బిల్డర్స్ కు ఆంధ్రా సర్కార్ గుడ్ న్యూస్ | ఇకపై భవన నిర్మాణాలకు కొత్త రూల్స్ | Good News for Builders

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 152

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 หลายเดือนก่อน +34

    విషయం మంచిది, కాని లంచాలు మాముాలే,,అవి లేకుండా చేయ గలిగి తే నిజంగా శుభపరిమాణమే.

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 หลายเดือนก่อน +95

    రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో లంచారు, రెవిన్యూ డిపార్ట్మెంట్ లో లంచాలు, మున్సిపాలిటీ లో లంచాలు నివారించండి చాలు. గవర్నమెంట్ కు వచ్చే ఇన్కమ్ కంటే ఫీజు టూ ఫీజు భారీ మొత్తంలో ప్రజలు చెల్లెస్తున్నారు. దయచేసి అది మార్చండి. మీ సేవ మర్చిపోము.😊

    • @NVPrasadBcomBL
      @NVPrasadBcomBL หลายเดือนก่อน +7

      Correct Sir...💯💯💯💯

    • @sivaprasad1376
      @sivaprasad1376 หลายเดือนก่อน +2

      ఇది correct, కానీ అది ఎండమావి

    • @Gstguudthat
      @Gstguudthat หลายเดือนก่อน +1

      Builders మాత్రమే కొంచ్ కాన్సెషన్,కామన్ మాన్ కు భదుడే భాదుడు😂

    • @Gstguudthat
      @Gstguudthat หลายเดือนก่อน

      అన్ని తీసుకున్న కూడ గ్యారెంటీ లేదు
      Example HYDRA in Hyderabad అప్పుడే మరచి పోవద్ధు
      వ్యవస్థలు అన్ని రెవెన్యూ మీదే ఇంట్రెస్ట్,అల్లిగేషన్స్ సాల్వ్ చేసే దాని మీద మీద మాత్రమూ సీత కన్ను❤

    • @msri-yv4qe
      @msri-yv4qe หลายเดือนก่อน +1

      Correct sir

  • @gummanurugovindappa9710
    @gummanurugovindappa9710 หลายเดือนก่อน +12

    మున్సిపల్ మున్సిపల్ అప్రూవల్ చార్జీలు తగ్గించండి భువన నిర్మాణ కార్మికులకు పని కల్పించి అందరికీ ఉపాధి కల్పించండి

  • @gummalla78
    @gummalla78 หลายเดือนก่อน +35

    మీరు బాగానే చెబుతారు కానీ కింద పనిచేసే అధికారులు డబ్బులు ఇవ్వందే పనిచేయరు అవి ఎవరితో చెప్పుకోవాలి మేము

    • @eternalthoughts-wu5lo
      @eternalthoughts-wu5lo หลายเดือนก่อน

      ee kinda dongalu ee paina unna gajadongala kosame lanchalumingi veelake icchestaaru...aa sommu tine eedikodukusacchaadu

  • @555reddykvr
    @555reddykvr หลายเดือนก่อน +33

    రిజిష్టేృసన్ చార్జీలు పర్సంటేజి తగ్గించండి భూమి విలువ పెంచండి తద్వారా ప్రభుత్వానికి నష్టం కాదు నల్లదనం అరికట్టవచ్చు

    • @ravindranathpuvvada1966
      @ravindranathpuvvada1966 หลายเดือนก่อน +1

      Very good suggestion.

    • @anil9708
      @anil9708 หลายเดือนก่อน +1

      Yes, this is the only solution to control black money...also, this will reduce the property prices

    • @Gstguudthat
      @Gstguudthat หลายเดือนก่อน

      Income tax ప్రకారము indexisation కు,రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారము value చూస్తే ,tax రూపము లో సెంట్రల్ govt yekkva వెళ్తుంది
      కష్టం ఒకరిది ,అనుభవించేది ఒకరు
      రెవెన్యూ కోసం value పెంచుకుంటూ పోతే ,నష్ట బోయేదీ ఆంధ్ర ప్రజలే ,
      కొంచెం టాక్ కన్సల్టెంట్స్ కూడ పరిగణనలోకి తీసుకోండి

  • @adhara1234
    @adhara1234 หลายเดือนก่อน +16

    Town planning vallu baga demand chestunnaru

  • @mohammadsanavulla1820
    @mohammadsanavulla1820 20 วันที่ผ่านมา +3

    మున్సిపాలిటీ, కరెంట్, ప్లాన్, వాటర్, ప్లాన్ అన్నిటికీ లంచాలే.

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 หลายเดือนก่อน +31

    అన్ని ఉత్తినే టౌన్ ప్లానింగ్ విభాగం వేధింపులు ఏమి తగ్గవు అన్ని నిబంధనలు బిల్డర్సకి అనుకూలం మధ్య తరగతి కి వ్యతిరేకం.

  • @mkc5260
    @mkc5260 หลายเดือนก่อน +9

    Sir, అవినీతి లేకుండా చేయండి. ఎన్ని రూల్ లు పెడితే ఏమి లాభం సర్

  • @PrasadGardenZone
    @PrasadGardenZone 27 วันที่ผ่านมา +4

    ఇంకుడు గుంతలు లేకుండా ప్లాన్స్ అప్రూవల్ చేయవద్దు.. భూగర్బ జల నిధులు పెరిగేలా చూడండి.

  • @gummanurugovindappa9710
    @gummanurugovindappa9710 หลายเดือนก่อน +6

    టౌన్ ప్లానింగ్ అప్రూవల్ చార్జీలు తగ్గించండి

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 หลายเดือนก่อน +6

    పంచాయతీ లలో , రిజిష్టర్ ఆఫీసుల్లో
    అవినీతి తాండవం ఆడుతోంది‌,గమనించే వారు లేరు,
    కల్తీ,కల్తీ కల్తీ,కనిపెట్టే వారు లేరు,
    మేము కట్టే టాక్స్ ఏమవుతుంది !!!

  • @un9305
    @un9305 หลายเดือนก่อน +11

    BPS scheme ni release cheyandi malli please

  • @goparajuvenkatrao9056
    @goparajuvenkatrao9056 24 วันที่ผ่านมา +1

    2019 నుండి BRS ప్రకటించలేదు..ఇప్పుడు BRS ఇస్తే గవర్నమెంట్ కి చాలా ఇన్కమ్ వస్తుంది.

  • @user-Kalluri
    @user-Kalluri หลายเดือนก่อน +6

    లేట్ గా అయినా మంచి డెసిషన్ . గుడ్ governence దిశగా అడుగు . ❤❤

  • @SrinivasaraoGanti-w3z
    @SrinivasaraoGanti-w3z หลายเดือนก่อน +1

    BPS scheme release chayandi sir

  • @satyanarayanakotipalli8360
    @satyanarayanakotipalli8360 หลายเดือนก่อน +4

    Sir 100 Square yards vunnavarini set backs kosam rules marchandi

  • @srikanthgadhamsetty5829
    @srikanthgadhamsetty5829 26 วันที่ผ่านมา +1

    సార్ కమర్షియల్ గాని రెడీన్సియల్ గాని సెల్లార్ లకు 500 చదరపు మాత్రస్ కంటే తక్కువగా చేస్తే చాలా బాగా ఉంటుంది అందసూగా 300 అర్ 250 చదారపు మెటీరుగా చేస్టీ పార్కింగ్ ప్రాబ్లమ్ లేకుండా పోతుంది గమనించ గలరు విడుతూ తక్కువ రోడ్ లో చాలా ప్రాబ్లెమ్ గా వుంది

  • @raghuxlent9096
    @raghuxlent9096 หลายเดือนก่อน +6

    లంచాలు లేకుండా చేయవయ్య బాబు

  • @khajapeer3549
    @khajapeer3549 หลายเดือนก่อน +2

    Sir, municipalities collecting lakhs of rupees, but, providing very less amenities

  • @avsrksarma
    @avsrksarma หลายเดือนก่อน +3

    లంచాలు లేకపోతేనే ఎన్ఫోర్స్మెంట్ కి బలం వస్తుంది.వేరే రాష్ట్రాలలో వర్క్ స్పీడ్ అవుతుంది కానీ లంచాలు లేకుండా అవుతుందా అనేది ప్రశ్నార్థకమే.

  • @satya16163
    @satya16163 หลายเดือนก่อน +5

    Specify 40ft for internal roads. Otherwise it will be very difficult to drive vehicles on internal roads, as people will be parking their 4wheelers road side leaving little space for vehicle traffic.

  • @vankaramaseshareddy273
    @vankaramaseshareddy273 9 วันที่ผ่านมา

    Sir
    WHAT RULES FOR POOR CONSTRUCTION AND CHEATING OF BUILDERS.

  • @ramanayyaa.v8587
    @ramanayyaa.v8587 หลายเดือนก่อน +2

    TPO లో అవినీతి పై అనేక ఆరోపణలు కలవు వారి కాలంలో యన్ఓసి ఇవ్వ బడిన ఇండ్ల ను పరిశీలించి ప్లాన్ డివియేషను 100కి 99(% ఉంటాది అటువంటి వానిపై సంబంధించిన టి పి ఓ లపై పెనాల్టీ మరియు క్రిమినల్ చర్యలు తీసుకొంటూ వారి అక్రమ సంపాదన ప్రభుత్వ తీసు కొంటూ చట్టం చేయాలి

  • @LakshmanaRaoGrandhi
    @LakshmanaRaoGrandhi หลายเดือนก่อน +2

    Minister sir is telling the inefficiency of the other state govt, departments.

  • @sivakiransadhu.goldworks
    @sivakiransadhu.goldworks 29 วันที่ผ่านมา +1

    సార్ రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్న రోడ్డు లో 70 గజాలు 100 గజాలు ఉన్న వారు రోడ్డు వెడల్పు లేదు మీ స్థలము లో ఒక 10 అడుగులు గవర్నమెంట్ కి రాసి ఇవ్వాలి అంటారు.. మీరు రిజిస్టేషన్ చేసేటప్పుడే ఆ రోడ్డు వెడల్పును బట్టి కొనేవారికి మీకు ఇన్ని అడుగులు రోడ్డు కిందకు వస్తుంది. ఇక్కడ నుండి మీకు స్థలము హక్కు ఉంది అని రిజిస్టేషన్ చేస్తే కొనుక్కునేవారికి నష్టం ఉండదు. గవర్నమెంట్ కి స్థలము వస్తుంది ఇలా చేస్తే కట్టుకునేవారు మీరు చెప్పినట్టే ఆన్లైన్ లోనే అప్లయ్ చేసుకుంటారు కదా సార్. లేకపోతే రిజిస్ట్రేషన్ అవుతానే ఉంటాయి ప్లాన్ ఇస్తారు ఓనర్ ప్లాన్ ప్రకారం కట్టడు. లంచాలు ఆగవు

  • @sudhir2029
    @sudhir2029 หลายเดือนก่อน +3

    First control malpractice

  • @shyamkumaarr1212
    @shyamkumaarr1212 หลายเดือนก่อน +4

    E పద్ధతిలో ఇంక ఎక్కువగా దోపిడీ చేయవచ్చు , హ్యాట్సాఫ్ cbn గారు

  • @rajagopalarao8696
    @rajagopalarao8696 หลายเดือนก่อน +8

    ఇల్లు కట్టుకునే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు సార్ సిటీస్ లో సరిపడా రోడ్లు లేక ప్లేస్ ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పద్దవారికి మంచి అవకాసం వచ్చింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వర్కర్స్కు good news 👍🚲✌️🙏

  • @bommarajuseshagirirao7520
    @bommarajuseshagirirao7520 5 วันที่ผ่านมา +1

    Rules చెప్పండి.
    Deviations avoid cheyyavachhu.

  • @sreekarg7583
    @sreekarg7583 หลายเดือนก่อน +2

    Permissions should be given upon showing only on proper parking area for the specified area of construction. Without appropriate Parking space no permission should be given for strict.

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf 8 วันที่ผ่านมา

    Licenced surveyor play important role .

  • @suryaraja1263
    @suryaraja1263 หลายเดือนก่อน +2

    ఇకనుండి మట్టితో కట్టి అమ్మేయండి. ఇసుక సిమెంట్ లేదు.

  • @bisaikurmarao8012
    @bisaikurmarao8012 หลายเดือนก่อน +12

    Sir, Minister gaaru, ముందుగా అమరావతి permanent capital గా ఉంటుందని, central Government నుండి నోటిఫికేషన్ జారీ చేయించoడి.

    • @ramsg9988
      @ramsg9988 หลายเดือนก่อน +3

      ఉండక చస్తుందా? వరల్డ్ బ్యాంక్ లోన్ కట్టాల్సింది వాళ్లే!

    • @charanndl
      @charanndl 28 วันที่ผ่านมา

      I can take it home in amaravati once gazatee

  • @kvsndkraja1
    @kvsndkraja1 หลายเดือนก่อน +1

    AP ni vadili lakshaladi prajalu Hyderabad potunaru

  • @sarveswararaolingamaneni7151
    @sarveswararaolingamaneni7151 29 วันที่ผ่านมา +1

    Same site లో building కట్టిన అప్పుడు previous (15years old)లో t d r bond 1:1 ratio లో ఇచ్చారు అధె site లో ఇప్పుడు building కడితే tdr 1:4 considar చేస్తారా చేయరా చేయక పోతే చాలా నష్టం కధా site owner కి దయచేసి 1:4 గా దానిని కూడా consider చేయగల రు.

  • @ssraopnpalli564
    @ssraopnpalli564 หลายเดือนก่อน +1

    దీనివల్ల బిల్డర్స్ ఇంటికొనుగోలుదారులకు ధర తగ్గించే అవకాశముందా?తగ్గించారని డానికి ఆధారలేమిటి?

  • @vasc5935
    @vasc5935 หลายเดือนก่อน +1

    Sampada Srusti, very good development, irrespective of the road width and other parameters? what about set backs ?Can you please explain?

  • @webmasterjd
    @webmasterjd หลายเดือนก่อน +2

    Approval కోసము MLA దగ్గరికి పోవలసిన అవసరం లేదను కుంటా.

  • @venkataraokanithi6875
    @venkataraokanithi6875 หลายเดือนก่อน +3

    Sir,15 mtrs height for how many square yards site onwards ,any how it is good proposal

  • @narasimharaogajendragad3154
    @narasimharaogajendragad3154 23 วันที่ผ่านมา +1

    BPS when will be reimplemented. Pl do it immdtly.

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 หลายเดือนก่อน +8

    Andhrapradesh. Lo. Lanchalu lenidhe panulu kavu AP lo Lanchalu Rapphulu dongalu ku No (1) ga Development chaysaru jaihooooo AP

  • @mdazam2992
    @mdazam2992 25 วันที่ผ่านมา +1

    E desham lo cureptction walana caina mundu 100 years venka paddamu. Gundela meeda cheyi vesi cheppandi mana gavarnament mottam curepte kada

  • @rasoolshaik6514
    @rasoolshaik6514 หลายเดือนก่อน +7

    లైసెన్స్ సర్వేర్ లకు చాలా ఇబ్బంది ప్రస్తుతం బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ అప్రూవల్ కొరకు ఒక రకంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ భూమి మీద ఒకరకంగా బిల్డింగ్ ఓనర్ కడతాడు సెట్ బాక్స్ ఇంటి ఓనర్ ఇష్ట ప్రకారము వదులుతాడు కాబట్టి ప్లాన్ ఇచ్చినటువంటి సర్వేర్ గారికి చాలా ఇబ్బంది

  • @satyayendru8937
    @satyayendru8937 หลายเดือนก่อน +1

    Old sites ki 900 sqrds site ki 20 feet road undi apartment permission elathisukovali ?

  • @Phani4477
    @Phani4477 28 วันที่ผ่านมา +2

    Sir matalu a tappa chayalu akkada sir lancham evvaka potha maa pani antha.vaddu sir matalu Registration Revenue Department lanchamu evvaka potha maa file inch kadaladhu.🙏

  • @khasimjavedshaik9065
    @khasimjavedshaik9065 27 วันที่ผ่านมา +1

    Bps yepuddu vastundi Sir

  • @bkandre194
    @bkandre194 หลายเดือนก่อน +1

    this will certainly boost up the construction pase

  • @polanaproperties2144
    @polanaproperties2144 หลายเดือนก่อน +1

    12m roads must reqire for future population and easy access.
    So we support 12m roads not for 9m

  • @isvaarchitects1987
    @isvaarchitects1987 หลายเดือนก่อน +1

    What is architect use? Cheppandi sir

  • @gvsr3011
    @gvsr3011 หลายเดือนก่อน +5

    Sir area number batti ivvandi municipality, corporation, panchayat village all are same not good This is one nation one card kadu kada Tax system small,big, heavy big car, Luxurious car, Bus, scooter GST and income tax also same 1cr population 25000 population same act not satisfactory your Hard work sir

  • @c.v.r.murthy7899
    @c.v.r.murthy7899 หลายเดือนก่อน +1

    IF ROAD WIDTH IS REDUCED NO CAR CAN REVERSE, PARKING.THIS BAD IN LONG RUN

  • @razakaeem400kvsap7
    @razakaeem400kvsap7 หลายเดือนก่อน +25

    9 meters ante 30 feet road😂😂😂. House kattina vadu inti mundhu steps ki oka 2 feet occupy chestadu, drainage ki oka 3 feet, Current poles ki oka 1 feet, so inka migiledhi 24 feet. Malli inti mundhu cars and bikes yelago park chestaru. Please think again sir, why are we going backwards. Even the 30 years old UDA approval had 33 feet roads.😢😢😢😢😢😢

    • @eternalthoughts-wu5lo
      @eternalthoughts-wu5lo หลายเดือนก่อน

      time totime eeboghgaala baamardulaki road exttension contracts dwaara aadaya rappinchaalikada baabu...alochinchuuuuuuuuuuuuuu

  • @v.bapureddy7919
    @v.bapureddy7919 หลายเดือนก่อน +2

    Good efforts

  • @krkreddy9993
    @krkreddy9993 หลายเดือนก่อน +6

    40 ft road it self is congested

  • @polanaproperties2144
    @polanaproperties2144 หลายเดือนก่อน +1

    What about group house permission sir.
    Serveyors dont take up group house files as u target serveyor for deviations.
    No group houses without deviation.
    Pls give flexible for group house plannings.

  • @khajapeer3549
    @khajapeer3549 หลายเดือนก่อน +2

    In future if you tax on rent house, middle class saving will be no longer prefer on buildings as a result entire construction field will collapse. Cement, iron, sand, stones, building appliances will be no longer boost up.
    We demand no such foolish act. Imposing income tax.

  • @sreekarg7583
    @sreekarg7583 หลายเดือนก่อน +1

    Plz plz plz ensure that it should Zero tolerance on Encroachments of Ramps or gardening areas on the intended roads. Also strict actions should be taken on illegal speed breakers. Those should be laid only by govt officials subject to standards as Humps but not so called speed breakers.

  • @SatyanandamPolavarapu
    @SatyanandamPolavarapu หลายเดือนก่อน +2

    Apartment price anta ekkuva yenduku undi .How many can buy houses. One more advice the servants family in every Apartment must provide one apartment.please take this issue on humanitarian grounds.

  • @PrasadMudragada-l7z
    @PrasadMudragada-l7z หลายเดือนก่อน +2

    గ్రామ సభలో చర్చ జరిపి తర్వాత జీవో జారీ చేయండి సార్...

  • @komminenirajababu650
    @komminenirajababu650 หลายเดือนก่อน +3

    Sir. Registration. Cheyyalante. intha. Ani. Cheptaru. 200000. Ani. Cheptaru. Adi. 7.5% anukondi. Adi. Ayyedi. 1. Lakh. Ayithe. intha. Enduku. Vesarani. Document. Writerni. Adigithe. Meeru. Subrigistrar ni. Adagandi. Ani. Document. Writer. Cheptunnadu. Ante. Revenue. Valla. Dopidi. Baaga. Undi. Sir. Nenu. Directga. ivvavalasi. Vachindi. Sir. Ekkuvaundi. Andhra. Dopidi

  • @jayasekharraju7821
    @jayasekharraju7821 27 วันที่ผ่านมา +1

    🎉😊Verygood easy approval options for COMMAN MAN

  • @myjourny5346
    @myjourny5346 หลายเดือนก่อน +3

    Better.. Thanku

  • @vijaykumarys2698
    @vijaykumarys2698 หลายเดือนก่อน +2

    Really it’s a good decision. Hats off to CBN.

  • @suseelravilisetty3150
    @suseelravilisetty3150 หลายเดือนก่อน +2

    Is there any GO'S regarding these kt any new GO'S are there..?

  • @srinivasaraogummidi7548
    @srinivasaraogummidi7548 หลายเดือนก่อน +5

    ఇది బడా బిల్డర్లు కి ఈజీ కానీ సామాన్య ప్రజల కు లంచాల బెడద తప్ప డం లేదు లంచాలను అరికట్టిన రోజు మీరు ఏ రూల్ పెట్టినా ఉపయోగం

    • @khajapeer3549
      @khajapeer3549 หลายเดือนก่อน +1

      @@srinivasaraogummidi7548 make less tax, easy rules, bribe will disappear.

  • @khajapeer3549
    @khajapeer3549 หลายเดือนก่อน +2

    An average man or employee in his life time saving results to one house and as livelihood one 1 and 2 floor for monthly income. But, ur govt planning to collect as Income Tax on rent house which is inhuman, heinous act, your are killing middle class. Do u prefer in one tax or not.

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 หลายเดือนก่อน +2

    Apartments ni encourage cheyandi. Land save avithadi

  • @CHANDRASEKHARDrR-ce6ql
    @CHANDRASEKHARDrR-ce6ql หลายเดือนก่อน +1

    Correct bribe can stop you are good government

  • @hcpatnaik953
    @hcpatnaik953 13 วันที่ผ่านมา

    BRS plan implment chyandi sir srikakulam DT lo chalmadi. Vunnaru Revnu chala ekkuva vasthundi sir ma Reqdt thankyou

  • @user-qp2do5ix6t
    @user-qp2do5ix6t หลายเดือนก่อน +1

    Parmition leykundhaa kattey kattadhaalanu gurthinchi vaati midha charyalu teesukhovaali niyamaalu paatinchani kattadhaala valla pakkaney unna phorughu vaariki ebbandhi kaligithey ami action untundhi

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 หลายเดือนก่อน +2

    It is user friendly to middle man

  • @akellakrishnamurthy5342
    @akellakrishnamurthy5342 หลายเดือนก่อน +1

    Corruption eradication kudaradu.Aa posts kosam employees lanchalu istruga.Mari aa sommu recover chesukovadda

  • @polinenisreenivas7050
    @polinenisreenivas7050 หลายเดือนก่อน +1

    Very good decision.

  • @nagarjunr5337
    @nagarjunr5337 29 วันที่ผ่านมา +1

    super

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 หลายเดือนก่อน +3

    Sir, please roads must keep will, be 12 m and 15m, 20 m for residential areas . With small parks, parking and other local playing area for women children also compulsory. Please consult with good Architects. Thank you jaiho bharat jaiho modiji

  • @chandrasekhark1612
    @chandrasekhark1612 16 วันที่ผ่านมา +2

    మున్సిపల్ మంత్రి గారికి అభినందనలు.తరువాత మా ప్రొద్దుటూరు పట్టణం లో మున్సిపల్ ఆఫీసు ప్లాన్ కోసం వెళ్తే 10. అడుగులు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చెపించాలి ఇదెక్కడి న్యాయం కొంచెం ఆలోచన చేయండి మా స్థలం మా డబ్బులతో మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయడం దారుణం

    • @venkateswara-by5mf
      @venkateswara-by5mf 8 วันที่ผ่านมา

      In future, if any widening of the street,, there will not be problem .

  • @G06GK
    @G06GK หลายเดือนก่อน +2

    Kotha LRS evandi sir.😢

  • @brahmaiahmopuru346
    @brahmaiahmopuru346 หลายเดือนก่อน +1

    Sir iam Brahmaiah mopuru Retdemployee

  • @natarajuyellapu2205
    @natarajuyellapu2205 หลายเดือนก่อน +3

    300 sq mts plot ki cellar kavali kada?

  • @abp-d9z
    @abp-d9z หลายเดือนก่อน +1

    9m too narrow narayana garu

  • @madhavsuri4396
    @madhavsuri4396 หลายเดือนก่อน +1

    Bribe is their birthright in India.

  • @bbrbbr5585
    @bbrbbr5585 หลายเดือนก่อน +3

    రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఒకరి పేరు మీద ఉన్న మరొకరు పేరు మీదకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అదే పేరు మీదకు మున్సిపాలిటీలో కూడా అలా చేయండి ఈ అందరికీ ఎంతో మేలు అయింది ముసలి చెట్టు తిరగలేకపోతున్నారు జైహింద్ జై భారత్

  • @PrameelaPatibandla
    @PrameelaPatibandla หลายเดือนก่อน +1

    👏👏👏👏

  • @VenkataRatnamK-j7i
    @VenkataRatnamK-j7i หลายเดือนก่อน +3

    Please keep 12M wide roads else it will not be Amaravati and it looks like any other frustrated city. Please don't call any more Amaravati as a Global City. You guys are screwing it and making 1 more tiny city............. I stay in Bengaluru and stayed multiple metro cities and all of them are struggling to stay in those approved layouts itself which is planned... I am a big time follower of CBN for his vision and I feel 9M road for approved layouts is going to be a disaster for sure and Amaravati will be like any other city...... I understand the costs may be little more but once we habituate with this 40 feet roads(12 M) automatically both builders and people who are buying will be the ultimate gainers.......... Please do revisit on the roads length..... if you are starting comparing with the neighbouring cities with Amaravatiiiiiiii.......... Please don't call anymore Amaravati as a Global City... it will be like another Singh Nagar, the roads are occupied by 10 feet from each side and then end up having a road length of hardly 15 feet...........

  • @gummalla78
    @gummalla78 หลายเดือนก่อน +1

    5 ఇయర్స్ చెబితే బాగుంటుంది

  • @narendrasiri
    @narendrasiri 29 วันที่ผ่านมา

    Land value document value okati cheyandi chalu

  • @ఓంనమఃశివాయ
    @ఓంనమఃశివాయ หลายเดือนก่อน +2

    Its proven that our town planners wont realise because they dont want to..asalu 30ft roads endhi saar

  • @usnprasad
    @usnprasad หลายเดือนก่อน +1

    Good

  • @Sreevaranasi
    @Sreevaranasi หลายเดือนก่อน +2

    You should make it compulsory for providing Car parking for each of the tenants / occupants to reduce the congestion of parked vehicles on the roads. At least make this feature a must in Amaravati area. There need not be a restriction of parking requirements for any building. All buildings must have parking space, and they can not park on the road side or in front of some one's house.

    • @khajapeer3549
      @khajapeer3549 หลายเดือนก่อน

      @@Sreevaranasi better u go to foreign country

  • @sambasivarao98
    @sambasivarao98 หลายเดือนก่อน +1

    Copying of acts is common in Ap .suppose Ap live stock act.1969.pl.compare the other states acts and our copies act.generally our act is pulagam and so many complications.

  • @maskachaska8290
    @maskachaska8290 หลายเดือนก่อน +1

    Soooooooooperrrrr

  • @runkufromsrikakulam
    @runkufromsrikakulam หลายเดือนก่อน +3

    Very good 👍

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc หลายเดือนก่อน +2

    S. Munna🎉

  • @SureshK-qq8ju
    @SureshK-qq8ju หลายเดือนก่อน +2

    vizag city లో ఈ 22 A అనేది మధ్య తరగతి ప్రజలకి ఒక మరణ శాసనం లా తయారైంది, అవసరానికి ప్రాపర్టీ ఉపయోగపడదు, మంత్రి గారు దయచేసి ఈ issue మీద దృష్టి పెట్టాలని మనవి.., ఎం చేయలేని పరిస్తితి..

  • @SureshBabu-oy6no
    @SureshBabu-oy6no 15 วันที่ผ่านมา

    Sand free. Icchava?

  • @KBS-e5f
    @KBS-e5f หลายเดือนก่อน +1

    Simply nonsense. He doesn't have any knowledge in it. బ్రష్టు పట్టిస్తున్నారు

  • @sreekarg7583
    @sreekarg7583 หลายเดือนก่อน +2

    Please ensure that permissions should be provided only upon proper Rain water Harvesting is done and Proper drain connections are in place. Educate the society in Greenary and make them accountable in preserving greenary.

  • @krishnachaitanya4171
    @krishnachaitanya4171 หลายเดือนก่อน +1

    ఇది పెద్ద జోక్
    అసలు సర్వర్ పని చేయవు

  • @suseelravilisetty3150
    @suseelravilisetty3150 หลายเดือนก่อน +2

    Its not 750 sft i think it's 750 sq.mt