Rajesh garu నేను మీ ఛానల్ ని ఎక్కువ చూస్తు వుంటాను మీరు ఇంత ధైర్యంగా యదార్థాలు మాటార్డం నాకు ఎంతో గర్వంగా వుంది మీలాంటి వారు జిల్లాకు ఒకరు వుంటే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని నా భావన మీకు ఆ దేవుని ఆశీస్సులు పూర్తిగా కలగాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని వెంకటరాజు .విశాఖపట్నం
అన్నా మీరు లేకపోతే ఇలాంటి విషయాలు చెప్పకపోతే నిజంగా వీళ్ళే ఇస్తున్నారో అనుకున్నాం.. మహాసెన కీ రాజేష్ అన్న కి 🙏🙏🙏🙏💓💓💓💓💓 ఇది అందరికీ తెలిసేలా షేర్ చేస్తాం
@@abhi3083 Naku em problem ledhu bro nijalu choopinchali anukunnavallu ayithe party tho pani lekunda anni partys Loni thappulu choopisthadu Ila okka partine target cheyyadu adhi thelusukondi first
దళితులకు కేటాయించిన నిధుల్లో నుంచే అన్ని కులాలకు అన్ని పధకాలకూ పంచుతున్నారు. ఇన్ని వేల కోట్ల దళితుల నిధులను దారి మళ్లిస్తుంటే దళితులకు అన్యాయం చేసినట్టు కాదా మరి. మసి పూసి మారేడు కాయ చేయటం అంటే ఇదే. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని చక్కగా వివరించావు తమ్ముడు
నేను గతంలో అతని గురించి చాలా గొప్పగా ఆలోచించాను,కానీ ఇప్పుడు అతను చెత్త అని తెలిసింది. నేను గతంలో రాజేష్ మహాసేన గురించి చాలా తేలికగా తీసుకున్నాను కానీ ఇప్పుడు నేను రాజేష్ మహాసేన యొక్క హార్డ్ కోర్ అభిమానిని I thought myself as a member of Rajesh mahasena
అన్నయ్య నేను కాపు , కానీ మీకు ఇంత అన్యాయం జరుగుతుంది అని తెలియదు అన్నా నువ్వు చెప్పే వరకు , మీకు చాలా అన్యాయం జరుగుతుంది అన్నయ్య పెరు గొప్పా ఊరు దిబ్బ అన్నట్టు ఉంది మన ప్రభుత్వం తీరు
Bro nee videos chala rojula nunchi follow avuthunna, very genuine and most heart touching ga unna cases ni explore chesthunnav, maa prantham lo govt chala pedda fraud or scam chesindi, nv oka Vela deenigurinchi matladithey definitely maaku help avuddi. Srikakulam lo BRR Vamsadhara project gurinchi Jagan mammlani fools ni chesadu oka Vela meeru deeni gurinchi matladatha ante full details cheptha
Correct Mr Rajesh. But a small doubt. What about the loan amounts of the government. What are the account details for total expenditure and total income. Please look into the matter. What is the actual difference. Regards.
భారత దేశంలో ప్రతి ఒక్కడి నుండి భూమి డబ్బులు లాకుంటేనే సంపాదించాలనే ఆశ పోతది అప్పటి వరకు ఇలాంటి స్వార్థపరులు పుడుతూనే ఉంటారు ముందు వారికీ అనుకూలంగా ఉండే ప్రభుత్వాలను గెలిపించకూడదు
రాజేష్ అన్న కొంచెం కాపుల గురించి చెప్పాను అందర్నీ కలిపి పోయినట్టుగా అందరు కలిసి పోదాం గాని నువ్వు చెప్పినవన్నీ అక్షరాల నిజం వాస్తవం అందరికీ తెలుసు ఈ పిచ్చి నాకు తెలిసిందే కాపులు కార్పొరేషన్ డబ్బులు కూడా చెప్పాలి అలాగే మామగాని బీసీ కార్పొరేషన్ డబ్బులు కూడా చెప్పాలి ఎన్ని కూడా ఎన్ని మొత్తం చేసాడు మొత్తం అన్ని నాకేం చేసింది జగన్మోహన్ రెడ్డి ఈ సీఎం సాగర్ గురించి బైబిల్ లేదు గాని జనసేన ఎప్పుడు బయపడదాం రెడీగా ఉంటుంది కదా అందుకే ఏకేకి వచ్చి మెగాస్టార్ పవర్ స్టార్ ఈ స్టార్ అన్న కూడా సరిపోదు సార్లు సరిపోవు కానీ ఒక శ్రీరాముడు ఒక ఒక చిరంజీవి కూడా అంటే ఇంకా హనుమంతుడు అలాంటి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారికి అందరూ తీసుకుందాం అందరం కష్టపడదాం జై తాజ్మహసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన
I think Adani SBI loan is not a write off, its under writing "In financial terms, underwriting a loan means a process used by the lender to decide whether an applicant is creditworthy and should receive a loan. Therefore, an effective underwriting and loan approval process is a key requirement for granting a loan, especially for large-scale projects". i think the most of the media got it wrong. SBI moved 1 step forward in the process to give the 12,700 crore
If a common man can't repay 1000 rupees loan, it will be reflected in his CIBIL and other credit reports and he will be branded as a defaulter and no bank in India will come forward to lend him again. Then how a billionaire whose debts were written off by thousands of crores could able to get further funding of thousands of crores again from same or consortium of financial institutions. This is nothing but defrauding in nexus with top bank management and highly influenced politicians. Adani became world's third richest person in a very short span of time and will be the number one shortly. Thanks to the political parties. Rich becomes richer and the poor becomes poorer. Mera Bharath Mahan. Jai Hind
@@CSR12615 Yes! its not just happening only in India but in the entire world that's the sad reality. I was only mentioning about the article that was shown in the video where the newspaper says 12,700 crore is a "write of" which is clearly not the case.
"Prashninchadam ne hakku" asalu tappu ledu kani jara dalit card vadatam apesi jara ma dalitula mahanubavudi Dr B R Ambedkar bomma vadatam apey broh please
నిన్ను ఏమని అన్నాను అర్థం కావడం లేదు.. నువ్వు ఒక పార్టీని ప్రతిసారి విమర్శిస్తున్నారు... ఆ పార్టీ ఒక నిరుపేదలకి మంచి జరిగిందన్నాడు చెప్పలేదు. . నువ్వు ఎంత.. ఎంత హౌ లాగా ఉన్నావు అర్థమవుతుంది.... ఇలాంటి ఫేమస్ ఎమ్మెల్యేల్ని ఎంచుకోవడం మీ లక్ష్యం.. తరవాత... నీ ఫేమస్ కోసం ఇలా పని చేస్తున్నావ్ నీ లక్ష్యం కోసం కాదు.. నువ్వు నిజమైన మొగుడివి అయితే.. ధర్మారం కొచ్చి మాట్లాడి ఆ ఎమ్మెల్యే గురించి చెప్పు...
వీడు వీడియో మొత్తం చూడకుండా కామెంట్స్ చేస్తున్నాడు... cheruvulo కబ్జా చేసి కట్టిన గెస్ట్ హౌస్ drone వీడియో చూసి కోతి రెడ్డి ఎంత famous chooskoraa howle
Rajesh garu నేను మీ ఛానల్ ని ఎక్కువ చూస్తు వుంటాను మీరు ఇంత ధైర్యంగా యదార్థాలు మాటార్డం నాకు ఎంతో గర్వంగా వుంది మీలాంటి వారు జిల్లాకు ఒకరు వుంటే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందని నా భావన మీకు ఆ దేవుని ఆశీస్సులు పూర్తిగా కలగాలని కోరుకుంటున్నాను
ఇట్లు మీ అభిమాని వెంకటరాజు .విశాఖపట్నం
Nuv సూపర్ అన్న ఇంత వరకు మాకు కూడా తెలీని విషయాలు చెప్తున్నారు
మరేమనుకున్నారు. ఉత్తర కంచి అంటే
Comedy 🤣😁
నువ్వు సూపర్ రాజేష్ అన్న నీవల్ల మాకు మంచి మంచి విషయాలు తెలుస్తున్నాయి హ్యాండ్సాప్
🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై మహాసేన జై బీమ్ జై రాజేష్ అన్న మీరంటే మాకు చాలా అభిమానం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Al
A
Bank dhopede antaru
రాజేష్ అన్న మీరు ఎవ్వడికి బయపడకుండా ఈలనే ధైర్యంగా ముందుకి ఏళ్ళు మీ ఎనుకల మేము ఉంటాం ......🔥🔥
అన్నా మీరు లేకపోతే ఇలాంటి విషయాలు చెప్పకపోతే నిజంగా వీళ్ళే ఇస్తున్నారో అనుకున్నాం.. మహాసెన కీ రాజేష్ అన్న కి 🙏🙏🙏🙏💓💓💓💓💓 ఇది అందరికీ తెలిసేలా షేర్ చేస్తాం
ఒకసారి నా కామెంట్ చదువమ్మా మీ అన్న గూట్లో గునపం దింపుతవ్ నువ్వే.
👠👠👠👠👠👠👠👠👠
విలువైన సమయంలో విలువైన సమాచారం అందించారు రాజేష్ అన్న
జై భీమ్ లు మీకు
Correct ga chepparu sir, Rajesh gaaru
Salute to u brother what a analysis
Jai beem
జై భీమ్ జై మహసేన జై మహసేన మీడియా
Exlent న్యూస్ తీసుకొచ్చారు ఇలాంటి వీడియోస్ చూసి అయినా ప్రజలు మారాలి 🙏🙏🙏
దళితులకోసం, వారి హక్కుల కోసం పోరాడుతున్న రాజేష్ అన్నకు కృతజ్ఞతలు. నీ లాంటి వాళ్ళు మా యువతకు ఆదర్శం. ఒక్కసారి మిమ్మల్ని కలవాలి అన్న. 🤝🤝
Anna this SC, ST subplan pi court lo veyee
@@duggiakkalakshmi4677 endhi vesedhi athanu TH-cam ki content kosam ivanni chesthanadu pill vese antha seen athaniki ledhu
@@luckyl4145 neeeku emaina problem undha
@Murthy Thota yes
@@abhi3083 Naku em problem ledhu bro nijalu choopinchali anukunnavallu ayithe party tho pani lekunda anni partys Loni thappulu choopisthadu Ila okka partine target cheyyadu adhi thelusukondi first
మీ guts కి హ్యాట్సాఫ్ అన్న
అధాని ఒక పార్టీ బినామీ అందువల్ల అంతలా ఎదిగాడు.
కేతిరెడ్డి నిజ స్వరూపం చూపించావు.
సూపర్ అన్న నువ్వు.
సూపర్ 😍బ్రదర్
మన ఇండియా ఇలా ఉంది ఇంకా AP కోసం చెప్పకరలేదు
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్నయ్య 💐🙏💐
వామ్మో ఇంత గోల్ల్ మాల్ జరుగుతుందా, ఈ వైసీపీ ప్రభుత్వంలో 🤭. అన్న నీ తెలివికి నా అభినందనలు, జై భీమ్, జై రాజేష్ అన్న , జై మీడియా. జై భరత్.
Good 👍 👍 super anna 👌🏻 👏
జై భీమ్ రాజేష్ అన్న కేతిరెడ్డి కి ఇంకా గట్టిగ ఇవ్వాలి అన్న మన దేశంలో బీజేపీ ఉండకూడదు అన్న జై టీడీపీ జై యనమల
Good analysis.👍 టాక్స్లు మధ్య తరగతి ప్రజలు , ఉద్యోగస్తులే ఎక్కువగా కడుతున్నారు
ఇవన్నీ చూస్తూ ఉంటే మన దేశం మీద నాకే చిరాకు వస్తుంది great India✍️✍️
Anna.nuvu.super.anna.nuvu
ప్రతిదీ ప్రశ్నించు బ్రదర్ దేవుడు కృప నీకు ఉంటది
నువ్వు చెప్పినా చెప్పకపోయినా అన్న ప్రశ్నిస్తాడు..కానీ ఇంట్లో కూర్చొని నువ్వేం పీకుతున్నావ్..హల్లెలుయా అంటూ పాట పాడుకుంటావా.. మనకు బాధ్యత లేదంటావా
అవును.... రాముని, కృష్ణుని కృప ఉంటుంది...
@@tr14320 పాపం అనా ఎంటి అలా అనేశవ్ ,,😁😆
@@saivideoskdp4447 నిజమే కదా బ్రో
కేతిరెడ్డి కాదైనా డూప్ రెడ్డి అతని అవినీతి బయటపడుతుందని ఇదంతా చేస్తున్నాడు స్కిప్ట్
జై మహాసేన మీడియా జై రాజేష్ గారు ఈ కేతిరెడ్డి గారికి పని లేక జనాల్ని ఏడిపిస్తున్నాడు
సూపర్ సూపర్ సూపర్ సూపర్
రాజేష్ గారు మీరు ఈ sub ప్లాన్ నిధులు గురించి సెపరేట్ గా వీడియో చేయండి. సిగ్గు లేని పౌరుషం లేని ఈ sc ఫూల్స్ కు తెలిసిలా
అన్నా నిజాలు దింపుతున్నావ్ గా...
అన్న పవన్ కళ్యాణ్ గారి తరువాత ఎక్కువగా ఇష్టపడేది నిన్నే అన్న జై జనసేన ✊️✊️✊️జై మహాసేన ✊️✊️✊️
ఈ ప్రోగ్రాం ఇంకా బాగా cheyyandi
దళితులకు కేటాయించిన నిధుల్లో నుంచే అన్ని కులాలకు అన్ని పధకాలకూ పంచుతున్నారు. ఇన్ని వేల కోట్ల దళితుల నిధులను దారి మళ్లిస్తుంటే దళితులకు అన్యాయం చేసినట్టు కాదా మరి. మసి పూసి మారేడు కాయ చేయటం అంటే ఇదే. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని చక్కగా వివరించావు తమ్ముడు
Super 👌
రాజేష్ నువ్వు అన్ని విషయాలు😢😢😢😢😢😢😢
మీరు నోలెడ్జ్ మాకి పెంచాతున్నరు అన్నా తాంక్స్ 🙏
నేను గతంలో అతని గురించి చాలా గొప్పగా ఆలోచించాను,కానీ ఇప్పుడు అతను చెత్త అని తెలిసింది.
నేను గతంలో రాజేష్ మహాసేన గురించి చాలా తేలికగా తీసుకున్నాను
కానీ ఇప్పుడు నేను రాజేష్ మహాసేన యొక్క హార్డ్ కోర్ అభిమానిని
I thought myself as a member of Rajesh mahasena
వాళ్ళే గడప గడప కి వైసీపీ కార్యక్రమం లో వెళితే మీ రిచ్చే పథకాలు వద్దు అన్నారు. వెంటనే వాలంటీర్లు నీ వద్దు అన్న వారికి పథకాలు ఎందుకు ఇవ్వొద్దు అన్నారు
ఒరేయ్..బోకు..full.వీడియో..చూడు.. ఇంటి.మీద..టీడీపీ.జెండా.కడితే.ఎందుకు.కట్టావు.అని.అడిగాడు..వాడు.చెప్పుతో.కొట్టినట్లు..నీ.బొడి.పథకాలు.వద్దురా.ముండా..అని.చెప్పాడు..
దన్యవాదములు.... 🙏
Mind blowing.... anna👌👌👌👌
Corect informtion
Rajesh garu you're Real Hero
Rajesh Anna nuv Chala great Anna.
News channel vaaru kuda inthaga explain cheyaleru. Aaa dammu , dairyam neeke undi
Selute Anna 🙏🙏
బ్యాంకువడ్డీరేట్లు ఆరునెలలవ్యవధిలో నాలుగుసార్లుపెంచిగృహ రూణాలపైఅమాంతముపెరిగాయి ఇదంతా మనమోడీగారికానుక
రాజేష్ అన్న నీవ్వు గ్రేట్ అన్న అన్న అనటం నేను గర్వాంగా ఫిల్ అవ్వుతున్నా అన్నయ్య
అందుకో మిత్రమా....అభినందనలు💐
అబినందనలు🙏🙏🙏🙏🇮🇳
Super explanation Rajesh
అన్నయ్య నేను కాపు , కానీ మీకు ఇంత అన్యాయం జరుగుతుంది అని తెలియదు అన్నా నువ్వు చెప్పే వరకు , మీకు చాలా అన్యాయం జరుగుతుంది అన్నయ్య పెరు గొప్పా ఊరు దిబ్బ అన్నట్టు ఉంది మన ప్రభుత్వం తీరు
ఆ శివయ్య అనే అతను మాకు ఎటువంటి పథకాలు వద్దు అని చెప్పాడు అది విషయం
Bro nee videos chala rojula nunchi follow avuthunna, very genuine and most heart touching ga unna cases ni explore chesthunnav, maa prantham lo govt chala pedda fraud or scam chesindi, nv oka Vela deenigurinchi matladithey definitely maaku help avuddi.
Srikakulam lo BRR Vamsadhara project gurinchi Jagan mammlani fools ni chesadu oka Vela meeru deeni gurinchi matladatha ante full details cheptha
This our talent you government can't lie to people, many ministers doesn't know these facts learn from us. Jai Bheem Jay Jay mahashena 🙏
Good brother. To be continue same discussion.
సిగ్గులేని విధానాలు.... ప్రజలపై భారాలు
Your greet bro
Good analysis and super explanation
Super Mr Rajesh
I am an SBI retd employee but now i hate SBI policy
Unna fact chapparuu babai..😊
Analysis super Anna Gattiga adigevadivi Nve great modatlo ninnu tappuga ardam chesukunna but eppudu nv great inspiration
Excellent 👍 👌 Anna
Gud anna
ఆదాని గాడు దూసుకుపోతున్నాడు అంటే ఏమో అనుకున్నాం ఇదేనా వాడి బిజినెస్ రహస్యం, ఆదాని గాడి లాంటా వాళ్ళందరూ చావండ్రా....ఈ దేశం కిసం అంత కంటే గొప్పపనేముంది.
Superb annaya
కేతిరెడ్డి ఆంద్రప్రదేశ్ లో ఆస్కార్ అవార్డు గ్రహీత ఇతనికి మించిన మహ నటుడు ఎవరు లేరు రాజేష్ అన్న మీ గబ్బర్ కాకినాడ జై భీమ్ ✊💪🖐జై జై భీమ్✊💪🖐🙏
Jai mahasena
Super Annayya excellent live very good analysis jai bheem Jai mahasena Jai Rajesh Annayya 🙏🤝✊👍👌
👌☑️✌️👍🙏👌☑️✌️
Nijalni nirbhayanga cheppadaniki chala dairyam kavali anna. Hats off to you and your team.
ఆయనే.వద్దన్నాడు.. బ్రదర్..అందుకని..ఆయనకొద్దులే.అన్నాడు..బ్రో..
మంచి.ని..మంచిగా..చెడుని.చెడుగా.. చెప్పుకుందాం
Ycp government maaku vaddu ante ycp vallu raginaama chesestara
SUPER br. Good. It
సర్కారు వారి పాట... సినిమా ఇదే సోదరా
Ma version lo raghu rama mawa chesindi chupincharu sarkari vaari pata cinema lo aadi neku tappa andariki telusu levoyyy
🙏🙏🙏super super👌
Prise the lord Anna.. jai Jay Bheem
Chala baga chyparu
ఇలా చాలా ఉన్నాయి అన్న మా అనంతపురం జిల్లా లో, మీరు మరి కొంత ద్రుష్టి పెట్టండి మా జిల్లా పైన
మీ జిల్లాలో తాడిపత్రి ఎమ్మెల్యే జెసి దివాకర రెడ్డి గురించి చెప్పు తెలుగు దేశం ప్రభుత్వం ఉన్నపుడు చేసినా రాజకీయం
Jai bheem jai mahasena jai Rajesh anna ✊✊✊
అన్న నువ్వు నిజంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్కడ ఎవరో నాకు ఆ పెద్దాయన తెలియదు పతకాలు తీసేస్తే కొంచెం వివరాలు పెడితే మీరు మీరు గ్రేట్ అన్నా
Correct Mr Rajesh.
But a small doubt.
What about the loan amounts of the government.
What are the account details for total expenditure and total income.
Please look into the matter.
What is the actual difference.
Regards.
Super rajesh garu
Jai bheem ✊ jai Rajesh anna 🙏
Mee explanation super, prajaku burraloki duri vishayamu ardahamu cheyusukuntey baGupadathharu, Leda b.... Tho modali iuuey party tho chethulu kalipey parties ni nethikethu kuntey janaalu baagupadaru, arthamu cheysukuntey manchidi prajAlu , Rajesh gari sramaku viluvaleykunda cheyyakandi,.
భారత దేశంలో ప్రతి ఒక్కడి నుండి భూమి డబ్బులు లాకుంటేనే సంపాదించాలనే ఆశ పోతది అప్పటి వరకు ఇలాంటి స్వార్థపరులు పుడుతూనే ఉంటారు ముందు వారికీ అనుకూలంగా ఉండే ప్రభుత్వాలను గెలిపించకూడదు
Rajesh garu hatsup to you
ఆస్కార్ కాకుండా ఏదైనా అవార్డ్ యివ్వు అన్నా
Rajesh గారు వైసీపీ వారిని విమర్శించాలి అనుకుంటే విమర్శించు పర్లేదు అక్కడ అతను నీ పథకాలు వద్దు ఏమి వద్దు అన్నప్పుడు ఎమ్మెల్యే కి కాలదా అందుకే అలా
రాజేష్ కి చెవుడు...
వాడు అంతా క్లియర్ గా మాకు మీరిచ్చేది యాది వద్దు... పధకాలు వద్దు అన్నాడు
Correct kamalhasan manchi peru pettaru brother
🙏🙏🙏ji mahasena 🙏🙏🙏🙏🙏ji janasena
రాజేష్ అన్న కొంచెం కాపుల గురించి చెప్పాను అందర్నీ కలిపి పోయినట్టుగా అందరు కలిసి పోదాం గాని నువ్వు చెప్పినవన్నీ అక్షరాల నిజం వాస్తవం అందరికీ తెలుసు ఈ పిచ్చి నాకు తెలిసిందే కాపులు కార్పొరేషన్ డబ్బులు కూడా చెప్పాలి అలాగే మామగాని బీసీ కార్పొరేషన్ డబ్బులు కూడా చెప్పాలి ఎన్ని కూడా ఎన్ని మొత్తం చేసాడు మొత్తం అన్ని నాకేం చేసింది జగన్మోహన్ రెడ్డి ఈ సీఎం సాగర్ గురించి బైబిల్ లేదు గాని జనసేన ఎప్పుడు బయపడదాం రెడీగా ఉంటుంది కదా అందుకే ఏకేకి వచ్చి మెగాస్టార్ పవర్ స్టార్ ఈ స్టార్ అన్న కూడా సరిపోదు సార్లు సరిపోవు కానీ ఒక శ్రీరాముడు ఒక ఒక చిరంజీవి కూడా అంటే ఇంకా హనుమంతుడు అలాంటి మహానుభావుడు మన పవన్ కళ్యాణ్ గారికి అందరూ తీసుకుందాం అందరం కష్టపడదాం జై తాజ్మహసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన
Great sir
అన్న బ్యాంకు ల గురుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంట మంచిది.
ఒక్క లోన్ కి ఎన్ని కండిషన్స్ ఎన్ని హామీలు పెట్టాలో.
బాగుంది...మీ లోతు లోచన...ఆలోచన
I think Adani SBI loan is not a write off, its under writing "In financial terms, underwriting a loan means a process used by the lender to decide whether an applicant is creditworthy and should receive a loan. Therefore, an effective underwriting and loan approval process is a key requirement for granting a loan, especially for large-scale projects". i think the most of the media got it wrong. SBI moved 1 step forward in the process to give the 12,700 crore
Itisrowng
If a common man can't repay 1000 rupees loan, it will be reflected in his CIBIL and other credit reports and he will be branded as a defaulter and no bank in India will come forward to lend him again. Then how a billionaire whose debts were written off by thousands of crores could able to get further funding of thousands of crores again from same or consortium of financial institutions. This is nothing but defrauding in nexus with top bank management and highly influenced politicians. Adani became world's third richest person in a very short span of time and will be the number one shortly. Thanks to the political parties. Rich becomes richer and the poor becomes poorer. Mera Bharath Mahan. Jai Hind
@@CSR12615 Yes! its not just happening only in India but in the entire world that's the sad reality. I was only mentioning about the article that was shown in the video where the newspaper says 12,700 crore is a "write of" which is clearly not the case.
RAJESH. ANNAYA 💪💪💪💪💪👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
కోర్టు లో కేసులు పెట్టాలి SCSTBC నిధులు కి పేర్లు పెట్టె వెదవ ల మీద కేసులు పెట్టాలి.
Well said Rajesh Anna
Anna me dyraneki hats of jai bheem jai janasena
Jai janasena Jai pavankalyan sir Jai mahasena Rajesh sir
"Prashninchadam ne hakku" asalu tappu ledu kani jara dalit card vadatam apesi jara ma dalitula mahanubavudi Dr B R Ambedkar bomma vadatam apey broh please
Excellent for valuable information మనవాళ్లు ఇవి చూడరు చూసినా అంతగా పట్టించుకోరు
నిన్ను ఏమని అన్నాను అర్థం కావడం లేదు..
నువ్వు ఒక పార్టీని ప్రతిసారి విమర్శిస్తున్నారు... ఆ పార్టీ ఒక నిరుపేదలకి మంచి జరిగిందన్నాడు చెప్పలేదు.
. నువ్వు ఎంత.. ఎంత హౌ లాగా ఉన్నావు అర్థమవుతుంది.... ఇలాంటి ఫేమస్ ఎమ్మెల్యేల్ని ఎంచుకోవడం మీ లక్ష్యం.. తరవాత... నీ ఫేమస్ కోసం ఇలా పని చేస్తున్నావ్ నీ లక్ష్యం కోసం కాదు.. నువ్వు నిజమైన మొగుడివి అయితే.. ధర్మారం కొచ్చి మాట్లాడి ఆ ఎమ్మెల్యే గురించి చెప్పు...
నువ్వు మాటాడు చెప్పడం కాదు నువ్వు మగాడవి అవ్వితే మాటాడి అప్పుడు పక్కవాడిని పిలవాలి బాబు
వీడు వీడియో మొత్తం చూడకుండా కామెంట్స్ చేస్తున్నాడు... cheruvulo కబ్జా చేసి కట్టిన గెస్ట్ హౌస్ drone వీడియో చూసి కోతి రెడ్డి ఎంత famous chooskoraa howle
Super anna hats off to you
Ur doing great job keep going
Good analysis Anna thank you so much
Meeru cheppe prathi visayam nijam eroju nunchi meeku big fan anna I like u I am impressed jai mahasena,jai janasena🔥🔥💪