పోసాని వీడియో చూపెట్టి మరీ పరువు తీసిన టీడీపీ నేత.. సైలెంట్ అయిన ప్యానల్ | Hot Topic With BN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2024

ความคิดเห็น • 40

  • @vaakbalam2746
    @vaakbalam2746 9 ชั่วโมงที่ผ่านมา +8

    రోడ్ లు బాగుపడుతున్నాయి

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 13 ชั่วโมงที่ผ่านมา +17

    బూతులు మాట్లాడే వారిని సమర్థించే వారిని డిబేట్ లకు కూడా పిలవకూడదు అది ఏ పార్టీ వారైనా కానీ

  • @Rambabu-u3b
    @Rambabu-u3b 7 ชั่วโมงที่ผ่านมา +5

    దయచేసి కూటమి వెంటనే వంశీని,కొడాలినాని ని అరెస్ట్ చెయ్యాలి లేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతకాలు వెళ్లతాయి, నిమ్న కులస్తుపైనే మాత్రమే చర్యలు తీసుకొంటున్నారు అంటున్నారు.

    • @rakeshkuncham9588
      @rakeshkuncham9588 6 ชั่วโมงที่ผ่านมา

      Vallani arrest cheastharu koddiga investment ranivandi ippude arrest cheasthe veelu psycho galla laga rechipoyi state ni sanka nakistharu indirect ga. Patience undandi.

  • @sekhargn9767
    @sekhargn9767 6 ชั่วโมงที่ผ่านมา +1

    Rajesh saripalla, TDP లోకి వచ్చిన తరువాత చాలా జాగ్రత్తగా గా మాట్లాడారు

  • @pavanishiva7641
    @pavanishiva7641 14 ชั่วโมงที่ผ่านมา +14

    అసెంబ్లీ కి వెళ్ళట్లేదు. కారణం చెప్పండి అంటే టాపిక్ డైవర్ట్ చేసారు. మీరు గొప్పోల్లు 🙏🙏🙏

  • @swamyyadav1800
    @swamyyadav1800 5 ชั่วโมงที่ผ่านมา

    జై శ్రీ రెడ్డి

  • @ashokgaaru
    @ashokgaaru 13 ชั่วโมงที่ผ่านมา +3

    వాళ్ళని తీసుకోండి, వీళ్ళను తీసుకోండి అని మీరు డిమాండ్ చేస్తారేంటి సార్.. అది వాళ్ళ ఇష్టం కదా!

  • @ambatisekharreddy1192
    @ambatisekharreddy1192 11 ชั่วโมงที่ผ่านมา +2

    I AM FROM REDDY COMMUNITY,TODAY I AM FEELING BAD FOR YSR REDDY COMMUNITY...THESE PEOPLE ARE REALLY TALKING AND BEHAVING LIKE PSYCHO..

  • @srsgonu
    @srsgonu 46 นาทีที่ผ่านมา

    emi maatladuthunnadu Sekhar reddy

  • @madhu554
    @madhu554 11 ชั่วโมงที่ผ่านมา +2

    3:49 roja kuda adhikaara prathidhe aa video kuda

  • @bhanuprasad734
    @bhanuprasad734 13 ชั่วโมงที่ผ่านมา +5

    ఏదీ ఏమైనా వైసీపీ వాళ్ళకున్న డైవర్ట్ నాలెడ్జ్ కింద ఎవ్వరూ పనికి రారండి బాబు వాళ్ళు చేసిన క్షమించ రాని తప్పులు చెపుతున్నా వీడియోలు చూపిస్తున్నా వెకిలి నవ్వులు నవ్వ టం తిరిగి ఎప్పుడో జరిగిన వాటిని గుర్తు చేస్తూ ఇప్పుడు వాళ్ళ చేసే తప్పుల ను డైవర్ట్ చేసి ఎదురు దాడి చేయటం నిజంగా ఆ పార్టీలో వాళ్ళకి ఉన్న గొప్ప విద్య...

  • @ginnidevi3615
    @ginnidevi3615 5 ชั่วโมงที่ผ่านมา

    Sir ycp gurinchi marchipovali Jai sriram Jai Hindu...

  • @chandu9009
    @chandu9009 13 ชั่วโมงที่ผ่านมา +3

    rajesh tdp loki vachaka boothulu matladaledhuga

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 6 ชั่วโมงที่ผ่านมา

    వైసీపీ వారు కొంచెం ఆలోచన చెయ్యండి ప్లీజ్

  • @SuryanarayanaAllu-zi1ps
    @SuryanarayanaAllu-zi1ps 8 ชั่วโมงที่ผ่านมา

    విపక్షం గారు కాంగ్రెస్ ఉంటే మంచిది

  • @KRKumarKolikapogu
    @KRKumarKolikapogu 9 ชั่วโมงที่ผ่านมา +3

    శేఖర్ రెడ్డి...! YCP లో బూతులు నేర్పి, సభ్యసమాజం సిగ్గుతో తలదించుకొనే మాటలు మాట్లాడించి ఇప్పుడు TDP లో చేర్చుకొని సభ్యత సంస్కారం నేర్పించుకొండి అని అంటున్నావు అంటేనే నువ్వు నీ YCP పార్టీ ఏ స్తితిలో ఉన్నారో అర్దం అవుతుంది. మీరు రాజకీయ పార్టీని నడపడం లేదు, దొంగల కంపెనీ, బూతులు నేర్పించి ఉన్మాదులని తయారు చేసే ప్యాక్టరీని నడుపుతున్నారని, అలాంటి వారైతేనే YCP లో ఉంటారు, ఉండగలరు అని నువ్వె అంగీకరిస్తున్నావు. 👏👏👏👏👏

  • @vemunagaraju8621
    @vemunagaraju8621 9 ชั่วโมงที่ผ่านมา

    ముందు జగన్ అసెంబ్లీకి ఎందుకు రాటల్లేదు అది చెప్పమనండి ఎవరు చెప్పరు

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 12 ชั่วโมงที่ผ่านมา +1

    అవును మీరన్న బూతులు ఫాలో అవరు మిగిలినవి ఫాలో అవుతారు b.r.naiduకి midnight masala,గారికి ఎందుకు పోస్టు,ఇచ్చారుబ్రహ్మానాయుడు , పవన్. పాలీష్, ఆపు నాయనా😊

  • @NaniAdapa-f5q
    @NaniAdapa-f5q 13 ชั่วโมงที่ผ่านมา

    Skch veyatam ycp ke thelusu anukuntunnaru tdp,janasena vesthe ala vutado theliyali na ...