Clear గా చెప్పారు, రామ్ గారు.. ఇప్పటికీ "హస్త ఖతమే" ఎందుకంటే 2004 సం.కి ముందు చంద్రబాబు విజన్, మాయల ముందు మునిగి పోతున్న కాంగ్రెస్ ని వైఎస్ ఆర్ పాదయాత్ర తో అధికారంలోకి తెచ్చాడు, 2009 లో ఒంటి చేత్తో గెలిపించాడు, వైఎస్సార్ ని కోల్పోయిన దుఃఖంలో యావత్ సమాజం ఉంటే ఓదార్పు యాత్ర ను అడ్డుకుని, దురుద్దేశంతో జగన్ ని జైల్లో పెట్టి కాంగ్రెస్ పాపం మూటగట్టుకుంది.. ఆ పాపం ఇప్పట్లో పోదు.. ఒక్కడు జగన్ అన్ని కుట్ర రాజకీయాలకు నిలబడి, కలబడి గెలిచాడు.. ఇంకొకడు అయితే ఎప్పుడో రాజకీయాలనుంచి పారిపోయే వాడు, జగన్ లాంటి వ్యక్తి తెలుగోడు అయినందుకు గర్వపడాలి.. ఏ పార్టీ అయినా ప్రజలకు సంక్షేమం అందించాలి.. అప్పుడే మనుగడ. జై జగన్.. జోహార్ వైయస్ఆర్ 🙏🙏
Really awesome interview… Ram gaaru genuine n honest great person
Jagan is real hero ❤
Exllent speech ram anna
Clear గా చెప్పారు, రామ్ గారు.. ఇప్పటికీ "హస్త ఖతమే" ఎందుకంటే 2004 సం.కి ముందు చంద్రబాబు విజన్, మాయల ముందు మునిగి పోతున్న కాంగ్రెస్ ని వైఎస్ ఆర్ పాదయాత్ర తో అధికారంలోకి తెచ్చాడు, 2009 లో ఒంటి చేత్తో గెలిపించాడు, వైఎస్సార్ ని కోల్పోయిన దుఃఖంలో యావత్ సమాజం ఉంటే ఓదార్పు యాత్ర ను అడ్డుకుని, దురుద్దేశంతో జగన్ ని జైల్లో పెట్టి కాంగ్రెస్ పాపం మూటగట్టుకుంది.. ఆ పాపం ఇప్పట్లో పోదు.. ఒక్కడు జగన్ అన్ని కుట్ర రాజకీయాలకు నిలబడి, కలబడి గెలిచాడు.. ఇంకొకడు అయితే ఎప్పుడో రాజకీయాలనుంచి పారిపోయే వాడు, జగన్ లాంటి వ్యక్తి తెలుగోడు అయినందుకు గర్వపడాలి.. ఏ పార్టీ అయినా ప్రజలకు సంక్షేమం అందించాలి.. అప్పుడే మనుగడ.
జై జగన్.. జోహార్ వైయస్ఆర్ 🙏🙏
Nijamu cheppav Raam anna. Melukolupu
Ram answers were awesome to the "Nannu adagoddu please" column
in sakshi
మీరు సాక్షి ని వదిలేయడం బాగులేదు రామ్ సార్
😮
@@chittibabu24వదిలేయ లేదు అన్నా తరిమి డెంగారు 😂
Nijamu jagan anna kastamu yevvari ki chepparu, chusa.
❤❤❤
💯👌👌👌👌👌💐✝️
Jagan Reddy anagaku ram anna
కాంగ్రెస్ పార్టీ చేజేతుా లా చేసుకుంది అనుభవిస్తుంది... అనుభవించాల్సిందే 😂😂
Axe gang raa baboi
👌👌👌👌💯💯😂😂
Jai jagan