నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినందుకు తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద BRS MLAs, MLCs నిరసన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ส.ค. 2024
  • జాబ్ కేలండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినందుకు గన్ పార్క్ తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన.

ความคิดเห็น •