నాపేరు సారా..!! Nakshatra Husband Teja Girl Friend Revealed About Her Relationship | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ค. 2024
  • #sumantvanchorjaya #sumantv #ramaaraavi
    నాపేరు సారా..!! Nakshatra Husband Teja Girl Friend Revealed About Her Relationship | SumanTV

ความคิดเห็น • 64

  • @Bhanuworld526
    @Bhanuworld526 หลายเดือนก่อน +26

    Vedini movie association nundi ban cheyali

    • @karvingreddy5268
      @karvingreddy5268 หลายเดือนก่อน +2

      Vadiki movies untey kada ban cheyadaniki😂

  • @prgrao2106
    @prgrao2106 หลายเดือนก่อน +9

    Evedavani shoot seyyali elanti kumkali who is give office chepputho kotali evedavaki.

  • @vasamsetti-hf7nc
    @vasamsetti-hf7nc หลายเดือนก่อน

    Hyy

  • @ChanduChandu-pd7er
    @ChanduChandu-pd7er หลายเดือนก่อน

    Hello is write guy

  • @ramalaxmipandu4021
    @ramalaxmipandu4021 หลายเดือนก่อน +1

    Media ardam lenu mataladuguthindi vadini

  • @vasanthapuri
    @vasanthapuri หลายเดือนก่อน +3

    Shabhash nakshatra..chepputho kotti manchi pani chesav...inka vadu chachina savantho samanam

  • @esctshr4050
    @esctshr4050 หลายเดือนก่อน +1

    అన్ని అబద్దాలు మాట్లాడుతుంది నక్షత్ర......
    నక్షత్ర చాల చాల బలహీనమయిన వ్యక్తిత్వము కలది గ అనిపించింది. ఆమె కు అనుమానము వుంది.... దానికి కొన్ని సందర్భాలు కూడా ఉండొచ్చు.
    నక్షత్రకు తెలుసు సాయి తేజ ఇంకా తనను ప్రేమిస్తున్నాడని మరియు అతనికి తన పట్ల సాఫ్ట్ చొర్నెర్ ఉందని... అతనిని లొంగతీసుకోవాలని , సాధించాలని ప్రయత్నిస్తుంది.
    సుమన్ టీవీ నుండి వచ్చిన యాంకర్ గారు, మీ ఓవర్ ఆక్షన్ చాల ఎక్కువ అయ్యింది...చాల రోజుల నుండి చూస్తున్న ,,,,,

  • @babprasad3309
    @babprasad3309 หลายเดือนก่อน

    Ban cheyala? Enthamandini cheyali? Antha anthe...

  • @ramalaxmipandu4021
    @ramalaxmipandu4021 หลายเดือนก่อน +1

    Aslu vadiki matalade chance evakudadu

  • @anjanidevisriramoju2291
    @anjanidevisriramoju2291 หลายเดือนก่อน +2

    Don't expose in society such bad news ..inka chedipothaaru janaalu .this is the matter there is no use any ..all bakwas... don't see u tube...ban cheyyaali .. waste of valuable time

  • @vasamsetti-hf7nc
    @vasamsetti-hf7nc หลายเดือนก่อน +2

    Aa ammai peru vamsi dafmagna Aa ammai family motam anthey valla daddy kuda anthey dabbu undhani estamochinattu chestharu valla peru varre chinni dowlasvaram vaishnavi lodge voner

    • @krishnakumariveeranki601
      @krishnakumariveeranki601 16 ชั่วโมงที่ผ่านมา

      అంత డబ్బులు ఉండి ఈ secondhand vadu కావాలా దీనికి. ఇంకొక ళ్ల మొగుడు దేనికి చక్కగా పేరెంట్స్ చుసిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా vamsi

  • @MouliMouli-se1fv
    @MouliMouli-se1fv หลายเดือนก่อน +6

    Rey 😡😡

  • @esctshr4050
    @esctshr4050 หลายเดือนก่อน +2

    సుమన్ టీవీ నుండి వచ్చిన యాంకర్ గారు, మీ ఓవర్ ఆక్షన్ చాల ఎక్కువ అయ్యింది...

    • @Teja-jc5wo
      @Teja-jc5wo หลายเดือนก่อน

      Nek endhuku ayya over action edi ithea vala pani vallu chestunaru chuste chudu ledha uruko . Vadu alredy pedda yedava vadu oka word anadu amea ame kuthuru ramp walk velaru nak cheppi celara ani, nak ardam kadhu amea kuthuru enti asalu vadiki kuthuru kadhu anta . Vadi face lo em anna wife anna kuthuru anna curtacy undha meeru emo ohh thega dhobithunaru vadi side tisukoni . Ne chelliko ne akka ko ela jarigithea intge antara😢

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 หลายเดือนก่อน +13

    నాకు అయితే.. వీడు కరెక్ట్ అనిపిస్తుంది.
    తప్పులు ఉండొచ్చు....
    ఇద్దరివైపు....
    కానీ తను చాలా చాలా ఓపిక తో సమాధానం చెప్తున్నాడు.
    ఇద్దరికి పోసగట్లేదు...
    మీరు ఎందుకు మోసం చేశారు అని... ఓన్లీ భర్త ని అడుగుతున్నారు. మరి భార్య కూడా మోసం చేసి ఉండొచ్చు గా... మనకు తెలియదు కానీ సరాసరి బెడ్ రూమ్ కి అయినా కెమెరా లు పట్టుకొని వెళ్లిపోవడమే...వేస్ట్ మీడియా.
    మీడియా కి హడావిడి కావాలి.
    100%వైఫ్ మీడియా అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది.
    మగాడు కరెక్టే అయితే ఏడ పోతాయి వాగిన నోర్లు.
    అయ్యో సారీ అని కూడా చెప్పరు.
    అభియోగాలు వేరు, నేరం వేరు. ఎప్పుడు నేర్చుకుంటారో ఈ జనాలు, మీడియా.
    నేను ఒక గృహిణి.
    సింగల్ మదర్ ఆఫ్ టు చిల్డ్రన్.

    • @maguvaboutique
      @maguvaboutique หลายเดือนก่อน

      Correct ga chepparu

    • @vsrforms6141
      @vsrforms6141 หลายเดือนก่อน

      మీరు చెప్పింది అక్షరాలా నిజం తల్లి

    • @krishnakumariveeranki601
      @krishnakumariveeranki601 16 ชั่วโมงที่ผ่านมา

      నీ భర్త amayyadu

  • @ravikumar4699
    @ravikumar4699 หลายเดือนก่อน +13

    Law is very bad that's why wife is crying. Must throw in to preson.

  • @maguvaboutique
    @maguvaboutique หลายเดือนก่อน +6

    ఎంతసేపు అతన్ని తప్పు పడుతున్నారు కానీ నకత్ర లోనే ఎక్కువ తప్పు ఉంది…అందరి ముందు అంత బలంగా ఉన్న అతనిపై చేయి చేసుకుంటుంది అంటే మరి ఇంట్లో ఆవిడ ఎంత గయ్యాళిగా ఉందో అర్థమవుతుంది ఈ రోజుల్లో భార్యలకు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది...మగ వాడిని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని ప్రేమ బదులు గయ్యాలి తనం చూపించడం వాడు లొంగ క పోతే వాడిపై ఇలాంటి అబాండాలు వేసి బంధువుల్లో ఫ్రెండ్స్ లో వాడిని చెడ్డవాడిగా క్రియేట్ చేసి ఆఖరికి వాడు ఆమెకు లొంగే లా చేసుకోవడం, లొంగకపోతే ఈ విధంగా చేసి వాడి నుంచి భారీ స్థాయిలో భరణం ఆశించడం ఫ్యాషన్ అయిపోయింది...
    అసలు భార్యగా ఆమె ప్రేమ చూపి భర్తని ఆకట్టుకునే ప్రయత్నం ఏం చేస్తున్నట్టు లేదు గత రోజుల్లో అయితే భార్యలు ఇటువంటివన్నీ ఓర్చుకొని నా భర్త ఏనాటికైనా తన వైపుకు వస్తాడని ఓర్పుతో పిల్లల పెంపకంలో మునిగిపోయేవారు...కానీ ఈ రోజుల్లో పిల్లల ముందే ఈ విధంగా గొడవలు చేస్తూ నానా రచ్చలు చేస్తూ వారికి కూడా మానసిక ప్రశాంతత లేకుండా ఆడవాళ్లు చేస్తున్నారు.
    నేను నేను కూడా భర్త చే భాదించబడ్డ ఆడదాన్ని, కానీ ఓర్పుతో నా బిడ్డని నేను దూరంగా తీసుకొచ్చి ఈరోజు ఒక మంచి పొజిషన్లోకి తీసుకువచ్చి ఉన్నత స్థానంలో ఉంచాను, ఇప్పుడు నా భర్త వైపు వారు నా కాళ్లు పట్టుకుని నా వైపుకి రాగలిగారు..
    ఆడది తల్లిగా మారాక బిడ్డల గురించి ఆలోచించాలి తప్ప భర్తని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా వారి మనసుని గాయపరిచేలా చర్యలు చేయకూడదు పిల్లలు మనసు చిన్నతనంలో గాయపడింది అంటే వారు ఇక జీవితకాలం కోలుకోలేరు... ఇది ఒక తల్లిగా అర్థం చేసుకుంటే ప్రతి ఆడది కాపురం చక్కగా సరిదిద్దు కుంటుంది..

    • @hussencoign2654
      @hussencoign2654 หลายเดือนก่อน +1

      Andari situations okela unadvu

    • @hussencoign2654
      @hussencoign2654 หลายเดือนก่อน +1

      Enta opika Patti ఉండచ్చు ఎదురు చూస్తూ ఉంటే ఎంత మంది అమ్మాయిలు లైఫ్ potundo కూడా ఆలోచించాలి అందరూ ఫ్రీ గా అద్వీసులు ఇస్తారు

  • @kavyapadmanabham3227
    @kavyapadmanabham3227 หลายเดือนก่อน +1

    Mundhu bande ki velli na pilla ki telivi ledhu ame adhi ayina undochu but ayina ki pelli ayindhi okaroju kakuna okaroju ela avuthundhi ani telusu ayina chestharu desham meedha pelli ayina mogale thorkuthara avari thappu ayina undochu but ammailu dayachese pelli ayiye pillalu unna valla ni namodhu mee paruvu kooda pothundhi ala ayina varani ki nuvu love chese na adhi nijame na love kadhu mundhu a pilla ki love chese pelli cheskunadu telivi thakuva pilla

  • @salmasalma9585
    @salmasalma9585 หลายเดือนก่อน +2

    Sarani uvri thiyandi andaru kalisi

    • @maguvaboutique
      @maguvaboutique หลายเดือนก่อน

      ఎందుకు.... మొగిడ్ని మాత్రం ఏం అనకూడదా.... అసలు భార్యది ఏం తప్పు ఉందో భర్త ఎందుకు అలా బయట తిరుగుతున్నారు వారిద్దరికీ ఏదైనా శిక్ష వేయాలి కానీ బయట ఆడదాన్ని శిక్షించాలని అమ్మమ్మ ఆమె ఏ సమస్యలతో ఆ పని చేస్తుందో అది ఆమె ఇంట్లో వాళ్ళు ఆమె భర్త ఆమెను ప్రశ్నిస్తారు నువ్వు ఎవరు ఉరితీయాలి అనడం నేను భర్తను లేదంటే తప్పు చేయాల్సి వచ్చింది అందుకు ఆ భార్యను ఏమన్నా అనాలి గాని ఏ సంబంధం లేని బయట ఆడవాళ్ళని ఉరితీయాలని కారణం ఏంటి??? మార్పు రాదా సమాజంలో

    • @maguvaboutique
      @maguvaboutique หลายเดือนก่อน

      ఎందుకు ఉరి తీయాలి అమ్మాయిని??? ఆ అమ్మాయిని ఏదైనా అనాలంటే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు కే అడిగే హక్కు ఉంది. ఆమె మొగుడిని లేదా అలా మొగుడు బయట తిరగడానికి కారణమైన భార్యని నిలదీయాలి తప్ప ఇలా బయట ఆడవాళ్ళని అనే హక్కు లేదు...

    • @salmasalma9585
      @salmasalma9585 หลายเดือนก่อน

      @@maguvaboutique elanti adavalu cheyabati samsaralu nashnam avuthunayi sara ni cheputho kotti manchi pani chesindi Teja wife problemss unte pani cheskoni bathakali kani evadi dagara padithe vadi daraga potha ante elage cheputho kodtharu ...asll elanti adadani cheputho kodithe saripodu uvri thisthe samajamlo samsaralu baguntayi

  • @ajajithjoshjosh7856
    @ajajithjoshjosh7856 หลายเดือนก่อน

    Movie ki dheeniniki sambandham ledhu athananani movie association nundi andhuku ban cheyali ra adhi parsonal

    • @Teja-jc5wo
      @Teja-jc5wo หลายเดือนก่อน

      Charecter ra ikada . Vadiki 1 % kuda charecter ledhu wife ki kuthuru kea kada amea demand chestundi nak ardam kadhu pelli ayaka affairs vadi pada endhuku vadiki , love marraige artanged kuda kadhu vadu chepina sodi meru vinataniki . Vadu road medha ki ravali ani ban cheyamantunaru vadu deserved daniki 😊

  • @SyamalaB-yn4hr
    @SyamalaB-yn4hr หลายเดือนก่อน +2

    Yedava.

  • @sarithaaditya1786
    @sarithaaditya1786 หลายเดือนก่อน +6

    E chenima vallu andharu elanti vedhale na life lo okkadu elage 10 year vadukoni 10 lacks tisukoni vere ammayiki kadupu sesi vellipoyadu elanti varini koseyyali

    • @Nivedya_Dara1
      @Nivedya_Dara1 หลายเดือนก่อน +2

      Cinema vallu emundi lendi. Common people kuda alane unnaru.

  • @krishnamohan9706
    @krishnamohan9706 หลายเดือนก่อน +1

    Veedu hero na ? Oriiii niii veedu kuda hero na, entha hilights chesaru, I guess he is front of media in 3rd floor. At a time just push him from top. Dardhiram potadi.

  • @muthyamreddyravula4230
    @muthyamreddyravula4230 หลายเดือนก่อน +2

    Bakargadu

  • @vsrforms6141
    @vsrforms6141 หลายเดือนก่อน +25

    నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి అన్నా నీకు అందుకే పెళ్ళికి ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు ఎవరైనా ఆడవారికే support చేస్తారు అన్నా ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి all the best brother

    • @Pbreddy4u
      @Pbreddy4u หลายเดือนก่อน +8

      Are nuvvu chepindi nijam avvochu but divorce procedure undi kada divorce apply chesukoni denitho thinrigina evadu adagaru kada dude chinna logic kada idi.

    • @KaturuBhavani
      @KaturuBhavani หลายเดือนก่อน +1

      ​@@Pbreddy4u😢

    • @ramanjaneyan5831
      @ramanjaneyan5831 หลายเดือนก่อน +1

      ​@@Pbreddy4u Reddy gaaru, husband divorce ki vesthe adhi serial ga saaguthundhi. 5+ years it will take. Middle lo mediation ani Baga money adugutharu wife side. Bhayapedtharu. In Meantime husband age perigi youth ayipoyidhi anukunoni vere ammayitho unte appudu wife vaallu pattukoni media antaru, vere case lu vestharu. Malli saaguthoo untadhi case

    • @SanjuSanju-gy7hk
      @SanjuSanju-gy7hk หลายเดือนก่อน +4

      Nv entha vidavi aslu entha anyam garugutunna malli vadike support chestunav siggu ledu

    • @yamunamangi4087
      @yamunamangi4087 หลายเดือนก่อน +2

      Ara abbayilu ede situation me akka ko Chelli ko Leda me ammako jarigite em chestaro chudali...

  • @ravikumar4699
    @ravikumar4699 หลายเดือนก่อน +5

    Bakar husbend.

  • @shivakumarchittimalla3749
    @shivakumarchittimalla3749 หลายเดือนก่อน +2

    Ne bodha hero em hero ra

  • @vadlarajeshwar637
    @vadlarajeshwar637 หลายเดือนก่อน +4

    bajarmundalivi

  • @JBhasker-re4uh
    @JBhasker-re4uh หลายเดือนก่อน +6

    Four years nundi pattinchukoni Nakshatra..ippudendhuku godavachestundhi...Nakshtraku kuda adjust ment thelvadhu.Media vaallaku endhi correct thelusu .Meeku prolong kaavadame ishtam...media thappu chaala undhi

    • @vsrforms6141
      @vsrforms6141 หลายเดือนก่อน

      అంతే అన్నా ఆడవారికి ఏదైనా problem అంటే చాలు చాలా మంది heros పుట్టుకొని వస్తారు మన దేశంలో అదే ఏ ఒక్క మగాడికైనా problem వస్తే వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు వాడికి అలా జరగవలసిందే అని అంటారు

    • @ramanjaneyan5831
      @ramanjaneyan5831 หลายเดือนก่อน +1

      4+ years nundi vidiga untunnaru ante vaallu anni telise, ika adjustment leka vidiga untaru. Ika evari daari vaalladhe. Youth kadha, wife ki vere vallu cheppe matalaki ice ayyi padiptharu chala mandhi. Endukante separated kadha. Evado okadu gokutha untadu. Alage husband kooda Pani paata lekapothe evaro okalini tagulukuntadu. Ela choosinaa wife le mosaporharu. Idhi smartphone yugam. Easy ga attract avutharu ladies Maya matalu cheppevaallaki

  • @pulugurthalalitha7435
    @pulugurthalalitha7435 หลายเดือนก่อน

    Officelo bed vuntunda?
    Officeki vachina ammayi padukuntunda?
    Neeto inka Kalavade wastera
    Worst fellow

  • @dinnuadi5956
    @dinnuadi5956 หลายเดือนก่อน

    Galiga west fellow

  • @Mussu-ml3bh
    @Mussu-ml3bh หลายเดือนก่อน +3

    Mundu divorce confirmation chesuko ra taruvata nuvvu malli pelli chesuko or neeku nacchina valla tho date cheyi brother , nuvvu direct ga ammayi tho dorikavu , ippudu yenni cheppina no use mundu control chesuko , nenu bagunnanu ani girls tho tiruguthunte ye pellam oorukodhu so , needi total mistake ayyi vundakapovacchu but present situation showing u r wrong , so proov chesukovalsindi nuvve