# మహిమ ఘనతకు యుగయుగములలో నీవే అర్హుడవు # Pastor. ANAND JAYAKUMAR garu // HOSANNA MINISTRIES NELLORE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 8

  • @LikhithaChavali
    @LikhithaChavali ปีที่แล้ว +1

    Amen❤

  • @rajabasha6325
    @rajabasha6325 10 หลายเดือนก่อน

    Amen 🙏 mahima swarupuda yesaiah sthooutram prabhuva vandanamulu Ayyagaru

  • @Vijayprakash08
    @Vijayprakash08 ปีที่แล้ว +3

    My favorite song ❤ Devunike Mahima kalugunu gaka..

  • @margadarsisyambabu1945
    @margadarsisyambabu1945 ปีที่แล้ว +1

    మహిమ, ఘనతకూ యుగయుగములలో నీవే అర్హుడవు "2"ఆత్మతో సత్యముతో నిన్నే ఆరాధించెద యేసయ్య "2"
    1. దయగలవాడవు - దీర్ఘశాంతముగలవాడవు నీవు ధవళవర్ణుడవు - సౌందర్య సీయోను రారాజువూ నీవు "2"
    తేజోమయుడా నీ నామమును కీర్తించుటకు నను ఏర్పరచుకొంటివి "2" "మహిమా"
    2. కలవరపడను, లేచినావు సమాధిని గెలిచినావు తొందరపడను తగు సమయమున హెచ్చించువాడవు నీవు "2" సంవత్సరములు జరుగుచుండగ పక్షిరాజువలె నన్ను బలపరచుచుంటివి. "2" "మహిమా"
    3. అర్ధముకాలేదు, జ్ఞానులకును మతకర్తలకు నీవు పరిశుద్ధాత్ముడు నిన్ను పొందకుండ, ఎవరిని ఆరాధించెదరు. "2"
    సర్వసత్యమునకు స్తంభముగా నీ మహిమాత్మతో నను నిలిపినావు"2" "మహిమా"

  • @anjibasamsetti7264
    @anjibasamsetti7264 10 หลายเดือนก่อน

    Good song ... Amen ❤❤

  • @madhumadhusriramulu7085
    @madhumadhusriramulu7085 ปีที่แล้ว +1

    Me Patalu Maku Athmiyathanu Penchuthu Mammalni Athmiyanga bhalaparusthundhi Sir Maku Inka Me Songs Kavali Anand Jaya Kumar Sir 🙏🏻🙏🏻🙏🏻

  • @Rajesh-vi3cm
    @Rajesh-vi3cm ปีที่แล้ว +3

    అక్క plz ఉన్నంతమైనది ని నామము song upload చేయండి

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 9 หลายเดือนก่อน

    డియర్ సిస్టర్ ఇది ట్రాక్ సాంగ్ పెట్టండిరా ట్రాక్ పెట్టండి అమ్మ మేము నేర్చుకుంటాము థాంక్యూ😊❤