రక్షణ నిర్థారణ | Assurance of Salvation | Prakash Gantela

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 39

  • @maryprabhakar5453
    @maryprabhakar5453 16 วันที่ผ่านมา

    Excellent marvelous blessed message Sir. Thank you for the real meaning and assurance of salvation through The One and Only Jesus Christ. Every message of your's highlights, magnifies and glorifies The God and Saviour Jesus Christ.

  • @vijayasreetumati808
    @vijayasreetumati808 6 หลายเดือนก่อน

    Excellent sir thank u 🙏🏻

  • @p.4626
    @p.4626 ปีที่แล้ว +7

    అయ్య వందనాలు అయ్య నాపెరు పట్నాలశ్రీను నాది చిన్న పెద క్రైస్తవ కుటుంబం అయ్య నేను నాకుటుబం జివించు అంత కాలం అమహదెముని మటకు లొబడులగున ఫ్రార్ధణ చెయ్యమని అఏసయ్య పెరట వెడుకుంటున్నను మీ విశ్వాసీ

    • @hshayahshhahs897
      @hshayahshhahs897 ปีที่แล้ว +2

      శ్రీను గారు మీ జీవిత కాలం లో దేవునికి లోబడి ఉండాలి అనేది మీరు ప్రార్ధన చేయాలి దేవునికి God bless you శ్రీను గారు

    • @3536satyam
      @3536satyam ปีที่แล้ว

      K0p00 💰

  • @nathanaelt6516
    @nathanaelt6516 ปีที่แล้ว +1

    రక్షణ నిశ్చయత కోసం చక్కగా వివరించారు

  • @solomonrajur4948
    @solomonrajur4948 ปีที่แล้ว +1

    1.justfication
    2.santification
    3, glorification

  • @devasahayamgrace1225
    @devasahayamgrace1225 ปีที่แล้ว

    Wonder Anna Garu

  • @rapurimartha3697
    @rapurimartha3697 ปีที่แล้ว

    Praise God

  • @graghavendrarao
    @graghavendrarao ปีที่แล้ว +2

    Praise the LORD annaya Very good subject I like this subject

  • @TRUTHALONE
    @TRUTHALONE ปีที่แล้ว +3

    [ రక్షణ ]
    రక్షణ గురించి కాస్త లోతుగా...
    వాక్యానుసారముగా జీవించక పాపములో మరణిస్తే
    నిత్యనారకాగ్నికి గురి అవుతాము.
    అది మహా భయంకరమైన అగ్ని గుండము,
    మన ఆత్మలకు రెండవ మరణము,
    అగ్ని ఆరని పురుగు చావని ఉపమానముతో పోల్చబడిన భయానక ప్రదేశము.
    ఇదే అన్నిటికన్నా పెద్ద ప్రమాదము.
    అయితే,
    సత్యము గ్రహించి, పాపమును ఒప్పుకొని, పశ్చాత్తాప పడి,
    బాప్తీస్మం ద్వారా మారుమనస్సు పొంది, వాక్యానుసారముగా జీవించి మరణిస్తే...
    నిత్యనారకాగ్ని అనే ప్రమాదమునుండీ తప్పించబడి మన ఆత్మలు రక్షించబడుతాయి.
    రక్షింపబడటం, రక్షణ అంటే ఇదే.
    ఇంకా యుగాంతము రాలేదు,
    యేసుక్రీస్తు రెండవ రాకడ జరగలేదు, తీర్పు తీర్చబడలేదు,
    పాపులు నరకానికి, ఎన్నుకొనబడినవారు పరలోకానికి పోలేదు.
    అనగా,
    రక్షణ అనేది భవిష్యత్కాలమునకు సంబంధించినది.
    వర్తమానానికి, భూతకాలానికి సంబంధించినది కాదు.
    అందికే English Bible లో
    “shall be saved” అని future tense లో ఉంటుంది
    (మార్కు 16:16)
    నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును
    నమ్మని వానికి శిక్ష విధింపబడును
    ఈ పదాలు భవిష్యత్కాలనికి సంబంధించినవి.
    రక్షింపబడుతారు అని వాక్యం చెబుతుంటే,
    Already రక్షించబడ్డాను అని మనం ప్రకటిస్తున్నాము.
    భవిష్యత్తులో నరకము నుండీ తప్పించబడి
    పరలోకానికి చేరిన అత్మ రక్షించబడినట్లు.
    ఇంకా ఈలోకములోనే ఉంటూ
    రక్షించబడ్డాను అంటే ఏ ప్రమాదము నుండీ..?
    ఆలోచించుదాం...
    మన రక్షకుడు యేసుక్రీస్తు.
    ఆయనే మన రక్షణ.
    రక్షించే శక్తి వేరే నామానికి లేదు.
    అందుకే రక్షణకు మారుపేరు అయిన యేసుక్రీస్తు
    ఇంట్లోకి వచ్చినపుడు ఇలా అన్నాడు..
    "నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది"
    (లూకా 19:9)
    ఇల్లు రక్షించబడటం ఏమిటి...
    అంటే, ఇంటిలోకి రక్షణ (యేసుక్రీస్తు) వచ్చారని అర్థము...

  • @rathnamalathota3283
    @rathnamalathota3283 ปีที่แล้ว +3

    Praise the Lord 🙏 sir. Excellent message sir

  • @ushaprabhakaran6138
    @ushaprabhakaran6138 ปีที่แล้ว

    Praise God brother, thank you father,kreesthu ni kachi vada posaru selute me real word's tho change my attitude

  • @praveenjoseph1652
    @praveenjoseph1652 ปีที่แล้ว

    😞🙏❤️
    Thank You!!!

  • @mosesmosesmj34
    @mosesmosesmj34 ปีที่แล้ว +1

    Wonderful message sir praise the LORD this message clarified my all doubts, Thank you for uploading such a wonderful message sir.

  • @wayofgod7759
    @wayofgod7759 ปีที่แล้ว +1

    అన్నా వందనాలు🙏

  • @sanjeevnursing
    @sanjeevnursing ปีที่แล้ว

    Thank you for your valuable message🙏

  • @suredavidhu5929
    @suredavidhu5929 ปีที่แล้ว

    Praise the lord 🙏 sir hallelujah 🙏 amen amen

  • @gvenkatlakshmi6467
    @gvenkatlakshmi6467 ปีที่แล้ว +1

    Praise the Lord brother 🙏🏻🙏🏻

  • @tallurisaritha4654
    @tallurisaritha4654 ปีที่แล้ว

    Wonderful msg. Thank you.

  • @sunnyjoy6420
    @sunnyjoy6420 ปีที่แล้ว

    Thank you lord 🙏..
    Thank you sir

  • @jyothijyo8159
    @jyothijyo8159 ปีที่แล้ว

    Praise the lord.

  • @pangijohni3466
    @pangijohni3466 ปีที่แล้ว

    Praise the Lord Sir

  • @srikalasrikala3281
    @srikalasrikala3281 ปีที่แล้ว

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏 sir

  • @mosurumani2990
    @mosurumani2990 ปีที่แล้ว +2

    Yesuprabhuvu naamamulo vandhanaalu sir I am waiting to note 9th chapter or session 21 of Roma patrika vivarana from 2months sir under ybsc Guntur please upload cheyenchandi sir

  • @graghavendrarao
    @graghavendrarao ปีที่แล้ว

    Amen Amen Amen🙏

  • @prakashavula7093
    @prakashavula7093 ปีที่แล้ว

    Good msg sir 🙏🙏

  • @BabuBabu-pu7eq
    @BabuBabu-pu7eq ปีที่แล้ว

    Thank you sir

  • @HosannaHosanna-rd8zu
    @HosannaHosanna-rd8zu ปีที่แล้ว

    Shalom

  • @solomonrajur4948
    @solomonrajur4948 ปีที่แล้ว

    పాపమును క్షమించడం సరిపోదు.. పాపము నుంచి విమోచించలి... అప్పుడే u would get real assurance

  • @prathyusham5192
    @prathyusham5192 ปีที่แล้ว +2

    does anyone have contact details of @prakash Gantela sir?

  • @wannabeatopper2509
    @wannabeatopper2509 ปีที่แล้ว +1

    అన్నా నా పేరు అరుణ గ్రేస్ అన్న నేను ఉండేది విజయవాడ లోనే

  • @wannabeatopper2509
    @wannabeatopper2509 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అన్నా మీ బైబిల్ క్లాసులు పెడుతున్నారని విన్నాను నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు మీది గుంటూరు అయితే అడ్రస్ చెప్పండి అన్నా నేను కూడా జాయిన్ అవ్వాలి అని ఉంది అన్నా

    • @naveenaa777
      @naveenaa777 ปีที่แล้ว +1

      Meeku teliyachesthe .. maku teliselaa comment lo pettandi sister, because we too want to join. Praise the Lord sister

  • @nathanaelt6516
    @nathanaelt6516 ปีที่แล้ว

    దేవుని లో ఉంటూ పడిపోయిన భక్తులు ఉన్నారు తిరిగి మారుమనస్సు పొంది దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికారు ...రెండు సార్లు టర్న్ అవ్వడం తప్పా పాస్టర్ గారు

    • @lakshmannagurrala7107
      @lakshmannagurrala7107 ปีที่แล้ว

      రెండు సార్లు U టర్న్ అని అన్నగారు చెప్పినది ప్రభువు తట్టు తిరగడం మొదటి U టర్న్. తిరిగి పాత జీవితం తట్టు తిరగడం రెండో U టర్న్ అవుతుంది. మీరు చెప్పింది మూడో U టర్న్ అవుతుంది. మంచిదే...

  • @chittralabharath446
    @chittralabharath446 ปีที่แล้ว

    అన్నా మీరు భాషల్లో మాట్లాడారా, అన్య భాషలు దేవునికి విశ్వాసి మధ్య అని చెప్పే వారు ఉన్నారు.