ష్.. గప్ చుప్ | New EC Rules Change 2024: Transparency Concerns & Controversy Explained |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • ష్.. గప్ చుప్ | Doubts On Transparency With Election Commission Of India | @SakshiTV
    #electioncommission #voters #sakshitv #apnews #telangananews
    In this video, we explain the controversial new amendments to the Election Commission’s rules brought by the Union Law Ministry in December 2024. These changes have sparked nationwide debates among activists, opposition parties, and the general public.
    Key Points Covered:
    1. What is the new amendment to the Conduct of Election Rules, 1961?
    2. Why did the Election Commission recommend restricting access to election-related documents like CCTV footage?
    3. How does this amendment impact transparency and electoral freedom?
    4. Opposition parties like Congress challenge the new rules in the Supreme Court-what are their arguments?
    5. Activists' concerns about the erosion of transparency and its implications on the Right to Information (RTI) Act.
    6. Examples from past elections, including Telangana Assembly elections, where such records played a crucial role.
    We analyze how these changes could affect public trust in India’s electoral process and whether the Supreme Court will intervene.
    ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటేవి ఏంటి? ఎన్నికలు..! అవును..! ప్రజలు తామేం కోరుకుంటున్నారో ఎన్నికల ద్వారానే పాలకులకు అర్థమవుతుంది. అయితే అలాంటి ఎన్నికల ప్రక్రియలోనే పారదర్శకత లేకపోతే? ప్రజలకు ఎన్నికల డేటా తెలుసుకునే హక్కే లేకపోతే? ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి.
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 335

  • @avulasree2079
    @avulasree2079 หลายเดือนก่อน +136

    EC కేంద్రం చాలా పెద్ద తప్పు చేస్తుంది 😂😂
    ఈ తప్పులను గౌరవ సుప్రీంకోర్టు చూస్తు వుండడం మన ఖర్మ 😂😂

    • @Dthyagraj
      @Dthyagraj หลายเดือนก่อน +8

      Indiragandi emergenci.techi.tappu chasaru Ani gaggolu pattaru e dagalbagi bjp vallu chacina ec savarana goramayina tappu

    • @sevetijacob6767
      @sevetijacob6767 หลายเดือนก่อน +1

      Ec is our prime minister favourable persons,

    • @madinask1078
      @madinask1078 หลายเดือนก่อน

      Yes, EC Dept Very Very Very Wrong

    • @godsgospelforheaven4569
      @godsgospelforheaven4569 หลายเดือนก่อน

      Good coment

  • @Letustalktrends
    @Letustalktrends หลายเดือนก่อน +98

    ఇక ఓటు హక్కు కూడా ఎందుకు. ఓట్స్ కూడా సెంట్రల్ govt వేసేసుకుంటే సరిపోతుంది. బీజేపీ కి పోయేకాలం దగ్గర పడింది.

    • @MaheshbabuBusi
      @MaheshbabuBusi หลายเดือนก่อน +2

      Correct ga chayparu

    • @narayana9961
      @narayana9961 หลายเดือนก่อน

      ఎర్రి పప్పా... పార్లిమెంట్ లో సాయి రెడ్డీ కి చర్చ పెట్టె దమ్ము ఉందా... టీవీ లో తప్పితే పార్లమెంట్ లో మాట్లాడే దమ్ములేదు...

    • @bhupalreddy5190
      @bhupalreddy5190 หลายเดือนก่อน

      So many times Sai Reddy highlighted in parliament ​@@narayana9961

    • @MaheshbabuBusi
      @MaheshbabuBusi หลายเดือนก่อน

      pk ki 100% strike rate yavaru votes vastly vachi 5 party vachye jagan single vaystay 151 vaychye single vaystay me pk ki mla kuda kalaydu

  • @BalajiNaik-m4h
    @BalajiNaik-m4h หลายเดือนก่อน +73

    చోర్ బజారు ల మారిన ఎన్నికల కమిషన్

  • @reddygs-co9ud
    @reddygs-co9ud หลายเดือนก่อน +56

    ec తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి;

  • @nagarajuhg1685
    @nagarajuhg1685 หลายเดือนก่อน +72

    EC తీసుకొన్న నిర్ణయం చాలా చాలా పెద్ద తప్పు

  • @nandyalabhaskarreddy4109
    @nandyalabhaskarreddy4109 หลายเดือนก่อน +35

    ఇక దేశంలోనీ, ప్రతిపక్ష పార్టీలు, ప్రతీ ఓటరు ఎలక్షన్ బహిష్కరణ చెయ్యడమే ఒకటే మార్గం,

  • @skyakubshaik9908
    @skyakubshaik9908 หลายเดือนก่อน +34

    ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బిజెపికి అమ్ముడుపోయింది

  • @S.srinivasaraoSykam
    @S.srinivasaraoSykam หลายเดือนก่อน +12

    బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాము

  • @babafakruddin2629
    @babafakruddin2629 หลายเดือนก่อน +39

    Evm CM CBN

  • @YSandeep-h5j
    @YSandeep-h5j หลายเดือนก่อน +36

    EC బీజేపీ కీ అమ్ముడుపోయిందీ

  • @GuevaraChe123
    @GuevaraChe123 หลายเดือนก่อน +33

    EC లో పనిచేసే RTI commissioner కి RTI act గురించే సరిగ్గా తెలీదు...అసలు ఇన్ఫర్మేషన్ అని దేన్ని అంటారో కూడా తెలీదు...వాళ్ళు IAS లు ఎలా అయ్యారో అర్థం కావడం లేదు...2(f) ప్రకారం opinion అనేది information కిందకి రాదు అని RTI application ని reject చేసింది ఒక commisioner నాలుగు నెలల క్రితం...కానీ opinion కూడా 2(f) కింద information లో భాగమే అని RTI act చెబుతుంది...ఆమె IAS ఎలా అయ్యిందో అర్థం కావడం లేదు...

  • @prasadreddy285
    @prasadreddy285 หลายเดือนก่อน +31

    అధికారం అనే వ్యసనం ఎంతటి దారుణాలు అయినా చేయిస్తాయి. ప్రజాస్వామ్యం లో "ప్రభుత్వాలు" ప్రజల మంచి - భద్రత కోసం ఒక కంచె లా వుండాలి తప్ప వారే ఆ మంచిని కబలిస్తే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు......రాజ్యాంగం ద్వారా ఏర్పడిన వ్యవస్థలు సరిగా పనిచేయక పోవడం వల్ల ఈ రోజు మన దేశంలో ఇలాంటి వింత వింత పోకడలు చూస్తున్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థ లు మేల్కొకపోతే ఈ అప్రజాస్వామిక మంటల్లో అందరు మాడి మసి అవుతారు

    • @kgnstar134
      @kgnstar134 หลายเดือนก่อน

      సరిగ్గా 2 నెలల క్రితం దృవ్ రతీ ఇదే చెప్పాడు

  • @naradakanthareddy8306
    @naradakanthareddy8306 หลายเดือนก่อน +28

    రానున్న కాలంలో ప్రజాస్వామికం ఉండడు.అంత మోడీరాజ్యం ఉంటుంది

    • @MaheshbabuBusi
      @MaheshbabuBusi หลายเดือนก่อน +2

      Correct ga chayparu

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 หลายเดือนก่อน +11

    సుప్రీంకోర్టులో న్యాయం జరగాలని ఆశిద్దాం.

  • @ramesh143mut
    @ramesh143mut หลายเดือนก่อน +14

    ఇక ప్రజలు ఓటు వేయడం కూడా ఎందుకు? అది కూడా తీసేయండి ఎలానూ జమిలి ఎన్నికలు అని కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలలో బిల్లు పాస్ చేసుకుంది కాబట్టి మొత్తం దేశంలో అన్నీ రాష్ట్రాలు , కేంద్రం లో బీజేపీ కే ప్రజల ఓట్ల తో సంబంధం లేకుండా అధికారం శాశ్వతం అని ఎన్నికల సంఘం ప్రకటిస్తే సరిపోతుంది.

  • @mohan6142
    @mohan6142 หลายเดือนก่อน +14

    బ్యాలెట్‌ పద్ధతే చాలా ఉత్తమం.

  • @kkrajuraju4056
    @kkrajuraju4056 หลายเดือนก่อน +22

    ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్టు కాదు ఈసీ పెద్ద తప్పు తప్పు చేస్తుంది

  • @SuryanarayanaKolli-c7f
    @SuryanarayanaKolli-c7f หลายเดือนก่อน +33

    EC savarana thappu

  • @bbchanal1696
    @bbchanal1696 หลายเดือนก่อน +19

    Ec is West

  • @sangasaniramesh8799
    @sangasaniramesh8799 หลายเดือนก่อน +15

    దేశంలో అన్ని వ్యవస్థలు అయన మోచేతి నీళ్లు తాగుతూ పునీతులు అవుతున్నారు ఎక్కడో ఒకడో అరో ఉన్నత న్యాయస్థానం లో ఉన్నా వాళ్ళ దగ్గరకు ప్రభుత్వ నిర్ణయాలు కి సంబందించిన కేసులు పోవు 😢

  • @NRinfra
    @NRinfra หลายเดือนก่อน +10

    Evm వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు

  • @ashokvanga7596
    @ashokvanga7596 หลายเดือนก่อน +17

    EC నిర్ణయాలు ఫ్రాడ్ కు అవకాశాలున్నాయి

  • @rangavella9708
    @rangavella9708 หลายเดือนก่อน +8

    మోడీ బ్రతికి వున్నంత కాలం వాళ్లే అధికారంలో వుంటారు ప్రజా స్వామ్యం రావాలంటే బాలెట్ పత్రాల ద్వారా ఓటు
    విదానం రావాలి అప్పుడే దొంగలు పోయి నిజమైన ప్రజా ప్రతినిధులు రాజ్యము ఏలు తారు ఇది నిజం
    భారతదేశం మొత్తం మోడిని చాలా దారుణంగా దూషించు చు న్నారు
    సిగ్గు లేని వారికి ఇలాంటివి ప ట్ట వు కదా వినిపించ వు కూడా

  • @prasanna5582
    @prasanna5582 หลายเดือนก่อน +16

    దయచేసి బ్యాలెట్ ఎలక్షన్ పెట్టండి

    • @thokalasatyanarayana3487
      @thokalasatyanarayana3487 หลายเดือนก่อน

      100%బ్యాలట్ ఓట్లు ఇండియా అంతటా ప్రవేశం పెట్టాలి.

  • @kmlamarkandeyaraoyallastar579
    @kmlamarkandeyaraoyallastar579 หลายเดือนก่อน +4

    ఎవరండి మొత్తుకున్నా కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్మాదుల తో నిండిపోయింది ఎవరెన్ని మొరపెట్టుకున్న వాళ్ళు అంగీకరించారు ఆర్ఎస్ఎస్ విహెచ్పి మోకాళ్ళతో నిండిపోయింది ప్రజాస్వామ్యం నీ కాళరాత్రి పద్ధతిని మొదలుపెట్టారు ఇప్పుడు మొన్న జరిగిన కేంద్రం ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటరీ ఎన్నికలు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అధికారం చేతికి ఉన్నాయి అంటే కారణం ఈవీఎం మిషన్ల ద్వారానే అధికారంలోకి వచ్చారు మోడీ గారు చాలా అసలు ఎన్నికల కమిషన్ ఎన్నికే సరిగ్గా జరగలేదు ఎవరు ప్రశ్నించారు ప్రతిపక్షం ఏం చేస్తుంది ప్రజాతంత్ర వార్తలు ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది మోడీ నాయకత్వం bjp ఈ దేశానికి చేసింది ఏమీ లేదు రెండోసారి ఎన్నికల్లో ఎలా గెలిచింది జాగ్రత్తగా పరిశీలిస్తే బయటికి వచ్చింది వినాశకర విధానాలు అవలంబించి వ్యక్తిగత వికాసానికి పాల్పడుతుంది దళారులను తయారు చేస్తుంది రైట్ ఇన్ఫర్మేషన్ ఆక్ట్ ని అమలు జరిగే లైవ్ చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులను కూడా రద్దు చేయాలి ఇది ఒక వ్యక్తిగా ఈ దేశ పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని విన్నవించుకుంటున్నాను నా పేరు మార్కండేయులు ఈస్ట్ గోదావరి ఆంధ్ర ప్రదేశ్

  • @KrishnaMohanReddy123
    @KrishnaMohanReddy123 หลายเดือนก่อน +8

    ఈసీ, సుప్రీంకోర్టు, వ్యవస్థలు, మీడియా వెనుక మోది ఉన్నాడు..
    మోది వెనుక హీందు మఠాధిపతులు ఉన్నారు...
    విళ్ళు కోట్ల రూపాయలు చెలామణి చెస్తున్నారు..

  • @g.vijaykumar7833
    @g.vijaykumar7833 หลายเดือนก่อน +7

    ఈసీ తీసుకున్నది కరెక్ట్ కాదమ్మా 🙏🙏🙏

  • @Suryadevara3966
    @Suryadevara3966 หลายเดือนก่อน +7

    ఈసీ నిర్ణయం సరైంది కాదు మోడీ అండ్ సిబిఎన్ ఉన్మాదికి అనుకూలంగా మార్చేసింది

  • @mastanvalisyed2396
    @mastanvalisyed2396 หลายเดือนก่อน +3

    సుప్రీం కోర్ట్ తగిన న్యాయం చెయ్యాలి. కోర్ట్ లే జోక్యం చేసుకొని న్న్యాయం చెయ్యాలి.

  • @pmrao
    @pmrao หลายเดือนก่อน +3

    బ్యాలెట్ పేపర్ ఈజ్ కరెక్ట్

  • @bhanuprasadkonduru2796
    @bhanuprasadkonduru2796 หลายเดือนก่อน +7

    చట్టాలమీద ప్రజలకు నమ్మకం పోతుంది సుప్రీంకోర్ట్ ఏం చేస్తుంది

  • @KrishnaMohanReddy123
    @KrishnaMohanReddy123 หลายเดือนก่อน +5

    ఈ NDA ప్రభుత్వం ఉన్నంతకాలం కాలం మన దేశం సర్వనాశనం అవుతునే ఉంటుంది...
    ఈ NDA ప్రభుత్వం EVM మీషన్స్ కోనసాగించినంత కాలం ,NDA ప్రభుత్వం వారికి నచ్చిన వారిని గేలిపించుకుంటునే ఉంటారు..

  • @Sathyameva1
    @Sathyameva1 หลายเดือนก่อน +7

    కేద్రం ఈసీ కావలసిన విదంగా వాడుకుతుంది వాళ్లకు సపోర్ట్ ఐచే పార్టీ నీ గెలిపించుకోవాలి అని యిక ప్రజలు కేంద్ర కీలు బొమ్మల ఆడుకుతుంది 😭😭😭

  • @Cvarunkumar1990
    @Cvarunkumar1990 หลายเดือนก่อน +9

    Racharika vyavastha lo vellipothunnam 😢

  • @pillikishore4339
    @pillikishore4339 หลายเดือนก่อน +4

    ప్రజలు తిరగబడితే తప్ప రాష్ట్రానికి కేంద్రానికి బుద్ధి రాదు.

  • @nsreddy7995
    @nsreddy7995 หลายเดือนก่อน +4

    EC తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య పునాదులనే కూల్చివేసే దుర్మార్గపు చర్య . మనదేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లే మొదటి ప్రయత్నం. 2024 ఎన్నికలు పక్షపాతంగా నిర్వహించినట్లు ఒప్పుకున్నట్లే . ప్రజలంతా నివాసనతో తిరగబడి అత్యున్నత న్యాయస్థానం తలుపు తడితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది
    అందరు మిన్నకుంటే RTI చట్టాన్ని కూడా రద్దు చేస్తుంది ఈ ప్రభుత్వం

  • @manindramanidra157
    @manindramanidra157 หลายเดือนก่อน +5

    అమ్ముడు పోయాయి కాబట్టి అలానే ఉంట్టారు

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 หลายเดือนก่อน +13

    ఓటు ఇంక ఎందుకు

  • @anilgangula2598
    @anilgangula2598 หลายเดือนก่อน +9

    EC froud chestundhi😢

  • @KKNOV11
    @KKNOV11 หลายเดือนก่อน +3

    ఇది ప్రజాస్వామ్యం అనే ముసుగులో ఉన్న రాచరికపు పాలన...
    ఓటర్లు గోప్యత అనేది 'in house' enquiry తో పెంపొందించవచ్చు.
    అధికారం లో ఉన్న వాళ్ళు ఈలాంటి లూప్ హోల్స్ తో ఎప్పటికీ అధికారంలో ఉండేలా చూసుకుంటున్నాయి...

  • @RAMESHHEALTH
    @RAMESHHEALTH หลายเดือนก่อน +1

    ఇలాంటి వాటికి పరిష్కారం ఒకటే దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలి ప్రజా ఉద్యమాలు చేయాలి ఇలాంటివి ఉపసంహరించుకునే అంతవరకు ప్రజా ఉద్యమాలు ఆపకూడదు శాంతియుతంగా ఉద్యమాలు చేయాలి

  • @illurivenkataiah46
    @illurivenkataiah46 หลายเดือนก่อน +6

    E. C. Decition is not correct

  • @yacobbula5426
    @yacobbula5426 หลายเดือนก่อน +2

    Ec ki కేంద్రం సపోర్ట్ చేస్తుంది ఇది చాలా రాంగ్ డెసిషన్

  • @pandudorakota622
    @pandudorakota622 หลายเดือนก่อน +2

    కేంద్రప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుంది EC tholu బొమ్మ ఆడుతుంది కేంద్ర ప్రభుత్వం

  • @eswararaobandi1875
    @eswararaobandi1875 หลายเดือนก่อน +1

    చిన్న మాట అన్ని కార్డులకు ఆధార్ లింక్ తప్పనిసరిగా పెట్టారు. PANCARD కి కూడా పెట్టారు, ఓటు కు ఎందుకు పెట్టరు ఆధార్ లింక్. ఆధార్ లింక్ అవుతే డబల్ ఓటులు ఉండవు సార్.......

  • @kgnstar134
    @kgnstar134 หลายเดือนก่อน +1

    EC పై బీజేపీ వచ్చిన రోజే నమ్మకం పోయింది,
    ఇవి ఇలాగే ఉంటే ఇక సుప్రీం కోర్టు ఎవడు నమ్మాడు.

  • @k.veeracharikammari.veerac2979
    @k.veeracharikammari.veerac2979 หลายเดือนก่อน +1

    మన ఈసి పరిస్థితి ఎలా ఉందంటే ఒకరు రోడ్డు మీద మర్డర్ చేస్తారు అది వారి వ్యక్తిగతం మనం అడగడానికి వీల్లేదు అన్నట్టుంది ఈసీ పరిస్థితి ఒక వ్యక్తిని చంపితేనే మన వ్యవస్థలో రాజ్యాంగ ప్రకారం శిక్షలు ఉంటాయి అలాంటిది దేశ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు ఓటు వేసిన నాయకుడికి కాకుండా వేరే వారికి అధికారం అందితే ఓటు వేసిన ఓటరు నిలదీసే హక్కు లేకుండా పోతుంది మన రాజ్యాంగంలో దయచేసి సుప్రీంకోర్టు త్వరలో యాక్షన్ తీసుకోవాలి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం చాలా మంచిది దానిని తప్పకుండా మనం భారతీయులుగా పాటించాలి

  • @sumankumark8318
    @sumankumark8318 หลายเดือนก่อน +3

    Evm Froude చేసిన వాళ్ళు ఎందుకు అయ్యిన దెగజారుతారు

  • @ravikanth2784
    @ravikanth2784 หลายเดือนก่อน +1

    ప్రజా స్వామ్యానికి చీకటి రోజులు వస్తున్నాయి. నియంతృత్వానికి బీజాలు వేస్తున్నాయి.

  • @k.veeracharikammari.veerac2979
    @k.veeracharikammari.veerac2979 หลายเดือนก่อน +1

    బ్యాలెట్ పేపరు అప్పట్లో ఒక ఊరిలో ఆధిపత్యంతో అన్ని గంప గుర్తుగా ఒకటే పార్టీకి వేసేవారు కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో బ్యాలెట్ పేపరు ఎలక్షన్ జరిపితే తప్పకుండా మోసపోరు ప్రజలు తన అభిమానించే పార్టీకి తప్పకుండా ఓటు వేసుకునే స్వేచ్ఛ మనకు ఉంటుంది అదే evm అయితే ట్యాంపరింగ్ చేసే వ్యవస్థ మన ఎలక్షన్ కమిషనర్ తొత్తుగా మారిపోయాడు దయచేసి బ్యాలెట్ పేపర్ ముద్దు ఈవీఎం వద్దు దయచేసి సుప్రీంకోర్టు వారిని మనవి చేసుకుంటున్నాం దయచేసి బ్యాలెట్ పేపర్ తో ఎలక్షన్లు జరిపించండి రాజ్యాంగ పరిరక్షణ కాపాడే ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది జై ఇండియన్

  • @pmrao
    @pmrao หลายเดือนก่อน +1

    పేపర్ ఈజ్ కరెక్ట్

  • @SUMANKilaru
    @SUMANKilaru หลายเดือนก่อน +2

    Supreme court immediate ga action chesukovali immediate election lo edo jarigindhi

  • @rev.dr.anandaraovelagapall9283
    @rev.dr.anandaraovelagapall9283 หลายเดือนก่อน +2

    EC Cheating

  • @LC_MOJI
    @LC_MOJI หลายเดือนก่อน +3

    E. C. Not correct

  • @sagargummalla1842
    @sagargummalla1842 หลายเดือนก่อน +1

    ప్రజలు తిరగబడతారు
    ఎవరో ఒకరు ఛాలంజర్గా జగన్ ముందుకొచ్ఛె టట్లు ఖర్గే కూడా కలిసి వచ్చేటట్లు దేశమంతా రోడ్లమీద నిరాహారదీక్షలకు సమాయాత్తమవుతారని అందరూ ముక్తకంఠంతో వున్నారని చెప్పుకుంటున్నారు ప్రజల కోరినట్లు కాకపోతే ఇసి. సుప్రీంకోర్టుని తిరస్కరించినట్లే ప్రజలు కూడా తిరస్కరిస్తారని భోగట్టా ముందు ముందు

  • @rangavella9708
    @rangavella9708 หลายเดือนก่อน +1

    E C తీసుకున్నా నిర్ణయం చాలా చాలా చాలా తప్పు తప్పు తప్పు
    కానీ కేంద్రం ముందస్తుగా తప్పుడు నిర్ణయాలు E C చేత చేయిస్తున్నారు కారణం జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని
    ఏక పక్షంగా రాజ్య ము కలకాలం ఎలా లి కదా అది B J P వాళ్ల ప్లాన్ వాళ్ల తో
    పాటు వాళ్ల బాగ స్థూల కూడా అక్రమంగా రాజ్యం ఏ లా లి కదా

  • @vsundharraj1195
    @vsundharraj1195 หลายเดือนก่อน +2

    Central government chala thappu chesthumdhi

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn หลายเดือนก่อน +1

    ఎలక్షన్ కమిషన్ కూడా మోడీ చేతుల్లోనే

  • @madhukar-hd9hs
    @madhukar-hd9hs หลายเดือนก่อน +3

    Its a not democracy

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 หลายเดือนก่อน +2

    This is call the dictator rule.

    • @umadevigopavajjula2371
      @umadevigopavajjula2371 หลายเดือนก่อน

      Very wrong decision it comes bjp in central and its support parties in states will get power for ever

  • @rangavella9708
    @rangavella9708 หลายเดือนก่อน +2

    E C అంటే ఎన్నికల కమీషన కాదు ఎంత కమీష ను అని

  • @mahmmadhameed3790
    @mahmmadhameed3790 หลายเดือนก่อน +2

    మరి ఓటింగ్ ఎందుకు

  • @pullaraog8531
    @pullaraog8531 หลายเดือนก่อน +2

    ఇది మంచిది కాదు

  • @GANDAMALLAVenkataRathnam
    @GANDAMALLAVenkataRathnam หลายเดือนก่อน +1

    ఇది కరెక్ట్ కాదు

  • @SavararajuSavararaju-h3u
    @SavararajuSavararaju-h3u หลายเดือนก่อน +2

    ఈసీ... తప్పు

  • @rameshpillala8555
    @rameshpillala8555 หลายเดือนก่อน

    Right👌

  • @kscrao1235
    @kscrao1235 หลายเดือนก่อน +1

    Paper ballet is the best opinion

  • @rev.dr.anandaraovelagapall9283
    @rev.dr.anandaraovelagapall9283 หลายเดือนก่อน +1

    In-capable EC

  • @krishnakrishna-cd2fn
    @krishnakrishna-cd2fn หลายเดือนก่อน +1

    Govinda Govinda ika elections kuda lekunda chestaaru .Adiguna vaarubi champestharemo Namo modisha namaha

  • @padvemsri101
    @padvemsri101 หลายเดือนก่อน +1

    India becoming North Korea. EC may taking training from KIM MAMA by whom advice. Who is India's KIM we have to find out

  • @cuddalorepattamohan7047
    @cuddalorepattamohan7047 หลายเดือนก่อน +2

    It’s a not democracy

  • @sekhartempalle
    @sekhartempalle หลายเดือนก่อน +1

    ఇది సుప్రీం చేసిన తప్పిదమే...ఏకపక్షంగా సాగిపోవడం భారత ప్రజల దురదృష్టం...ఇకనైనా సుప్రీం తరహాలు సరిచేసుకోవాలి...మీరు కూడా కథనాన్ని నంగి నంగి చెబుతున్నారు...ఇది కరెక్ట్ కాదు...ఎవరేమన్నారో చెప్పడం కాదు...మీరేం చెప్పదలుచుకున్నారో ప్రజాస్వామ్యభాషలో సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు ఎందుకు చెప్పలేక పోతున్నారు...ఈసీ యే పెద్ద ఫ్రాడ్...కమీషన్ మొత్తాన్ని సుప్రీం సమోటోగా తీసుకుని ప్రాసిక్యూట్ చేయాలి...

  • @mmani9696
    @mmani9696 หลายเดือนก่อน +1

    EC going on wrong way

  • @NRinfra
    @NRinfra หลายเดือนก่อน +1

    Central governament evm ec chor chor

  • @kvramananic9300
    @kvramananic9300 หลายเดือนก่อน +1

    Democracy yendku rajarikam pettukomanadi Modini.

  • @sundareshkonda2635
    @sundareshkonda2635 หลายเดือนก่อน +1

    Asalu Ec ni controll chesedee BJP vallu Valla goal okate jamili ellections tho regional parties anni povali only BJP modi amithshah dictator avvalanedi

  • @satyamaniMoka
    @satyamaniMoka หลายเดือนก่อน +1

    ఈసి నిర్ణయం తప్పు

  • @Zenith-g5h
    @Zenith-g5h หลายเดือนก่อน +1

    Without giving Response to People in India, then What is the use of Election Commission of India..? Why the Indian Government spending People lot of money to Election Commission India..?

  • @rangavella9708
    @rangavella9708 หลายเดือนก่อน +1

    Praja swamyam enduku racharikam petti elukondi

  • @rasoolmulla7433
    @rasoolmulla7433 หลายเดือนก่อน +1

    I rejected EC This Decession

  • @kommuchinaraju1043
    @kommuchinaraju1043 หลายเดือนก่อน +1

    Big mistake

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 หลายเดือนก่อน

    ఓటర్ గోప్యత ముఖ్యమే కదా...తప్పులేదు... కానీ ఆ విలువైన సమాచారాన్ని కోర్టులకు నివేదిస్తే సరిపోయిద్ది గా..❤

  • @sunitha51
    @sunitha51 หลายเดือนก่อน +2

    Democracy dead?

  • @batteryoutfit9289
    @batteryoutfit9289 หลายเดือนก่อน +1

    EC WRONGFUL WAY ITS VERY DANGEROUS FOR INDIA DEMOCRACY

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd หลายเดือนก่อน +3

    కేంద్రం తీసుకున్న నిర్ణయం
    చాలా పెద్ద తప్పు
    EC కేంద్రం చేతిలో కీలుబోమ్మ
    ఇప్పుడున్న మోడీని సంతోషపరచాలన్న తాపత్రయం
    ఈసీ లో కనబడుతోంది

  • @mohammedmobeen4780
    @mohammedmobeen4780 หลายเดือนก่อน +1

    Evm tesayali

  • @AVeerashekar
    @AVeerashekar หลายเดือนก่อน +1

    Jai jagan anna

  • @rnarayanareddy2964
    @rnarayanareddy2964 หลายเดือนก่อน +1

    Wrongdecissionnondemocrasy

  • @sattaramamohan4596
    @sattaramamohan4596 หลายเดือนก่อน +1

    Marpuravali😄

  • @syaamreddi4544
    @syaamreddi4544 หลายเดือนก่อน +2

    This is against

  • @abidalishaik3666
    @abidalishaik3666 หลายเดือนก่อน +1

    Not a right

  • @sivanagarajugoli7733
    @sivanagarajugoli7733 หลายเดือนก่อน +3

    ఎలక్షన్ కమిషన్ గోల్ మాల్ చేస్తుంది అనడానికి ఉతమిచేలా వ్యవహారిస్తోంది రాజకీయ పార్టీ లాగా వ్యవహారిస్తోంది

  • @rajaramamohanraopayardha1369
    @rajaramamohanraopayardha1369 หลายเดือนก่อน +1

    The decision to f EC is the most undemocratic against vthe fundamental rights.

  • @Prasad-r6i
    @Prasad-r6i หลายเดือนก่อน +1

    Ec is worng

  • @m.sandeepkumar7526
    @m.sandeepkumar7526 หลายเดือนก่อน +1

    200%modi ec cheeting

  • @elisha6920
    @elisha6920 หลายเดือนก่อน +1

    Election commission modi tothu samstha

  • @hanumantudora5442
    @hanumantudora5442 หลายเดือนก่อน +1

    Decision of EC is not transparent.
    EC should be unbiased and follow rules laid down in the election rules.

  • @agurreddy3808
    @agurreddy3808 หลายเดือนก่อน +1

    EC decision is not good, .EC thinking is too bad& very very weast.

  • @m.sandeepkumar7526
    @m.sandeepkumar7526 หลายเดือนก่อน +1

    Modi ec cheeter supreme court should take actions

  • @KumarGorremutchu
    @KumarGorremutchu หลายเดือนก่อน

    ఓటేయటం అనవసరకి ఇట్లా అయితే ఒకటి మానేయటం చాలా మంచిది