అన్నా నాకు తేలిసి కరెంట్ డిపార్ట్మెంట్ వారు చాలా గ్రేట్ అన్న వాళ్ళు చాలా రిస్కీ job చేస్తూ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి duty లు చేస్తారు వాళ్ళకి పండగ రోజు సెలవు రోజు లు ఉండవు ఎప్పుడు ఎమర్జెన్సీ అయితే అప్పుడే వెంటనే duty ఎక్కేయలి. మనం వాళ్ళు ఫోన్ కలవడం లేదు అనుకుంటాం ఓకే సారి 20 మంది కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అందుకే వాళ్ళ ఫోన్లు అంత బేగా కలవు అలా కలిసిన ఫోన్లకి చాలా ఓపికగా సమాధానం చెప్పుకుంటూ వస్తారు ఇందులో కొంతమంది మంచిగా మాట్లాడే వారు ఉంటారు కొంతమంది నచ్చినట్టు మాట్లాడుతారు అందరికీ ఓర్పుతో సమాధానం చెబుతారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ కష్టాల గురించి మీరు ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తారని నేను మీ 1st వీడియో వినాయకుడు గురించి చేసింది అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క వీడియో చూస్తాను లాస్ట్ ఇయర్ గణపతి పప్పా మోరియా సిరీస్ ఈ ఇయర్ ఏకదంతాయ సీరిస్ మీ ప్రతి వీడియో అప్లోడ్ అయినట్టు నాకు నోటిఫికేషన్ వస్తది నేను మీ సబ్స్క్రైబర్ని మీరు ఇలాంటివి మరెన్నో చేసుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా🙏🙏🙏🙏🙏🙏 నేను పెట్టిన మెసేజ్ లో ఏమైనా రాంగ్ ఉంటే మన్నించ గలరు 🙏🙏🙏🙏🙏
Love u Filmymoji team fr giving us entertainment through ur wonderful conceptful videos, i hope u wil keep rocking and entertaining us by achieving greater heights in the future.❤️👌
At 11:19 I was remembered my olden days.fews years back in my family we have a same situation 12:15 madhu called power station and asked APSRTC.that hillarouis joke
Filmy Moji Team Members ki Haerty Congratulations 🎉 మీ ఎపిసోడ్స్ అన్నీ చాలా కామెడీగా ఉన్నాయ్, నెక్స్ట్ మూవీస్ లో మీరి చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను వైజాగ్.......Kumar
ఈ Video గనక మీకు నచ్చినట్టు అయితే LIKE , Share , Comment చేయండి ఫ్రెండ్స్ 🙏😍
Filmymoji ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్
Nuv malli Cheppala bhayya adhi ma badhytha😁💥❤️
Support chestham anna....
Mamulga ladhuu 🥳
Hi bro 🥰
Super
12:14 APSRTC 🤫😐
Next Level Comedy Scene 😂🤩🤩
😅
హహహహహహహహహహ
haahaahahhahahhaha
Swimming scene happened in everyone's life😂🤣😂🤣😂🤣😂
Like are 69
Climax adirindhii 🤣🤣🤭🤣😂😂
Total episode...👌👌🔥🔥
ఎపిసోడ్ మామూలగా లేదు గా నా కత్తిరిలోనిది 😁😁😁🤙🤙🤩🤩❤️❤️❤️💪👊
😂 s
🤞🤞
🤣🤣
🤠🤠
పవర్ కత్తిరలోది 😁
10:40 MADHU EXPRESSION 🤣🤣🤣🤣🤣🤣
Finally mahesh mom arrived in filmymoji🤗🤗🤗🤗
😂😂haa😅😅
Filmi Moji మించిన కామెడీ సంస్థ మరోటి లేదు😘😘😘
అన్నా నాకు తేలిసి కరెంట్ డిపార్ట్మెంట్ వారు చాలా గ్రేట్ అన్న వాళ్ళు చాలా రిస్కీ job చేస్తూ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి duty లు చేస్తారు వాళ్ళకి పండగ రోజు సెలవు రోజు లు ఉండవు ఎప్పుడు ఎమర్జెన్సీ అయితే అప్పుడే వెంటనే duty ఎక్కేయలి. మనం వాళ్ళు ఫోన్ కలవడం లేదు అనుకుంటాం ఓకే సారి 20 మంది కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అందుకే వాళ్ళ ఫోన్లు అంత బేగా కలవు అలా కలిసిన ఫోన్లకి చాలా ఓపికగా సమాధానం చెప్పుకుంటూ వస్తారు ఇందులో కొంతమంది మంచిగా మాట్లాడే వారు ఉంటారు కొంతమంది నచ్చినట్టు మాట్లాడుతారు అందరికీ ఓర్పుతో సమాధానం చెబుతారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ కష్టాల గురించి మీరు ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తారని నేను మీ 1st వీడియో వినాయకుడు గురించి చేసింది అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్క వీడియో చూస్తాను లాస్ట్ ఇయర్ గణపతి పప్పా మోరియా సిరీస్ ఈ ఇయర్ ఏకదంతాయ సీరిస్ మీ ప్రతి వీడియో అప్లోడ్ అయినట్టు నాకు నోటిఫికేషన్ వస్తది నేను మీ సబ్స్క్రైబర్ని మీరు ఇలాంటివి మరెన్నో చేసుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా🙏🙏🙏🙏🙏🙏 నేను పెట్టిన మెసేజ్ లో ఏమైనా రాంగ్ ఉంటే మన్నించ గలరు 🙏🙏🙏🙏🙏
ఎంత బాధల్లో ఉన్నా మనసు ప్రస్తుతంగా.., పీస్ ఫుల్ గా ఉండటానికి ఒకేఒక్క tonic 😍😍😍😍filmy moji😍😍
14:09 Neutral+Positive+Negative =Power 💥💥💥💥😂😂😂
🤣🤣🤣🤣🤣🤣
సిలుమధు
మధు & మహేష్.. కాంబినేషన్..సూపర్.. డుపర్...
...హిట్...
మాకు ఇంతగా నవ్విస్తున్న filmymoji కూ థాంక్స్ ఫ్యూచర్ లో ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలని ఆశిస్తున్నాము ❤️❤️
Hii
Nannu intaga love chestunanduku thanks inka nannu love cheyalanai korukuntunna
Same
🥳
Love you
ఈ ఎండలో 💯 % చల్లగా నవ్విస్తున్నరు...కరెంట్ పోయిన కూడా మీ కామెడీ తో మమ్మల్ని బాగా navvistunnaru...👌👌👌👌👌👌👌
Mana విజయనగరం ఇంత మంచి కమెడియన్స్ ఉన్నారా ,,సూపర్ రా బాబు
మధూ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు👍👍🙏🙏❤️❤️
Ye anno cheppali ga bro
మాములుగా ఉండదమ్మారేయ్
Antha mandi subscribers unte antha mandi fans😐
Nanu koda
@@user-jb8vj5yk4j j,j,
కరెంట్ బాధలు అందరకీ ఉన్నాయన్న మాట😂
maku ledhu bro hamma
AP antha unnay
Paytm gallaki tappiste andariki vunnayi anta AP lo
The credit goes to Jagan Anna
Maa vizianagaram lo extra dose
That final bgm 😍😍😂
ఫిల్మీమోజీ కి and మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 💐💐💐
Summer kastalu 😂😂 ippudu nijam gaa 😭 1a master gari misam kuda Current poinatu sudden gaa tegindi Taggeydey ley Filmy moji team Your Rocking 👍👍🔥🙏🙏🙏🎉
Dhoola Dhoola Dhoola Guru 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😭😭😭😭😭😭😭😭😭🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Keka keka keka
సమ్మర్ లో సళ్లగా నవ్విస్తున్నదుకు ఫిలిమ్ మోజి కి ధన్యవాదాలు.❤️❤️❤️❤️💘💘💘🎊🎊🎊🎊🎊🎊🥳🥳🥳🥳
Last lo vachai music verai level anthaii...
చల్లగా అనాలి
@@sangiseetisaipadma5458 ya typing mistake .i but rendu same meaning na
@@sangiseetisaipadma5458 p
🤣
Current office
APSRTC aa 😂😂😂😂
super madhu broo
Love u Filmymoji team fr giving us entertainment through ur wonderful conceptful videos, i hope u wil keep rocking and entertaining us by achieving greater heights in the future.❤️👌
Script writers ki,editing department ki ,VFX department ki shathakoti vandanalu 🙏🏿🙏🏿🙏🏿.love you filmymoji team. Love from Vizianagaram.
Summer heat laga 🔥 super ga undi episode 😍😍
😂😂
CFR EU
Story line superb... Dialogue super.... Full comedy..... 😂😂😂😂
బెస్ట్ వీడియోస్ తీస్తున్నారు మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది అన్న 🔥🔥🔥
బావుంది బావుంది😂 బావుంది😂🔥 బావుంది దుక్క ముక్కలగా 😂😂😂
Budatha voice has seperate fan base like me😂😂😂
That final bgm is heavenly 😇😇😇❣️
Yes
నైస్ వీడియో.
బావి సీన్ బాగా పెట్టారు.
వేసవి కాలంలో చాలా మంది ఇలాగే ఇబ్బందులు పడతారు.
ఇంట్లో వాళ్ళకి కన్నీరు మిగిలిస్తరు.
ఈ షోస్ చూస్తున్ననత సేపు నవ్వు ఆగడం లేదు అసలు సూపర్ గా ఉంటుంది 👌👌👌
Mee videos roju vachhina baagunnu, such positive impact ones. Keep it up guys.
Always MCM and Mekujuttu Mahesh🤣😍
కమ్మ dhobbadam is an emotion 😊
బొంబాయ్ chutney alsooo ❤❤
Feeling native place 😂❤❤❤❤❤❤❤
Epudo 10years back undevi ee current kastalu malli ipudu choostunnam anyways very nice episode 😂😂😂
అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు
మనది కాని రోజున మౌనంగా ఉండాలి
మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది 📚
Ithe eppudu em cheyyamantavvv vachi video chudu navvukoo nee loudaloo cautious evadiki kavali
As Usual Rocking climax 🤗🤗😍😂😂🔥🔥🎊🎊😁🤣
😂tui
G😢
Never forget 1a master intro ❤️
Non stop comedy 😂😂😂🔥🔥
RUSHIK
R rrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
Non stop comedy super keep entertaining us more filmymoji 😂😂
Prathi episode oka diamond nijam gaa chala happy ga navvuthu vunta thank you filmy moji 🙏
కింద మీన ఊపు filmymoji తోపు 😁💖
మధు &మహేష్ మీ ఇద్దరి కామెడీ సూపర్🤗🤗🤗🤗🤗🤔
మమ్మల్ని ఇంతలా నవ్విస్తున్నందుకు చాలా థాంక్స్🙏🙏 అన్న.
👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌🌹🌹🌹
Present problems ni kuda intha funny chupisthunnari ❤️❤️@ filmymoji ❤️❤️
ప్రతి వీడియో కూడా ఎంతో ఆనందంగా,నవ్వులతో ఉంటాయి...మీరు ఇంకా వీడియోస్ చేయాలి...
సమ్మర్ కట్టింగ్ అంటే హెయిర్ కటింగ్ అనుకున్నా... కరెంట్ కటింగ్ కోసం అనుకోలేదు.. జై జగన్ 😂😂
🤣🤣🤣🤣🕯🕯🕯
Jai Jagala Amna
హహహహహహహహహహహహ
Kavali Jagan Ravali Jagan... 😂
Brother current cutting okka ap lone kaada Desam mottam undi
Prathi okka episode thaggedhele annattu tistharu I love it 👉💝 Filmymoji ✊✊✊✊✊✊✊
Roju mottam work chesi evening vacchesariki mind mottam stress aipothundi....... Appudu naa stress povadaniki filmy moji vedios chusunta chudagane stress mottm pothundi ..... I love filmymoji 🥰❤️
CURRENT situation ki match chesthu entertainment ichina filmymoji 👍❤️
Finally Mahesh mommy face revealed 😍
14:18 😂🤣 pandukothi
Climax excelent gaa vuntadhi🙂🙏
i love filmymoji....forever and ever.... 3 million subscribeers..waiting. .......😍😍😍
Super
Filmymoji ki madhu and Mahesh untine full comedy 😂
10:34 same to same my house 😂❣️
Accha Caracara f years n cysts XXX cX data afraid
Gustafson that c Daystar's XXX hat fidgety cysts drag
Dears X Ch cucumber
10:22 మాకు మధు అమ్మగారంటే చాలా ఇష్టం
నిజమైన అమ్మకు ప్రతిరూపం ఆవిడ
థ్యాంక్స్ టూ ఆల్ దా టీం
At 11:19 I was remembered my olden days.fews years back in my family we have a same situation
12:15 madhu called power station and asked APSRTC.that hillarouis joke
Fully entertainment videos we are love filmymoji 😍❤️
Full Entertainment 🤣🤣.....bhada lo unnappudu funmoji videos chusthe.....heart konchem peace full ga unttundhi.....i love funmoji....
Funmoji kadu bro filmymoji
Summer kattali chala baga choopincharu I am enjoyed
Super gaa vundhi e episode full funny 🤣😘🤣 video
Non stop comedy😁😂😂
Last neutral+positive+negative =power
Full fun full enjoy.edhivaraku neney episode chusedhani kani eppudu family andharu subscribers of filmymoji.they are more than eager for new episodes.
T
Ending is exllent 😂😂
Never give up Congratulations filmyoji coming soon 3 million😎❤🤗
Toooooo goooood. Laughed like crazily 😂. Well done team
TQ for entertaining filmy moji ,miru chesina videos lo okati kuda intha varaku bore kottaledhu ,all videos full entertainment ❤❤❤❤
End credits music awesome team🤭🤗🤗👏👏👏
Videos chuste ado telinyani happyness
We enjoyed lot sir 😂😂
Okko Dilouge Okko Diamond la Vuntadhi ❤️🙏🏻☺️
ఫాన్స్ అయిపోయారు అందరు ఈ filmymoj & funmoji.. 😁
Filmy Moji Team Members ki Haerty Congratulations 🎉
మీ ఎపిసోడ్స్ అన్నీ చాలా కామెడీగా ఉన్నాయ్,
నెక్స్ట్ మూవీస్ లో మీరి చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను
వైజాగ్.......Kumar
12:25 APSRTC 🤫
Helarious Comedy 🤣🤣😂😂😂🤣🤣
Epic line :- Common sense kosam Jonny sins ni follow avatle 😅
HI ANNA
HUGE FAN DO MORE VIDOES LIKE THIS you will always have my motivation
Super comedy connect ayindhi broo 😅🤣🤣🤣🤣🤣
Roju Roju ki me following and videos chustuntey pichi ekutundhi all filmy moji team... Thanks fot entertaining us
1 minute 2k likes ❤️❤️
Love for filmymoji
Love you filmy moji naa mood eppudu motham change aindi than you❤❤❤ love you❤❤❤❤
14:14 =28 మధు +మహేష్ =1@మాస్టర్ 😄😄😄😄 నైస్ కామెడీ 😂😂 ఐ లైక్ యూ ఫిల్మోజి ఛానల్ 👍
Summer cutting episode చాలా బాగుంది Ammarey . Next episode తోందరగా upload చేయండి. Plzzz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vammoo...
10 minutes lo
7.6 K Likes naaaa😱😱😱😱
Mari 🔥
Ballii is soo cuteeee🧿🥺❤️
4 minutes 5.5 likes 👍👍🤩
I am literally enjoying it 😄😄
మధు బుడత కాంబినేషన్ సూపర్
Nakunna tension nunchi kasepu relief vachindi, thankyou saikiran😊
Hillarious Filmymoji 😂😂😂😂😂😂😂😂❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super videos anna❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊
Best episode that I've enjoyed with full of laughing🤣🤣
Chudakundane biscuits with
Video upload chesindhi ippude malli.. enjoy ela chesav bro
Arey vachi 2 mins kuda avvale kada ra apde ela chusav malli vellu premier kuda veyyaru kada raa 🥲
Wow bro 16 min video ni 3 minutes lo choosesavu bro nice
Ippudeh kada video ochindi appude enjoyed anta😂😂😂
Super picha comedy ga undi ee episode navvaulye navvulu👌👍🤣🤣🤣
ప్రతి వీడియో హైలెట్ కామెడీ కిరాక్ 👍
Marvaless and full of comedy keep it up darling's 🤗🥰🤣😄
Marvelous spelling wrong
Every EPISODE 🔥 Ending Background MUSIC Gives a GREAT Finishing Touch😍
polipalli pydimamba temple ni chupinchinanduku me filmmoji variki hrudayapurvaka danyavadhalu,,, from polipalli village pepole
This story peak level full time happiness