Every political party have individual aspirations.future leader of TDP party Nara lokesh only.party giving confirmation to youngsters in state.Nothing wrong in it.😂😂😂
నేనింకా వీడియో చూడలేదు ఈ వీడియోలో ఈ విషయాలు గురించి చెప్తారని నేను అనుకుంటున్నాను ఆ విషయాలు ఏమిటంటే 1 . మహాసేన రాజేష్ వైసిపి ప్రభుత్వం ఉండేటప్పుడు మొదటిలో వైసీపీలో ఉండేవారూ ఆ సమయంలో కొంత జనసేన అధిపతి అయిన పవన్ కళ్యాణ్ ని విపరీతంగా వ్యతిరేకించేవారు తరువాత వైసిపి లో నుంచి బయటకు వచ్చి టిడిపికి మద్దతుగా ఉండేవారు మరియు పవన్ కళ్యాణ్ కూడా కొంతవరకు సపోర్ట్ చేసేవారు 2024 లో అతనికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు టిడిపి వాళ్ళు కానీ అతను వైసీపీలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ ని విపరీతంగా ద్వేషించడం వలన పవన్ కళ్యాణ్ కోటంలో ఉండటం వలన అక్కడ ఉండే లోకల్ నాయకులు విపరీతంగా వ్యతిరేకించడం వల్ల అక్కడ ఉండే నాయకులు వ్యతిరేకించారు అప్పుడు ఆ సీటు అతనికి అతనే వదులుకోవాల్సి వచ్చింది లేదు వదిలేలా చేశారు. ఆ కక్షను లోపల పెట్టుకొని ఇప్పుడు లో డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని పోరాటం చేస్తున్నాడు 2 చంద్రబాబు నాయుడు వయసు అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కాబోయే నాయకుడు లోకేసే కాబట్టి అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వటం వలన లోకేష్ కి ఎలాంటి గుర్తింపు మరియు ఇమేజ్ రావటం లేదు ఆ విషయం అతనికి కూడా అర్థమవుతుంది కాబట్టి అతనికి కాడ డిప్యూటీ సీఎం అవ్వాలని ఉంది 3 నా అంచనా ప్రకారం లాస్ట్ చివరి రెండు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం అయినా అతన్ని సీఎం చేస్తారని నేను బలంగా అనుకుంటున్నాను ఈ మూడు కోణాలు పట్టుకొని ఇతను వివరిస్తారు అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం చెప్తారో
rayalaseema ki pedda annyyam jarigindhi. First Andhra University is proposed at anantapur then Coastal leaders estabished in Vizag. Then Rayalaseema leader put declaration that either capital or high court should be in Rayalaseema. That's why HighCourt in Guntur and Capital in Kurnool was given. then hyd came. now Rayalaseema is remained as beggar by supporting hyderabad.
First income generate chese oka engine vunte automatic ga migatha places develop avutayi.ala jarige sariki rajakeeya labham kosam rastram vidadeesaru.ledante indialo number 1 state ga ,budget paramga kuda desamlo no.1 state ga AP vundedi.😢😢😢
❤
Good Analysis
Good analysis sir
Most sensitive talk in SQUARE TALK two states పాలిటిక్స్ చూడాలి. "చిల్లర "
మనకేం లేదు వాళ్లే అధికారం లో లోటు పాట్లులను సరిచేసి ముందుకులుతున్నారు చీఫ్ సైకాలాజి హరీరఘవ గారు , జే జే లు sir
Every political party have individual aspirations.future leader of TDP party Nara lokesh only.party giving confirmation to youngsters in state.Nothing wrong in it.😂😂😂
TDP Chillara politics begin chesindi
నేనింకా వీడియో చూడలేదు ఈ వీడియోలో ఈ విషయాలు గురించి చెప్తారని నేను అనుకుంటున్నాను ఆ విషయాలు ఏమిటంటే
1 . మహాసేన రాజేష్ వైసిపి ప్రభుత్వం ఉండేటప్పుడు మొదటిలో వైసీపీలో ఉండేవారూ ఆ సమయంలో కొంత జనసేన అధిపతి అయిన పవన్ కళ్యాణ్ ని విపరీతంగా వ్యతిరేకించేవారు తరువాత వైసిపి లో నుంచి బయటకు వచ్చి టిడిపికి మద్దతుగా ఉండేవారు మరియు పవన్ కళ్యాణ్ కూడా కొంతవరకు సపోర్ట్ చేసేవారు 2024 లో అతనికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు టిడిపి వాళ్ళు కానీ అతను వైసీపీలో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ ని విపరీతంగా ద్వేషించడం వలన పవన్ కళ్యాణ్ కోటంలో ఉండటం వలన అక్కడ ఉండే లోకల్ నాయకులు విపరీతంగా వ్యతిరేకించడం వల్ల అక్కడ ఉండే నాయకులు వ్యతిరేకించారు అప్పుడు ఆ సీటు అతనికి అతనే వదులుకోవాల్సి వచ్చింది లేదు వదిలేలా చేశారు. ఆ కక్షను లోపల పెట్టుకొని ఇప్పుడు లో డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని పోరాటం చేస్తున్నాడు
2 చంద్రబాబు నాయుడు వయసు అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ కాబోయే నాయకుడు లోకేసే కాబట్టి అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వటం వలన లోకేష్ కి ఎలాంటి గుర్తింపు మరియు ఇమేజ్ రావటం లేదు ఆ విషయం అతనికి కూడా అర్థమవుతుంది కాబట్టి అతనికి కాడ డిప్యూటీ సీఎం అవ్వాలని ఉంది
3 నా అంచనా ప్రకారం లాస్ట్ చివరి రెండు సంవత్సరాలు లేదా ఒక సంవత్సరం అయినా అతన్ని సీఎం చేస్తారని నేను బలంగా అనుకుంటున్నాను
ఈ మూడు కోణాలు పట్టుకొని ఇతను వివరిస్తారు అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం చెప్తారో
rayalaseema ki pedda annyyam jarigindhi. First Andhra University is proposed at anantapur then Coastal leaders estabished in Vizag. Then Rayalaseema leader put declaration that either capital or high court should be in Rayalaseema. That's why HighCourt in Guntur and Capital in Kurnool was given. then hyd came. now Rayalaseema is remained as beggar by supporting hyderabad.
First income generate chese oka engine vunte automatic ga migatha places develop avutayi.ala jarige sariki rajakeeya labham kosam rastram vidadeesaru.ledante indialo number 1 state ga ,budget paramga kuda desamlo no.1 state ga AP vundedi.😢😢😢
Hari Ragahav garu meeku common sense ledu anukunta. Election canvasing ki kuda Lokesh ni pakkana pettaru. enduku ?
ప్రశ్న అర్థం కాలేదు ఒకసారి క్లియర్ గా చెప్పగలరా