జీవితంలో మీరు పై ఎత్తు ఎదగాలంటే శివుడి దగ్గర ఇలా అడగండి Chaganti Koteswara Rao speeches 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2024

ความคิดเห็น • 32

  • @PramodKumar-qy1zz
    @PramodKumar-qy1zz ปีที่แล้ว +8

    నేను జీవితంలో పై ఎత్తుకి ఎదగాలో వద్దో లేక ఎప్పుడు ఎదగాలో ఆ పరమ శివుడికే వదిలేసా ఓం నమః శివాయ

  • @mounika3486
    @mounika3486 ปีที่แล้ว

    great చాగంటి గారు ... ధన్యవాదాలు అండి

  • @padmagokyada2099
    @padmagokyada2099 ปีที่แล้ว +4

    Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare💕💕

  • @charmingchaitanya8644
    @charmingchaitanya8644 ปีที่แล้ว +2

    అద్భుతమైన ప్రసంగం

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 ปีที่แล้ว

    Omnamahshivay🙏🌹 omnamahshivay🌹 omnamahshivay🙏🌹
    Omsrimatrenamaha🙏🌹 omsrimatrenamaha🙏🌹 omsrimatrenamaha🙏🌹

  • @sundariyelamanchili4143
    @sundariyelamanchili4143 ปีที่แล้ว +2

    గురువు గారి కి పాదాభివందనం 🙏🙏

  • @bnarashimha760
    @bnarashimha760 9 หลายเดือนก่อน

    కోటేశ్వరరావు గారు నికు చతకోటి వందనాలు స్వామి నేను మిమ్మల్ని ఒక్కటి అడగాలి అనుకున్న స్వామి శివుడు ఎక్కువగా ఎక్కడ వుంటాడు ఆయన స్మశాన కపరి కధ స్మశానంలో ఎక్కువగా వుంటాడు బుర్రలు మెడలో వేసుకుంటాడు కధ ఆయన శేవలు కాల్చిన బూడిద ఒంటికి పుసుకుంటడుగా మరి మావూరిలో కొంతమంది శివభక్తులు శివమల ధరించారు వాళ్ళు మావూరిలో ఎవరైనా చనిపోతే ఊరిలో ఎవరో చనిపోయారంట మనం వుల్లో వుండరాదు అని గుడి ముతవేసి వేరే వూరికి వెళ్ళిపోతారు మళ్ళీ అషేవన్ని పుడిసినతరువత వుల్లోకి వస్తున్నారు ఇది కరెక్టేనా అయ్య మీరే చెప్పాలి అయ్య

  • @sathishkumar-ii6wh
    @sathishkumar-ii6wh ปีที่แล้ว

    Guru guru 🙏🙏

  • @padmagokyada2099
    @padmagokyada2099 ปีที่แล้ว +4

    Guruvugariki padabivandanamulu🙏🙏

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 ปีที่แล้ว

    GURUVU GARIKI SASHTANGA PRANAMAMULU...

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 ปีที่แล้ว +1

    ఓం అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ

  • @lakshmiprasannaallapati697
    @lakshmiprasannaallapati697 ปีที่แล้ว

    గురువుగారికిపాదబివందనం

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 ปีที่แล้ว

    OM SRI SHANKARANARAYANATMIKAHA...

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 ปีที่แล้ว

    OM SRI GURUBYONAMAHA...

  • @Anantharamulu.
    @Anantharamulu. ปีที่แล้ว

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @indianarmylovers8385
    @indianarmylovers8385 ปีที่แล้ว +2

    ఓం నమః శివాయ 🙏🙏 నా చిన్నప్పుడు నుండి శివుడి నమ్మను .ఇప్పుడు నా వయసు30 ఇప్పటికి నా జీవితం ఏమి మంచి చేయలేదు...అందుకే అంత శివుడు మహిమ అనుకుంటాను...నాకు ఉద్యోగం లేదు ,పిల్లలు లేరు, ఆర్థిక సమస్యలు,తల్లిదండ్రులు సత్రువు అయ్యరు మా భర్త తల్లిదండ్రులు కూడా శత్రువులు అయ్యరు...సో...నా జీవితం ఆయన కు అన్నీ తెలుసు కదా మరి ఏమి చేస్తున్నారు.నేను ప్రతి సంవత్సరం శ్రీ కాళహస్త్రికి వెళతాను పూజ చేస్తాను...

    • @SatyanarayanaLella
      @SatyanarayanaLella ปีที่แล้ว

      Hello bro, Manchini mariyu samayasputhi mariyu satyamunu grahinchuta veetini mana devullanundi mariyu kvyalanundi nerchukuntamu. Ivanni mana aalochana vidhananni marustayi . Devudu manaku thoduga unnadani eduti vyakthilo chudali

    • @subramanyamponnam9839
      @subramanyamponnam9839 ปีที่แล้ว +2

      శివయ్య వున్నాడు అమ్మా నీతి నిజాయితీ గా ధర్మం గా ఒకరికి అపకారం చెయ్యకుండా చెయ్యాలి అనే ఆలోచన కూడా చెయ్యకుండా ధర్మం గా బ్రతికితే ఆ పరమేశ్వరుడు తోడుగా వుంటాడు ఇకపోతే మనం అనుభవించే బాధలు అంటావా అవి మనం చేసుకున్న కర్మ ఫలాలు కర్మ నుంచీ ఎవరూ తప్పించుకోలేరు అమ్మా నా age 45 naku 10 సంవత్సరాల వయస్సు నుంచి కష్ట పడుతున్నాను నా ఇన్ని సంవత్సరాల వయస్సు లో సంపాదించింది ఏమిటో తెలుసా ఆ శివయ్య ప్రేమ ఆయన అండ సంపాదించాను ఎప్పుడో దాకా కూడ కాదు మొన్న 4 నెలల క్రితం బాకీలు ఎక్కువై వాళ్ళకి డబ్బు కట్టలేని పరిస్థితి మాట పోతుంది అని చనిపోవడానికి కూడ సిద్ధ పడ్డాను (నేను చనిపోతే నా పేరు మిద కొంత సొమ్ము వొస్తుంది వాటితో బాకీలు కడతారు అని ఆలోచన కూడ చేశాను) కాని నా మనస్సు నిండా శివయ్య వున్నాడు తండ్రి శివయ్య ఇంకా నాకు వేరే దారి కనిపించడం లేదు తండ్రి అని నా మనస్సు లోనే ఆయనకు చెప్పుకున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ శివయ్య సాక్షి గా చెప్తున్నాను నాకు దారి చూపించాడు నా తండ్రి శివయ్య రావు అనుకున్న 6 లాక్స్ నా అకౌంట్ లో పడ్డాయి ఒక్కసారిగా నా బాకీలు అన్ని తీరిపోయాయి ఒక్కటి మాత్రం మర్చిపోకండి ఎన్ని ఇబ్బందులు వొచ్చిన నీతి నిజాయితీ ధర్మం vodalakandi అలా bratikitene ఆ శివయ్యకు ఇష్టం మనలని ప్రేమ గా చూసుకుంటాడు ఆ శివయ్య తో ఇంకా చాలా అనుబంధాలు వున్నాయి నాకు

  • @SankarSankar-fn7eq
    @SankarSankar-fn7eq ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SreeVaani-q2j
    @SreeVaani-q2j ปีที่แล้ว

    😭😭😭

  • @nandinianand2831
    @nandinianand2831 ปีที่แล้ว

    గురువూ గారు శివ భగవానుడిని ఎం అడగాలో చేపలేదు

  • @sadashivan89
    @sadashivan89 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤🤚🤚🤚🤚🤚🤚🤚🤚

  • @kiranmaiekiranmaie4249
    @kiranmaiekiranmaie4249 ปีที่แล้ว +1

    Z

  • @jayathirthkallur9300
    @jayathirthkallur9300 ปีที่แล้ว

    Video waste 😂😂

  • @sathishkumar-ii6wh
    @sathishkumar-ii6wh ปีที่แล้ว

    Amma potri 🙏🙏🙏🌹🌹🌹

  • @naveendale2260
    @naveendale2260 4 หลายเดือนก่อน

    Om namashivaya 🙏🙏🙏

  • @sadashivagngss3250
    @sadashivagngss3250 14 วันที่ผ่านมา

    Om namah shivaya

  • @DhanasriGuntu-we4em
    @DhanasriGuntu-we4em 11 หลายเดือนก่อน

    Om srigurubyo namaha🙏🙏🙏🙏🙏