ఎన్టీఆర్ కు నో ఎంట్రీ | Nimmala Ramanaidu Sensational Comments | Jr NTR | AP Election Results | RTV

แชร์
ฝัง

ความคิดเห็น • 104

  • @adithyabl2010
    @adithyabl2010 หลายเดือนก่อน +33

    రామానాయుడు గారు రాష్ట్రం లో ఎక్కడ పోటీచేసినా గెలిపించేందుకు ప్రజలు రెడిగా ఉంటారు ఇటువంటి ప్రజానాయకుడు మా నియోజకవర్గం లో ఉండాలని కోరుకుంటారు ప్రజలు

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 หลายเดือนก่อน +9

    మీ విశ్లేషణ విన్న తరువాత ఆనందం,గుర్రం ఎక్కి స్వారీ చేసినట్లుగా ఉంది.

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน +13

    నిమ్మలరామానాయుగారు నమస్కారం మీ నిజాయితీ పని సంస్కృతి కి అనేక నమస్కారములు మనరాష్ట్రంఅభివ్రృలో మీ పాత్ర గొప్ప గా వుండాలి అని ఆశిస్తూ

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน +9

    మీవంటి వారే మన తెలుగు వారి ప్రతి షష్ట

  • @munnat8073
    @munnat8073 หลายเดือนก่อน +12

    BEST MLA in the states ...hats off!

  • @murthychunduri2086
    @murthychunduri2086 หลายเดือนก่อน +6

    I never see such a great true simple city leader. Definitely he will be in cabinate minister. I Wish him good luck. Then only people will respect politics.

  • @gopialagnaneswar5037
    @gopialagnaneswar5037 หลายเดือนก่อน +34

    Best Leader ❤❤❤

  • @AjayKumar-tn3le
    @AjayKumar-tn3le หลายเดือนก่อน +4

    Very honest and hardworking person !! One of the best leader i like. you will get atleast 70k majority sir

  • @ramreddy6940
    @ramreddy6940 หลายเดือนก่อน +5

    Party tho sambadam lekundaa cheppalii sir you are great person and leader sir...

  • @gangireddy8803
    @gangireddy8803 หลายเดือนก่อน +7

    Correct 💯

  • @rockyhere5120
    @rockyhere5120 หลายเดือนก่อน +5

    Nimmala Rama Naidu is a great leader and excellent orator.. accessible to the local people..

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน +3

    మీ కు వందనాలు అభినందనలు 🎉🎉🎉

  • @VenkatKantamneni
    @VenkatKantamneni หลายเดือนก่อน +7

    Real leader Dr Nayudu garu

  • @subbanaiduvengalaneni5093
    @subbanaiduvengalaneni5093 หลายเดือนก่อน +5

    Good person

  • @harishollu4280
    @harishollu4280 หลายเดือนก่อน +18

    ఓటింగ్ శాతం ఎంత పెరిగితే అంత నష్టం వైసిపికి 2024లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు సమానంగా చూడాలి అప్పుల చేసి కాదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు రామానాయుడు గారికీ 30 వేల నుంచి 50 వేల మెజార్టీ వస్తుంది పాలకొల్ల మావుళ్ళమ్మ పేట వాళ్ళ అప్పలనాయుడు

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 หลายเดือนก่อน +6

    Excellent super tdp kiJr Avasaram ledu 30 years cbn & Lokesh nadipistaru party ni you are 100℅ Correct ✅✔

  • @mallapurajesh2030
    @mallapurajesh2030 หลายเดือนก่อน

    చాలా విజ్ఞతతో సంస్కారవంతమైన మీ ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా ఉంది

  • @bvprathap-ut5jr
    @bvprathap-ut5jr หลายเดือนก่อน +3

    Anna your voice correct

  • @MudeKoteswararao-qq9ew
    @MudeKoteswararao-qq9ew หลายเดือนก่อน +1

    గ్రేటెస్ట్ నెంబర్ వన్ లీడర్ మా నిమ్మల

  • @krishnak7
    @krishnak7 หลายเดือนก่อน +6

    రామనాయుడు గారు చెప్పింది ఏంటి? వీడియొ కింద మీ టైటిల్ ఏంటి? ఏమైనా సింక్ అవుతుందా?

  • @chandhram4125
    @chandhram4125 หลายเดือนก่อน +1

    జైజై చంద్రబాబు జైపవన్ కల్యాణ్ జైకూటమి

  • @balakrishnagood2340
    @balakrishnagood2340 หลายเดือนก่อน

    Very nice superb man in AP very nice superb 💯 right sir 🎉 God bless you 🙏 sir.

  • @user-gc8cp8dn2r
    @user-gc8cp8dn2r หลายเดือนก่อน

    First. Time I watch full vedio

  • @venkateswarao8583
    @venkateswarao8583 หลายเดือนก่อน +5

    ఈ పనికి మాలిన రవిప్రకాష్ వంకర జర్నలిజం మ‌ళ్ళీ మొదలబెట్టాడని ఈ పనికిమాలిన ఇంటర్వ్యూ తో తెలిసిపోతోంది. జూ. ఎన్ టి ఆర్ రాజకీయాల్లో ఉన్నానని, లేదా వస్తానని మీకు చెప్పాడా, అనవసరంగా స్పర్దలు పెంచే కార్యక్రమాలు మానుకోకపోతే తగిన శాస్తి అనుభవిస్తావు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ఎంతో ఇబ్బందుల్లో ఉంది చంద్రబాబు,లోకేష్ ల కృషితో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కాగలదన్న ప్రజలు నమ్మకాన్ని గౌరవించడం నేర్చుకో.చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఉంటాడా లేదా ఈ ప్రశ్న అడగటానికి సిగ్గుందా. ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకో బాగుపడతావ్.

    • @ramesh3796
      @ramesh3796 หลายเดือนก่อน

      Aithe sakshi Channel veeksinanchandhi..

    • @abdulravoof6732
      @abdulravoof6732 หลายเดือนก่อน

      Ntr emina politics unnada ntr politics meku Inka strong avutary

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 หลายเดือนก่อน +3

    Jai nirmala ramanayudu.jai tdp.

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli หลายเดือนก่อน

    Great ❤❤❤❤❤❤❤ thank you universe thankyou universe thank you universe thankyou universe ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน

    He is exllent person TDP is lucky to have him such person like him ❤

  • @user-gc8cp8dn2r
    @user-gc8cp8dn2r หลายเดือนก่อน

    Thanks R tv

  • @saiathaluri7374
    @saiathaluri7374 หลายเดือนก่อน +1

    Mr Rama Naidu deserves to be given a cabinet berth and be given the ministry of Cooperation, Marketing, BC Welfare, sericulture, primary n secondary Education etc. because he is the first time Minister.

  • @gopialagnaneswar5037
    @gopialagnaneswar5037 หลายเดือนก่อน +3

    Minister ilanti vallake ivvali

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc หลายเดือนก่อน

    Super 👌

  • @madasumanmadha9359
    @madasumanmadha9359 หลายเดือนก่อน +1

    Jai CBN

  • @nidimorudevendranath2426
    @nidimorudevendranath2426 หลายเดือนก่อน

    Nimmala ramanaidu is great and good humanity person

  • @NewApRising
    @NewApRising หลายเดือนก่อน +2

    I believe he is going to be finance minister in 2024 govt

    • @ahuman9095
      @ahuman9095 หลายเดือนก่อน +1

      Mines he is geography professor

    • @NewApRising
      @NewApRising หลายเดือนก่อน

      @@ahuman9095 may be but he is one of very few leaders being in middle class background and workaholic like cbn and non corrupted.. frankly no mines minister needs mining knowledge but financial minister generally is chosen from a modest background and he fits the role perfectly afaik

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 หลายเดือนก่อน +1

    30 yrs gone
    Now 20 yrs came

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy หลายเดือนก่อน +2

    Thank you,RTV..Respected Sri Nimmala Rama Naidu garu,Sir,Although I dont belong to your district,I am your fan,in one of my comments,l even wished that you get a place in MINISTRY WITH HIGH PORT FOLIO,along with my other favourit leaders like Sri Raghu Rama Krishna Raju garu,Buchaiah Choudry garu,Anam Rama narayana Reddy garu,Katam reddy Sridhar Reddy garu Sri Payyavula Kesav garu and madam who has contested from,PAYAKA RAO PETA.,because your Alliance party will definately get 1000% huge victory in this elections.People dont cair what that Y.C.P.BOSS has commented on you,in the Assembly in the past.We wish you A VERY BRIGHT FUTURE IN POLITICS.

  • @kothakondaanand1544
    @kothakondaanand1544 หลายเดือนก่อน +1

    విద్యా శాఖ అండ్ వ్యవసాయ శాఖ ఈ రెండిట్లో ఏదో ఒకటి

  • @arunajyothi790
    @arunajyothi790 หลายเดือนก่อน +1

    పసుపు శుభానికి చిన్న హం వారి కి ఎప్పుడూ శుభం కలుగుతుంది

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 หลายเดือนก่อน

    Genuine leader 👌👏👏

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 หลายเดือนก่อน +2

    13వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది .
    162తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది.
    దేశం లో. బీజేపీ 198 సీటు స్ గెలుస్తుంది .
    ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది దేశం లో.
    ఇది 100%

  • @balluminnarao5833
    @balluminnarao5833 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @valohack7119
    @valohack7119 หลายเดือนก่อน

    నిమ్మల రామానాయుడు ఇస్ ది గ్రేట్ పర్సన్

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr หลายเดือนก่อน +2

    Jr ntr ku tdp to sambandam ledu kodali vamsi vedalu buvaneswarini tittinappudu spandicaledu from jksm mudiraj snr ntr vrbmni tg jai telangana jai TDP Jai CBN jai amaravathi joher ntr tg seve ap Jai pk

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u หลายเดือนก่อน

    Vijaybhava jaitdp jaicbn jaipavan jaikutami jai n.r.naiudugaru.

  • @user-fm3hu4be2i
    @user-fm3hu4be2i หลายเดือนก่อน +1

    he is cm

  • @RvsubbarajuRvsubbaraju
    @RvsubbarajuRvsubbaraju หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y หลายเดือนก่อน +10

    వీళ్ళ ప్రకారం ఎన్టీఆర్ కి no entry అంటే ఎన్టీఆర్ కి పెద్ద కుర్చీ అందించాలి అంటే ముందు కార్యకర్తలు ఒప్పుకోవాలి వాళ్ళు ఒప్పుకుంటేనే ఎన్టీఆర్ కుర్చీ అందుకుంటాడు ఇన్ని సంవత్సరాలు లోకేష్ బాబు అవమానాలు కష్టాలు పడుతూ కేసులు పెట్టించుకుని లోకేష్ మీద దాడులు కూడా జరిగాయి చంద్రబాబు అరెస్టు సమయంలో కార్యకర్తలను కాపాడుకున్నాడు వాళ్ల కుటుంబాలకి కష్టం వస్తే భువనేశ్వరి గారు కార్యకర్తల పిల్లల చదువుకు సంబంధించిన ఖర్చులన్నీ భరిస్తానని ముందుకొచ్చింది అలాగే దానితోపాటు మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందరికీ చేసింది అప్పుడు ఒకసారి కార్యకర్తల బిడ్డలతో ఒక ఫోటో కూడా దిగింది మరియు మంగళగిరిలో లోకేష్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు ఓ యుద్ధం చేశాడు మంగళగిరిలో.
    ఇలా లోకేష్ ఎంత కష్టపడ్డాడో కార్యకర్తలు అందరికీ తెలుసు తనను కాదని సునాయాసంగా ఎన్టీఆర్ ని కుర్చీ ఎక్కించ లేరు.
    ఒకటి ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 2019 ఓటమి లోకేష్ గారిని మార్చేసింది

    • @jambulasrinathreddy1205
      @jambulasrinathreddy1205 หลายเดือนก่อน

      tdp future leader lokesh

    • @user-dq4ic8ki1y
      @user-dq4ic8ki1y หลายเดือนก่อน +1

      @@jambulasrinathreddy1205 నిజమైన రెడ్డి అంటే మీరు సూపర్ సార్ లోకేష్ లోని మంచితనాన్ని చూడాలి అందరూ లోకేష్ తెలుగు మాట్లాడడు అంటున్నారు లోకేష్ 11 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశాడు కాబట్టి తడబడు తాడు కానీ జగన్ రెడ్డి ఇక్కడే కడప పులివెందుల లోనే బతుకుతున్నాడు ఎప్పటినుంచో ఆయనకు ఇంగ్లీష్ రాదు సరిగ్గా తెలుగు రాదు పేపర్ చూసి కూడా తలపడతాడు మరి జగన్ ని ఏమనాలి?

    • @mohansativada9640
      @mohansativada9640 หลายเดือนก่อน

      Rey earripulka 2009 lo TDP ki shaport chesaduga marchipoyarara pranalu pettadura lokesh ithe chachhipoyeevadu Jr NTR amyna antteee lanjjadaka dengguthamra

  • @user-gc8cp8dn2r
    @user-gc8cp8dn2r หลายเดือนก่อน

    Good leader

  • @ManikyaraoMadapati
    @ManikyaraoMadapati หลายเดือนก่อน +1

    One only leader nimmla

  • @Edarasrinu07
    @Edarasrinu07 หลายเดือนก่อน

    100/. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 หลายเดือนก่อน +1

    Jai ap ki kaboye cm cbn gariki.

  • @KiranValsa
    @KiranValsa หลายเดือนก่อน

    Tiger in palakollu nimmala ramanaidu garu

  • @valohack7119
    @valohack7119 หลายเดือนก่อน

    నిమ్మల రామానాయుడు పార్టీతో సంబంధం లేదు ఈజ్ ఏ వన్ ఆఫ్ ది గాడ్🎉🎉🎉

  • @sai-yd7pg
    @sai-yd7pg หลายเดือนก่อน +1

    Jai TDP.

  • @manikantaabhi2048
    @manikantaabhi2048 หลายเดือนก่อน +1

    Jai NTR

  • @PraviSk
    @PraviSk หลายเดือนก่อน

    Ramanaidu garu, I have so much respect in you. Why are you dragging Jr. NTR into this current politics. Jr. NTR is an excellent person. He is concentrating on his Cinema Career. He did not comment or support any politician or current politics. He is not supporting any politician. I am a TDP person from 1983. I know politics very well. The Yellow shirts and Yellow kanduvas should keep distance from NTR. I observed the entire TDP Cadre is thinking in a wrong way when I come to India from USA. The party high command should direct the Cadre to keep away from Junior and let him do his work and be a good actor like his grand father. Already he proved himself as an excellent actor.

  • @nageswararao6491
    @nageswararao6491 หลายเดือนก่อน +1

    Anna fifty. Thousand. Pakka.

  • @sripadasrinivas8707
    @sripadasrinivas8707 หลายเดือนก่อน

    What Ramanaidu Garu said is correct. In the view of palakollu public Ramanaidu Garu will win. CONFIRM.

  • @pnssarmapns6734
    @pnssarmapns6734 หลายเดือนก่อน +1

    162

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 หลายเดือนก่อน +1

    Anchor ki jagan avahinchinattu anipisthondi matladetappudu chupudu velu(2nd fingar)vankar petti abinaysm chesthunnadu.

  • @Seshasait-lz9kp
    @Seshasait-lz9kp หลายเดือนก่อน

    Yes fr get it 20 years ruling tdp
    Vusaravelli no entry

  • @user-fm3hu4be2i
    @user-fm3hu4be2i หลายเดือนก่อน

    this is tomach

  • @madasunagulu2151
    @madasunagulu2151 หลายเดือนก่อน +1

    Tv9 two rtv

  • @vijaybalavanthula6618
    @vijaybalavanthula6618 หลายเดือนก่อน

    Ravi prakash cm krack party

  • @SN-cq4fy
    @SN-cq4fy หลายเดือนก่อน +1

    Wait for June 4th for Naidu to lay on TDP Pyre. Who are you to say about NTR Jr' and his relation to his grandfathers party. If NTR Jr wants to come to TDP we both NTR fans & citizens will rampage you out of TDP like wild wolves. TDP is Anna NTR's and the EVIL Naidu & his stooges will be weeded out wait and watch. Lokesh Pappu your time in party is limited.

    • @pneerajprakash4907
      @pneerajprakash4907 หลายเดือนก่อน

      Rama Naidu gari manchi leader ne nuvvu Ila annav ante wahhh em anali mimalni

  • @user-cm4qr7ud7j
    @user-cm4qr7ud7j หลายเดือนก่อน +4

    Jai nTr

  • @uvnaresh1592
    @uvnaresh1592 หลายเดือนก่อน

    Jai nimmala

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 หลายเดือนก่อน +1

    నారా దేశం లో ఎందుకు. ఎన్టీఆర్ గారి దేశం పార్టీ.మళ్ళీ jr. ఎన్టీఆర్ తో పునర్వైభవం వస్తుంది. అప్పుడు నారాలగా వెన్నుపోటు పొడుస్తే తొక్కి నారతీస్తాం.

    • @nareshbandla4135
      @nareshbandla4135 หลายเดือนก่อน

      Neelanti gorrela kosam matrame ayana NTR gurinchi cheppadu, NTR intrest unte mundu party lo work cheyadam start cheyali. Urike postu evvaru. Ee time lo Inka kastam

  • @user-vh6fw9zz8l
    @user-vh6fw9zz8l หลายเดือนก่อน +1

    Jr ntr rajakiloki vaste jr cm me sabalo chustalera jr cm cm ani yendukura jr ne 11:48 target chestunaru miru yeni chesina yemi. Khadhu darmu nithi nijayathi ntr vaipe undi

  • @kadapadiaries1982
    @kadapadiaries1982 หลายเดือนก่อน

    ❤❤❤Jai Tdp❤❤❤ jai janasena ❤❤❤❤

  • @mynenipandurangarao5636
    @mynenipandurangarao5636 หลายเดือนก่อน +1

    Jr. NTR is a waste fellow as far as AP Politics are concerned as he kept mum during the crucial period of state. Nl room for him in TDP as already Lokesh emerged as a proven leader. Nobody believes him in AP

  • @coolBabu197
    @coolBabu197 หลายเดือนก่อน

    First time oka Small TOWN MLA lanti valu ilanti state media lo velaru ante adi chalu..thats lucky for PALAKOLLU PEOPLE... 2014 - 8k majority..2019 - 18k...2024 - 50k Majority

  • @bmallikarjunamallikarjuna2532
    @bmallikarjunamallikarjuna2532 หลายเดือนก่อน +1

    JTDP

  • @user-cm4qr7ud7j
    @user-cm4qr7ud7j หลายเดือนก่อน +2

    Jai ntr

  • @gkk2215
    @gkk2215 18 วันที่ผ่านมา +1

    మీరు కులగజ్జి తో ఆంధ్రాలో ఇలాగే పాలించండి, గట్టిగా ఒక సంవత్సరంలో రాయలసీమ రాష్ట్రం ఏర్పడుతుంది 😂😂

  • @user-fm3hu4be2i
    @user-fm3hu4be2i หลายเดือนก่อน

    white for 4

  • @vallabhanenihimavanth1872
    @vallabhanenihimavanth1872 หลายเดือนก่อน

    Miku definitely ivali Sir. Miku gauravam ivaka pothe TDP Loki kothaga ravali Ane vallaki negative feedback veltundi.

  • @user-vh6fw9zz8l
    @user-vh6fw9zz8l หลายเดือนก่อน

    Are jr ntr no entry ani correct khadu

  • @ravinderkolishetty6127
    @ravinderkolishetty6127 หลายเดือนก่อน +1

    420 jagan

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go หลายเดือนก่อน

    Pani chese dhairyanga nenu pani chesaanu ani cheppukuntaadu jaganlantivaallu aadangi v3dhavalla edutivaariki samaadhaanam cheppaleka edutivaari vyaktigata vishayaalagurinchi maatlaadutaaru

  • @VENUGOPAL-wm4jy
    @VENUGOPAL-wm4jy หลายเดือนก่อน

    Pkl Naidu Garu. Meeru Velli Dramalu cheyandi.. ..... ADARAHO Sri Ys JAGAN MOHAN REDDY GARU...
    UNONIMOUS YSRCP IN AP POLITICS AGAIN.....
    Tush Nimmala Naidu Garu

  • @durgadevimatte
    @durgadevimatte หลายเดือนก่อน

    Tengaroda

  • @madasunagulu2151
    @madasunagulu2151 หลายเดือนก่อน +1

    Worst anchor

  • @user-vh6fw9zz8l
    @user-vh6fw9zz8l หลายเดือนก่อน

    Jr avasararam ledhu ani anaku kachitamga jr ntr tdp dikhu cm kudha jr ntr

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra2362 หลายเดือนก่อน +1

    Natti nayalu.

  • @user-fm3hu4be2i
    @user-fm3hu4be2i หลายเดือนก่อน

    false

  • @sriram5663
    @sriram5663 หลายเดือนก่อน +4

    నిమ్మల రామానాయుడు గారు మీరంటే మాకు గౌరవం తెలుగుదేశం పార్టీ అంటే కూడా గౌరవం చంద్రబాబునాయుడు గారు అంటే ఇంకా గౌరవం కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి వద్దు గొప్ప ఎన్టీఆర్ ని ఎప్పుడు ఇష్టపడే వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటారు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి

    • @uvnaresh1592
      @uvnaresh1592 หลายเดือนก่อน

      Bro vinandi ramanaudu garu em annaro

  • @rajareddy2090
    @rajareddy2090 หลายเดือนก่อน

    జగన్ అన్న కళ్ళలో ధైర్యం ఆనందం ఎప్పుడు చూడాలి.....లేకపోతే స్టేట్ లో నేను ఎవరినైనా లేపేస్తా ......జై జగన్ జోహార్ వైస్సార్ !

  • @bhaskarrao2379
    @bhaskarrao2379 หลายเดือนก่อน

    అంత వద్దు రా బాబు

  • @jambulasrinathreddy1205
    @jambulasrinathreddy1205 หลายเดือนก่อน

    jai CBN