ఎందుకోగాని -ఎంతో గొప్ప కళాకారుల జీవితం చాల కష్టాలతో ,దుఃఖాలతో నిండివున్నట్లు అనిపిస్తుంది !తీపిలేని బాల్యం, సుఖంలేని యవ్వనం-చనిపోయినతరువాతే వారి గొప్పతనం లోకానికి తెలియడం-ఎంతో బాధాకరం ! ఆ ఆర్చి బిష ప్. కు ఇతడంటే కారణం లేని అయిష్టం !గొప్ప సంగీతకారుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు మీరు !అది మీ ప్రతిభ !మహనీయులైన కళాకారుల జీవితచరిత్రలు మీరు చెప్తూవుంటే ,వారందరు మనకు ‘ఆత్మీయులు అన్న భావన కలిగి వారి కష్టాలకు గుండె నీరవుతున్నది !🙏🙏🙏
మీగొంతులోనూ, మీరు cheppe😂విధానంలోనూ,, ఏదో సమ్మోహనశక్తి ఉంది సర్ 👍🌹స్కిప్ చేద్దాము అనుకొని చాలా విన్నాను 🤔స్కిప్ చేస్తే చేస్తే చాలా మంచివిషయాలు మిస్ అయ్యేవాడిని కదా అనిపించేది 👍👌👏🙏🌹
The life of great musician also re-affirms the fact that all the lives of great men have only one thing to remind us that they have simple livings and miserable ends. Thank you very much for the exceptional style of narration Sir.
Thank you Morzat symphony No 40 lo ni tune aadharam ga 1961 lo vacchina CHAYA locoy chesaru.(Talat Lata duet itna na mujhe tu pyar karo) Salil Chowdary music director .S Rajeswararao tunes lo kooda Morzat tunes untayi.(Inspiration tho)
Thank you very much. Excellent narration. Many great geniuses souls had short life spans but they left a permanent impression on the world, it is very necessary ot educate the younger generation with such inspiring topics. Thanks God bless you.
🙏మీ వ్యాఖ్యానం గురించి మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదండి. అద్బుతం అని చెప్పగలను. అయితే ఈ "మొజార్ట్" talk show లో "వియన్నాలో వ్యాపారి భార్య కోసం శ్రద్దాంజలి గీతం శ్వరపరచమని ఒకాయన వచ్చారని చెప్పారు. సంవత్సరం {[1991]} అని మీ స్వరం పలికింది. నేను విన్నది correct అయితే , దయచేసి సరిదిద్ద వలసింది. మరపురాని జీవితాన్ని పరిచయం చేశారు. నమస్సులు.
ఎందుకోగాని -ఎంతో గొప్ప కళాకారుల జీవితం చాల కష్టాలతో ,దుఃఖాలతో నిండివున్నట్లు అనిపిస్తుంది !తీపిలేని బాల్యం, సుఖంలేని యవ్వనం-చనిపోయినతరువాతే వారి గొప్పతనం లోకానికి తెలియడం-ఎంతో బాధాకరం ! ఆ ఆర్చి బిష ప్. కు ఇతడంటే కారణం లేని అయిష్టం !గొప్ప సంగీతకారుడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు మీరు !అది మీ ప్రతిభ !మహనీయులైన కళాకారుల జీవితచరిత్రలు మీరు చెప్తూవుంటే ,వారందరు మనకు ‘ఆత్మీయులు అన్న భావన కలిగి వారి కష్టాలకు గుండె నీరవుతున్నది !🙏🙏🙏
ఎంత హృదయ విదారక మైన జీవితం , కన్నీళ్ల పర్యంతం అయిపోయాను. చాలా బాధాకరమైన episode. Hats off to you and to Mojart The Great
మీగొంతులోనూ, మీరు cheppe😂విధానంలోనూ,, ఏదో సమ్మోహనశక్తి ఉంది సర్ 👍🌹స్కిప్ చేద్దాము అనుకొని చాలా విన్నాను 🤔స్కిప్ చేస్తే చేస్తే చాలా మంచివిషయాలు మిస్ అయ్యేవాడిని కదా అనిపించేది 👍👌👏🙏🌹
కిరణ్ గారూ, అత్యద్భుతం గా చెప్పారు. Beethoven గురించి కూడా దయచేసి ఒక Episode చెయ్యండి సార్ 🙏
కిరణ్ ప్రభ గారు చాలా వివరం గా చెప్పారు, ధన్యవాదములు.. కేతా వెంకటేశ్వర రావు, వైజాగ్
మీరు నారేట్ చేస్తే భారీష్టారు పార్వతీశం కథ వినాలని ఉంది కిరణ్ ప్రభ గారు
Most awaited episode ❤
Wel, a song composed on his tune in telugu movie laxmana rekha. Nee sangati naku telusu nenivvanura shooted on jyothi Laxmi. Pl hear
The life of great musician also re-affirms the fact that all the lives of great men have only one thing to remind us that they have simple livings and miserable ends. Thank you very much for the exceptional style of narration Sir.
Super description with your super voice Sir,
Very inspiring life of the then legend of musician.
Amadeus cinema chusanu adbhutanga vuntundi 👌❤️
Great research/analysis. Great narration about the great personality. ThanQ Sir.
amazing stories u bring to live - u need an award sir - all over world fans for u
Inspiring video Sir... Good to know about the legendary Mozart..I can recognize how you did the research for this video...
Sir nice video thankyou take care sir
Namastey 🙏🏻 sir kiranprabha gaaru 😊sir meeku Mee effort ki inthakantey 🙏🏻🙏🏻🙏🏻 naa abhimaanani express cheylenu sir 😊 eroju meeru vivarinchina ee visita vyakthi gurinchi naaku ayyitey teliyadu naakey kaadu sir chala mandiki telisey avakaasam ledu kaani ippudu meeru ayyina jeevitha visheshalu vivarinchina teeruku ikka yevaru marachiporu sir anduku meeku dhanyavadalu 🙏🏻🙏🏻🙏🏻
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
Simple super story telling sir
Thank you very much Sir. I love your voice and narration style
Sir ur giving the life sketches of so many great people n request u sir to brief about the great dramatist n poet mr william Shakespeare
Thank you sir for good information about a great person.
Happy Wednesday Kiranprabhagaru, interesting stories, thanks for so many life's we are knowing through u
Superb sir
Super sir
Thank you Darling kiranprabha
Excellent, tq
Chala bagundi.
Pl brodcaste on one and only Shankerjaikishen,I will send material
Rare pick
Many thanks sir💐🙏🏼🌷👍
Thank you Morzat symphony No 40 lo ni tune aadharam ga 1961 lo vacchina CHAYA locoy chesaru.(Talat Lata duet itna na mujhe tu pyar karo) Salil Chowdary music director .S Rajeswararao tunes lo kooda Morzat tunes untayi.(Inspiration tho)
Nice brief history of Mozart
Thank you so much 💖sir 🙏🙏
Immortal
Thank you very much. Excellent narration. Many great geniuses souls had short life spans but they left a permanent impression on the world, it is very necessary ot educate the younger generation with such inspiring topics. Thanks God bless you.
Great sir his competitor was SALIERI
Ludwig van bethovan gurunchi kuda episode cheyyandi guruvu garu
Want more musicians❤
🙏🙏
Very sad story😢
❤❤❤❤
❤❤❤🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir it is 1791 and not 1991.
🙏మీ వ్యాఖ్యానం గురించి మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదండి.
అద్బుతం అని చెప్పగలను.
అయితే ఈ "మొజార్ట్" talk show లో "వియన్నాలో వ్యాపారి భార్య కోసం శ్రద్దాంజలి గీతం శ్వరపరచమని ఒకాయన వచ్చారని చెప్పారు. సంవత్సరం {[1991]}
అని మీ స్వరం పలికింది.
నేను విన్నది correct అయితే , దయచేసి సరిదిద్ద వలసింది.
మరపురాని జీవితాన్ని పరిచయం చేశారు. నమస్సులు.
Thokkesharamma local politics
ఎంత హృదయ విదారక మైన జీవితం , కన్నీళ్ల పర్యంతం అయిపోయాను. చాలా బాధాకరమైన episode. Hats off to you and to Mojart The Great