సిస్టర్ మీ పుట్టిన రోజు సందర్భంగా నేను ఆత్మీయ సత్యాలు తెలుసుకున్నాను నా యొక్క వాట్సప్ కి ఇప్పుడు వచ్చింది దేవుని సేవలో మీరు బహు బలంగా వాడవాడాలని కోరుకుంటున్నాను యెహోషువ మల్దకల్
అక్క వందనాలు ఏసయ్య సేవలో బలంగా వడబడలనీ ఏసయ్య దీవీంచును గాక మేంటేపుడీ గ్రామంలో చీన్నీ ఇంటి కాడ చక్కటి వాక్యం చేప్పారు నాకు చాలబాగ నచ్చీందీ మీరు చేప్పేవీదనం దేవుడు దీవీంచును గాక ఆమేన్
కాంతి కళ చెల్లమ్మ కి మా ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు 💐🤝 దేవుని పరిచర్య లో మీరు మరింత ఎదగాలని, దేవుని ఆశీర్వాదం, ఆశీస్సులు మీకు... మీ..కుటుంబం తో పాటు మన అందరికి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 👏 దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక 👏 దేవునికి కృతజ్ఞతలు 👏 ఆమెన్ 👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వందనాలమ్మ తల్లి చాలా మంచి విషయాలు తెలుసుకునే విషయాలు నాకు తెలియజేసినందుకు వందనాలు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మిమ్మల్ని మీ ఫ్యామిలీ అంతటిని దేవాది దేవుడు దీవించును గాక ప్రతి ఒక్క విషయంలో నూతనముగా మేలు చీర గాక ప్రతి ఒక కీడు తొలగి పోవును గాక ఆమెన్ హల్లెలూయ ✝️✝️✝️🙏🙏🙏🙏💐💐💐💐
పుట్టినరోజు శుభాకాంక్షలు అక్కగారు దేవుని పనిలో మీరు ఇంకా వర్ధిల్లాలని దేవుడు మీకు ఇంకా ఆయుష్ ను దయ చేయాలని మా అనుదిన ప్రార్థనలో ఆ దేవుని ప్రార్థిస్తున్నాము Ganesh JBRC pulimeru
Happy birthday wiss you all the best chellamma kanthi kala garu nooru yalla jeevatham konasakali. Yasu prabhu tho prathisthunanu. Chellama god bless you amen
అమ్మ గాడ్ బ్లెస్స్ యు దేవుడు మీకు దీర్ఘాయువునిచ్చి అంతేకాకుండా మీరు దేవుని చేత పొందుకున్న ఆత్మీయ జ్ఞానమును బట్టి ఇంకా అనేక చోట్లలో అంతేకాకుండా ఈ మాధ్యమాలలో మీసేవ పరిచర్యలు ఫలభరితము చెందును గాక దేవుడు మంచి ఆరోగ్యము మీకు దయచేయాలని ప్రార్థిస్తున్నాం సిస్టర్ ప్రైస్ ది లార్డ్
Sister many more happy returns of the day. దేవుడు మీ యొక్క పరిచర్య ను దీవించి అభివృద్ధి పరచి మిమ్మును ఆశీర్వదించు ను గాక... Amen......... వేణు, నెల్లూరు అర్బన్, నెల్లూరు జిల్లా
Mana prabhuvunu rakshakudaina yesu christhu naamamulo NAA hrudaya poorvaka janmadhina subhaakaankshalu sister. మనప్రభువును మనప్రభువునుమన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనప్రభువునుమన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనామాములోజన్మ దిన శుభకాంక్షలు సోదరి. మన తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీరు చేస్తున్న దేవుని పరిచర్యను నిత్యము దీవించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధిస్తు ఆమెన్ ఆమెన్.
కీర్తనలు 139: 16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను. Many More Happy Returns of the Day Akka💖🎂🎶
అమ్మ మీ ప్రసంగాలు స్త్రీలు అందరూ చూడాలి దేవుని ఆరాధించాలి. మీకు జన్మదీనా దేవుని కె మహిమ రియల్లీ అమ్మ. దేవుడు మీ పరిచర్యలో అనేకులు ఒప్పుకునే మనసు దేవుడు అవ్వాలి అని నా prayer amen.
క్రీ స్తుపేరట🙏🙏🙏 సిస్టర్👰♂️👰♂️👰♂️ నీవు ఎప్పుడూ దేవుని 🤴🤴🤴పనిలో సంతోషము😁😁😁😁గా👍👍👍 ఉండాలని కోరి🧎🧎🧎 ప్రార్దిస్తున్నాము హెబ్రీయులకు 2: 13 మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు. CHRIST CHURCH ⛪⛪⛪KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳🎤🎤🎤
Many more happy returns of the day my lovely sister &God bless you akka chala happy ga Devuni pani lo Mudhuku sagali ani korukuntunam sister God bless you akka love you so much akka
ప్రభు పేరట వందనాలండి మీకు జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ అలాగే ఎంతోమంది మీరు మాదిరిగా ఉంది మీరు జరుగుతున్న పరిచర్య ఎంతోమంది స్త్రీలకు నేటి యువతకు ఎంతో ఆదర్శం కలిగే మార్పులు చెబుతూ వచ్చారు పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ దేవుని పనిలో సాగాలని కోరుకుంటూ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ మీ ఆత్మీయ తమ్ముడు రాజేష్ దుబాయ్
Hi akka,🙏🙏🙏🙏🙏🙏🙏akka Happy 33rd Birthday akka, youare inspirational for us, great singer, preacher, and woman of god🌹🙏🙏🙏🙏 Suvarthe swasaga and pothondi kalam, naa pranama naa antharangama you are singging excellent
పుట్టినరోజు శుభాకాంక్షలు చెల్లి నీవు ఈలాగే దేవుని పరిచేర్యాలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నీవు వాక్యం ప్రసంగం చాలా స్పష్టంగా ఉంటుంది మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ... గోవిందు క్రైస్త చేర్చి తుమ్మలచెర్వు గ్రామాం . గద్వాల్ జిల్లా 🙏🏾🙏🏾🙏🏾🌷🌷🌷🌹🌹🌹
దేవుని దయ వలన మరొక సంవత్సరం మీరు పొందినందుకు శుభాకాంక్షలు అక్క . ఎంతో మంది స్త్రీలకు దేవుని పని చేయడంలో ఆదర్శంగా కొనసాగుతున్న అక్క గారికి నా వందనాలు...
Many more happy returns of the day akkaaa....... ఇలానే మీ పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ అనేక ఆత్మల రక్షణార్థమై వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క........ 🙏🙏🙏
వందనాలు సిస్టర్
దేవుడు దీవించు ను
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Thank YOU LORD JESUS 🙏
దేవుని దయ దువుని కృప కాపుదల ఎల్లపుడూ మీకు తోడై వుండును గాక. 🙏
God bless you pastor Amma Garu ❤️⛪🙏🙌
జన్మదిన శుభాకాంక్షలుఅక్క...
మీరు మరింత దేవుని పనిలో వాడబడాలని... ఆ దేవునికి ప్రార్థిస్తున్నాం...
Wish u many more happy returns of the day. Sister God bless you 🎂🎂💐💐
Praisetheloŕd
సిస్టర్ మీ పుట్టిన రోజు సందర్భంగా నేను ఆత్మీయ సత్యాలు తెలుసుకున్నాను నా యొక్క వాట్సప్ కి ఇప్పుడు వచ్చింది దేవుని సేవలో మీరు బహు బలంగా వాడవాడాలని కోరుకుంటున్నాను యెహోషువ మల్దకల్
సిస్టర్ కాంతికళగారుమీపాటలంరేసినావాపాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనే లాగా ఉంది
అక్క వందనాలు ఏసయ్య సేవలో బలంగా వడబడలనీ ఏసయ్య దీవీంచును గాక మేంటేపుడీ గ్రామంలో చీన్నీ ఇంటి కాడ చక్కటి వాక్యం చేప్పారు నాకు చాలబాగ నచ్చీందీ మీరు చేప్పేవీదనం దేవుడు దీవీంచును గాక ఆమేన్
Godbless u brother
అద్భుతమైన సందేశాలు అందిస్తున్న చెల్లెమ్మకు హృదయపూర్వక వందనాలు లంగా లేసినావా నావకు పాట చాలా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమెన్
ఆమెన్ ⛪✝️✝️✝️🕯️🛐 🧠🫁🫀 👨🏻🦽👩👦😭😭😭😭😭😭😭 🙇🏼♂️ 🙏🙏🔥
Really.......potondi kalam......so beautiful
Nijamaga.......chala prabha am to vundi....🙏🙏🙏🙏👌👌👌👌
కాంతి కళ చెల్లమ్మ కి మా ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు 💐🤝
దేవుని పరిచర్య లో మీరు మరింత ఎదగాలని, దేవుని ఆశీర్వాదం, ఆశీస్సులు మీకు... మీ..కుటుంబం తో పాటు మన అందరికి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 👏 దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక 👏
దేవునికి కృతజ్ఞతలు 👏
ఆమెన్ 👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
th-cam.com/video/KqVwLimrAZo/w-d-xo.html
మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు.!!
ఇకపై పొంచి ఉన్న ప్రమాదం.....!!!!
Pothondi kalam ,,,wonderful song
De-lated wishes, Many more Happy Returns of the Day
వందనాలమ్మ తల్లి చాలా మంచి విషయాలు తెలుసుకునే విషయాలు నాకు తెలియజేసినందుకు వందనాలు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మిమ్మల్ని మీ ఫ్యామిలీ అంతటిని దేవాది దేవుడు దీవించును గాక ప్రతి ఒక్క విషయంలో నూతనముగా మేలు చీర గాక ప్రతి ఒక కీడు తొలగి పోవును గాక ఆమెన్ హల్లెలూయ ✝️✝️✝️🙏🙏🙏🙏💐💐💐💐
పుట్టినరోజు శుభాకాంక్షలు సిస్టర్
దేవుని పరిచర్య ఇంకా మహిమకరంగా జరగాలి మీ ద్వారా
God.bless.you...happy.birthday.to..you.sister.. మీరు.దేవుని..పరిచర్యలు.బలంగా.వడబడి.. అనేకులు. మారు.మనసు. పొంది. దేవుని..దగ్గరకు.చేర్చాలని.ప్రార్థన. అమెన్
happy birthday Akka🌹🎂
పుట్టినరోజు శుభాకాంక్షలు అక్కగారు దేవుని పనిలో మీరు ఇంకా వర్ధిల్లాలని దేవుడు మీకు ఇంకా ఆయుష్ ను దయ చేయాలని మా అనుదిన ప్రార్థనలో ఆ దేవుని ప్రార్థిస్తున్నాము
Ganesh
JBRC pulimeru
హ్యాపీ బర్త్ డే సిస్టర్... god bless you...
Happy birthday wiss you all the best chellamma kanthi kala garu nooru yalla jeevatham konasakali. Yasu prabhu tho prathisthunanu. Chellama god bless you amen
తండ్రి యొక్క దీవెనలు సదా మీకు తోడు గా ఉండాలి అని కోరుతూ మీ సహోదరి గాడ్ బ్లస్ యు ఆమేన్
అమ్మ గాడ్ బ్లెస్స్ యు దేవుడు మీకు దీర్ఘాయువునిచ్చి అంతేకాకుండా మీరు దేవుని చేత పొందుకున్న ఆత్మీయ జ్ఞానమును బట్టి ఇంకా అనేక చోట్లలో అంతేకాకుండా ఈ మాధ్యమాలలో మీసేవ పరిచర్యలు ఫలభరితము చెందును గాక దేవుడు మంచి ఆరోగ్యము మీకు దయచేయాలని ప్రార్థిస్తున్నాం సిస్టర్ ప్రైస్ ది లార్డ్
Sister many more happy returns of the day. దేవుడు మీ యొక్క పరిచర్య ను దీవించి అభివృద్ధి పరచి మిమ్మును ఆశీర్వదించు ను గాక... Amen......... వేణు, నెల్లూరు అర్బన్, నెల్లూరు జిల్లా
th-cam.com/video/1opzONwpvx8/w-d-xo.html
మనిషి దేవుని ఎందుకు చెడలేడు..?
th-cam.com/video/KqVwLimrAZo/w-d-xo.html
మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు.!!
ఇకపై పొంచి ఉన్న ప్రమాదం.....!!!!
Happy birthday sister పోతోంది కాలం ఈ సంత్సంరం మీకు బహుమానం
Amen
మనతండ్రి అయినదేవుడు తల్లీ నీకు ఆయుష్ష ఇచ్చినంత వరకు ఆయన పనిలో యదార్ధంగా బ్రతకాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తల్లీ గాడ్ బ్లెస్ యూ
Thanku merannyyaa
Happy birthday Akka devudu mimalni inka Ekuva ga ayana seva lo vadukovali
Yasayyake mahima kalugunu ga amen 🙏god bless you amma
పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క మీరు మరింత దేవుని పనిలో వడబడలి అని దేవుని ప్రార్థిస్తం స్త్రీలు అందరికి మాదిరి కరంగా ఉన్న మీకు చల్ల ధన్యవాదాలు
Tq sister ప్రతి రోజూ మీ కోసం ప్రార్థిస్తున్నాను మీ వలన చాలా దేవుని లో బలపడుతున్న. మీకూ నా ధన్య వాదాలు ,,
Dyvuniki vandanalu dyvuniki stothram kalugunu gaka god bless you sister love you
Daiva krupalo miru anekamaina janma samvatsaramulu jarupukovalani shubhakankshalu theluputhunnadhi mi sahodharudu pandu. B .hyd.🙏🙏🙏🎂🎂🎂🎂🎂🎂🎂
Devunike mahima kalugunu gaka Amen 🙏 Happy birthday akka God bless you akka
Mana prabhuvunu rakshakudaina yesu christhu naamamulo NAA hrudaya poorvaka janmadhina subhaakaankshalu sister. మనప్రభువును మనప్రభువునుమన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనప్రభువునుమన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనామాములోజన్మ దిన శుభకాంక్షలు సోదరి. మన తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీరు చేస్తున్న దేవుని పరిచర్యను నిత్యము దీవించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్ధిస్తు ఆమెన్ ఆమెన్.
కీర్తనలు 139: 16
నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.
Many More Happy Returns of the Day Akka💖🎂🎶
చివరి నిమిషంలో చాలా చాలా విలువైన సంగతులు తెలియజేశారు 🙏
👏mane mane more happy🎉writens off the day akka
Watching from USA New happy birthday beta
అక్క వందనాలు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క మీరు దేవుని సేవలో ఇంకా అభివృద్ధి చెందాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను
Happy birthday my lovely akka 👑🎁❤ mi paricharyalo lo devudu sadha kalam miku thodaivundunugaka amen ❤ god bless you and your family akka 🥰💕🌷😇🙌🙌 🌹🌹🎈💐💐
really good... think your God way ... Amen...
పుట్టినరోజు శుభాకాంక్షలు సిస్టర్ మీరు ఇంకా దేవుని పనిలో బలంగా నడవాలి
దేవుడు మిమ్మల్ని బహు బలంగా ఆయన వలన దీర్ఘాయువు కలుగును
గాక
పుట్టినరోజు శుభాకాంక్షలు మై డియర్ డాటర్ గాడ్ బ్లేస్ యు 👏👏👏
దేవుని సేవలో ఇంత చిన్న వయసులో ఎదిగిన అందుకు మీకు వందనాలు
Yasayyake mahima kalugunu ga amen 🙏god bless you amma kuwait 🇰🇼 nunchi Hymavathi wish ❤💖 happy birthday 🎂🥳🎉🎈🎁🎊🎂🥳🎉🎈🎁 god bless you amma......
జన్మదిన శుభాకాంక్షలు
😊 అక్క 😊
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🥳🥳🥳🥳🥳🥳🥳🥳
🎊🎊🎊🎊🎊🎊🎊🎊
God bless you
Akka
🙏
Happy birthday akka
Good bless you akka
ದೇವರು ನಿಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿಲಿ
ದೇವರ ಸೇವೆ ಹೀಗೆಯೇ ಮಾಡಿರಿ ಅಕ್ಕ
ದೇವರ ಕೃಪೆ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರಲಿ
1 second happy birthday akka🎂
Happy birthday sister. God bless you. Devuni kosam inka vadabadalii praise the Lord.
Happy birthday 🎂💐🌹sister garu ur msgs chustanu chala manchi msgs istaru thq 🙏🙏🙏
Wish you many more happy returns of the day ఆత్మీయ సిస్టర్
అమ్మ మీ ప్రసంగాలు స్త్రీలు అందరూ చూడాలి దేవుని ఆరాధించాలి. మీకు జన్మదీనా దేవుని కె మహిమ రియల్లీ అమ్మ. దేవుడు మీ పరిచర్యలో అనేకులు ఒప్పుకునే మనసు దేవుడు అవ్వాలి అని నా prayer amen.
ఇవ్వాలి
Sure brother ..devunikemahima
అమ్మ గారు.🕎💯💐🙏🇮🇱🇮🇳🎤🎤
OK akka god bless you.. మీ పరిచర్య ఇంకా బలపడాలి
Praise the lord thalli God bless you abundantly
గాడ్ బ్లెస్స్ యు sister
Amma praise the lord 🙏🌹🌹🌹🌹🌹🌹
Happy birthday akka devuni mahima lo inka ekkuvaga vadabadalani manaspurthi korukuntunnanu akka
Happy Birthday to you సిస్టర్ 🎂🎈🎉
Sister many more happy returns of the day
God bless you forever 🌲🙏🙌🙏🙌🙏🙌🌟
Praise the lord akka your speach inspirational speach
Mee anandam mee maatalo clear ga anipistundi akka, praise be to god🙏🙏🙏🙏
పుట్టిన రోజు శుభాకాంక్షలు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యూ
అక్క మీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం, నిన్ను ఆ దేవుడు చాలా దీవించును గాక
క్రీ స్తుపేరట🙏🙏🙏 సిస్టర్👰♂️👰♂️👰♂️ నీవు ఎప్పుడూ దేవుని 🤴🤴🤴పనిలో సంతోషము😁😁😁😁గా👍👍👍 ఉండాలని కోరి🧎🧎🧎 ప్రార్దిస్తున్నాము హెబ్రీయులకు 2: 13
మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.
CHRIST CHURCH ⛪⛪⛪KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳🎤🎤🎤
Fist time nenu memmanli chedadam.mee matalu naku chala nachae l like you sister, Iam vijaya 🙏
Hallelujah praise the lord may god bless you
హ్యాపీ బర్త్డే టు యు సిస్టర్ 🎂
Many more happy returns of the day my lovely sister &God bless you akka chala happy ga Devuni pani lo Mudhuku sagali ani korukuntunam sister God bless you akka love you so much akka
ప్రభు పేరట వందనాలండి మీకు జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ అలాగే ఎంతోమంది మీరు మాదిరిగా ఉంది మీరు జరుగుతున్న పరిచర్య ఎంతోమంది స్త్రీలకు నేటి యువతకు ఎంతో ఆదర్శం కలిగే మార్పులు చెబుతూ వచ్చారు పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ దేవుని పనిలో సాగాలని కోరుకుంటూ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ మీ ఆత్మీయ తమ్ముడు రాజేష్ దుబాయ్
పుట్టినరోజు శుభాకాంక్షలు సిస్టర్
జన్మదినశుభాకాంక్షలు చెల్లెమ్మ గాడ్ బ్లెస్ యు
God bless u sister happy birthday,💯☀️❤️🌹🌹 anytime Hindi you blessed
Okay thank you for your message......
Happy birthday kranthikala sister God bless you .
Belated Happy Birthday sister Mee message valla memu chala balapaduthunnam meeru chinna age lone devudiki mahimakaranga vadabaduthunnaru devunike mahima
Hi akka,🙏🙏🙏🙏🙏🙏🙏akka
Happy 33rd Birthday akka, youare inspirational for us, great singer, preacher, and woman of god🌹🙏🙏🙏🙏
Suvarthe swasaga and pothondi kalam, naa pranama naa antharangama you are singging excellent
God bless you 🙏 ❤ amen 🙏 amen 🙏 amen 🙏 🙌 👏 ❤ 😊 💖 🙏 happy birthday to you 🎂 amma garu amen 🙏
You are my heartly friend Mam because change of my life changing. God words from you mam . thanks. God bless you and your family members Mam.
AkkA waiting for new songs ,each lyric has wonderful wisdom of God...God bless you akka...
Suvartha prakatimchu streelu goppasainyamuvale unnaaru .meeru alaane undaalani Aa jivamugala devunni korukuntu.happy birthday kanthokalagaru.
వాoదానలు..అక్క.. పుట్టినరోజు శుభాకాంక్షలు
What a wonderful talking with you,,,God bless you
Belated Wish You Happy Birthday Akka
Devuni paricharyalo inkaa vaada baduchu aneka aathmalanu devunikoraku sampadisthu munduku sagaalani devunni korukuntu God Bless You Akka
అక్క మీరంటే నాకు చాలా ఇష్టం
Happy birthday akka
పుట్టినరోజు శుభాకాంక్షలు చెల్లి నీవు ఈలాగే దేవుని పరిచేర్యాలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను నీవు వాక్యం ప్రసంగం చాలా స్పష్టంగా ఉంటుంది మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ... గోవిందు క్రైస్త చేర్చి తుమ్మలచెర్వు గ్రామాం . గద్వాల్ జిల్లా 🙏🏾🙏🏾🙏🏾🌷🌷🌷🌹🌹🌹
Thankubrother
వందనమ లమ్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు తల్లి
పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క గాడ్ బ్లెస్స్ యు
God given very sweet voice raa, God Bless you & Ministry
Thanku brother.. For ur heartfullwhishes.. Wher are you from?
👑❤🎈🎗😍🎗👑🎈 గాడ్ బ్లెస్సే యూ బంగారం దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్
God bless you ma vandanamulu ma 🙏🙏🥰
Akkkaaaaaaaa🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🥰🥰🥰god bless you more and more.....aneka aatmalanu rakshinchaalani korukuntunnanuuuu
దేవుని దయ వలన మరొక సంవత్సరం మీరు పొందినందుకు శుభాకాంక్షలు అక్క . ఎంతో మంది స్త్రీలకు దేవుని పని చేయడంలో ఆదర్శంగా కొనసాగుతున్న అక్క గారికి నా వందనాలు...
Praise the lord 🙏🙏🙏 sister mony more happy return of day sister god బ్లేసెస్ your sister దేవుడు మీ 🎂🎂🎂✝️✝️✝️💐💐💐🤲🤲🤲
థాంక్స్ సిస్టర్స్ 🙏🙏
Many more happy returns of the day akkaaa....... ఇలానే మీ పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ అనేక ఆత్మల రక్షణార్థమై వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క........ 🙏🙏🙏
Happy birthday to u akka devuni panilo meeru marinthaga vadabadali maalanti variki mee messages entho inspiration ga untay mee dwara marinthaga nerchukodaniki naaku avakashamichina devunike mahima kalgunu gaka.🎂🎂
Happy birthday daughter of God. God bless you.
Many more happy returns of the day sister May God bless you sister
Happy brathday akka good blessu ammen 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Sister exlent massage God bless you
Happy birthday akka 💐💐💐❤️❤️❤️❤️god bless you akka