రీ సర్వే లో ఇంతవరకు గ్రామ పటాలు బయట పెట్టడం లేదు, జాయింట్ పట్టా ఇస్తున్నారు, చాలా ఘోరం, రీ సర్వే go, circular instructions ప్రకారం జరుగడం లేదు, క్షేత్ర స్థాయిలో జరిగే విషయం వేరు, PoLR రికార్డులు తప్పుల తడక , రీ సర్వే డిజిటల్ రికార్డుల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వ పథకం, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం నిధులు కేట8మచి జగన్ అన్న సర్వే పేరు పెట్టు రెవెన్యూ వారిని అజమాయిషీ చేసుకొని రికార్డులు మారుస్తున్నారు.... AP లో ఎక్కడ మిగులు భూమి వుండదు,
హైకోర్టు కి కేవలం రివిజన్ మాత్రమే ఇచ్చారు సార్, అప్పీల్ ఇవ్వలేదు ..Sir ఇంకా చాలా ట్విస్ట్ లు ఉన్నాయి ఆక్ట్ లో...మిగులు భూములు కబ్జాకు గురి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది
సార్ ప్రజలు భయపడేది ఏమిటంటే డబ్బు పోసి కొన్న భుమిపత్రాలు ప్రభుత్వం దగ్గరే వుంటాయి యజమాని అమ్ముకోవాలన్నా అప్పు తెచ్చుకోవాలన్నా వ్యాపారం చేసుకోవాలన్నా జరగవు అన్నీ అన్నీ ఇబ్బందులే అనుకుంటున్నారు ఒక ఎకరం లేదా 100 గజాల స్థలం. వాళ్ళు కూడా భయపడుతున్నారు .సార్
Sir ఇప్పుడు ఎవరైనా చట్టం మార్చి మమ్మలని కాపాడండి అడిగారా మరి ఎందుకు ఇది మంచిది కాదు అని చెపుతుంటే, ఇది మంచిదే ఆని బలవంతం చేయడం కరెక్టే నా చెప్పండి. ప్రభుత్వం ప్రజలకి నచ్చే విధంగా పాలన చేయాలి.
Double registration avakunda kabjalu avakunda e title act rakshistundi. Oka unique id vastondi. Mana land ki Oka insurance untundi. E act vala land owners ki nastam ledu.mosam cheyalanukune valaki nastam.kabja chese valaki nastam.
ఇది నిజం ఎందరో సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ జీవితాంతం కష్టపడి కొద్ది కొద్దిగా దాచుకున్న డబ్బులతోటి ఎక్కడో తక్కువ ధరకి వస్తుంది అని రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఇది ప్రభుత్వం అనుమతి పొందిన వడ అప్రూవల్ భూమి అని ఎల్పీ నెంబర్ చూపించి ఎటువంటి అనుమతులు లేని సుమారుగా 2000 ఎకరంల విశాఖపట్నంలో వ్యాపారం చేసినారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఒక 10 15 సంవత్సరములు తరువాత వాళ్ళు కొనుగోలు చేసిన భూమిని వెళితే అక్కడ భూమి ఉండదు. వీళ్ల దగ్గర రికార్డులు డాక్యుమెంట్లు ఉంటాయి ఒకవేళ ప్రభుత్వ అధికారులను మేము ఫలానా సమయంలో భూమి కొనుగోలు చేశాము ఇప్పుడు మా భూమి అక్కడ కనిపించటం లేదు అని అడిగితే అప్పుడు అధికారులు ఆ సర్వే నెంబరు చూసి ఇది ప్రభుత్వ భూమి మీకు ఎవరో మోసం చేసి అమ్మినారు కావాలంటే రికార్డులు చూడండి ఈ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉన్నది అప్పుడు మనం రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళితే అప్పటికి వల్ల అప్పటికల్లా వాళ్ళు దుకాణం మూసివేసి ఉంటారు ఈ విధముగా విశాఖపట్నంలో గత 15 సంవత్సరములు క్రితం 2000 ఎకరంలో భూమి ఎందరో అమాయక మధ్యతరగతి ప్రజలు మోసపోయారు ఈ మధ్యకాలంలో ఒక్కొక్కటిగా బయటికి వస్తుంది మీకు ఇంకా సందేహాలు ఉంటే నా మొబైల్ నెంబర్ కి ఫోన్ చేయండి 9440884949
dispute lo unna lands kosam solution ani cheppi, dispute leni lands ku kuda disputes testunnaru...are you an educated person? did you completely read this dangerous act ?
AP లో భూమి రీ సర్వే బాగానే జరిగింది. 2024 కి జగన్ గారు మళ్లీ CM. ఒక్క రైతు ఐనా కోర్టు కి వెళ్ళలేదు ఈ సర్వే లో... టీడీపీ లాయర్లు వెళ్ళడం ధర్నా చెయ్యడం అంతే , దొచుకున్నవి పోతున్నావి అని
భూమి టైటిల్ చట్టం అనగా సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి ఎడైనా స్థలాలు కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన ఆశలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట.

Crrectsirlandsurvye,చేయండి
Any new system people will oppose later it will get adjusted
రీ సర్వే లో ఇంతవరకు గ్రామ పటాలు బయట పెట్టడం లేదు, జాయింట్ పట్టా ఇస్తున్నారు, చాలా ఘోరం, రీ సర్వే go, circular instructions ప్రకారం జరుగడం లేదు, క్షేత్ర స్థాయిలో జరిగే విషయం వేరు, PoLR రికార్డులు తప్పుల తడక , రీ సర్వే డిజిటల్ రికార్డుల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వ పథకం, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం నిధులు కేట8మచి జగన్ అన్న సర్వే పేరు పెట్టు రెవెన్యూ వారిని అజమాయిషీ చేసుకొని రికార్డులు మారుస్తున్నారు.... AP లో ఎక్కడ మిగులు భూమి వుండదు,
సార్ మీరు అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారు సార్ పరిస్థితులు ఆంధ్రాలో వేరుగా ఉంటాయని నా భావన
Good explanation
Adh edho block chain technology use cheyvochu kada why using Government approval is required every time one needs to sell
Govt pending lo kattalsina dabbulu crores lo unnayi 2014 2019 lo constructions chesina contractors ki enka payments raledu evado amithe evado mosapothe govt dabbulu kadathada
Good message sir.
Good service service sir 🙏
హైకోర్టు కి కేవలం రివిజన్ మాత్రమే ఇచ్చారు సార్, అప్పీల్ ఇవ్వలేదు ..Sir ఇంకా చాలా ట్విస్ట్ లు ఉన్నాయి ఆక్ట్ లో...మిగులు భూములు కబ్జాకు గురి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది
CCLA వారు రహస్య go లు ఇస్తున్నారు ... Freehold, చెరువు భూములకు పట్టాలు ఇవ్వడం తప్పు, ఆ పట్టాలు అమ్మ7కోవచ్చు అనే go దారుణం
సార్ ప్రజలు భయపడేది ఏమిటంటే
డబ్బు పోసి కొన్న భుమిపత్రాలు ప్రభుత్వం
దగ్గరే వుంటాయి
యజమాని అమ్ముకోవాలన్నా అప్పు తెచ్చుకోవాలన్నా వ్యాపారం చేసుకోవాలన్నా జరగవు అన్నీ అన్నీ
ఇబ్బందులే అనుకుంటున్నారు
ఒక ఎకరం లేదా 100 గజాల స్థలం. వాళ్ళు కూడా భయపడుతున్నారు .సార్
Super sar
Stoplectureandshutup
Eakkada nunchi iena registration cheasukonea vidamga untadi antunnaru (Any Way Registration) but Consent MRO, Sub - Register la daggara nunchi NOC teachukovali Sir, Desam lo okka andhara pradesh tappa migilina anni Rastralu oppose cheasavi antea mikea ardham avvali Sir, E ACT valla Prajalaki jarikea nastam ealantindho ardham cheasukondi.
Sjiyupand stpplevtire
మాకు తెలియకుండా మా ఊరిలో సర్వే జరిగింది😢😢😢
గ్యారెంటీ అంటే ప్రభుత్వం ప్రకారం రేటు?
అది ఇచ్చి రొడ్ సైడ్ భూమి గోవిందా గోవింద
మీరు ఆంధ్రప్రదేశ్ చట్టం మీద హామీ ఇస్తారా
sir , meeru cheppina vidam gaa ledu , old register documents viluva ledu ani surveyor chebutunnadu
Shutipandsypp
గ్యారెంటీ అంటే మేము పెట్టిన డబ్బు 💸 కి గ్యారెంటీ ప్రభుత్వం ఇవ్వాలి? ఇనసురెన్స్ కంపిని ఎందుకు మాకు
Ory luchha 😂😂
Sir ఇప్పుడు ఎవరైనా చట్టం మార్చి మమ్మలని కాపాడండి అడిగారా మరి ఎందుకు ఇది మంచిది కాదు అని చెపుతుంటే, ఇది మంచిదే ఆని బలవంతం చేయడం కరెక్టే నా చెప్పండి. ప్రభుత్వం ప్రజలకి నచ్చే విధంగా పాలన చేయాలి.
yendukante prajala lands kotteyyadanki
Double registration avakunda kabjalu avakunda e title act rakshistundi. Oka unique id vastondi. Mana land ki Oka insurance untundi. E act vala land owners ki nastam ledu.mosam cheyalanukune valaki nastam.kabja chese valaki nastam.
Meecheppedicrect,kaaniraatraamjarigedopidive,sir
Servechestekada,unicodevachedi
ఇది నిజం ఎందరో సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ జీవితాంతం కష్టపడి కొద్ది కొద్దిగా దాచుకున్న డబ్బులతోటి ఎక్కడో తక్కువ ధరకి వస్తుంది అని రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఇది ప్రభుత్వం అనుమతి పొందిన వడ అప్రూవల్ భూమి అని ఎల్పీ నెంబర్ చూపించి ఎటువంటి అనుమతులు లేని సుమారుగా 2000 ఎకరంల విశాఖపట్నంలో వ్యాపారం చేసినారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఒక 10 15 సంవత్సరములు తరువాత వాళ్ళు కొనుగోలు చేసిన భూమిని వెళితే అక్కడ భూమి ఉండదు. వీళ్ల దగ్గర రికార్డులు డాక్యుమెంట్లు ఉంటాయి ఒకవేళ ప్రభుత్వ అధికారులను మేము ఫలానా సమయంలో భూమి కొనుగోలు చేశాము ఇప్పుడు మా భూమి అక్కడ కనిపించటం లేదు అని అడిగితే అప్పుడు అధికారులు ఆ సర్వే నెంబరు చూసి ఇది ప్రభుత్వ భూమి మీకు ఎవరో మోసం చేసి అమ్మినారు కావాలంటే రికార్డులు చూడండి ఈ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉన్నది అప్పుడు మనం రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళితే అప్పటికి వల్ల అప్పటికల్లా వాళ్ళు దుకాణం మూసివేసి ఉంటారు ఈ విధముగా విశాఖపట్నంలో గత 15 సంవత్సరములు క్రితం 2000 ఎకరంలో భూమి ఎందరో అమాయక మధ్యతరగతి ప్రజలు మోసపోయారు ఈ మధ్యకాలంలో ఒక్కొక్కటిగా బయటికి వస్తుంది మీకు ఇంకా సందేహాలు ఉంటే నా మొబైల్ నెంబర్ కి ఫోన్ చేయండి 9440884949
dispute lo unna lands kosam solution ani cheppi, dispute leni lands ku kuda disputes testunnaru...are you an educated person? did you completely read this dangerous act ?
త ప్పు లు ఎక్కి శుతున్నారు
Bhoomi problem Deebaguntla srno 133
Meeru chappe last step takattu pettadame kadasri megelinde anthega sir
It's good. But they done one person land to another person. It's big problem
inam land status
Meeru Enni cheppinacivil courty ki velite dabbu poye musali vallu avutaru Neethi ga bathike vadiki Rojulu levu
Estharu sir cheppadam easy pedavadi ki cheruthada alochinchandi revenue valu survey money echina valaki favour ga chestunnaru
Who is he????
Lawyer land related
AP లో భూమి రీ సర్వే బాగానే జరిగింది. 2024 కి జగన్ గారు మళ్లీ CM. ఒక్క రైతు ఐనా కోర్టు కి వెళ్ళలేదు ఈ సర్వే లో... టీడీపీ లాయర్లు వెళ్ళడం ధర్నా చెయ్యడం అంతే , దొచుకున్నవి పోతున్నావి అని
Abba cha...vizag land mafia gurunchi cheppu
are you an educated person to comment like this ? do you know basics of this dangerous act?
@@Srinivasulu9326yes
భూమి టైటిల్ చట్టం అనగా సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి ఎడైనా స్థలాలు కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన ఆశలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట.
ఆ ఉద్యోగస్తులు ,appelate authority బాగా లంచగొండి మనుషులు అయ్యే అవకాశం ఉంది
ఇప్పుడు గుజరాత్ లో వుందా ఇది
Yadavunavu nayana
😂😂😂😂😂😢😅😊😅
You are good manipulator sir
What guarantee should one submit in bank for loan. If you don't provide orginal document.
Amaravathi ee capital ani 5 years back chepparu ilane ga nee guarantee
Government job official are highly courrpt for there guarantee common people have to pay huge bribe as they are the person to provide guarantee.
జగన్ గారు మల్ల సీఎం అయితే మీకు అవార్డు వస్తుంది సార్
ప్రభుత్వం మారి నప్పుడల్లా చట్టం మారుతున్నదా
సర్పంచ్ కనుసన్నల్లో సచివాలయంలో భూముల రిజిస్ట్రేష్
నులు జరిగే దరిద్ర కాలం ముందు వున్నడ్8
U practicable sunil black.act.for innocent people's this is govt land grabbing act
Ias la maatalake dikkuledu meeroka lawyer speech bagundi salesmanlaa
Super
Meeru malu chayakapoina paravaladu sir keedu chayakanda vunta chalu
Excellent speech sir
Adhikari correct ga unte parvaledu,ade vadu pralobhalaki lonayite appudu
Paristhithi emiti,Dani gurinchi
Matladavayya
Correct bro
భూమి టైటిల్ చట్టం అనగా సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి ఎడైనా స్థలాలు కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన ఆశలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట.
నిజం సార్ మీరు చెప్పింది అంతా నిజమే కానీ ఈ ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదు
భూమి టైటిల్ చట్టం అనగా సామాన్య ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి ఎడైనా స్థలాలు కొంటే రిజిస్టర్ చేసుకుంటే మన ఆశలైన పత్రాలు వల్ల దగ్గర ఉంచుకొని మనకి జీరాక్స్ ఇస్తారంట.
Sir number plz sir