లాభాలు పండిస్తున్న చిట్టి కాకర సాగు || Success Story of Bitter gourd Cultivation || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2021
  • Success Story of Bitter gourd/Chitti Kakara Cultivation by Guntur farmer.
    Bitter gourd farming in Trellis System.
    అడ్డు పందిరి విధానంలో లాభాలు పండిస్తున్న చిట్టి కాకర సాగు
    చిన్నసన్నకారు రైతులకు కూరగాయల సాగు చక్కటి ఉపాధి అవకాశంగా మారింది. ముఖ్యంగా పందిరి కూరగాయల సాగులో గతంలో వున్న శాశ్వత పందిర్ల కంటే, అడ్డు పందిర్లపై సాగు రైతుకు మరింత వెసులుబాటుగా వుండి, తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే అవకాశం కల్పిస్తోంది.
    గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, గొడవర్రు గ్రామంలో రైతులు ఉద్యాన పంటలను అధికంగా సాగుచేస్తున్నారు. ముఖ్యంగా చిన్నసన్నకారు రైతులు ఏడాది పొడవునా కూరగాయల సాగుతో ఉపాధి పొందుతున్నారు. కౌలు వ్యవసాయం చేస్తున్న యువ రైతుయాలం రోశయ్య ఏటా చిట్టికాకర సాగుతో మంచి లాభాలు గడిస్తున్నాడు. ఎకరంనర భూమిలో కాకర, బెండ, మినుము పంటలను పండిస్తున్న ఈ రైతు 30 సెంట్లలో అడ్డు పందిరిపై చిట్టి కాకారతో మంచి లాభాలు గడిస్తున్నాడు. సెప్టెంబరులో నాటిన ఈ పంట జనవరి చివరి వరకు దిగుబడినిస్తోంది. ఇప్పటికే 2.5 టన్నుల దిగుబడి తీయగా మరో 1టన్ను దిగుబడి వస్తుందని, 30 సెంట్లకు 40 నుండి 50 వేల నికర లాభం సాధించగలనని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అయితే సాగు ఖర్చు కంటే కాయ కోత, మార్కెటింగ్ ఖర్చులు అధికంగా వున్నాయని, మార్కెట్ కమీషన్ 100 రూపాయలకు 10శాతం వుంటుందని రైతు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం: • Karshaka Mitra
    కాశ్మీర్ ఆపిల్ బెర్ మొదటి భాగం వీడియో కోసం • రేగు సాగులో వినూత్న వి...
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #bittergourdcultivation #chittikakarafarming
    Facebook : mtouch. maganti.v...
  • บันเทิง

ความคิดเห็น • 50

  • @akunaveenreddy3501
    @akunaveenreddy3501 3 ปีที่แล้ว +1

    సూపర్ చాలా మంచి వీడియో

  • @bandi.gopal.bandi.gopal.6705
    @bandi.gopal.bandi.gopal.6705 3 ปีที่แล้ว +1

    చాలాబాగుంది

  • @mkrishnareddy4993
    @mkrishnareddy4993 3 ปีที่แล้ว +1

    బాగా చేస్తారు

  • @nagarjunaammisetty5656
    @nagarjunaammisetty5656 2 ปีที่แล้ว +1

    Good job bro

  • @tdhanunjaya46
    @tdhanunjaya46 ปีที่แล้ว

    Good information

  • @hari9118
    @hari9118 3 ปีที่แล้ว

    Nice 👌

  • @saigsdsaigsd3362
    @saigsdsaigsd3362 3 ปีที่แล้ว

    Super sir

  • @suram.chiranjeevireddy220
    @suram.chiranjeevireddy220 3 ปีที่แล้ว

    good luck

  • @KUD6174
    @KUD6174 5 หลายเดือนก่อน

    Bro super

  • @chatragaddakiranbabu8479
    @chatragaddakiranbabu8479 3 ปีที่แล้ว

    Anni rojulu kastumdee kakaeaa

  • @srinivasaraoalagandula2136
    @srinivasaraoalagandula2136 3 ปีที่แล้ว

    Nice

  • @sheikmohammed2080
    @sheikmohammed2080 3 ปีที่แล้ว

    Good job sir

  • @msflashedits2631
    @msflashedits2631 2 ปีที่แล้ว

    Sir ఇప్పుడు డిసెంబర్ లో వేస్తే పంట వస్తుందా రాదా చెప్పండి

  • @madhubalthe2094
    @madhubalthe2094 3 ปีที่แล้ว +1

    Gud evening friends pasupunu nenu June lo vesam epudu pasupu nu thestham

  • @mkrishnareddy4993
    @mkrishnareddy4993 3 ปีที่แล้ว +1

    నిలువు పందిరి

  • @naveen1178
    @naveen1178 2 ปีที่แล้ว

    బెండకాయ సీడ్స్ లో
    ఏలూరు జిల్లా ఏరియాలో
    ఏది బెస్ట్ చెప్పండి సార్

  • @gouthresammaiah8209
    @gouthresammaiah8209 2 ปีที่แล้ว

    BASF 1315 seeds ekkada available undhi.

    • @BaluVroyal
      @BaluVroyal 2 ปีที่แล้ว

      కడప ,మదనపల్లి మా sarrounding లో

  • @challagundlaramam4178
    @challagundlaramam4178 2 ปีที่แล้ว

    Which company seeds used?

  • @dharmendrareddy3162
    @dharmendrareddy3162 2 ปีที่แล้ว

    You don't know Chennai flower market, commission 15,%,+20rs/kg , they are taking extra because farmers daily can't go to market

  • @podishetti
    @podishetti 3 ปีที่แล้ว +2

    సార్ కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ తెలియజేయునది ఏమనగా దయచేసి రైతు యొక్క మొబైల్ నెంబర్ తెలపడం వల్ల వినియోగదారులు కొంతమంది మరియు వేరే రైతులు వారికి ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి వారి యొక్క మొబైల్ తెలుపగలరు

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +2

      మీరు చెప్పింది నిజం. కర్షక మిత్ర చాలావరకు ఫోన్ నెంబర్లతో రైతుల చిరునామాను ప్రతి స్టోరీలో ఇస్తుంది. కాని కొంతమంది రైతులు వారి ఫోన్ నెంబర్లు ఇవ్వటానికి అభ్యంతరం తెలిపినప్పుడు, వారి యొక్క అభ్యర్ధనను గౌరవించాలి. పరిస్థితిని అర్థం చేసుకోగలరు.

    • @podishetti
      @podishetti 3 ปีที่แล้ว

      @@KarshakaMitra అవును సార్ కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ వారు ఇచ్చిన సమాధానం నాకు సంతోషంగా ఉంది.

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 3 ปีที่แล้ว

    Trellis ekkada dhorukuthai 1 acres ki entha cost avuthundhi

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      మీరు మొదట స్టోరీ సరిగా చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఈ రైతు సాగుచేసింది 30 సెంట్లలో. 30 సెంట్లలో ట్రెల్లిస్ ఏర్పాటుకు 20 వేలు ఖర్చు పెట్టానని చెప్పారు. ట్రెల్లిస్ దొరకటం ఏమిటో మీరు అడిగిన ప్రశ్న అర్థవంతంగా లేదు. ట్రెల్లిస్ ఏర్పాటుుకు వెదురు బొంగులు ఉపయోగించారు. కొంతమేర వైరును, ప్లాస్టిక్ వైరును ఉపయోగించారు. ఇవన్నీ మనం మార్కెట్లో కొనుగోలుచేసి, ట్రెల్లిస్ నిర్మించుకోవాలి.

    • @simhadrimallikarjun1635
      @simhadrimallikarjun1635 3 ปีที่แล้ว

      Creeper mesh ani online lo unatai, search chey

    • @simhadrimallikarjun1635
      @simhadrimallikarjun1635 3 ปีที่แล้ว

      Direct ga tie chesukovadame

    • @narayanareddyyb9991
      @narayanareddyyb9991 2 ปีที่แล้ว

      Nice sir.

  • @allinone-od2ov
    @allinone-od2ov 3 ปีที่แล้ว +2

    మార్చ్ ఏప్రిల్ లో విత్తనం Natacha? reply plz.....

    • @kameronnelson5092
      @kameronnelson5092 3 ปีที่แล้ว

      a tip: you can watch series at Flixzone. I've been using them for watching all kinds of movies recently.

    • @elianleo9209
      @elianleo9209 3 ปีที่แล้ว

      @Kameron Nelson Definitely, I've been watching on flixzone for since november myself =)

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 ปีที่แล้ว

    Jai. Sriram

  • @sureshjatkala
    @sureshjatkala 3 ปีที่แล้ว

    Farmer number evadi

  • @tarakm1428
    @tarakm1428 3 ปีที่แล้ว

    Anna seeds name chepandi

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      రైతు ఇంటర్వ్యూను వినండి. సీడ్ పేరు చెప్పారు.

    • @treddym
      @treddym 3 ปีที่แล้ว +2

      TH-cam videos chusi seed selection cheyavaddu. Mee local kooragayala market lo elanti kakara rakam vaaduka lo undho aa rakam seed select chesukondi.

    • @BaluVroyal
      @BaluVroyal 2 ปีที่แล้ว

      మీ మార్కెట్ లో ఏవి బాగా వెళ్తాయో అవే వెయ్యండి

  • @barlarajkumar4773
    @barlarajkumar4773 ปีที่แล้ว

    Market commission 100 ki 10 daarunam 😥🤮

  • @nagarajtnagarajt8009
    @nagarajtnagarajt8009 2 ปีที่แล้ว

    Farmer name ,nuber

  • @ramreddyvideos7310
    @ramreddyvideos7310 ปีที่แล้ว

    Neee farming videos pettu....government gurenche matladaku bro

    • @KUD6174
      @KUD6174 5 หลายเดือนก่อน

      Ekkaaddaa...

    • @KUD6174
      @KUD6174 5 หลายเดือนก่อน

      Vedava ........ unnanta varaku anthe bro....

  • @punuruvijaybhaskarreddy8132
    @punuruvijaybhaskarreddy8132 3 ปีที่แล้ว

    Sir, సీడ్ ఏ రకమో తెలియజేయండి plz.

    • @thokabaji1591
      @thokabaji1591 2 ปีที่แล้ว

      Sir vitanalu chepudi plz
      z

  • @rajashekharreddy39
    @rajashekharreddy39 2 ปีที่แล้ว

    Please number kavil