ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడు యేసుపశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు లోకమంతా సంబరాలతో నిండెను చూడుఉల్లసింతుము - ఆరాధింతుము ...లోకాలనేలే రారాజునుప్రకటింతుము - లోకమంతయు ...పాపము బాపే మన యేసుని 1.క్రీస్తు పుట్టెను - తార వెలిసెను - చీకటి అంతయు వెలుగాయెనుఆనందము - పరమానందము కలిగించు వార్త - దూత తెలిపెను దివి నుండి భువికి ఏతెంచెను , యూదుల రాజుగా జన్మించెను ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను "ఉల్లసింతుము"2.నడిచివెళ్లిరి - జ్ఞానులందరు - తూర్పు దిక్కు చుక్క ,చూపే దారిలో ఆరాధించిరి -బోళముతో - మనకై జన్మించిన ఆ శిశువునుఅదిగో మన రక్షకుడు యేసు పుట్టెను లోకమంతా సంతోషించెను దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను "ఉల్లసింతుము"
For the Lord Most High is awesome, He is a great King over all the earth. Psalm 47:2
My lovable Sister's Advanced Happy Christmas ❤❤❤
Praise the sisters❤,nice song
God bless you sister's ❤
Beautiful song 🎅
Nice song 🎉🎉 happy Christmas 🎄🎁🎄
Merey christmas to you all 🎉for bringing a joyful christmas song❤
Beautiful Sisters Singing Beautifully
Exlent sister's 🎉
Amen🙏🏻
Very nice..
Happy Christmas 🎁
Merry Christmas 🎄
Nice song aaka
Jesus Christ 😮
Vammo e song yenti...... d.j mundhu pettuko ni.... Akkada potundhi e bathi jeevitham ... ☹️☹️☹️☹️
బేత్లెహేము పురము నందు కన్య మరియ గర్భాన పుట్టెను రక్షకుడు యేసు
పశువులపాక లోన దేవునునిగా జన్మించెను రారాజు
దేవుడే మానవుడై పుట్టెను ఆ నాడు
లోకమంతా సంబరాలతో నిండెను చూడు
ఉల్లసింతుము - ఆరాధింతుము ...లోకాలనేలే రారాజును
ప్రకటింతుము - లోకమంతయు ...పాపము బాపే మన యేసుని
1.క్రీస్తు పుట్టెను - తార వెలిసెను - చీకటి అంతయు వెలుగాయెను
ఆనందము - పరమానందము కలిగించు వార్త - దూత తెలిపెను
దివి నుండి భువికి ఏతెంచెను , యూదుల రాజుగా జన్మించెను
ఈ జగతిని ఏలే రక్షకుడే మన కోసం అరుదించెను
"ఉల్లసింతుము"
2.నడిచివెళ్లిరి - జ్ఞానులందరు - తూర్పు దిక్కు చుక్క ,చూపే దారిలో
ఆరాధించిరి -బోళముతో - మనకై జన్మించిన ఆ శిశువును
అదిగో మన రక్షకుడు యేసు పుట్టెను లోకమంతా సంతోషించెను
దేవాది దేవుడే దిగి వచ్చెను పుడమే పులకించేను
"ఉల్లసింతుము"
For the Lord Most High is awesome, He is a great King over all the earth. Psalm 47:2
My lovable Sister's
Advanced Happy Christmas ❤❤❤
Praise the sisters❤,nice song
God bless you sister's ❤
Beautiful song 🎅
Nice song 🎉🎉 happy Christmas 🎄🎁🎄
Merey christmas to you all 🎉for bringing a joyful christmas song❤
Beautiful Sisters Singing Beautifully
Exlent sister's 🎉
Amen🙏🏻
Very nice..
Happy Christmas 🎁
Merry Christmas 🎄
Nice song aaka
Jesus Christ 😮
Vammo e song yenti...... d.j mundhu pettuko ni.... Akkada potundhi e bathi jeevitham ... ☹️☹️☹️☹️