ความคิดเห็น •

  • @chnagaraju6430
    @chnagaraju6430 6 หลายเดือนก่อน +24

    జనులు ఆరోగ్యకరమైన బోధన సహింపక కల్పనా కథలు చెప్పు కాలము వచ్చును అని దేవుడు ముందే బైబిల్ లో రాయించాడు అదే ఈరోజు జరుగుతున్నది ఆ కాలము రానే వచ్చింది

  • @raghavapepakayala6859
    @raghavapepakayala6859 6 หลายเดือนก่อน +11

    కల్పనా కథలు అంటే ఎంత ఇష్టమో ఈ మనుషులకు..
    దరిద్రం

  • @vijayaraju9715
    @vijayaraju9715 6 หลายเดือนก่อน +25

    మీరు చెప్పేది వింటే ఆత్మీయంగా విశ్వాసులు నష్ట పోతారు, క్రొత్తగా ఒక్కరు కూడ రక్షింప బడరు.

  • @ACMVISAKHAPATNAM
    @ACMVISAKHAPATNAM 6 หลายเดือนก่อน +31

    బ్రదర్ ఇలాంటి వారిని మీ సంఘాలకు పిలుచుకుని ధనం వృధా తప్ప ఉపయోగం లేదు.... వాక్యం తెలియని వారిని మీ సంఘంలోనికి దయచేసి పిలువవద్దు మీ సంఘాలను మీరే పాడు చేసిన వారు అవుతారు జాగ్రత్త

    • @jagadambhanuprasadjagadamb2046
      @jagadambhanuprasadjagadamb2046 5 หลายเดือนก่อน +2

      Nijame brodhar oka sari ma charchiki vacharu chala bhadha ga anipinchindhi vakyam ledhu kani jabardast sow la undhi aroju eyana vakyam

  • @komatiprasad7320
    @komatiprasad7320 6 หลายเดือนก่อน +12

    ఈ మాటల వల్ల విశ్వాసులు అవిశ్వాసులకి తయారైపోతారు

  • @komatiprasad7320
    @komatiprasad7320 6 หลายเดือนก่อน +9

    ఏమి తెలియనవలల్ని తీసుకొచ్చి
    విశ్వాసులుగా ఉన్న వాళ్లకి అవిశ్వాసం కలిగించవద్దు

  • @maheshteru3111
    @maheshteru3111 6 หลายเดือนก่อน +5

    ప్రతి దానికి స్తోత్రం చెప్పండి... ప్రతిదానికి స్తోత్రం చెప్పండి, దేవుని జ్ఞానం తెలిసిన వాళ్ళు మాత్రమే మందిరములో వాక్యం చెప్పుటకు స్థలం ఇవ్వండి. అన్యజనుల వద్ద దేవుని నామాన్ని అపవిత్ర పరచకండి

  • @sigireddyjohnwesley5823
    @sigireddyjohnwesley5823 4 หลายเดือนก่อน +2

    Pastor garu care full

  • @macharlaravikumarofficial
    @macharlaravikumarofficial 6 หลายเดือนก่อน +44

    వాక్యం తక్కువ ,జోక్స్ ఎక్కువ , దీని వల్ల విశ్వాసులకు వాక్యం వైపు కాక పోకిరి మాటలు,సరసొక్తుల వైపు తృప్పిన వారు అవుతారు

    • @kovurchildrenshome5762
      @kovurchildrenshome5762 5 หลายเดือนก่อน +2

      పాస్టర్ చంద్రబాబు
      ఎందుకయ్య ఈ లాంటి మరగుజ్జు వానిని ఓ గొప్ప సేవకునిగా పరిచయం చేయడం ఈ రోజులలో కూడా ఈ లాంటి వారిని ఎంకరేజ్ చేస్తున్నావు అంటే నీ తెలివి,ని జ్ఞానం కూడా మరగుజ్జు అయి ఉంటుంది అనిపిస్తుంది😂

    • @drsrmpudi
      @drsrmpudi 2 หลายเดือนก่อน

      😂😂😂. బైబిల్ బోర్ కొడుతుంది కాస్త villavalla vinabudii అవుతుంది

    • @macharlaravikumarofficial
      @macharlaravikumarofficial 2 หลายเดือนก่อน

      @@drsrmpudi బైబిల్ బోర్ కొట్టిందా నువ్వు విశ్వాసివా ,పిశాచివా అద్భుతాల ఘని,చరిత్ర కలిగిన ఈ గ్రంథం ఒక్కసారైనా చదివావా అసలు

  • @gsunigsuni1507
    @gsunigsuni1507 6 หลายเดือนก่อน +16

    వాక్యం చెప్పండి. జోక్స్ కాదు

  • @sundeep6435
    @sundeep6435 6 หลายเดือนก่อน +55

    ఇలాంటి వాళ్ళ వలనే దేవుని నామం అవమానించబడుతుంది, క్రైస్తవ్యం వెక్కిరించబడుతుంది.

    • @rajeshtadi9070
      @rajeshtadi9070 6 หลายเดือนก่อน +2

      Avunu😢

    • @k.jayaraj459
      @k.jayaraj459 5 หลายเดือนก่อน +3

      Asalu ithanu pastor brokara

    • @suryag6936
      @suryag6936 5 หลายเดือนก่อน +1

      Eila pettadam valla manake avamanam mi direct number thiskuni cheppadaniki try. Cheyyadani brother

    • @LOVEUNARU
      @LOVEUNARU 5 หลายเดือนก่อน +1

      Miru endaru seva chestunnaru anna, సంగీతం నేర్చుకొని పడకుండా ముద్దలాగా ఉండే వారి కన్న వొచిరని పాట పాడే టోడే గొప్ప,, విమర్శలు చేయడం ఈజీ పని చేయడం కష్టం

    • @karuakarsir3371
      @karuakarsir3371 5 หลายเดือนก่อน +1

      EXACTLY 💯%%

  • @brotherepauldaniel5358
    @brotherepauldaniel5358 6 หลายเดือนก่อน +4

    నవ్వుకొదనికి బాగుంటది ....

  • @ammuludarling8297
    @ammuludarling8297 2 หลายเดือนก่อน +1

    నేను ముస్లిం.. ఓకే నువ్వు దేవుడు నీ కించపరిచే లా ఉంది తప్పు మార్చుకో 🙏

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 6 หลายเดือนก่อน +1

    Jabardast super Anna

  • @sameergunnn9385
    @sameergunnn9385 4 หลายเดือนก่อน +1

    ఎంచెప్తున్నవో నీకైనా తెలుస్తుందా

  • @peekaravikumar9252
    @peekaravikumar9252 4 หลายเดือนก่อน +1

    ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళని సంఘాలలోనికి పిలవకండి

  • @srinivasaraopesaramelli734
    @srinivasaraopesaramelli734 4 หลายเดือนก่อน +1

    జబర్దస్త్ ఉన్నట్లుది

  • @voiceofgilgal5866
    @voiceofgilgal5866 5 หลายเดือนก่อน

    Praise god

  • @Telugutroller99
    @Telugutroller99 5 หลายเดือนก่อน

    వచ్చాడు రో పొట్టి వీరయ్య

  • @samueljada5238
    @samueljada5238 5 หลายเดือนก่อน +3

    సహోదరులారా ఇలాంటి వారివలన సంఘానికి ఏమినేర్పుతున్నారు మీరు అన్యులు ఇలాంటి వీడియోలు చూసి మనల్ని చిన్నచూపు చూస్తారు

  • @sanapatisknookaraju8253
    @sanapatisknookaraju8253 5 หลายเดือนก่อน

    Jabardast acter

  • @a.k8792
    @a.k8792 6 หลายเดือนก่อน +6

    సినిమాల్లో ట్రై చేయండి ....😅😅😅😅
    బ్రదర్....

    • @padmarasisrinivas6384
      @padmarasisrinivas6384 5 หลายเดือนก่อน

      Allready తగిలేసారు

    • @Varshu12348
      @Varshu12348 12 วันที่ผ่านมา

      ముందు సినిమాలో చేసారు ఎండీ Damarukam, Sudigaadu ఇంకా చాలా సినిమాలో నటించారు ఈయన.

  • @user-nq7jd5mt9m
    @user-nq7jd5mt9m 6 หลายเดือนก่อน +5

    Paster Garu, vakyamu mathreme cheppandi, jokes play cheppakandi, sangamuloni allarithoni kudina halana avvuthadi gurthinchandi, serious ga vakyamu cheppandi

  • @padalasuribabu
    @padalasuribabu 6 หลายเดือนก่อน +1

    కామిడీ పీచ్ పాస్టర్

  • @Praveen87594
    @Praveen87594 6 หลายเดือนก่อน +7

    ఇవి వద్దు, వాక్యం చెప్పండి బ్రదర్

  • @vemulakesavakumar2769
    @vemulakesavakumar2769 5 หลายเดือนก่อน +2

    Brother, subject yemiti? Kaneesam Bible kuda open cheyyaledu. Please check it.

  • @brothermskumar5217
    @brothermskumar5217 5 หลายเดือนก่อน +1

    ఇవే నోటికి వచ్చినవి వాగడం---వబిచారం చేసిన వారిని కూడ యేసు అమ్మ అని పిలిచారు

  • @user-xe7dw1tr2t
    @user-xe7dw1tr2t 4 หลายเดือนก่อน

    Mothaaniki gorrelanipinchukunaaru. Very good

  • @NELAPARTHISRINIVASARAO
    @NELAPARTHISRINIVASARAO 3 หลายเดือนก่อน

    Best jabardasth super comedy sir E TV lo try cheyyandi

  • @gracegospel1937
    @gracegospel1937 4 หลายเดือนก่อน +2

    దయచేసి ఇలాంటి వారిని వాక్యం చెప్పడానికి పిలవకండి.. ఒకవేళ పిలిచినా వీడియోలు యూట్యూబ్ లో పెట్టకండి..క్రైస్తవ్యం అంటే లోకానికి నవ్వులాటగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వాళ్ళ విశ్వాసులు బలపడేది ఏమీ ఉండదు..ఈ కల్పనా కథల వల్ల దేవిని నామాన్ని అవమానం తప్ప ఘనత ఉండదు. ఇక నుంచి ఈయన్ను ఎవరు పిలవకండి దయసేసి

  • @batelmaranathaworshipcenta6543
    @batelmaranathaworshipcenta6543 6 หลายเดือนก่อน +7

    O రేయ్ నీకు వాక్యం చేపడం వచ్చు నా ఏమీ మాట లాడు తున్నావు Josapu పిచ్చి మాటలు కు ప్రతిసారీ సోత్రం చెప్పండి అంటావు ఒరి నీకు వాక్యం చెపడం వచ్చినా

  • @rajendrameesala448
    @rajendrameesala448 3 หลายเดือนก่อน

    జబర్దస్త్ లాగా వుంది

  • @rajukunche3737
    @rajukunche3737 6 หลายเดือนก่อน

    Tv channels please sir

  • @srinivasududala7744
    @srinivasududala7744 6 หลายเดือนก่อน +2

    కామెడీ show

  • @vihariranga
    @vihariranga 5 หลายเดือนก่อน

    Sir I am not worthy to say anything but please do ask God for what needs to be delivered

  • @voiceofgilgal5866
    @voiceofgilgal5866 5 หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక

  • @Varshu12348
    @Varshu12348 13 วันที่ผ่านมา

    Praise the lord🙌
    అసలు ఏంటి ఇది రోజు రోజుకి ఎటువలిపోతుంది క్రైస్తవ సమాజం రోజు ఇలాంటి కమెడియన్స్ ని తీసుకొని వచ్చి ఇలాంటి జోక్స్ వేసి ఆ సహోదారులు టైం వేస్ట్ చేస్తున్నారు ఈ జోసెఫ్, ఈయనకి అంటే ఎటువంటి పని లేదు వస్తారు దశమభాగాలు వేస్తారు తీసుకెళ్లిపోయి బ్రతికేస్తారు.
    కానీ భక్తులు కి ఇంకేం పని ఉండదు అనుకుంటున్నారా ఏమిటి?
    అందరికి పనిలో ఉన్న చర్చి కి వచ్చి వాక్యం ఆలకించి ప్రార్ధనలో పాలుగోని, మంచి ప్రసంగం విని దేవుడి సేవ పొంది వెళ్లే లాగ చెయ్యాలి కానీ ఇంక రోజంతా ఈ టైం వేస్ట్ జోకులు వేసి అక్కడ వాళ్ళ టైం వేస్ట్ చెయ్యడం న్యాయమేనా?
    ఇందుకు కదా వాళ్ళు మీ జోకులు విని వినలేఖ నిద్రపోతున్నారు, ఎం వాళ్లకి ఏమి పనులు లేకుండా చర్చికి వచ్చి మీరు వేసే జోకులు వింటారు అనుకుంటున్నారా ఏంది?
    "ప్రార్ధన చేసేటప్పుడు ప్రార్ధన చెయ్యాలి, సువార్త బోధించే సమయంలో సువార్తని బోధించాలి, ఆరాధన చేసే సమయం లో ఆరాధన చెయ్యాలి, ప్రసంగం చేసే సమయం లో మంచి ప్రసంగం చెయ్యాలి, జోకులు వెయ్యాలంటే దానికి హద్దు, సమయ స్ఫూర్తి అనేది ఉంటుంది".
    అంతే కానీ ఇలాగ మైక్ దొరికింది కదా ఎక్కువ వాగేద్ధం అంటే జోకులు ఏసేదాము అంటే వినేడానికి ఎవరు సిద్ధంగా లేరు అక్కడ ఎందుకు వస్తారయ్య ఇలాంటి పాస్టర్లు ఇలాగ జోకులు వేసి భక్తులు టైం వేస్ట్ చెయ్యడానికి తప్ప.
    దేవుడు ఈయనను మార్చును గాక
    🙏🙌
    Praise the lord🙏.

  • @kistappabuchi2558
    @kistappabuchi2558 6 หลายเดือนก่อน +1

    మర్రుగుజ్జు మంద

    • @sudhanitish3571
      @sudhanitish3571 5 หลายเดือนก่อน

      Thapu ala anakudadhu

  • @user-ch1wk6wl3h
    @user-ch1wk6wl3h 6 หลายเดือนก่อน +2

    Meeru msg cheppatledu cinema yaacting chestunnaru ggod antay joke kadu series ga msg cheyandi

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 6 หลายเดือนก่อน

    3 feets unna neeke Antha potta untey 5 1/2 feet vaadiki undada?

  • @Ravikumar04089
    @Ravikumar04089 6 หลายเดือนก่อน +1

    Yevaru bro nuv

  • @rameshnetala4800
    @rameshnetala4800 5 หลายเดือนก่อน +1

    దేవుని మహిమ కలిగే వాక్యములు మాత్రమే యూట్యూబ్లో పెట్టండి కల్పిత కథలు దేవుని కీర్తి పాడు చేసే ఇలాంటి వాక్యాలు ఎప్పుడూ పెట్టకండి

  • @pasupuletisiva2790
    @pasupuletisiva2790 4 หลายเดือนก่อน

    Are you paster....?

  • @karridaivaprasad5972
    @karridaivaprasad5972 6 หลายเดือนก่อน +4

    Don't share, this type of messages sir

  • @skshukur2261
    @skshukur2261 5 หลายเดือนก่อน

    Tailam rayagane tagipoyinda aboooooooo

  • @georgemuller2017
    @georgemuller2017 6 หลายเดือนก่อน +1

    Ori vedhsva

  • @bprasadprasad354
    @bprasadprasad354 6 หลายเดือนก่อน

    😅😅

  • @IJDtelugufacts
    @IJDtelugufacts 3 หลายเดือนก่อน

    Bro nuvvu em chepthunnavo kaneesam neku ayina artham avuthunda, story chepthunnav enti asalu naku artham kala😢😢😢

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 4 หลายเดือนก่อน

    కామెడీ షో నా దేవుని సన్నిదా నవ్వడానికి వచ్చారా దేవుని మాటలు వినడానికి వచ్చారా బుద్ధిలేని సేవకులు ఉన్నారు మీరు

  • @dharani399
    @dharani399 5 หลายเดือนก่อน

    Vakyam ledu

  • @NELAPARTHISRINIVASARAO
    @NELAPARTHISRINIVASARAO 3 หลายเดือนก่อน

    Subject ledhu ,bible midha kanisam noledge ledhu papam

  • @merbornkia0919
    @merbornkia0919 5 หลายเดือนก่อน

    Narakam lo veedu fry avthadu repu

  • @karuakarsir3371
    @karuakarsir3371 5 หลายเดือนก่อน

    Bro..R.R.K. MURTHY...D.G.S.DINAKARAN....BILLY GRAHAM...LAANTIVAALLU ,....O. OOOOOOOOO1% UNNARU😂😂

  • @rojapushpampanem7516
    @rojapushpampanem7516 5 หลายเดือนก่อน

    Prabhu gurinchi cheppu

    • @Varshu12348
      @Varshu12348 6 วันที่ผ่านมา

      ఈయన యాక్టర్ ఎండీ roja గారు మీరు డమరుకం, సుడిగాడు, కితకితలు వంటి సినిమాలో కమెడియన్ గా యాక్టింగ్ చేసారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలాగ, మరి ఎం అంటారు.

  • @vinaykumaramboji5535
    @vinaykumaramboji5535 6 หลายเดือนก่อน +2

    వాళ్ళు నవ్వేది ని జోక్ లకి కాదు..
    ని face చూస్తేనే వాళ్ళకి నవ్వు వస్తది..
    ని పాస్టర్ వా ఫామ్ లు ఆడించే వాడివా అన్న...

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 5 หลายเดือนก่อน

    దేవుని వాక్యాము అంటే వెర్రితనం గా ఉంది...
    సందర్భాన్ని బట్టి ఏదో ఒకసారి జోక్ వాడొచ్చు అది కూడ అత్యవసరం అయితే
    కానీ నీకు ఇచ్చిన విలువైన సమయం వృదా చేస్తున్నారు.
    దేవుడు ఎంత భాద పడతాడు అన్నా....
    కనీసం నీ వాక్యం you tube లో అప్లోడ్ చేశాక కింద కామెంట్స్ చూసి అయినా మీ విధానం మార్చుకోవాలి సోదరా

  • @Prakash-fs6tj
    @Prakash-fs6tj 6 หลายเดือนก่อน +1

    Standup comedy chesthunnara Enti

  • @santoshkumarpanda9182
    @santoshkumarpanda9182 6 หลายเดือนก่อน

    Miku vacha asalu amaeena 😅

  • @vickypinipe1215
    @vickypinipe1215 2 หลายเดือนก่อน

    Vaakyam ledu
    Sollu thappa

    • @Varshu12348
      @Varshu12348 6 วันที่ผ่านมา

      ఈయన యాక్టర్ బ్రో మీకు తెలుసా?
      డమరుకం, సుడిగాడు, కితకితలు వంటి సినిమాలో కమెడియన్ గా యాక్ట్ చేసారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు మీరు ఎం అంటారు ఈయనని vicky గారు ఇప్పుడు ఈయన కమెడియన్ యాక్టర్ ఎనా?
      లేదంటే దైవజనుడా?

  • @rajeshrajesh-fk4xf
    @rajeshrajesh-fk4xf 6 หลายเดือนก่อน

    Nee over acting superrr

  • @drsrmpudi
    @drsrmpudi 2 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂😂😂😂 ఇంతకాలం ఎక్కడా వున్నావ్ రా బాబు 😂😂😂😂😂😂😂😂😂😂

  • @sunnykanth8121
    @sunnykanth8121 4 หลายเดือนก่อน

    vakyam ledhu. antha sollu kaburlu. che che

  • @sudharshanyelgoi3891
    @sudharshanyelgoi3891 5 หลายเดือนก่อน

    You don't know you don't context background simple you preaching that is not good try to read bible ofter you will do this one this is not your ministry this is god ministry

  • @MultiPavansai
    @MultiPavansai 5 หลายเดือนก่อน

    This not way to tell the people about GOD'S WORD he doesn't even know fully about GOD'S WORD 😞

  • @SravanireddySravs
    @SravanireddySravs 3 หลายเดือนก่อน

    Comedy lekapote cinema flop.... Mee cinema hit avvalante meerundali

  • @k.jayaraj459
    @k.jayaraj459 5 หลายเดือนก่อน

    Chandu garu don't encourage this type of persons.

  • @KattempudiBetsydayana-wo4om
    @KattempudiBetsydayana-wo4om 6 หลายเดือนก่อน

    entti ni gola mental

  • @rajuyerrarapuraju1206
    @rajuyerrarapuraju1206 2 หลายเดือนก่อน

    ఏడికి బైబిల్ గురించి ఏమి తెలియదు

  • @kiranharsha6526
    @kiranharsha6526 6 หลายเดือนก่อน

    Vakyam ledu, sollu chepthu janala meda brathakadam antaru.
    Nejaniki bibble lo am vundi, asalu yendhuku antha mandi pravakthalu vacharu, am jarigai evi kavali, ee sollu antha yevadu vintadu.
    Just comedy chesi dabbulu dandukodam.

  • @luxmybala4693
    @luxmybala4693 5 หลายเดือนก่อน

    yes u joking payar no u joker meeru cinema joking cinema loo vasukodei

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 6 หลายเดือนก่อน

    Ilanti joker lu pastors ga tayarayyaru. Christianity dowrbhagyam.

  • @Akhileshyt990
    @Akhileshyt990 3 หลายเดือนก่อน

    Ori pottoda nuvu book lo vundhi chepidhi thakkuva ni sodhi ekkuva

  • @karuakarsir3371
    @karuakarsir3371 5 หลายเดือนก่อน

    99.99%. PASTORS. ILAAGE. UNNARU., KAAKAPOTHE ITHANU DIRECT GAA. KANIPISTUNNADU...😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @savegeneration7171
      @savegeneration7171 4 หลายเดือนก่อน

      సర్, మీకు మంచి బైబిల్ అనుసారమైన వాక్యం బోధ కావాలి అనుకుంటే మీ దగ్గర్లోని hebron బ్రాంచ్ కి వెళ్లండి.

  • @madanuanjaneyulu9826
    @madanuanjaneyulu9826 5 หลายเดือนก่อน

    అసలు నీవు పాస్టర్ వేనా, ఏ ఊరు మీది తెలుసుకో వచా

    • @Varshu12348
      @Varshu12348 6 วันที่ผ่านมา

      ఈయన కామెడియన్ ఎండీ మీకు తెలుసా " డమరుకం, సుడిగాడు, కితకితలు " వంటి సినిమా లో best కమెడియన్ గా నటించారు, అవార్డు తీసుకున్నారు నేను చూసాను మరి మీరు ఎం అంటారు ఈయనని?

  • @chinnus5009
    @chinnus5009 5 หลายเดือนก่อน

    Vakyam ledhu.....😢 Comedy yekkuva ayyindhi..... please avoid this type of activities.....

    • @Varshu12348
      @Varshu12348 6 วันที่ผ่านมา

      ఈయన కమెడియన్ కదా మరి జోక్స్ మాత్రమే వేస్తారు, ముందు సినిమాలో కామెడియన్ గా యాక్ట్ చేసారు ఇంకా ఉండలేరు, అవాయిడ్ చెయ్యలేరు.

    • @chinnus5009
      @chinnus5009 6 วันที่ผ่านมา

      @@Varshu12348 devuniki అవమానం....bro

  • @user-gg2lc3zg1f
    @user-gg2lc3zg1f 5 หลายเดือนก่อน

    I want pastor number please

  • @kannakj9386
    @kannakj9386 4 หลายเดือนก่อน

    డాక్టర్ మందు లు పని చెయ్యలేదు అంటావ్...😂😂😂😂😂

  • @anirudhchowdaryk142
    @anirudhchowdaryk142 หลายเดือนก่อน

    Joker 🤡 fellow