శ్రీమద్భాగవతం | Srimad Bhagavatham | Kuppa Viswanadha Sarma | Tirumala | 01-09-2023 | SVBC TTD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 37

  • @apparaokotha3148
    @apparaokotha3148 ปีที่แล้ว

    Govinda Govinda Govinda Jai Sri Krishna 🙏🙏🙏🌷🙏🌹🙏🍎🙏

  • @sreelakshminagaraj9319
    @sreelakshminagaraj9319 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏Sree Gurubhyo Namaha Govinda Govinda Govinda Jai Sree Matha Jai Sree Ram Jai Sree Hanumaa Jai Sree Krishna

  • @chamandeswariakula2752
    @chamandeswariakula2752 ปีที่แล้ว

    om sri krishna parabrahmane namaha om sri gurubhyo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nareshkoppula7832
    @nareshkoppula7832 ปีที่แล้ว

    Jai sri Krishna 🙏🙏🙏🙏🙏

  • @umadevikornepati692
    @umadevikornepati692 ปีที่แล้ว

    Jai guru datta Guruvu guru
    Sata koti vandanamulu meeku

  • @Chanda.Sandhya
    @Chanda.Sandhya ปีที่แล้ว

    🌺🌺🙏🙏

  • @saisudhaj2167
    @saisudhaj2167 ปีที่แล้ว

    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • @brindadasari1917
    @brindadasari1917 ปีที่แล้ว

    Guruvu garu at his best today 🙏🙏🙏

  • @sarojach8345
    @sarojach8345 ปีที่แล้ว

    Om sri gurubhyo namaha Govinda Govinda 🎉🙏

  • @YSNMurthy3579
    @YSNMurthy3579 ปีที่แล้ว +3

    🌺🙏ఓం నమో వేంకటేశాయ🙏🌺
    🙏శ్రీ గురుభ్యోనమః🙏

  • @JayaLakshmi-td3yx
    @JayaLakshmi-td3yx ปีที่แล้ว

    Guruvugarlu andarki shatang paranamam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishna5265
    @ramakrishna5265 ปีที่แล้ว +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పండితులకు నమస్కారములు గోవిందా గోవిందా

  • @sridaviadhathambatter6990
    @sridaviadhathambatter6990 ปีที่แล้ว

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @manjulajoginipally3683
    @manjulajoginipally3683 ปีที่แล้ว

    Guruvugariki namaskaramulu 🙏🙏👏👏🤲🤲

  • @anuradha-fk5vy
    @anuradha-fk5vy ปีที่แล้ว +5

    గురువుగారికి వందనములు చేయుచున్నాను 🌺🙇‍♀️🙏

  • @varalakshmidandumenu9647
    @varalakshmidandumenu9647 ปีที่แล้ว +1

    Hare krishna

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 ปีที่แล้ว +5

    ఊరకైతే నిన్నుగాన - మొక కారణాన గాని
    పూరి జీవులము నీవు - పురుషోత్తముడవు.
    అసురలు భువి బుట్టు - టది వుపకారమే
    అసురులు బాధింతు - రమరులను,
    పొసగ వారికి గాను - పూనుక వచ్చి నీవు
    వసుధ జనించితేను - వడి నిన్ను గందుము.
    అడరి ధర్మము చెడి - యధర్మమైనామేలు
    వెడగు మునులు విన్న - వింతురు నీకు,
    తడవి ధర్మము నిల్ప - ధరణి బుట్టుదు నీవు
    బడినిన్ను సేవించి - బ్రదుకుదు మపుడే.
    నీకంటే మాకు జూడ - నీ దాసులే మేలు
    పైకొని వారున్న చోట - బాయ కుందువు,
    చేకొని శ్రీ వేంకటేశ ! - చెప్పగానే వారి చేత
    నీ కథలు విని విని - నే మీడేరితిమి... అన్నమయ్య.
    అర్థములు
    పూరి = గడ్డి.
    అసురులు = రక్కసులు.
    వెడగు మునులు = వెర్రి మునులు.
    అధర్మమునకు వెగటొందిన మునులు.
    స్వామీ ! దేవాధి దేవ !
    ఏదో ఒక సహేతుకమైన కారణము లేక.ఊరక నిన్ను మేము దర్శింప జాలము.మేము తృణ ప్రాయులమైన జీవాత్ములము .మరి నీవో,పురుషోత్తముడవైన పరమాత్ముడవు..అని అన్నమయ్య భగవంతుని వేడికోలు.
    మేము తృణ ప్రాయులమైన జీవాత్ములము..పూరి జీవులము - నీవు పురుషులలో కెల్లా ఉత్తముడవు. బీజము కూడా నీవే అని. "పూరి జీవులము" అంటే గడ్డి తిని బ్రతికే జీవులము... పూరి అంటే గడ్డి.. శాకాహారము.
    వేరొక కీర్తనలో అన్నమయ్య...
    "పురుషోత్తముడవీవు - పురుషాధముడ నేను
    ధరలో నాయందు మంచితన మేది ?" అని చెప్పుకొంటూ, మరొక ఆధ్యాత్మిక కీర్తనలో ...
    "బుద్దులెవ్వరు చెప్పేరు పుట్టినట్టి మెకాలకు
    తిద్ది చన్నుదాగి పూరి తినుమని
    పొద్దు పొద్దు లోననుండి భోగములు మరపిన
    నిద్దపు శ్రీ వేంకటాద్రి నిలయుడే గాక "...అని
    పూరి - అంటే గడ్డి అనే విషయాన్ని బలపరిచారు.
    మానవుడు కూడా జంతువుల లోని వాడే నని యేమో ! అన్నమయ్య,..
    "యిందులో జంతుకులమింతా నొకటే
    అందరికీ శ్రీ హరే అంతరాత్మ " ( Man is social Animal ) అని..కాకపోతే మనిషికి జంతువుకి తేడా "పురుషాధముడ నేను"..అనే అర్థములో 'మంచి చెడుల విచక్షణ బాగుగా నెరింగిన వాడు..పురుషుని గా,మనుష్యునిగా నిర్థారించారు. అందుకే మనది
    నానాటి బ్రతుకు నాటకము అయినది ( Life is a stage) గా స్థిరపడింది.
    ఇలా అంత్యాక్షరి లాగా, Stream of Consciousness ఒరవడిలోనే అన్నమయ్య అప్పటి దేశ,కాల,పరిస్థితుల కనుగుణంగా ద్వంద్వాల తీవ్రతలను ఎదుర్కొంటూ అసంఖ్యాక మైన పదాలను,తన పదకవితలుగా , ఆదిదేవుడైన కలియుగ దేవుని దృష్టి పదంలో నిల్పి, అలవోకగా రచించారు.. .
    పై కీర్తనలోని అలౌకిక పరమార్థం...సంభవామి యుగే! యుగే! రాక్షస ప్రవృత్తి గలవారా! మేల్కొనండి ! అని.
    ఆంగ్ల భాషా సాహిత్యంలో కూడా అన్నమయ్యను బలపరిచే పద్య గద్య సాహిత్యం సమాజంలోని మంచిచెడులు కలయికలను బలపరుస్తూ భగవంతుని ఉనికిని, సాతాను చేష్టలను గర్హించేవిగా..W.B. Yeat's "Second Coming" ( రెండవసారి భగవంతుని రాక) ఆవశ్యకతను, వేరొక కవి Milton - Paradise Lost ను, ఇంకొక Medevial and Middle age Poet..Geoffery Chaucer యొక్క "The Canterbury Tales" ను ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.
    ధర్మమునకు హాని సంభవించినపుడు,అధర్మము పైకొన్నపుడు తన్నుతాను సృజించకొందుననియు;
    శిష్టలను రక్షించు కొనుటకు, దుష్టులను శిక్షించేందుకు,ధర్మమును స్థాపించుటకు తాను ప్రతియుగమున సంభవించు చుందుననే గీతా వాక్యమును దైవాంశ సంభూతుడైన అన్నమయ్య ప్రవచించారు.
    నమో వేంకటేశాయ. జై గురుదేవ.❤❤❤

  • @saradadevi808
    @saradadevi808 ปีที่แล้ว

    Guruvu gari ki naa namaskaramulu

  • @keesarakamala-xc4bx
    @keesarakamala-xc4bx ปีที่แล้ว +1

    గురువుగారికి పాదభివదనాలు🎉🎉

  • @chintalapatianjaneyulu3164
    @chintalapatianjaneyulu3164 ปีที่แล้ว

    శమీకమహర్షికి వందనములు🙏🙏🙏

  • @gayatrineti2330
    @gayatrineti2330 ปีที่แล้ว +2

    వేదవేత్తలైనగురుదేవులకు నమస్సులు 🙏🙏🙏🙏🙏

  • @Vedojwalam
    @Vedojwalam ปีที่แล้ว +1

    తన్నో భవాన్ వై భగవత్ప్రధానో మహత్తమైకాంతపరాయణస్య|
    హరేరుదారం చరితం విశుద్ధం శుశ్రూషతాం నో వితనోతు విద్వన్||
    🔔🔔🙏🔔🔔🧘🏻🔥🕉️🔥🧘🏻🔔🔔🙏🔔🔔

  • @praveenr9174
    @praveenr9174 ปีที่แล้ว

    OM NAMO SRI RAMA
    OM NAMO GOVINDA

  • @vineethtvs
    @vineethtvs ปีที่แล้ว

    🌼జై శ్రీ కృష్ణ 🌼

  • @krishnamoorthyandukuriusa3070
    @krishnamoorthyandukuriusa3070 ปีที่แล้ว

    శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ 🙏🙏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 ปีที่แล้ว

    ఓం శ్రీ గురుభ్యో్నమః

  • @gopalbalaji3338
    @gopalbalaji3338 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @padhmabhagyaswamyyadav5774
    @padhmabhagyaswamyyadav5774 ปีที่แล้ว

    🙏💗🙏💗🙏💗🙏💗🙏💗🙏

  • @balaiahkondraju2891
    @balaiahkondraju2891 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LalithaMallela-b9w
    @LalithaMallela-b9w ปีที่แล้ว

    Q🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradha-fk5vy
    @anuradha-fk5vy ปีที่แล้ว +9

    ప్రతి రోజు సాయంత్రము Bagawathamu వినడము చాల ఆనందముగా ఉన్నది. ఓం నమో వేంకటేశయ. 🙏🙏🙏

  • @sreelakshminagaraj9319
    @sreelakshminagaraj9319 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏Sree Gurubhyo Namaha Govinda Govinda Govinda Jai Sree Matha Jai Sree Ram Jai Sree Hanumaa Jai Sree Krishna

  • @lakshmimohan2201
    @lakshmimohan2201 5 วันที่ผ่านมา

    Guruvu gariki namaskaramulu 🙏

  • @jayalaxmichennu8952
    @jayalaxmichennu8952 ปีที่แล้ว

    Sri gurubhyonamaha...

  • @janjiralarajeshwari1743
    @janjiralarajeshwari1743 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 ปีที่แล้ว +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ పాదాభివందనాలు 🙏

  • @anithaashok9689
    @anithaashok9689 ปีที่แล้ว

    🙏🙏