మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి (2) ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2) ||మంచివాడు|| ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును (2) ||ఆదరణ|| ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరా యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును (2) ||ఆదరణ|| దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడు నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను (2) ||ఆదరణ|| ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో (2) ||ఆదరణ||
NICE SONG 👌👌
Glory To God 🙏
మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు
మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి (2)
ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2) ||మంచివాడు||
ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు
దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును (2) ||ఆదరణ||
ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరా
యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును (2) ||ఆదరణ||
దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడు
నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను (2) ||ఆదరణ||
ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితం
సంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో (2) ||ఆదరణ||
Praise the lord brother 🙏 nice song🎤🎙️
Praise the lord brother ## super singing
Good 👍👍