నమస్కారం గురువుగారు మీరు చేసే వీడియోలు చాలా చక్కగా అర్థమవుతుంది పదిమంది మంచి కోరే మీకు హృదయపూర్వక అభినందనలు మా ఇంటి దక్షిణ కాంపౌండ్ వాల్ కి ఇంటికి మధ్య గ్యాప్ 29 అంగుళాలు పడమర కాంపౌండ్ వాల్ కి ఇంటికి మధ్య 18 అంగుళాలు పడమర ఖాళీ స్థలం దీనికి పరిహారం ఎలా
Ravindra గారు... ఇంటికి కాంపౌండ్ వాళ్లకి ఈ మధ్యన పడమర కంటే తూర్పున ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి అలాగే దక్షిణం కంటే ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. వీలవుతుంది అనుకుంటే దక్షిణ బాగాన ఖాళీ స్థలంలో పూల కుండీలలో ముల్లు లేని మొక్కలను పెంచండి.
నమస్కారము గురువుగారు.
మిా వీడియో లు చాలా క్లియర్ గా అర్దమవుతాయి. వాస్తు పై ఏమైన పుస్తక రచన చేసి వుంటే నాకు తేలియజేయండి గురువు గారు.
మీ అభిమానానికి ధన్యవాదములు... అందరికీ అర్థమయ్యే విధంగా వాస్తు వీడియోలు ద్వారా వాస్తు తెలియపరచలనదే నా ఉద్దేశం.
నమస్కారం గురువుగారు మీరు చేసే వీడియోలు చాలా చక్కగా అర్థమవుతుంది పదిమంది మంచి కోరే మీకు హృదయపూర్వక అభినందనలు మా ఇంటి దక్షిణ కాంపౌండ్ వాల్ కి ఇంటికి మధ్య గ్యాప్ 29 అంగుళాలు పడమర కాంపౌండ్ వాల్ కి ఇంటికి మధ్య 18 అంగుళాలు పడమర ఖాళీ స్థలం దీనికి పరిహారం ఎలా
Ravindra గారు... ఇంటికి కాంపౌండ్ వాళ్లకి ఈ మధ్యన పడమర కంటే తూర్పున ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి అలాగే దక్షిణం కంటే ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. వీలవుతుంది అనుకుంటే దక్షిణ బాగాన ఖాళీ స్థలంలో పూల కుండీలలో ముల్లు లేని మొక్కలను పెంచండి.
హృదయపూర్వక ధన్యవాదములు గురువుగారు తూర్పు 12 అడుగుల:9 అంగుళాలుఉత్తర దిక్కున ఇంటికి కాంపౌండ్ వాల్ కి మధ్య 22అడుగుల 8 అంగుళాలు స్థలం ఉంది గురువుగారు