అశోక్ అన్న...!! మీరు mulch paper మీద చేసిన వీడియో వల్ల మేము ఇది ఎలా తీసుకోలి, ఎలా వెయ్యాలి అని బాగా తెలుసుకున్నాం...! అలాగే.. ప్రస్తుతం మామిడి, బొప్పాయి కి మందులు కొట్టే సమయం, మార్కెట్ లోకి కొత్తగా petrol portable power sprayers చిన్నగా, ఈజీ గా ఉన్నయి అన్న!! అందరు అవి కొనడానికి ఆశక్తి చూపిస్తున్నారు, కాకపోతే ఏలాంటివి కొనాలి, ఏ కంపెనీ కొనాలి, 2 stoke, 4 stoke, అసలైన ధర ఎంత ఈలాంటి వాటిపైన సరైన అవగాహన రైతులకు లేదు....! So please portable sprayers meda oka video cheyyandi anna! As soon as possible anna🙏
nice videos..Ashok
This is Sujala
Videos anni chusanu bavunnai ..
Super explanation
Super video Ashok
Congrats Vinutha garu
And you💐👍
Thanks bro
అన్ని బాగా చెప్పారు.
మొక్క రేటు చెప్పలేదు.
Kolkatta lo baramasi ani oka variety ondi adi mee daggara onda?
4ekara natali maku salahalu euandi
Hi Ashok,
Can u please share Malta Bathai Jaffa videos of vinutha farm
మొక్క ధర ఎంత వినత గారు ??? మాల్టా బత్తాయి మొక్క ధర ??? త్వరలో మీ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి మాల్టా బత్తాయి మొక్కలు కొనాలని అనుకుంటున్నాము.
Exlent madam 🙏
From where can I get the saplings
నాటు రకం నిమ్మ మొలకలు ఉన్నాయ Mam
Need one sample
Bro you removed videos of Malta orange cultivation
Why not said plant cost?
Telangana lo vunda mi narsari medam
Nursery Address cheppandi
Address please that nursary
Please share ur nursery location
ఎకరా తోట పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది
Anna.nimma.market.ettla.rs.ettlavunvi.vidyo.chyi
30 qty purchace available ha bro
Price per plant.
Price how much?
Enni year's ki start avutundhi
Taiwan nimma one year ki kaapu vastundi.plant cost 60 rupees.
Voice clarity ledu
Baz size cost
You have seed less lemon plants
Price yenta sir
ఆ పెట్లూరు నిమ్మ ఫోన్ నెంబర్ ఇవ్వండి మొక్కలు కావాలి
taiwan nimma vaddu ..marketing issue
Avunu no market
what is the price for 3 acres plants for small plants / 6 months plants
Call her sir
Maku kavali
Hai Ashok Anna How R u
Hi brother. Fine how ru
First view
🙏
నాకు 20 మొక్కలు కావాలి ప్లీజ్ రిప్లై అండ్ ప్రైస్
మాకు 50 నిమ్మ మొక్కలు కావాలి
మేడం నాకు నిమ్మ మొక్కలు కావాలి
మీకూ ఎలా కాంటాక్ట్ అవ్వాలి....
description lo address and phone number pettandi, useful ga untundi
Ok brother
Thanks for reply bro
Naperukuda Ashok mudiraj
Meeru Videos Chesinapudu Description Lo Address Mention Cheyandi Ledante Meeru Chesina Video Waste Ipotundi
వీడియో లో పూర్తి వివరాలు ఇచ్చాను బ్రదర్
Ante Video Chusi Vadilesina Repu Vallaki Dani Avasaram Unte Apudu Easyga Untadi Bro Anduke Cheptunna
@@SharathKumar-oq6gn ok brother pettanu
అశోక్ అన్న...!!
మీరు mulch paper మీద చేసిన వీడియో వల్ల మేము ఇది ఎలా తీసుకోలి, ఎలా వెయ్యాలి అని బాగా తెలుసుకున్నాం...!
అలాగే..
ప్రస్తుతం మామిడి, బొప్పాయి కి మందులు కొట్టే సమయం,
మార్కెట్ లోకి కొత్తగా petrol portable power sprayers చిన్నగా, ఈజీ గా ఉన్నయి అన్న!!
అందరు అవి కొనడానికి ఆశక్తి చూపిస్తున్నారు, కాకపోతే ఏలాంటివి కొనాలి, ఏ కంపెనీ కొనాలి, 2 stoke, 4 stoke, అసలైన ధర ఎంత ఈలాంటి వాటిపైన సరైన అవగాహన రైతులకు లేదు....!
So please portable sprayers meda oka video cheyyandi anna!
As soon as possible anna🙏
Ok brother