TikTok Star Local Boy Nani about Beauty of Sea and His Remuneration | Sumantv Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2021
  • TikTok Star Local Boy Nani about Beauty of Sea and His Remuneration | Sumantv Telugu
  • บันเทิง

ความคิดเห็น • 1.2K

  • @sivakrisnakumarlaveti8732
    @sivakrisnakumarlaveti8732 3 ปีที่แล้ว +804

    నానీ బ్రో ...కల్మషం లేని నీ యాటిట్యూడ్ సూపర్

    • @Mjofficial915
      @Mjofficial915 3 ปีที่แล้ว

      👇👇👇
      th-cam.com/video/VdWin1ToDq8/w-d-xo.html

    • @praveenprakash4076
      @praveenprakash4076 3 ปีที่แล้ว

      Ole attitude okka video tho teslisthadha

    • @sivakrisnakumarlaveti8732
      @sivakrisnakumarlaveti8732 3 ปีที่แล้ว

      @@praveenprakash4076 అంతేకదా... లేకపోతే ఒక వెయ్యి వీడియోలు చూస్తే తెలుస్తుందా ఏంటి...

    • @nukalasunitha337
      @nukalasunitha337 3 ปีที่แล้ว

      @@Mjofficial915 ?q

  • @sheshikumarenugala2533
    @sheshikumarenugala2533 3 ปีที่แล้ว +398

    లైక్ కొట్టిన నాని కోసం అంతే సూపర్ నాని

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 3 ปีที่แล้ว +811

    ఒరే యాంకర్ గా నువ్వు అడిగే కోషన్స్ వింతవింతగా ఉన్నాయి ఫస్ట్ కళ్ళజోడు తీయరా బాబు 😂 నాని చాలా నిజాయితీగా మాట్లాడుతున్నాడు ❤️ 👍

    • @kandukuri-wu5lb
      @kandukuri-wu5lb 3 ปีที่แล้ว

      Nuv chy yankerga

    • @questforknowledge7150
      @questforknowledge7150 3 ปีที่แล้ว +7

      Yes bro vidu pakka commercial anchor. Humanity annadhi vadi dictionary lo lenattundhi

    • @rajeshvassthav5535
      @rajeshvassthav5535 3 ปีที่แล้ว +3

      @@kandukuri-wu5lb oh nuvvu కూడా అలాంటి వాడివేన

    • @all.round..n9793
      @all.round..n9793 3 ปีที่แล้ว +1

      Kanllajodu tistey emaipothado..pedha over action..and chetha matalu

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 3 ปีที่แล้ว +2

      యాంకర్ సూపర్ గా, క్వచ్చ న్స్ అడుగుతున్నాడు యాంకర్ అలానే ఉండాలి, అలానే అడగాలి

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 3 ปีที่แล้ว +63

    కల్మషం లేని వ్యక్తి అని మొఖం లో నే కనిపిస్తుంది అల్ the బెస్ట్ బ్రో ...

  • @jinnanaik8018
    @jinnanaik8018 3 ปีที่แล้ว +183

    He is so humble and genuine person.....

  • @coronakathalu8748
    @coronakathalu8748 3 ปีที่แล้ว +246

    Please share with Jr NTR if possible give some role he deserves it.

  • @Pappu0403
    @Pappu0403 3 ปีที่แล้ว +488

    Jr. NTR గారు, RGV గారు మీరు తనకి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం.. 🙏plz..

  • @gonevikky6355
    @gonevikky6355 3 ปีที่แล้ว +659

    యాంకర్ కంటే నాని 1000% బెటర్

    • @Mjofficial915
      @Mjofficial915 3 ปีที่แล้ว +2

      👇👇👇
      th-cam.com/video/VdWin1ToDq8/w-d-xo.html

    • @sabirshaik9951
      @sabirshaik9951 3 ปีที่แล้ว +2

      Bro vadu anchor vurikay waste nani ay confidence ga unnadu Suman tv lo 1 Leda 2 Leda anchors tappa migatah antah waste assalu question kuda waste bro

    • @raviramesh1992
      @raviramesh1992 2 ปีที่แล้ว

      Vaadu pedda waste munda, ippatike chaala videos ki comment chesaanu, nuvvu anchor ga cheyodhu ra ani, ayina samudram lo varadha raavadam entra, varadhalu ante enti ra waste roshan ga

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 3 ปีที่แล้ว +833

    పాపం కల్మషం లేని మాటలు బ్రదర్ నివి

    • @prasadk.6442
      @prasadk.6442 3 ปีที่แล้ว +20

      ప్రాణం నకు గ్యారంటీ లేని, వృత్తిని ఎంచుకున్న ప్పుడు... మీ ఓనర్ 1 నెల 30 వేలు,, రోజుకు వెయ్యి... అంతేనా డబుల్ గా డబ్బులు ఇవ్వాలి కదా...??? కనీసం 60 వే లు అయినా ఇవ్వాలి.... అని నా సొంత ి అభి ప్రాయం తమ్ముడూ...

    • @Mjofficial915
      @Mjofficial915 3 ปีที่แล้ว

      👇👇👇
      th-cam.com/video/VdWin1ToDq8/w-d-xo.html

    • @v.srinivasuraov.srinivasur6102
      @v.srinivasuraov.srinivasur6102 3 ปีที่แล้ว

      Correct brother 👍

  • @venkyvenkat3652
    @venkyvenkat3652 3 ปีที่แล้ว +282

    He is genuine person bro

    • @Mjofficial915
      @Mjofficial915 3 ปีที่แล้ว

      👇👇👇
      th-cam.com/video/VdWin1ToDq8/w-d-xo.html

    • @commentcalamities794
      @commentcalamities794 3 ปีที่แล้ว

      th-cam.com/video/oRmCSLdHdzA/w-d-xo.html
      Ee video chusthe navvinavvi sastharu. (Facecam).. 🤣🤣.

  • @venkatnareshatmakuru5797
    @venkatnareshatmakuru5797 3 ปีที่แล้ว +254

    సముద్రానికి అంతం లేదు..నాని గారి మాటలలో కల్మషం లేదు..యాంకర్ గారి పిచ్చి ప్రశ్నలకు అంతులేదు..
    నాని గారిని చూడటం సంతోషంగా ఉంది.

  • @madhujee05
    @madhujee05 3 ปีที่แล้ว +29

    Bro nv chala simple ga , Anni alochinchi matladtunnav bro super nv educated kakunna gani ni prathi mata genuine ga undi , niku best future untadi bro god bless you 🙏🙏🙏🙏...

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 3 ปีที่แล้ว +15

    ఆ అబ్బాయి నానీ..నిజాయితీగా మాట్లాడుతున్నాడు..ఎక్కడా కూడా అతిశయోక్తి ‌గా కనిపించట్లేదు...జీవితంలో పైకి వస్తాడు...ఖచ్చితంగా ఉండే మనస్తత్వం ‌కలవాడు...ముందు భవిష్యత్తులో సినిమా అవకాశాలు తప్పక రావాలని ఆశిస్తూ....అభినందనలు

  • @rajutarak9925
    @rajutarak9925 3 ปีที่แล้ว +355

    జై ఎన్టీఆర్ అన్న... నువ్వు కేక అన్న ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అంటే ఇలాగే ఉండాలి..

  • @gotivadasuresh4696
    @gotivadasuresh4696 3 ปีที่แล้ว +104

    ఆ యాంకర్ ని సముద్రం మధ్యలో పడేస్తే అతని questions అన్నింటికీ answers దొరుకుతాయి...🤦‍♂️🤦‍♂️

  • @Sivaborsu
    @Sivaborsu 3 ปีที่แล้ว +10

    Watched the entire episode..you are a charismatic person with mass attractive ability..entha kastapadina aa kashtam marchiponi nee attitude & deddication ki super..such a down to earth personality.. Chaduvukunna moorkulla behave chese manushulu unna e rojullo gnaniki chaduvu kolamanam kaadhu ani prove chesav Nani..hats off to you..wish you all the success in future brother..Nuv korukunnatte cinemallo manchi avakasalu ravali ani manaspoorthi ga korukuntuna..

  • @venkyvenkat3652
    @venkyvenkat3652 3 ปีที่แล้ว +39

    Nani vilan character este nijamga super untadhi ❤❤

  • @prakashkorla4263
    @prakashkorla4263 3 ปีที่แล้ว +64

    Lots of respect to you Nani,your attitude and Heart is as pure as water.
    Fishy anchor

  • @trickdigger5744
    @trickdigger5744 3 ปีที่แล้ว +11

    I got tears while watching this.. marii intha humble ga unnavaallani nenu evarni chuudaledhu..

  • @tekulanaresh142
    @tekulanaresh142 3 ปีที่แล้ว +37

    టోటల్ గా నాని చాలా మంచోడు......... ఆల్ ది బెస్ట్ నాని

  • @shankarchaitanyacreations4174
    @shankarchaitanyacreations4174 3 ปีที่แล้ว +94

    సంత లో చేపలు కొన్నుక్కు తినే నీకే అంత ఉంటే...సముద్రం లో చేపలు పట్టే వాడిని నాకు ఎంత ఉండాలి రా....#nani anna dialouge

  • @rvrsai2608
    @rvrsai2608 3 ปีที่แล้ว +170

    E anchor ni chuste ney navvu vastundi 😂😂

  • @tv7telugu455
    @tv7telugu455 2 ปีที่แล้ว +3

    నిజాయితీ గా మాట్లాడావు బ్రో ఈ లోకంలో కొంతమంది మాత్రమే వుంటారు

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 3 ปีที่แล้ว +3

    సూపర్ రా నానీ నీకు భవిష్యత్తులో తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి . నీ బాడీ నీకు ప్లస్ పాయింట్ .

  • @mercygeorge37
    @mercygeorge37 3 ปีที่แล้ว +427

    ఒరేయ్ anchor ముందు కళ్లజోడు తియ్యరా..... 😂 😂 😂 😂

    • @saimekey
      @saimekey 3 ปีที่แล้ว +2

      🤣🤣🤣

    • @visukkd
      @visukkd 3 ปีที่แล้ว +6

      Grasses style ani feel ayye janaalu yekkuva ayipoyaaru

    • @srk4879
      @srk4879 3 ปีที่แล้ว +1

      Enda bro

    • @Mjofficial915
      @Mjofficial915 3 ปีที่แล้ว

      👇👇👇
      th-cam.com/video/VdWin1ToDq8/w-d-xo.html

    • @shivagummidi6984
      @shivagummidi6984 3 ปีที่แล้ว

      😁😁

  • @RojaYokshitha1202
    @RojaYokshitha1202 3 ปีที่แล้ว +116

    He is enjoying his work but people are discouraging and they are looking cheap
    But no work is wrong and sin. until you know its worthy dont comment badly.

  • @paramkusamparthasarathi1857
    @paramkusamparthasarathi1857 3 ปีที่แล้ว +20

    He is fit toact in films with good looks, a muscular body, a good voice and diction. Some director should give him an opportunity

  • @rj9548
    @rj9548 3 ปีที่แล้ว +5

    అదే నా టైటానిక్......
    సూపర్ బ్రో.......

  • @narayanaraoamudala825
    @narayanaraoamudala825 3 ปีที่แล้ว +33

    Brother ne innocent matalu chustuntene chala bhadestundi nuv kaschitham ga nekalani neraveruthundi NTR tho oka roll cheyadam 🙏

  • @suryas1961
    @suryas1961 3 ปีที่แล้ว +8

    Proud to being a fisherman...😇😇🤔🤗

  • @sangalaakhil8894
    @sangalaakhil8894 3 ปีที่แล้ว +30

    Became fan of his words and character👍

  • @SuryaSurya-ip6oj
    @SuryaSurya-ip6oj 3 ปีที่แล้ว +37

    ఛానల్ యాజమాన్యానికి విజ్ఞప్తి....anchor నీ change చేయండి ప్లీజ్.... అతను చాలా అతిగా బిహేవ్ చేస్తున్నాడు.

  • @Ram-uq8wi
    @Ram-uq8wi 3 ปีที่แล้ว +11

    Brother you will definitely become an actor one day n we will see you on big screen.

  • @SivaKumar-ig7of
    @SivaKumar-ig7of 3 ปีที่แล้ว +30

    15 20 లక్లల హ. వేలు. బాగా. చెప్పావ్ నాని

  • @kpraveenkumar6104
    @kpraveenkumar6104 3 ปีที่แล้ว +20

    Herolake kadhu brother fans following,, villions ki kuda fans following untadhi the great billion😎😎

  • @bujjibujji1657
    @bujjibujji1657 3 ปีที่แล้ว +2

    కుటుంభ భథ్యతకివిలువిచ్చే నానికి దీర్గాయువు కలిగి, నానికోరుకున్న జివితంఅందాలని కోరుకుంటు గంగపుత్రుడు నానికి జై జై .

  • @akshadeepakshadeep2769
    @akshadeepakshadeep2769 3 ปีที่แล้ว +32

    Hai raa tik tok nu oka upu upesaav ippudu TH-cam ni upestunnav mana telugu jathi matsyakara jathi bidda ani prove chesthunnav 👍👍👍👍

  • @arunakammari537
    @arunakammari537 3 ปีที่แล้ว +41

    Very good bro pani ni kastapadi kaadu estapadi cheyali.

  • @ammaanasuya235
    @ammaanasuya235 3 ปีที่แล้ว +7

    నాని ! యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి nani, మీరు చేసే వర్క్, మీ మాటలు, సముద్రం లోకి వెళ్ళినప్పుడు అన్నీ అప్లోడ్ చేయండి నాని, మీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ అవుతుంది , యూట్యూబ్ 👍 నీకంటే గొప్ప మనసు ఎవరుకుంటుంది, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది నాని తమ్ముడు 😊

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 3 ปีที่แล้ว +2

    ఎప్పుడూ అనుకునే వాడిని మీరు అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు, ఇప్పుడు దొరికాయి, సూపర్ వీడియో, యాంకర్ క్వచ్చన్స్ అసోం

  • @sshiva3649
    @sshiva3649 3 ปีที่แล้ว +108

    Tik tok king local boy Nani

  • @srikanthk7320
    @srikanthk7320 3 ปีที่แล้ว +85

    Why every time you discourage them with your negetive words. Anchor respect others life.

  • @pangisarendra5203
    @pangisarendra5203 3 ปีที่แล้ว +3

    మీరు సూపర్ అన్న .. మి మాటలు చాలా నిజాయితీ గా ఉన్నాయి అన్న

  • @mr_karthe
    @mr_karthe 3 ปีที่แล้ว +19

    అతను చాలా నిజాయితీ గ మతాడతఁడు.. అతను ఏడుగుదలని భరించలేను వాళ్ళు తన ని ట్రోల్ చేస్తారు బట్ అతను వాటిని అసలు పట్టించుకోడు..నాని బ్రో నాకు tiktok లో అండ్ instgram లో రిప్లై ఇచ్చాడు.. im so happy for that.

  • @ben_Spreadlove
    @ben_Spreadlove 3 ปีที่แล้ว +39

    Bro Nani next time samudram Loki velinapudu vidoes tesi inka akada middle of sea situations anni vidoes tesi petandi TH-cam lo

  • @MrGt650_
    @MrGt650_ 3 ปีที่แล้ว +58

    NTR fans Watch from 3:10

  • @mohankrishna4700
    @mohankrishna4700 3 ปีที่แล้ว +7

    I wish your interview will reach Jr NTR nd he will fullfill u r dreams.

  • @billamunna2274
    @billamunna2274 3 ปีที่แล้ว +1

    Nanni nuvv chavdhuvukoka poyinaa sara ni way of talking bagundhii Brother superb 🎉🎉👌👌👏👏

  • @raj-official.71735
    @raj-official.71735 3 ปีที่แล้ว +28

    Kalmasham leni manasu nani di

  • @lakshmanmanoj9550
    @lakshmanmanoj9550 3 ปีที่แล้ว +15

    07:02 aadi spark kaadu , shark annta ru .. 🤣🤣

  • @madhumadhu-df2zp
    @madhumadhu-df2zp 3 ปีที่แล้ว +11

    నాని అన్నా నువ్వు సూపర్ అన్నా🤗😍🐟

  • @pavanmessi_official4624
    @pavanmessi_official4624 3 ปีที่แล้ว +88

    05:55 ఓవర్ యాక్షన్ కొంచం ఎక్కువ అయ్యింది రా Anchor తగ్గించుకుంటే మంచిది లేకుంటే ఎదో ఒకరోజు దెబ్బలు తినుడు పక్క 100%😎

  • @suvarnakumar3718
    @suvarnakumar3718 3 ปีที่แล้ว +17

    4:55 super nani Anna theepa manaku chalu Anna what a humble person nani

  • @avg.4032
    @avg.4032 3 ปีที่แล้ว +16

    Nani bro great speaking. You start TH-cam channel I'm waiting.

  • @maheshs6723
    @maheshs6723 3 ปีที่แล้ว +2

    Nijam ga chala simple and sensation ga vunnadu really a gd person

  • @peddulumandli7320
    @peddulumandli7320 3 ปีที่แล้ว +5

    నాని brother నువ్వు సూపర్❤️👍

  • @durgaprasadpattula5245
    @durgaprasadpattula5245 3 ปีที่แล้ว +73

    Mattilo aanimutyam anna nani bayya

  • @sivakumarpower2383
    @sivakumarpower2383 3 ปีที่แล้ว +33

    Chatrapati movie gurthostundhi😍

  • @swamybhupathi959
    @swamybhupathi959 3 ปีที่แล้ว +147

    అంతా పెద్ద టైటానిక్ కె మునిగిపోయింది...అలాంటిది ఒక తెప్ప లెక్కన....ఏమి ప్రశ్నలు అడుగుతున్నావు యాంకర్...

    • @surshchwan670
      @surshchwan670 3 ปีที่แล้ว +3

      Modda gadu em burra unte kada sale ganiki.

    • @swamybhupathi959
      @swamybhupathi959 3 ปีที่แล้ว

      @@surshchwan670 avunu bro...

  • @bramhaniavula8301
    @bramhaniavula8301 3 ปีที่แล้ว +15

    Very Innocent and genuine. Hard working ppl. Respect!!

  • @paul82949
    @paul82949 3 ปีที่แล้ว +5

    My gut feeling is someday this guy will be a star for sure. God bless you abundantly brother.

  • @MrPandujenny
    @MrPandujenny 3 ปีที่แล้ว +28

    Anchor Bhayya:-Spark lu thiruguthuntaya ??😉😉😉😉😉😉😀😀😀😀

  • @jijutalluri8618
    @jijutalluri8618 3 ปีที่แล้ว +1

    15k ani nvu chepdham great anna ur geniune

  • @kradha4379
    @kradha4379 3 ปีที่แล้ว +1

    Edho oka roju nuvvu thappakunda manchi position lo vundali ani korukuntunna God bless you anna

  • @Arjun-mu1zm
    @Arjun-mu1zm 3 ปีที่แล้ว +9

    3:12 NTR
    7:02 Anchor: sparck (🦈 shark)

  • @santoshs9335
    @santoshs9335 3 ปีที่แล้ว +42

    Very dissatisfied with achore questions

  • @ainallinone2005
    @ainallinone2005 3 ปีที่แล้ว +2

    అయ్యా స్వామి జర్నలిజం చదివారా లేదా..?
    అతను మీకు ఎంత చక్కగా బదులు ఇస్తున్నాడు.. మిరు అతన్ని అడిగే వైఖరి చాలా చెండలంగా ఉంది...
    విలువ ఇవ్వండి ఆయన వృత్తి ఆయన మాటలు అతను ఏంటో తెలియజేస్తున్నాయి....🙏🙏🙏

  • @UPSC-BlackBoard
    @UPSC-BlackBoard 3 ปีที่แล้ว +3

    Simple, nice, polite, genuine guy❤️🔥

  • @bonagirimahesh2458
    @bonagirimahesh2458 3 ปีที่แล้ว +9

    నువ్వు spets పెట్టుకున్నా నీకంటే నాని ఏ బాగున్నడు రా anchor గా ఆటిట్యూడ్ super

  • @Raghunandan19
    @Raghunandan19 3 ปีที่แล้ว +26

    4:22 negative scrolling kadu , trolling ra babu

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 2 ปีที่แล้ว +1

    Nice open minded nani.take care. Nice to see your videos.one day you will be in movies.wish you good luck.

  • @Paradesi_Prasad
    @Paradesi_Prasad 3 ปีที่แล้ว +6

    నీ కల నెరవేరాలని కోరుకుంటున్న నాని, అన్న NTR తో చేయాలని

  • @lavanyadumpa493
    @lavanyadumpa493 3 ปีที่แล้ว +5

    Chudadaniki manshi moratu ga kanipinchina,matalni batti chuste atanu swabavam chala manchidi la kanipistundi.☺️fan of nani

  • @mranonymous5045
    @mranonymous5045 3 ปีที่แล้ว +6

    Nen appude anukunna nuv rguruji ki fan ani.... life ni entha simple gaa, enni kastalunnakani vatini nee sense of humour tho dominante chesthunnav ....ur really very attractive personality not becoz of ur attire but ur character

  • @myfavouritevideos3337
    @myfavouritevideos3337 3 ปีที่แล้ว +1

    మా అందరి అభిప్రాయం అదే నాని. నువ్వు మూవీస్ లో యాక్ట్ చేయాలని. బెస్ట్ అఫ్ లాక్ నాని

  • @banavathumanyanayak5043
    @banavathumanyanayak5043 3 ปีที่แล้ว +1

    నాని బ్రో సూపర్ నువ్వు ని మాటలు 👌👌👌

  • @ramaraodannana6035
    @ramaraodannana6035 3 ปีที่แล้ว +6

    నాని బ్రో నేనుకూడా ఎన్టీఆర్ అన్నా ఫ్యాన్

  • @santoshs9335
    @santoshs9335 3 ปีที่แล้ว +44

    If they have insurance for life?
    How much boat cost?
    Which session we can earn more money in the beach?
    How many people working sorrianding area?
    Suman TV was not given proper training for their staf?

  • @tnalini5644
    @tnalini5644 3 ปีที่แล้ว +1

    Superb nani anna chala natural ga matladuthunnaru

  • @meeraabhinay2000
    @meeraabhinay2000 3 ปีที่แล้ว +2

    Nuvvu super and u say heart touching words

  • @ramhv9918
    @ramhv9918 3 ปีที่แล้ว +11

    sorry Nani tictok videos chusetappudu nee gurinchi thappuga anukunna gaani ippudu Nuvu matladini theeri chaala baaga nachindi .......nani nadoka sagetion comment chaduvthavu anukunta Nuvu TH-cam channel pettu nice won ga videos cheyali kachithanga dantlo manchi bavishathundani naa abiprayam all the best your future

  • @TarunKumar-tz2eq
    @TarunKumar-tz2eq 3 ปีที่แล้ว +100

    Arey anchor scrolling kadhu trolling..
    Spark kadhu shark.. mundhu adhi sariga thelsuko.. nekante athanu baga matladadu..

  • @chaitanyat8298
    @chaitanyat8298 3 ปีที่แล้ว +1

    Anchor garu Baga comedy chesaru interview lo silly questions tho..
    Spark,negative scrolling anta..😆

  • @ravitejabestagalam8148
    @ravitejabestagalam8148 3 ปีที่แล้ว +1

    Suman Tv never expected this....Anchoring aapesi kalavalo kappalu pattukovadam better.... There's reality and genuineness in Nani's every word.

  • @ganeshtalluri460
    @ganeshtalluri460 3 ปีที่แล้ว +4

    No words......just love u nani bro❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sandhyapeddinti257
    @sandhyapeddinti257 3 ปีที่แล้ว +3

    Nani, I didn't expect you talking so humble. Love you to the core. God bless you and wish you a happy and bright future 👍🙂

  • @ramumeterworks490
    @ramumeterworks490 11 หลายเดือนก่อน

    నాని ఉన్నాది ఉన్నట్టుగ చెప్పడంలో మీరు వేగంగా వున్నారు మీకు దేవుడు ఆశీర్వాదంలు వుండాలి అని కోరుకొంటున్నాను 🎉🎉🎉

  • @suryakarthi2332
    @suryakarthi2332 3 ปีที่แล้ว +6

    About Jr ntr annaya 3:00 😎😎😎😎😎

  • @ntrfcofficial
    @ntrfcofficial 3 ปีที่แล้ว +3

    Nani Bro you are So Great 👍
    Hart full man 🙏
    Good Humanity ❤️ Bro

  • @kumarraju795
    @kumarraju795 3 ปีที่แล้ว +3

    Chala positeve ga unnav thammudu good luck and all the best

  • @HariGangaputhra
    @HariGangaputhra 3 ปีที่แล้ว +77

    ఈ anchor గాన్ని చాపలకు ఎరగా వెయ్యండి బ్రో

  • @kadirichenibharathgoud2664
    @kadirichenibharathgoud2664 3 ปีที่แล้ว +6

    NTR ❤️❤️❤️❤️

  • @raghuveerreddykallem982
    @raghuveerreddykallem982 3 ปีที่แล้ว +54

    The person is good but the interview candidate as worst questions ..

  • @GaneshKumar-od3pg
    @GaneshKumar-od3pg 3 ปีที่แล้ว +20

    Jr ntr gaaru please look at him and give him a chance

  • @swarupalakshmi2679
    @swarupalakshmi2679 3 ปีที่แล้ว +1

    good nani ,tiktok time lo nenu kuda anti ga chusa but now am happy with ur words u really great hearted guy

  • @Ashok_DOT
    @Ashok_DOT 3 ปีที่แล้ว +2

    Matured young man, good soul, all the best

  • @mrindia8149
    @mrindia8149 3 ปีที่แล้ว +3

    రియల్ గంగపుత్రుడు👍👍👍👍👍👍

  • @saikrishna-uo8mq
    @saikrishna-uo8mq 3 ปีที่แล้ว +3

    God bless you.. Brother

  • @ashwinikanukurthi3489
    @ashwinikanukurthi3489 3 ปีที่แล้ว +2

    Anchor anna nv chudanki ala una nv Ni matalu ni questions dharidhram ga unai... 😒😒😒
    Nani bro mi manasu matalu paddhathi ga bagunai... Good Broooo 🤝🤝🤝🤝

  • @Chandrashekar-mv3yp
    @Chandrashekar-mv3yp 3 ปีที่แล้ว +1

    Naani anna ..mi tattoo designs super...miru paka villain la set avutaru....body fitness bagundhi..try cheyandi broo....