బీజేపీ లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ - చెప్పలేం... నాతో పాటే అన్న కూడా | Komatireddy Brothers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 388

  • @PeoplesVoice264
    @PeoplesVoice264 2 ปีที่แล้ว +12

    రాజన్న నీ రాజీనామా తో జరిగే అభివృధి కోసం మునుగోడు ఎదురుచూస్తుంది ..మీరు వంద శాతం మళ్ళీ గెలుస్తారు ఉపఎన్నికలో.🚩

  • @harinathnayak3031
    @harinathnayak3031 2 ปีที่แล้ว +7

    మీరు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రజలకు కొత్త పథకాలు వస్తాయి... 🙏🙏

  • @ammulu3321
    @ammulu3321 2 ปีที่แล้ว +3

    దరిద్రం పోతుంది... సంతోషం.

  • @nagabhushanam5414
    @nagabhushanam5414 2 ปีที่แล้ว +3

    చాలా బాగా మాట్లాడి నారు సర్

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 2 ปีที่แล้ว +9

    రాజీనామా చేయండి 100% మళ్ళీ మిమ్మల్ని గెలిపించికుంటం...

  • @tiktoksuresh
    @tiktoksuresh 2 ปีที่แล้ว

    మాకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మా భారతదేశం కానీ మా తెలంగాణ ప్రజలు కానీ మేము మేము బాగుపడతాం. బిజెపి వస్తే మా తలరాతలు కాదు మా శవాలు కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి వాళ్ళు పెట్టే జిఎస్టి కి మేము కష్టపడి సంపాదించిన కూలీనాలీ చేసుకున్న చిన్న చిన్న కూలీలు కానీ వాడు మోడీ వానికి ఓటు ఎట్టా చేస్తాం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

  • @bharathkumar3281
    @bharathkumar3281 2 ปีที่แล้ว +4

    అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయు పార్టీ సమస్య కాకపోతే

  • @vuyyalaprashanthgoudyoutub3208
    @vuyyalaprashanthgoudyoutub3208 2 ปีที่แล้ว +1

    సొళ్ళు ముచ్చట్లు ..కొంచం అన్న నిజాలు మాట్లాడు జెర..

    • @lablab6469
      @lablab6469 2 ปีที่แล้ว

      కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రాజయోగాలు భోగాలు అనుభవించారు అన్ని అనుభవించి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 2 ปีที่แล้ว

    బుద్ది ఉన్నోడు ఎవ్వడు కూడా బీజేపీ లో పోదు....అది మతం యొక్క పునాదుల మీద ఆధారపడి పని చేస్తోంది....అది దేశానికి చాలా ప్రమాదం

  • @svrnews9403
    @svrnews9403 2 ปีที่แล้ว +27

    అన్ని డ్రామాలు ఎందుకు బ్రదర్ ని బిజినెస్ కోసమే బీజేపీకి సడన్ అవినవు ఇంక ఆపు సోది

    • @robinfrancis6507
      @robinfrancis6507 2 ปีที่แล้ว +2

      కరెక్ట్ చెప్పినవ్ బ్రదర్..అందుకే కదా...కాంగ్రెస్ లో ఉన్నప్పుడే అయినా కాంట్రాక్ట్ ఒచ్చినయ్?? ప్రతి దానికీ లింక్ చేయడంలో మీరు మొదటి స్థానంలో ఉంటారు

  • @PublicPulse07
    @PublicPulse07 2 ปีที่แล้ว

    రాజశేఖరరెడ్డి నీలాగా ఆలోచిస్తే నువ్వు ఇంత స్థాయి కీ వచ్చే వాడివా...

  • @harishmote5159
    @harishmote5159 2 ปีที่แล้ว +10

    వెళ్లి పోవాలి అంకుంటే వెళ్లి పోవొచు కాంగ్రెస్ వీక్ హా పవర్ ఫుల్ హా నువ్వు ఎలా నిర్ణహిస్తవ్ రాజ్ గోపాల్ రెడ్డి

  • @bhimlalkodavath5520
    @bhimlalkodavath5520 2 ปีที่แล้ว

    Good

  • @PublicPulse07
    @PublicPulse07 2 ปีที่แล้ว +1

    తెలంగాణా విషయం లో తప్ప రాజశేఖరరెడ్డి అంటే గౌరవం లెజెండ్ లీడర్ అమ్ముడాబోని నాయకుడు భయపడని నాయకుడు అసమర్థులను గెలిపించిన నాయకుడు... మిస్ యూ లెజెండ్...

  • @karthik.swaerobotla7654
    @karthik.swaerobotla7654 2 ปีที่แล้ว +2

    మునుగోడు మీ కుటుంబం చేతులో లేదారా ఈ రెడ్డి, వెలమ ల రాజ్యం పోవాలే బహుజన రాజ్యం రావాలి

  • @chakris6149
    @chakris6149 2 ปีที่แล้ว

    Good questions anna

  • @punakoshieqiupmentspunakos7566
    @punakoshieqiupmentspunakos7566 2 ปีที่แล้ว

    Good question s by Raghu anna

  • @SAIKIRAN-fe1gh
    @SAIKIRAN-fe1gh 2 ปีที่แล้ว +25

    అన్నా మీరు సరైన నిర్ణయం తీసుకోండి మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ తరఫున గెలిపించుకుంటాం జై జై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    • @flirtingguy1279
      @flirtingguy1279 2 ปีที่แล้ว

      Nuvu aa bey lavde

    • @SAIKIRAN-fe1gh
      @SAIKIRAN-fe1gh 2 ปีที่แล้ว

      ఏం మాట్లాడుతున్నావ్ రా బేవకూఫ్ నా కొడకా ఇంకా గలీజ్ మాటలు చాలా వస్తాయి నాకెందుకు రిప్లై ఇస్తున్నారా

  • @rsaiteja6978
    @rsaiteja6978 2 ปีที่แล้ว

    Good decision

  • @vynalamaamma3846
    @vynalamaamma3846 2 ปีที่แล้ว +26

    ప్రతి అడ్డమైన రాజకీయ నాయకుడు తన ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలు అంటూ, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం, పదవులు దాని ద్వారా కలిగే లబ్ధి కోసం తప్ప మరోటి కాదు...

  • @pavanrathod6103
    @pavanrathod6103 2 ปีที่แล้ว

    రాజగోపాల్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది అతను మాట్లాడే మాటలను బట్టి మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేసిన వడిపోవడం ఖాయం మీరు వెళితే వెళ్లిపోండి కాంగ్రెస్ పార్టీ నుంచి అంతేగాని మా వెంకట్ రెడ్డి గారిని బిజెపిలో వస్తున్నార అనడం మాత్రం మేము ఊరుకోము ఎందుకంటే నీ లేక బ్రోకర్ మాటలు మాట్లాడే మనిషి కాదు అతను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను చనిపోయిన నా శవం మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుందే తప్ప వేరే ఒక పార్టీ జండా మోయబోనని మా వెంకన్న రేవంతన్న కలిసి అడుగు వేస్తే తెలంగాణలో రామలక్ష్మణుల్లా ఇద్దరు ఉంటారు జై రేవంతన్న జై వెంకన్న

  • @santhoshyadav4475
    @santhoshyadav4475 2 ปีที่แล้ว

    జై బిజెపి 🚩🚩

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 ปีที่แล้ว

    బిజెపి లో చేరి,ఎన్నికలలో గెలిచి బిజెపి ఆధికారంలోకి వస్తే మంత్రి పదవి కోసం👉💵 ఇదంతా👉💵👉💵👉💵👉💵👉💵 హ హ హ హ

  • @prasada9049
    @prasada9049 2 ปีที่แล้ว +39

    ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సమయం

  • @narenderrachakonda6435
    @narenderrachakonda6435 2 ปีที่แล้ว +14

    సంతోషం
    ఆన్న తమ్ములు ఇద్దరు పార్టీ నుండి బయటకి వెళ్ళవచ్చు
    ఇంత స్వేచ్ఛ మీకు దొరకదు
    మీరు పోగొట్టుకున్నారు
    మీరు ఇద్దరు భవిష్యత్ లో ఏ పార్టీ నుండి పోటీ చేసినా గేలువరు

  • @punakoshieqiupmentspunakos7566
    @punakoshieqiupmentspunakos7566 2 ปีที่แล้ว

    Good Raghu anna

  • @veerayagarikumarreddy9310
    @veerayagarikumarreddy9310 2 ปีที่แล้ว

    Good deshishan

  • @prasada9049
    @prasada9049 2 ปีที่แล้ว +33

    అన్న 8సం లకు ఇంతమంచి ఆలోచన వచ్చిందా

  • @venkatgoll3122
    @venkatgoll3122 2 ปีที่แล้ว +11

    బిజెపిలోకి వెళితే మీరు గెలవరు 💯..... మీరు వెళితే. కాంగ్రెస్ పార్టీకి. ఏమి జరగదు 💐💐💐

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 2 ปีที่แล้ว +10

    All TG people must support Rajagopal because his brother resigned minister during agition

    • @kummarivenkataiah8127
      @kummarivenkataiah8127 2 ปีที่แล้ว

      ఎందుకురాబాయ్ రేవంత్ రెడ్డికి 1000 కోట్లు ఇస్తే బాలుగురి వెంకటను పెట్టండి ఐపాయే రాజగోపాలరెడ్డి పేలుపుకాయం ఇది అందరికితెలుషు

  • @bapureddy5563
    @bapureddy5563 2 ปีที่แล้ว

    నమ్మకం లేదు దొర నువ్వు బీజేపీ మీద నమ్మకం వేరేవాళ్లకి కూడా లేకుండా చేస్తున్నావు 🙏

  • @chandrashekar-qx2zd
    @chandrashekar-qx2zd 2 ปีที่แล้ว +3

    రఘు అన్న మీ మీద చాలా respect ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వత్తాసు పలుకుతున్ననవు ఎందుకు journalist లాగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తల లాగా మాట్లాడుతున్నావు

  • @lablab6469
    @lablab6469 2 ปีที่แล้ว

    కాంగ్రెస్ పార్టీలో ఈయనకు అవకాశాలు లేవు అవమానాలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ ఈయనను పట్టించుకోవడం లేదంట ప్రతి మాట అబద్ధం

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 ปีที่แล้ว +5

    సార్ మీరు ఇన్ని కోట్ల కు అధిపతి అయింది కాంగ్రెస్ పార్టీ వలన కాదా ఎంత అబద్దం చెప్పుతారు

  • @gattagallaumashanker6246
    @gattagallaumashanker6246 2 ปีที่แล้ว +9

    కాంగ్రెస్ పార్టీకి పట్టిన దరిద్రం పోతుంది

  • @siddamkrishna8323
    @siddamkrishna8323 2 ปีที่แล้ว

    జై బిజెపి రాజగోపాల్ అన్న

  • @sunilsingarapu7706
    @sunilsingarapu7706 2 ปีที่แล้ว +16

    కాంగ్రెస్ లోనే ఉండి తెలంగాణలో తిరిగి అ పార్టీ నీ బలంగా తయారు చేయి సాధారణ ఎన్నికల్లో అన్ని trsపార్టీనీ ఓడించు

  • @krkk86
    @krkk86 2 ปีที่แล้ว

    Correct desicion tisukunnaruuu

  • @ravisilambarasan1223
    @ravisilambarasan1223 2 ปีที่แล้ว +1

    wel come Sir

  • @Larens143
    @Larens143 2 ปีที่แล้ว +1

    కెసిఆర్ ని అందరూ బొంద పెట్టిండు ఈగ నువ్ ఒక్కడివే ఉన్నవో వేళ్ళు బీజేపీ కి

  • @harishreddykkammeta7997
    @harishreddykkammeta7997 2 ปีที่แล้ว +2

    Jai Congress 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯

  • @chanduk8621
    @chanduk8621 2 ปีที่แล้ว +26

    జై భారత్ మాతా కీ జై మోడీ జై యోగి బండి సంజయ్ రాజగోపాల్ రెడ్డి

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 2 ปีที่แล้ว +2

    అరే దిక్కు మాలిన ఏడవ బీజేపీ కన్నా TRS 100 రేట్లు బెట్టర్....బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ చాలా బెట్టర్ గా ఉంది....

  • @parashuramudu1544
    @parashuramudu1544 2 ปีที่แล้ว +13

    బిజెపిలోకి పోయి నీ ఆస్తులు కాపాడుకోడానికి బిజెపి వల్ల తన మూటలు తీసుకోవడానికి పోతున్నావ్ మునుగోడు ప్రజలకు అర్థమవుతుంది

  • @nextpmrahulgandhi7231
    @nextpmrahulgandhi7231 2 ปีที่แล้ว +1

    Selfhish fellow rajgopal Reddy brothers

  • @babureddychintakunta1212
    @babureddychintakunta1212 2 ปีที่แล้ว +3

    మునుగోడు లో ముందస్తు ఎన్నిక ఎందుకు?
    ఈ విషయాన్ని ప్రజలకు వివరించడంలో విఫలమైతే ఎన్నికల్లో విజయం క్లిష్టమౌతుంది.విజయం సాధించినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సందేశం ఏమీ లభించదు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో బిజేపి విజయం సాధిస్తే తెరాస కు జరిగే నష్టం ఏమిటి. కాని 1% క్రింద ఆలోచించండి. ఓటమి సంభవిస్తే తెరాస కు ఊపిరి ఊదినట్లౌతుంది.
    హుజురాబాద్ లో TACTICAL VOTING జరిగింది.
    కాంగ్రెస్ ఓటర్ లు TRS ను ఓడించాలని భావించారు.
    కాని మునుగోడు లో ఈ పరిస్థితి ఉండదు.కాంగ్రెస్ BASE VOTER బిజెపికి వేసే పరిస్థితి ఉండదు.తప్పనిసరిగా త్రికోణపు పోటీ ఉంటుంది. గొప్ప నాయకులు కాంగ్రెస్ ను వదలి ఇతర పార్టీలో కలిసినప్పటికి కాంగ్రెస్ లో నాయకుడు లేకుండా నే 30% మంది ఓటర్ లు పార్టీని ఆదరించిన ఉదాహరణ లు అనేకం ఉన్నాయి. వీటిని ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో చూడవచ్చు.
    హుజురాబాద్ విజయం తెలంగాణా ప్రజలకు అద్బుతమైన సందేశాన్ని ఇచ్చింది.దానిని ప్రజల జ్ఞాపకాల నుంచి తొలగించడం విజ్ఞత కాదు. 19% స్వింగ్ లభించింది.19% మంది ఓటర్ లు తెరాసను వదిలిపెట్టారు.
    ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందనే వాదనను ప్రమోట్ చేసే వారు 2018 లో 68 లక్షల మంది కాంగ్రెస్ పార్టీకి ఏందుకు ఓటు వేశారని భావిస్తున్నారు తెలియపరచాలి.2014 కంటే 20 లక్షల ఓట్లు అధికం అని గుర్తించాలి.
    ప్రతి పక్షంలో ఉన్న పార్టీ కి 2014 లో ఆదరించిన 48 లక్షల మందికి (కాంగ్రెస్ ఎం యల్ ఏ లను తెరాస లో కలుపుకన్నప్పటికీ) 20 లక్షల మంది తోడై 68 లక్షలు అయ్యారు. ఈ ఓట్లు 2013 లో 90 లక్షలు ఔతాయి పక్కా.
    అదృష్ట వశాత్తు కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తున్నారు.
    దురదృష్టవశాత్తు నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఆటలు ఆడుకుంటున్నారు.
    ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో చూడాలనుకున్నారు.కాని నాయకులు సంసిద్ధం గా లేరు. చాలా బాధాకరం.
    కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాల (DIVIDED PARTY) నుండి బయట పడితే తప్పక అధికారంలోకి వస్తుంది.

  • @nareshsunkari6901
    @nareshsunkari6901 2 ปีที่แล้ว +3

    రాజగోపాల్ అన్న మిమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు కాని మీరే మునుగోడు ప్రజల్ని నమ్ముతున్నట్లు లేదు మీరు ధైర్యంగా రాజీనామా చెయ్యండి మి నియోజక వర్గా ప్రజలే మిమ్మల్ని గెలిపించుకుంటారు

  • @mohammadyousuf782
    @mohammadyousuf782 2 ปีที่แล้ว

    మిరు Congress లో ఉన్నప్పుడు ఎం చూశారు ఇప్పుడు వచ్చి ఎం చెస్తరు

  • @ra.mkashmir1508
    @ra.mkashmir1508 2 ปีที่แล้ว +20

    You correct anna..
    You take good decision 👏 👍

  • @Bhaskergoudy
    @Bhaskergoudy 2 ปีที่แล้ว

    AaJAI I N C

  • @Larens143
    @Larens143 2 ปีที่แล้ว +2

    Jagga రెడ్డి కనిపించట్లేదు ఈ మధ్యలో

  • @MrRajkumar38
    @MrRajkumar38 2 ปีที่แล้ว

    GHMC ఎన్నికల్లో ని కంట్రిబ్యూషన్ ఏంటి , ఎక్కడ కూడా ఎలెక్టన్ వచ్చిన నువ్వు ఇంట్లో పడుకున్నావ్ , ఇప్పుడు నిద్ర లేచి జోలీ చెప్తున్నావ్, నువ్వు మా పార్టీ కి పట్టిన దరిద్రం

  • @yakaiahgaddala9991
    @yakaiahgaddala9991 2 ปีที่แล้ว

    Boghuganula contract kosam veluthunara ok KomtiReddy Brothers edharu vellipondi jai jai jai Congress Jai Jai Reavanth

  • @surabhisambaiah4752
    @surabhisambaiah4752 2 ปีที่แล้ว

    వీళ్ళకి రేవంత్ రెడ్డి నచ్చదు అంతే జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రాహుల్ గాంధీ జై సోనియా గాంధీ ఒక వేళ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి పోతే గట్టిగా బుద్ది చెప్పాలి

  • @bharathkumar3281
    @bharathkumar3281 2 ปีที่แล้ว

    BJP తర్పున పోటీ చేస్తే విడిపోతారు

  • @ktreddykoripally6063
    @ktreddykoripally6063 2 ปีที่แล้ว

    Jai komatireddy

  • @dasaramonisrinivas3687
    @dasaramonisrinivas3687 2 ปีที่แล้ว +1

    ఈయనకు డైరెక్ట్ గా మాట్లాడే దమ్ము లేదు

  • @gsimahachalam5747
    @gsimahachalam5747 2 ปีที่แล้ว

    Raja gopala reddy garu BJP lo cheri contracts chesukondi.

  • @nugurugajanan3104
    @nugurugajanan3104 2 ปีที่แล้ว

    Best leader Very good

  • @kanitha5779
    @kanitha5779 2 ปีที่แล้ว

    Nenu pattina kundeluku mude kaallu anaku mr rajagopal

  • @chandrashekar-qx2zd
    @chandrashekar-qx2zd 2 ปีที่แล้ว +5

    ఎం కాదు బీజేపీ లో చేరండి రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ లో చీలిక లు వొచిన్నాయి

  • @maheshorsu926
    @maheshorsu926 2 ปีที่แล้ว

    Good idea sir

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 ปีที่แล้ว +2

    పదవులు కోసం👉💵👉💵👉💵👉💵👉💵👉💵

  • @nemmadiravi8234
    @nemmadiravi8234 2 ปีที่แล้ว +1

    Revanth Reddy ki PCC ecchinakanunchi veniki Baga eersha ga undhi😠😠

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 2 ปีที่แล้ว +5

    Anna nuv cheppindi kuda nijame
    Anna .....
    Congress ni digajarusthunnav anna nuv life echina party ni munchithe nuv waste gadive

  • @zafar78616
    @zafar78616 2 ปีที่แล้ว

    Endhuku brother confused

  • @yadagiriboini5663
    @yadagiriboini5663 2 ปีที่แล้ว +5

    I think రఘు గారు కాంగ్రెస్ మనిషి

  • @reddy8814
    @reddy8814 2 ปีที่แล้ว

    amisha chepthe chesthadu

  • @bhanuyadav2381
    @bhanuyadav2381 2 ปีที่แล้ว +3

    Vellipo be 👍🙏🙏🙏😢

  • @punakoshieqiupmentspunakos7566
    @punakoshieqiupmentspunakos7566 2 ปีที่แล้ว

    Anna dammula madhya poti pettali

  • @prasada9049
    @prasada9049 2 ปีที่แล้ว +10

    8సం లు ఎటు పోయినా రు

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 ปีที่แล้ว

    ప్రజలు సంతోషముగా లేరా..... హ హ హ హ 😂😛😀😂😛😀😂😛😀

  • @mandadiravindergoud7888
    @mandadiravindergoud7888 2 ปีที่แล้ว

    Jai congress

  • @madaharishreddy9813
    @madaharishreddy9813 2 ปีที่แล้ว +6

    Bjp welcome annagaru

  • @nomulavenkataiah3471
    @nomulavenkataiah3471 2 ปีที่แล้ว

    నీకు దమ్ము ఉంటే కాంగ్రెస్ లో పోటీ చేయాలి

  • @korralalu5653
    @korralalu5653 2 ปีที่แล้ว +1

    లత్ కోర్ మాటలు ఇవి అన్ని

  • @TheSurendar143
    @TheSurendar143 2 ปีที่แล้ว

    Good decision...

  • @crazyfellow868
    @crazyfellow868 2 ปีที่แล้ว +12

    రెడ్డి ల నుండి నల్గొండ ను కాపాడండి. నల్లగొండ రెడ్డి లా జాగీరా.

  • @prasada9049
    @prasada9049 2 ปีที่แล้ว +5

    ఏం ఎండకు ఆ గొడుగు బాపతి

  • @vlakshnam7454
    @vlakshnam7454 2 ปีที่แล้ว

    Revanth reddy ni chusi TS lo edo aipoddi anukuntunnaru chala mandi, seniors chala mandi Bayata ki vachestharu Election time ki,,,, okate reason seniors ki ivva kunda Freshers ki padavi icharu

  • @Shivakumar-br5vu
    @Shivakumar-br5vu 2 ปีที่แล้ว +4

    జై బీజేపీ

  • @sampathmucharla9773
    @sampathmucharla9773 2 ปีที่แล้ว +3

    Navvukuntunnaru bro ni matalu chusi.thupaki Ramudu

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 2 ปีที่แล้ว

    Very good questions RAGHU bahai 👌👌👌

  • @veeraboinakumaryadav5322
    @veeraboinakumaryadav5322 2 ปีที่แล้ว

    అసలు నీకు రాజకీయాలలో పోటీ చేసే అర్హుల మీకు నీతి నిజాయితీ మాటమీద నిలబడే దైర్యం ఉంటే రాజీనామా ఎందుకు అభివృధి చేసి చూపించు నీవు ఎమ్మెల్యే కాదా మగాడివి కాదా ఎందుకు నిలదీసి పనులు చేయించవు,రాజీనామా పరిష్కారం అన్న వెధవ ఎవ్వడు,నీకు బాధ్యత ఉంటే రాజీనామా చేయకు ప్రజలను అవినీతిపరులను చేయకు

  • @lokasaniv
    @lokasaniv 2 ปีที่แล้ว +3

    Country needs Congress now

  • @gsimahachalam5747
    @gsimahachalam5747 2 ปีที่แล้ว

    komiti reddy brothers BJP lo ki vellithe,BJP lo godavalu start avvuthai. veelu mancholegani Egho akkuva. Eetala TRS chetholo vachhe election lo vodipotharu. Munigodulo Raj gopal reddy garu congrness gelustundi.

  • @ravinderreddyguttikonda3890
    @ravinderreddyguttikonda3890 2 ปีที่แล้ว +1

    Pora babu congress daridram potadi

  • @srinivasbhanothu2538
    @srinivasbhanothu2538 2 ปีที่แล้ว +3

    Raghu anna, chirumurthi lingaiah nu Trs lo ki vellakunda anduku apaledo adgandi anna...

  • @vasudevaraomarri2313
    @vasudevaraomarri2313 2 ปีที่แล้ว +1

    It's very Unfortunate.... Why Congress still tolerating such Opportunists....These People are trying to seven damage to the Party..... Atleast now Congress should take Hard decision.immediately....
    Otherwise nobody can save the Party in TELANGANA forever.....🔥

  • @ayaanjaan2656
    @ayaanjaan2656 2 ปีที่แล้ว

    Eanakiii ed baim pakatondiii

  • @callmekanna6872
    @callmekanna6872 2 ปีที่แล้ว

    Reddy's kadhu ra vadu okada pothundu Reddy ani pettuko

  • @harishreddykkammeta7997
    @harishreddykkammeta7997 2 ปีที่แล้ว +1

    Poo ra Poo ra Rajgopal

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 2 ปีที่แล้ว

    Yekkada vechaga unte akkada panta antundu

  • @satishthotla7514
    @satishthotla7514 2 ปีที่แล้ว

    Wel come sir bjp 💐💐💐🚩🚩🚩

  • @kommanapallymallesh3948
    @kommanapallymallesh3948 2 ปีที่แล้ว

    Mare Ala Anukunte Indipendent ga Poti Cheyi.... Miru Inka Prajalanu Mabyapettoddu

  • @tmreddy1390
    @tmreddy1390 2 ปีที่แล้ว +11

    అన్నా బీజేపీలోకి రండి

  • @manoharkurella8649
    @manoharkurella8649 2 ปีที่แล้ว

    100% congress win

  • @Sandeepkumar-nl4bv
    @Sandeepkumar-nl4bv 2 ปีที่แล้ว +2

    Rajagopal reddy Sir resign chesi geliste ur great ....

  • @kknews4347
    @kknews4347 2 ปีที่แล้ว +54

    అతను మాట్లాడుతన్న ప్రతి మాట స్వార్థం

    • @lablab6469
      @lablab6469 2 ปีที่แล้ว

      నిజం చెప్పారు అన్న

    • @gogadaschinnamnaidu1887
      @gogadaschinnamnaidu1887 2 ปีที่แล้ว

      Noru muyyara luchha thanu cheppindi 100%right,

  • @kknews4347
    @kknews4347 2 ปีที่แล้ว +1

    అన్నగారు ఇది కేవలం అతని స్వార్థం కోసం చేస్తున్న ప్రయత్నాలు