Ok మంచి ఆలోచన ప్రవీణ్ గారు మీ ఆలోచనను ఏకీభవిస్తూ నా పేరు తిరుపతయ్య వంశరాజ్ 2007లో మందకృష్ణ మాదిగ అన్న రామంతపూర్ లో వంశరాజ్ కమ్యూనిటీ ఆఫీసు అన్న చేతుల మీదుగా ఓపెనింగ్ చేయబడింది అన్నగారి విగ్రహానికి నా వంతు సహాయంగా 10000 రూపాయలు మొదలుపెట్టిన తక్షణమే నేను మీకు అందజేయడం జరుగుతుంది