భయపెడుతున్న దెయ్యం, మిస్టరీగా ఇద్దరు || Andhrapradesh || Andhra Ooty News ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มิ.ย. 2024
  • అల్లూరి జిల్లాలో కంటిమీద కునుకు లేకుండా చుట్టుమెట్ట గ్రామస్తులు జీవిస్తున్నారు #breakingnews #tribalculture #alluri #andhraootynews

ความคิดเห็น • 81

  • @peek4390
    @peek4390 3 วันที่ผ่านมา +8

    ఈ పరిస్థితి ఎదురైనా వాళ్లకి మాత్రమే తెలుస్తుంది అక్కడి ఎం జరిగిందో.

  • @anjalianju1022
    @anjalianju1022 4 วันที่ผ่านมา +18

    ఆధునిక కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాం.కాని కొట్టి పారేయలేం.

  • @apakanageswarao2820
    @apakanageswarao2820 4 วันที่ผ่านมา +17

    వాళ్ళు తీసుకున్న ఫుడ్, వాటర్ లో ఏదైనా ప్రాబ్లెమ్ ఉండొచ్చు. వాళ్ళ బాడీ పోస్ట్ మార్టం చేసి ఉంటే తెలిసేది అసలు ఏమి జరిగింది అనేది.

    • @user-wu6ow3jy2f
      @user-wu6ow3jy2f 3 วันที่ผ่านมา +2

      కరెక్ట్ బ్రదర్ ఎందుకు అంటే ఏజెన్సీ ఏరియా, అక్కడ వాటర్, వాళ్ళ, అయిన అవ్వచ్చు

    • @kumarsharmakimankari8855
      @kumarsharmakimankari8855 วันที่ผ่านมา

      Ni bondara

  • @korrasuribabusuribabu1341
    @korrasuribabusuribabu1341 3 วันที่ผ่านมา +8

    దెయ్యాలు కచ్చితంగా ఉన్నాయి

  • @RamuRamu-sj7jv
    @RamuRamu-sj7jv 4 วันที่ผ่านมา +9

    PLEASE SAVE THE GOD🙏🙏🙏

  • @kodajeenu
    @kodajeenu 4 วันที่ผ่านมา +5

    జాగర్త అన్న

  • @user-lu1pp8vn8u
    @user-lu1pp8vn8u 4 วันที่ผ่านมา +9

    నేను కూడా ఇలాంటి insident చూసాను...but చనిపోలేదు కానీ ఇబ్బంది పెట్టాడు....

    • @saginakiran5698
      @saginakiran5698 4 วันที่ผ่านมา

      Avuna Nijama Ayyo save mi God

    • @KorraMurthy-gu3zb
      @KorraMurthy-gu3zb วันที่ผ่านมา

      Mm niku nenu unna em problem lekunda chusukunta ok

  • @seedarieswar4413
    @seedarieswar4413 วันที่ผ่านมา +1

    ఈ మూఢనమ్మకాలు ఇప్పటికి పోలేదా జనాలు ఇప్పటికే అప్డేట్ అవ్వలేదా అసలు దెయ్యాలు అయితే అస్సలు ఉండవు ఏదేమైనా మీరు తీసుకుంటున్నా ఆహారం లేదా నీరు వాటిలో చూసుకోవాలి

  • @venkatpuja3781
    @venkatpuja3781 4 วันที่ผ่านมา +8

    Girijana prantham lo elantivi nammalsinde

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 4 วันที่ผ่านมา +2

    వెరీ interesting,,, నేను ఆ స్మశానం ని సందర్శించాలి

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 2 วันที่ผ่านมา +1

    Jartha all

  • @user-bn2mp6oc4e
    @user-bn2mp6oc4e 4 วันที่ผ่านมา +7

    అమ్మో

  • @aiyfvizag8055
    @aiyfvizag8055 4 วันที่ผ่านมา +2

    Super vedio

  • @user-se3iw1jt8e
    @user-se3iw1jt8e 4 วันที่ผ่านมา +6

    ఆవు ఉచ్చ ఊరి మొత్తం చల్లండి ఏ దెయ్యం ఉండదు🤔🤔☝️☝️☝️

    • @yedalabalaraju2161
      @yedalabalaraju2161 4 วันที่ผ่านมา +1

      ఊరంత ఆవ్వులు ఉండగా ఉచ్చానీరు ఎందుకు జలలి బ్రో దెయం పటింది ఊర్లో కాదు కొండలో

    • @velmalapellygopalachary4100
      @velmalapellygopalachary4100 4 วันที่ผ่านมา

      ​@@yedalabalaraju2161ఒంటె మూత్రం ,పంది మూత్రం చల్లితే బాగవుతుంది

    • @balarajuyadala618
      @balarajuyadala618 4 วันที่ผ่านมา

      😂😂

    • @krishnakindangi2960
      @krishnakindangi2960 3 วันที่ผ่านมา

      ఆవు మూత్రం తాగితే మరి మంచిది…
      What nonsense you’re telling,
      Please advise them scientifically or be silent

  • @killo.gopalrao323
    @killo.gopalrao323 4 วันที่ผ่านมา +6

    దెయ్యం ఉంది దేవుడు ఉంటే

  • @SPaul-tc7si
    @SPaul-tc7si 4 วันที่ผ่านมา +3

    దెయ్యం పట్టిన ఆవిడకి ఏమీ కాలేదు, వాళ్ళకు ఎలా!చంపింది దయ్యం? వాళ్ళు త్రాగినది వాటరేనా!

    • @rambabukorra210
      @rambabukorra210 4 วันที่ผ่านมา

      Valu iddaru water thagaledu okkare thageru

  • @maamidivenkat3692
    @maamidivenkat3692 4 วันที่ผ่านมา +2

    Nenu e month 6 na amavasya rojuna nyt 9:30 time ki kallara chusanu..

  • @matyarajuseedari
    @matyarajuseedari 4 วันที่ผ่านมา +2

    😮

  • @user-gq1yh8vv2r
    @user-gq1yh8vv2r วันที่ผ่านมา +1

    Doc terse test cheyalikada mari

  • @SinderiSanjeevarao-uq3ow
    @SinderiSanjeevarao-uq3ow 3 วันที่ผ่านมา +1

    నాకు దేయ్యనీ చూడాలని వుంది

    • @user-by4lp3mh6d
      @user-by4lp3mh6d วันที่ผ่านมา

      అయితే అక్కడికి వెళ్లి

  • @PaderuForever
    @PaderuForever 4 วันที่ผ่านมา +1

    😮😮😮😮😮

  • @lavanyapattasi4724
    @lavanyapattasi4724 4 วันที่ผ่านมา +3

    డేరియా ఐ ఉంటది

  • @BUJJIP789
    @BUJJIP789 4 วันที่ผ่านมา +1

    Shortfilm ki use ayyidi cheppu talli

  • @manojvolgs3596
    @manojvolgs3596 4 วันที่ผ่านมา +1

    Elanti vee chala unnaye maa tribal village lo

  • @venkat138
    @venkat138 4 วันที่ผ่านมา +2

    Undochu chepalem

  • @RamKrishna-sh4rh
    @RamKrishna-sh4rh 3 วันที่ผ่านมา +1

    Deyam vundi devudu vunnadu edi panchi nijam mem namutam rendu nammandi ok

  • @rambabukorra210
    @rambabukorra210 4 วันที่ผ่านมา +1

    Be care Full chuttumetta villagers

  • @satyabhavani7559
    @satyabhavani7559 4 วันที่ผ่านมา +3

    ఆవిడా ఏమి చెప్పింది

  • @jayanthkumar1223
    @jayanthkumar1223 4 วันที่ผ่านมา +1

    Something happened

  • @Prasanth9394
    @Prasanth9394 2 วันที่ผ่านมา +1

    Mari devudem chesthunadu

  • @adaviramuduvillagevlogs1234
    @adaviramuduvillagevlogs1234 4 วันที่ผ่านมา +7

    వాళ్లు చనిపోవడానికి ఏదో వేరే కారణం ఉంటుంది. కాని దెయ్యం పట్టడం వల్ల కాదు. ఇలాంటివి జరగడానికి కారణం మూఢనమ్మకాలను నమ్మటమే. నిజానికి దెయ్యాలు అస్సలు లేవు. ఎవరికైనా ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్స్ కు తీసుకుని వెళండి. భూత వైద్యులు (గొరవ గాళ్ళు) దగ్గర తీసుకు వెళ్ళకండి.

    • @kemsai901
      @kemsai901 4 วันที่ผ่านมา +3

      Within second lo చనిపోయారు hospital అంటారు ఏంటి బ్రో..

    • @yedalabalaraju2161
      @yedalabalaraju2161 4 วันที่ผ่านมา +6

      నీకు ఒకసారి దేయం పడితే తెలుస్తోంది

    • @adaviramuduvillagevlogs1234
      @adaviramuduvillagevlogs1234 4 วันที่ผ่านมา +2

      @@kemsai901 bro within second లో చనిపోవడానికి కారణం దెయ్యం కాదు. నేను ఆయనను హాస్పిటల్ లో తీసుకుని వెళ్ళమని చెప్పలేదు. ఇంకెప్పుడైనా ఎవరికైనా ఇలా జరిగితే హాస్పిటల్స్ లో తీసుకు వెళ్ళమని చెప్పాను.

    • @adaviramuduvillagevlogs1234
      @adaviramuduvillagevlogs1234 4 วันที่ผ่านมา +3

      @@yedalabalaraju2161 అస్సలు దెయ్యాలే లేవు బ్రో లేని దెయ్యం నాకెలా పడుతుంది 😂

    • @mahendrababulake
      @mahendrababulake 4 วันที่ผ่านมา

      అన్న దేవుడు ఉన్నాడని మనం ఎలా నముతున్నామో దెయ్యాలు ఉందన్నది అంతే నిజం అన్న​@@adaviramuduvillagevlogs1234

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 4 วันที่ผ่านมา +9

    ఆ గ్రామంలో దయ్యం మనుషుల్ని చంపుతుంటే
    దేవుడు ఏమి చేస్తున్నాడు
    సమాజంలో దేవుడు లేదు దయ్యం లేదు
    భూమి మీద మనిషి అయితే ఉన్నాడు
    ముడజనులు కొంతమంది ఈ 5 జి
    జెనరేషన్ లొ కూడా దయ్యాలు ఉన్నాయి అంటే ఏమనుకోవాలి.

    • @maamidivenkat3692
      @maamidivenkat3692 3 วันที่ผ่านมา +1

      చూడు బ్రో నేను నా కళ్లతో చేసేంతవరకు నేను నమ్మ లేదు కానీ ఈ మంత్ (6-6-2024) అమావాస్య రోజున నా కళ్లతో నేను చూడ అక్కడ నేను భయపడకపోవడo వాళ్లే నేను ఇంకా ఉన్న అనిపిస్తుంది ….ఎవ్వరు లేని కనీసం ఒక ఇల్లు కూడా లేని అంత చీకట్లో ఒక వింత ఆకారం అదికూడా నా కళ్ల మీదే ఒక లైట్ కొడుతూ నా మీద పడబోయింది వెంటనే నేను ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసి దాని మొహం మీద లైట్ కొట్టేను అప్పుడు అలా ఒక నిముసహం పాటు పక్కకు తీరి అంతే ఫాస్ట్ గా 10 మీటర్స్ వెళ్లి మళ్లీ నాకు కనపడలేదు బ్లాక్ లాంగ్ హేర్ రెడ్+బ్లాక్ కలర్ నైటీ ల ఉండి కాళ్ళు లేవు హ్యాండ్స్ కనపడలేదు ..అక్కడ నా ధైర్యం నాకు కాపాడింది…

  • @arakuabai2155
    @arakuabai2155 4 วันที่ผ่านมา +4

    ఆ నాటు వైద్యుడు పనికి మాలిన ఏదో పానీయం,or పాతబడిన నీరు బాటిల్స్ లొ వుంచి వుంటారు..ఆ నీరు త్రాగి వుంటారు

    • @yedalabalaraju2161
      @yedalabalaraju2161 4 วันที่ผ่านมา +2

      నీ భిందర అసలు నిజం తెలుసుకుని పెట్టు బ్రో

    • @PampaKamesh-ei4xr
      @PampaKamesh-ei4xr 3 วันที่ผ่านมา

      అన్నయ మీ వూరు లో గ్రామ దేవత వుంద

  • @bhuvana1120
    @bhuvana1120 4 วันที่ผ่านมา +4

    😮🫨 waammo e rojullo kuda inka ilantivi jaruguthunnaya 😰emaina Ilanti dhoshalu unnai ani meeru nammuthunnaru kabatti so thondaraga chepinchukoni poojalu 😢 and be carefull be strong 🥺

    • @Vikramaditya384
      @Vikramaditya384 4 วันที่ผ่านมา

      గ్రామస్తులందరు అలర్ట్ గా ఉండండి. ఇలాంటి సంఘటన జరిగినట్టు మొదటిసారిగా వింటున్నాను.

  • @dharavaththavurya2370
    @dharavaththavurya2370 4 วันที่ผ่านมา +1

    😂

  • @Prasanth9394
    @Prasanth9394 2 วันที่ผ่านมา +1

    Goddu mamsam tinivunda vachu

  • @dumbariraju1246
    @dumbariraju1246 3 วันที่ผ่านมา +2

    దేవుడు దయ్యం అంటూ ఏమీ లేవు. వాళ్ళిద్దరూ ఏదో పసరు మందు తాగి ఉంటారు. ముందు గురవగాడు తాగిన తర్వాత పేషెంట్ కి కూడా తాగిస్తారు. పసరు మందు వికటించి ఉంటది... ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన 😢😢

    • @maamidivenkat3692
      @maamidivenkat3692 3 วันที่ผ่านมา

      నేను నా కళ్ల తో చూసా లేవని అనకండి 6-6-24 నా అమావాస్య రోజు నేను చూసాను ఒక వింత ఆకారం ఎవ్వరు లేని కనీసం ఒక ఇల్లు ఊరు లేని ప్రాంతం లో

    • @NaveenBehera-hh8gl
      @NaveenBehera-hh8gl วันที่ผ่านมา

      Nv oka sari ma villege vastava neku direct ga chupista

  • @satya2846
    @satya2846 2 วันที่ผ่านมา +1

    అక్కడ ఏదో interst గా ఉందని ఈ వీడియో చూసి వెల్లరంటే మీకు కూడా అదే గతి పడుతుంది...అడవి ప్రాంతం లో కొన్ని అడవి దేవతలు ఉంటాయి ఆ దేవతలకు ఎవరు పూజ చేయటం కానీ మొక్కులు చర్చటం కానీ ఎవరూ చేసి ఉండరు. దయ్యం కాదు దేవతలు అడవిలో ఉంటాయి ...

    • @girijanayatrikudu5494
      @girijanayatrikudu5494 วันที่ผ่านมา

      మనుష్యులను కూడా thintayaa

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 4 วันที่ผ่านมา +1

    నాకు దెయ్యం చూడాలని ఉంది

  • @KrishnaKrishna-qc7ih
    @KrishnaKrishna-qc7ih วันที่ผ่านมา +1

    𝑲𝒂𝒏𝒕𝒓𝒂𝒌𝒐𝒕𝒂 𝒊𝒏𝒔𝒕𝒂𝒏𝒕 𝒍𝒂 𝒖𝒏𝒅𝒊