దీపావళి, కార్తీకం కోసం బంతి పూలు వేశాను | MariGold Cultivation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • దీపావళి, కార్తీక మాసం, పెళ్లిల్లను దృష్టిలో ఉంచుకొని బంతి పూల సాగు చేపట్టిన రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఏయే రకాల బంతి పూలు, ఎంత పెట్టుబడితో సాగు చేశారో వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 7285943213 నంబరులో సంప్రదించవచ్చు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/c...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubad...
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture TH-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : దీపావళి, కార్తీకం కోసం బంతి పూలు వేశాను | MariGold Cultivation
    #RythuBadi #రైతుబడి #బంతిసాగు

ความคิดเห็น • 20

  • @mahammadrafi3598
    @mahammadrafi3598 2 หลายเดือนก่อน

    నమస్తే రాజేంద్ర అన్న దయచేసి శ్రీ గంధం మరియు టేకు చెట్లు గురించి వీడియో చేయగలరా

  • @AdiAditya-r3q
    @AdiAditya-r3q 3 หลายเดือนก่อน

    ❤🎉 Super Rajendhar Reddy Super 🎉❤

  • @RAJIREDDYP
    @RAJIREDDYP 3 หลายเดือนก่อน +6

    Samajam kosam, Raithu bagu kosam Mana Rajanna

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 3 หลายเดือนก่อน +1

    Super information

  • @madhulatestchannel5387
    @madhulatestchannel5387 2 หลายเดือนก่อน +1

    పొలం, మొదలు, దున్నకమ్ డిసగ్గరినిచ్చి చెప్పండి,

  • @chinthammaheswarreddy6986
    @chinthammaheswarreddy6986 3 หลายเดือนก่อน

    Rajendhar anna good work nice keep it up

  • @manjunathbabu1728
    @manjunathbabu1728 หลายเดือนก่อน

    అన్నగారు దీపావళికి పంట రావాలి అంటే విత్తనాలు ఏ నెలలో వేయాలి మొక్కలు ఎప్పుడు నాటాలి

  • @NarsammaBoddu
    @NarsammaBoddu 3 หลายเดือนก่อน

    Rajendar anna your helping is very good

  • @jharisha
    @jharisha 3 หลายเดือนก่อน

    Maa thota baagundhi okasari video cheyandi sir

  • @venkydandala8558
    @venkydandala8558 3 หลายเดือนก่อน

    Anna poultry farm gurinchi video cheyava anna.dani gurinchi information kavali TH-cam lo ee video chusina eppativo unnai.latestvi levu plz anna nuvvu cheyava

  • @amuranagaraju4676
    @amuranagaraju4676 3 หลายเดือนก่อน

    నమస్తే అన్న గారు

  • @eurekaentertainment4020
    @eurekaentertainment4020 3 หลายเดือนก่อน +2

    Waste crop diwali roju maku vochina price 40/- per kg in Gudimalkapur Hyderabad.

  • @pinaboinashyam8576
    @pinaboinashyam8576 3 หลายเดือนก่อน +1

    హాయ్ బ్రదర్ 🌹🌹🌹

  • @boodupallyvenkatesh3978
    @boodupallyvenkatesh3978 3 หลายเดือนก่อน

    Anna present akkada unnaru

  • @jharisha
    @jharisha 3 หลายเดือนก่อน

    Sir nenu 7 accre lo vesina

  • @BalayaKuma-jg3dh
    @BalayaKuma-jg3dh 3 หลายเดือนก่อน

    🌿☘️🌾🌿☘️☘️

  • @jharisha
    @jharisha 3 หลายเดือนก่อน

    Mulching vidhaanamulo panta chesina

  • @jharisha
    @jharisha 3 หลายเดือนก่อน

    Maadhi Karnataka kgf

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 3 หลายเดือนก่อน +1

    Jay kesaan