Government salaries for RTC employees | వచ్చే నెల నుంచి RTC గవర్నమెంట్ ! |TSRTC Chairman Bajireddy |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 44

  • @chimmenagappa3348
    @chimmenagappa3348 ปีที่แล้ว +15

    రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్ గారికి ఆర్టీసీ కుటుంబ సభ్యులు అందరూ రుణపడి వుంటారు...🙏🙏🙏🙏

  • @shafiullabs2071
    @shafiullabs2071 ปีที่แล้ว +13

    కార్మికులకు రెండు PRC లు రావాలి,,,, 2017,,, 2021,,,,,,, PRC,, లు

  • @VenuGopal-tq7jl
    @VenuGopal-tq7jl ปีที่แล้ว +4

    చైర్మన్ గారు థాంక్యూ సార్

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 ปีที่แล้ว +7

    RTC కార్మికుల్లారా మోసపోకండీ,ఇప్పుడు సంతోష పడండి కానీ మోసపోకండీ,ఇదంతా ముందు ఎలక్షన్స్ వస్తున్నాయి జాగ్రత్తపడండి.

  • @All-About-cricket-7
    @All-About-cricket-7 ปีที่แล้ว +3

    Baji Reddy gaaru Thanks

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 ปีที่แล้ว +2

    🌹👏🏻👏🏻CONGRATS 👑Thank u C. M. n Chairman n M. D. GARU n RTC OFFICERS. STAFF👑💐👏🏻🌹.

  • @prasadrao6832
    @prasadrao6832 4 หลายเดือนก่อน

    మంచికోసం,మంచినిర్ణయం,అభివృద్ధికి,భాటలు,ప్రజల,కు,మేరుఘైన,రావా, ణ,రవాణాసౌకర్యాలు,,,ప్రతివూరుకు,భస్సులు,నడిపి,ప్రజలకు, అందుబాటులో,సేవలు,సమకూర్చగలరు,ప్రభుత్వాలు,పేద్దలు,

  • @balakishan4127
    @balakishan4127 ปีที่แล้ว

    నమస్తే సార్, సంతోషం 🙏🙏🙏

  • @srujankumar4345
    @srujankumar4345 ปีที่แล้ว +1

    Thank you chairman and md. Sir 👍 jai brs jai ktr

  • @sureshbanoth9973
    @sureshbanoth9973 ปีที่แล้ว +2

    Sir karunya niyamakalu echi komcham regular post lu evvandi pls sir 😢😢

  • @sharon1695
    @sharon1695 ปีที่แล้ว +3

    Thank you Jesus 🙏

  • @srinivaschitikireddi1894
    @srinivaschitikireddi1894 ปีที่แล้ว +5

    గతంలో చాలా సార్లు మోసపోయాం..
    మేం ఆత్మాభిమానం కోల్పోయి వున్నాం..
    ఇచ్చిన విలీన హామీ ప్రకారం, ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందుగానే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తే మాత్రమే & న్యాయంగా రావాల్సిన బకాయిలు కూడా పూర్తిగా చెల్లిస్తే మాత్రమే మా విశ్వాసాన్ని నిలుపుకుంటాం.. లేదంటే మాత్రం మా ఓటు విలువేంటో మాకు తెలుసు..

  • @rrycriyesan3747
    @rrycriyesan3747 ปีที่แล้ว +1

    ఆర్టీసీలో కారుణ్య నియామకాల గురించి మాట్లాడండి

  • @kishorteratapalli4811
    @kishorteratapalli4811 ปีที่แล้ว +1

    Sir ma village Ki buses ravatam ledu konchem yedina action tesukoradandi

  • @rajeshkanna286
    @rajeshkanna286 ปีที่แล้ว

    Rtc కార్మికులారా మళ్ళీ మోసపోకండి రేపు పాలాభిషేకాలు చేయకండి ఎందుకంటే ఇది అంతకు ముందు సాధ్యం కానిది ఇప్పుడెందుకు సాధ్యం అవుతుందో అర్థం చేసుకోవాలి కార్మికులారా
    ఇంకా 2 PRC లు రావాలి దీని గురించి కొట్లాడండి కానీ మోసపోకండి దయచేసి 🙏🙏🙏

  • @chandrashekharvadla9352
    @chandrashekharvadla9352 ปีที่แล้ว

    కారుణ్య నియామకాలు సరే,కానీ కొత్త నియామకాలు ఎప్పుడు ఉంటది

  • @sharon1695
    @sharon1695 ปีที่แล้ว +1

    Jai KCR ✊✊

  • @rajaraop2560
    @rajaraop2560 ปีที่แล้ว

    కామెంట్ దేనిమీద? Baajireddy గారి స్పీచ్ మీదేనా?

  • @ravichiluveru6003
    @ravichiluveru6003 ปีที่แล้ว +1

    అసాధ్యం అన్నది సుసాధ్యం అవుతుంది ఎలక్షన్స్ ముందు

  • @MD-wi5lu
    @MD-wi5lu ปีที่แล้ว +1

    Thanks to CM Kcr Sir 🙏

    • @kotlasudharshanreddy4750
      @kotlasudharshanreddy4750 ปีที่แล้ว

      ఇన్ని రోజులకు తెలివి వచ్చిందా ఎలక్షన్స్ కోసం

  • @All-About-cricket-7
    @All-About-cricket-7 ปีที่แล้ว +2

    Jai KCR

  • @Sathishkumar_.
    @Sathishkumar_. ปีที่แล้ว +1

    కారుణ్యనియమాపకాల గురించీ ఆలోచించడం లేదు. సంవత్సరాల ను0చి Wait చెస్తున్నాము. 😢😢😢

    • @akheelhashmi7865
      @akheelhashmi7865 ปีที่แล้ว

      Yes bro we are waiting from long time for karunya niyamakalu and they are not discussing about this...and bro Naku oka doubt okawela ippudu manaku karunya niyamakalu kindha jobs rtc lone esthara ledha vere department lo esthara

  • @BuchaiahKadari-i1k
    @BuchaiahKadari-i1k ปีที่แล้ว

    Rtc కార్మికులు సాధి నప్పుడు, ప్రభుత్వం ఏమైనా చేసుకుంటది అడగటానికి మనమేవరమ్

  • @umadevik1295
    @umadevik1295 ปีที่แล้ว

    Vunna govt.employees ki PRC prompt ga ledu salaries late avuthunnayi antha mosame anandapadakandi Sir

  • @srujankumar4345
    @srujankumar4345 ปีที่แล้ว

    Jai brs jai kcr

  • @ravichiluveru6003
    @ravichiluveru6003 ปีที่แล้ว

    Avunu avunu sara papaduga

  • @srinutheetla6714
    @srinutheetla6714 ปีที่แล้ว

    1st Nadi ithey RTC vallaku salary radhu pakka

  • @shankarburra148
    @shankarburra148 ปีที่แล้ว

    Tsrtc wala namaskar

  • @nsshaik6015
    @nsshaik6015 ปีที่แล้ว

    Anchor bro....meru baji Reddy garu cheppedhi vinaraa....madhyaloney questions chesthunnaru

  • @gangulasrinivas3578
    @gangulasrinivas3578 ปีที่แล้ว +2

    E government oka Pani cheste, dhaani venuka yedho oka mathlab untadhi

  • @sudhakargangisetty4846
    @sudhakargangisetty4846 ปีที่แล้ว +3

    తొందర్లోనే RTC ఆస్తుల అమ్మకం

  • @PeddiRajuThanniru007
    @PeddiRajuThanniru007 ปีที่แล้ว +1

    Karunya niyamakalu gurinchi cheppandi sir inka.... Father chanipoi job rani vvallu vunnaru... Financial ga problem face chesthunnaru

  • @rprashanthirprashanthi7337
    @rprashanthirprashanthi7337 ปีที่แล้ว

    Sir remove cheasina employs sanghathi elanti sir

  • @akhilellandula5036
    @akhilellandula5036 ปีที่แล้ว

    Ippudu election time kabatti RTC vilinam chesindu lekapothey ippudu chesavada

  • @ajmeeraugendar
    @ajmeeraugendar ปีที่แล้ว +1

    అయ్యో రామ రామ ....
    RTC ఆస్తులు ఎవని పాలైతయో..
    రామ రామ 😇🤔

  • @rajeshkanna286
    @rajeshkanna286 ปีที่แล้ว

    త్వరలోనే rtc ఆస్తులు మొత్తం అమ్మకం 😢😢

  • @mazeeshan2041
    @mazeeshan2041 ปีที่แล้ว

    Rtc aami loss ledu pedda nayakulu tentunnaru

  • @nagarajuavula5463
    @nagarajuavula5463 ปีที่แล้ว

    Sir reporter గారి phone number ఉంటే ఇవ్వండి

  • @nehemiaharrolla6139
    @nehemiaharrolla6139 ปีที่แล้ว

    Jai KCR