้ว

    Akka ame mi my dha chupisthunnaa prema affection maryada anni e kallallo telusthundii.. Super super akaa love you and mallamaa ammamma

    • @SailawsKitchen
      @SailawsKitchen  ปีที่แล้ว

      Thanks for your concern and support 🙂

  • @laggalaanusha2488
    @laggalaanusha2488 ปีที่แล้ว +2

    Mallamma super taking nice vanta gangava laga famous kavali cheyandi sailaw akka❤

  • @lavanyaanguluri7879
    @lavanyaanguluri7879 ปีที่แล้ว

    Hi akka naku kuda metho kalisi cooking cheyalani undhi

  • @jhansiranineerudu2260
    @jhansiranineerudu2260 ปีที่แล้ว

    Meeru cheppina every word correct undi

  • @cradhakrishna4745
    @cradhakrishna4745 ปีที่แล้ว +1

    Hii akka me recipe ani chala baga votayei

  • @meebangaruthalli8450
    @meebangaruthalli8450 ปีที่แล้ว +1

    chaalabaaga chepparu అక్క

  • @mallupadmareddy1397
    @mallupadmareddy1397 ปีที่แล้ว

    Very different cookery show Sailaja garu it was good keep it up do such more videos

  • @nagamanimarapaka3016
    @nagamanimarapaka3016 ปีที่แล้ว

    మీకు గొప్ప మనస్సుకు 🙏🙏🙏

  • @c.radhika7799
    @c.radhika7799 ปีที่แล้ว

    Chala chala bagunavi me muchata malamma supar

  • @sravanthie8984
    @sravanthie8984 ปีที่แล้ว

    Mam super nice video mallamma masth mataladuthundhi👌

  • @sumanthimothy4688
    @sumanthimothy4688 ปีที่แล้ว

    Avunu maa meeru cheppindi... nijam.... aasthulu kavali anukone ee rojullo, annam pette vallu ekkadunnaru maaa
    I experienced maa

  • @nallagondapurnima8412
    @nallagondapurnima8412 ปีที่แล้ว +4

    Super video❤❤❤❤❤

  • @Tripurasundari45
    @Tripurasundari45 ปีที่แล้ว +1

    Miru chepevidhanam chala bagudhi

  • @punyavathibhonagiri5741
    @punyavathibhonagiri5741 ปีที่แล้ว

    Manchi manasunna mallammaku aa ellamma thalli dhaya chala vundhemo anipinstundi, anduke antha strong.

  • @madhaviraja26779
    @madhaviraja26779 ปีที่แล้ว +1

    Sister u r right

  • @anilkumarneelam5705
    @anilkumarneelam5705 ปีที่แล้ว +1

    Im big fan of you mallamma super maadupu kaaram

  • @gpadma57
    @gpadma57 ปีที่แล้ว +1

    Great

  • @mallupadmareddy1397
    @mallupadmareddy1397 ปีที่แล้ว

    Most entertaining video

  • @mothiedr1393
    @mothiedr1393 ปีที่แล้ว

    Madam nice ilanti peddavalla healthy foods patakalam healthy tips cheppichhandi

  • @priyag9071
    @priyag9071 ปีที่แล้ว

    Villagers are much better than educated people

  • @sunilkumarkanapuram8435
    @sunilkumarkanapuram8435 ปีที่แล้ว

    Please also give some share from this video revenue.

  • @laxmimorugadi2554
    @laxmimorugadi2554 ปีที่แล้ว

    Great shilu 👌👌😋💫💖

  • @roopatanuku2719
    @roopatanuku2719 ปีที่แล้ว

    Mallamma matalu super Sailagaru 👌👌👌