Amma Exams ipoyaye anduke videos Chudadam start chesanu …chala happy ga unde mi videos chustunte …I’m Swetha Amma 🙏🙏…miru e madya reply evvatledu Amma Kani ninu anukuntunnanu miru sadana lo unnaremo anduke reply evvatledani….miru bagundali ani manaspoortiga korukuntunna Amma….okkosare mam Antanu endukante Amma ani piliste Adoka bandam (Relationship) feeling Amma manasulo 🥺but I feel always you are a responsible mother in our life ❤once again tnqqq sooo much for giving great devine knowledge 🙏🙏
అమ్మ నమస్తే నాకు గోడ గడియారం టిక్ టిక్ శబ్దం నా ధ్యానంలో నా తలలో వినిపిస్తున్నది నా శరీరం వున్నట్లు కొంచెం సమయం తెలియడంలేదు ఇదంతా పత్రి sir అనుగ్రహం ఆయన దయ
నమస్కారం అమ్మ మి వీడీయోస్ నాకు చాలా ప్రశ్నలకు సమాదానాలు చూపిస్తున్నాయి నాకు రాత్రి కలలో కృష్ణుడి బంగారు విగ్రహాలు చాలామంది ఆడవారు కొందరు మగవాళ్ళు పట్టుకొని తెచ్చి పుల తోటల్లో పెటుతున్నారు నేను అదంతా దూరం నుండి చూస్తున్నాను ఒక తెల్లటి వ్యక్తి రథంలో కూర్చున్నారు చెక్కతో చేసిన గదా వుంది ఇది అంత కలలో చూసాను
Naku japam chesetappudu srikrishnudu deepakanthi colour lo chethilo murali mida pettinatlu only chetulu and half varaku niluvuga kanipincharu Dani arthamentandi
Thank you so much for da information amma. Naku KRISHNUDU ante chalaa ishtam❤❤.Na sadhanalo 6months nundi anahatha naadam start aindhi amma. Eppatiki 3types nadhalu change aiyai amma, eppudu 4th naadham start aindhi kani aa sound ento enka clear ga ledu amma, naku vacchina sounds kichurai (bug) ganta,dheerga ganta naadham. Kundalini sadhana chestunna and 3years back top down awakening kuda jarigindi amma. Kani body chala weak aipoindi ee madhya ,nen enka early 30's lo unna amma. Ee sadhana lo enthena kuncham cheppandi pls.tq
Ye pani cheyalenantha neerasam vasthundhi.... Ella tharabadi alaane untundhi Kundalini mee vontlo pani chesetappudu motham mee dehamlo sakti ni vaadesukuntundhi.. Andhuke alasata... Janma janmaala alasata
అమ్మ నేను వీడియోస్ లో చెప్పివాటి మీద ప్రశ్నలు వేస్తే సమాధానం ఇవ్వను... శబ్దం మూలధారం లో ఉంటుంది... అది ధ్యాన స్థితిలో గుండెలో వినిపిస్తుంది అనీ చెప్పాము కదా క్రితం వారం పెట్టిన వీడియోలో Symptoms అదే పనిగా గమనించాల్సిన పని లేదు, శరీరంలో జరిగే మార్పులు జరుగుతాయి... అనింటిలో అర్ధాలు వెతకనవసరం లేదు మీ కలలు ఒక డైరీ లో రాసుకొని మీరు వాటిని విశ్లేషించటం నేర్చుకోండి... అవి మీకే అర్ధం అవుతాయి
Aggna chakram,visudi chakram lo ki akuva sakthi akkadaku veluthunna din kani nenu asthilo vunano teliyadam ledu mam anudu ku aggnya chakram loki velithe kinda chakralaloki sakthi veluthunna mam
Amma nenu 10 months nudi dyanam chestunna naku heart vegamgaa appudappudu kottukuntundi ఊపిరి తిత్తులు దమ్ము వస్తుంది గొత్తు లో ఏదో వాయువు ebandi పడుతుంది hsptls లో చూపిస్తే అంతా బాగుంది ఆ prblm లేదు అంటున్నారు plsss అమ్మ rly మీ amma
@@కుండలినీమార్గదర్శి thunk u దీన్ని వల్ల prblm లేదా amma thunku sooooo much మీ రుణం ఎప్పటికీ tiruchukolenu చాలా వీక్ గా వుంటుంది 3 mnth నుడి కడుపులో నుంచి పైకి adho తిరుగుతుంది
Vaastavaaniki andarilo faminen enargye imbalance vuntundi daaniki chandara naadi teravaali. Pranayamam lo left side teravaali. Pranayamam guruvu la paryavekhanalo cheyyali.
Naku right side నుంచి వినిపించాయి మేడం..4 ఆర్ 5 days only తర్వాత meditation తక్కువ చేశాను..వినబడడం 😅మానేశాయి😂😂😂నాకు గాజుల శబ్ధం ...లవర్స్ 😅phone calls😅,,,ఎవరూ ఎక్కడో చెప్పుకుంటున్న మీటింగ్స్ ,,,ఇంకా స్టోరీస్...వినిపించాయి but Naa dream astral tavel🥲😑🥺😢😢😢😭😭😭
Tq,medam good information
Amma Exams ipoyaye anduke videos Chudadam start chesanu …chala happy ga unde mi videos chustunte …I’m Swetha Amma 🙏🙏…miru e madya reply evvatledu Amma Kani ninu anukuntunnanu miru sadana lo unnaremo anduke reply evvatledani….miru bagundali ani manaspoortiga korukuntunna Amma….okkosare mam Antanu endukante Amma ani piliste Adoka bandam (Relationship) feeling Amma manasulo 🥺but I feel always you are a responsible mother in our life ❤once again tnqqq sooo much for giving great devine knowledge 🙏🙏
👣👣🙏❤
Thank you so much for your valuable information amma.I am very thankful to you. Jai shree krishna Jai Sai Ram
Thanks amma 🙏🙏🙏🙏🙏🌺🌺🌺
కృతజ్ఞతలు మేడం 🙏
Amma... 🙏
అమ్మ నమస్తే నాకు గోడ గడియారం టిక్ టిక్ శబ్దం నా ధ్యానంలో నా తలలో వినిపిస్తున్నది నా శరీరం వున్నట్లు కొంచెం సమయం తెలియడంలేదు ఇదంతా పత్రి sir అనుగ్రహం ఆయన దయ
నమస్కారం అమ్మ మి వీడీయోస్ నాకు చాలా ప్రశ్నలకు సమాదానాలు చూపిస్తున్నాయి
నాకు రాత్రి కలలో కృష్ణుడి బంగారు విగ్రహాలు చాలామంది ఆడవారు కొందరు మగవాళ్ళు పట్టుకొని తెచ్చి పుల తోటల్లో పెటుతున్నారు
నేను అదంతా దూరం నుండి చూస్తున్నాను ఒక తెల్లటి వ్యక్తి రథంలో కూర్చున్నారు చెక్కతో చేసిన గదా వుంది ఇది అంత కలలో చూసాను
Raghavendra swamy varu, veena to kala loki vaste emavutundi andi. Pl. Tell
Naku japam chesetappudu srikrishnudu deepakanthi colour lo chethilo murali mida pettinatlu only chetulu and half varaku niluvuga kanipincharu Dani arthamentandi
Namaskaram amma. ❤❤❤.
Thanks mam exlent very nice wonderful kundalini paiki vellinappudu kindaki digaka pote yela dinchaali antey yem cheyali please mam
Bramharandram paina aavu neyyi raasi chethulatho krindhaku thalameedha nundi krindhaku vacche dhaaka painundi krindha vaipuku maatrame mardhana cheyaali
Madam.. meditation lo body baga vedi avuthundi please suggest some tips to overcome this.. thank you
Idhi naraala nundi veluvade vedi... Vontilo unna mitochondria kooda vedini uthpathi chesthundhi
Ee vedi sareeramlo jarige maarpulaku avasaram... Idhi yella tharabadi untundhi
@@కుండలినీమార్గదర్శి thank you madam
Thank you so much for da information amma. Naku KRISHNUDU ante chalaa ishtam❤❤.Na sadhanalo 6months nundi anahatha naadam start aindhi amma. Eppatiki 3types nadhalu change aiyai amma, eppudu 4th naadham start aindhi kani aa sound ento enka clear ga ledu amma, naku vacchina sounds kichurai (bug) ganta,dheerga ganta naadham. Kundalini sadhana chestunna and 3years back top down awakening kuda jarigindi amma.
Kani body chala weak aipoindi ee madhya ,nen enka early 30's lo unna amma. Ee sadhana lo enthena kuncham cheppandi pls.tq
Ye pani cheyalenantha neerasam vasthundhi.... Ella tharabadi alaane untundhi
Kundalini mee vontlo pani chesetappudu motham mee dehamlo sakti ni vaadesukuntundhi.. Andhuke alasata... Janma janmaala alasata
అమ్మ నేను వీడియోస్ లో చెప్పివాటి మీద ప్రశ్నలు వేస్తే సమాధానం ఇవ్వను...
శబ్దం మూలధారం లో ఉంటుంది... అది ధ్యాన స్థితిలో గుండెలో వినిపిస్తుంది అనీ చెప్పాము కదా క్రితం వారం పెట్టిన వీడియోలో
Symptoms అదే పనిగా గమనించాల్సిన పని లేదు, శరీరంలో జరిగే మార్పులు జరుగుతాయి... అనింటిలో అర్ధాలు వెతకనవసరం లేదు
మీ కలలు ఒక డైరీ లో రాసుకొని మీరు వాటిని విశ్లేషించటం నేర్చుకోండి... అవి మీకే అర్ధం అవుతాయి
Naku meditation chesi unapudu top down awekaning vuntundi kani apudu talamedane aluva thirugu thunattu vuntundi mam kinda chakralaku viswasakthi veluthunda
Viswam nundi sakthi paatham entha ekkuvagaa aakarshisthe anthagaa deham loki dhiguthundhi... Dheeniki aagya chakram meedha dhtaanam cheyaali
Aggna chakram,visudi chakram lo ki akuva sakthi akkadaku veluthunna din kani nenu asthilo vunano teliyadam ledu mam anudu ku aggnya chakram loki velithe kinda chakralaloki sakthi veluthunna mam
Tq mam
Tq mam
Sakthi chakralokki kaadhu dheham loki vasthondhi
Amma nenu 10 months nudi dyanam chestunna naku heart vegamgaa appudappudu kottukuntundi ఊపిరి తిత్తులు దమ్ము వస్తుంది గొత్తు లో ఏదో వాయువు ebandi పడుతుంది hsptls లో చూపిస్తే అంతా బాగుంది ఆ prblm లేదు అంటున్నారు plsss అమ్మ rly మీ amma
Vayuvulu pranamaya kosamlo kadhuluthunnayi... Aadhyaathmikathalo idhi maamoole
@@కుండలినీమార్గదర్శి thunk u దీన్ని వల్ల prblm లేదా amma thunku sooooo much మీ రుణం ఎప్పటికీ tiruchukolenu చాలా వీక్ గా వుంటుంది 3 mnth నుడి కడుపులో నుంచి పైకి adho తిరుగుతుంది
Vaastavaaniki andarilo faminen enargye imbalance vuntundi daaniki chandara naadi teravaali. Pranayamam lo left side teravaali. Pranayamam guruvu la paryavekhanalo cheyyali.
Naku right side నుంచి వినిపించాయి మేడం..4 ఆర్ 5 days only తర్వాత meditation తక్కువ చేశాను..వినబడడం 😅మానేశాయి😂😂😂నాకు గాజుల శబ్ధం ...లవర్స్ 😅phone calls😅,,,ఎవరూ ఎక్కడో చెప్పుకుంటున్న మీటింగ్స్ ,,,ఇంకా స్టోరీస్...వినిపించాయి but Naa dream astral tavel🥲😑🥺😢😢😢😭😭😭
అమ్మ నమస్కారము నాకు ఒక రోజు కలలో పాములు మెడ చుట్టూ చుట్టుకున్నట్టు వచ్చింది తరవాత రోజు నుండి మేడలు విపరీతంగా నోస్తునవి సలహా ఇవ్వగలరు
మీకు విషుద్ధి చక్రము ఉతేజితం అవుతున్నది.... మెడ నొప్పి ఎన్నో ఏళ్ళు ఉంటుంది.... చక్రం శుభ్ర పడేవరకు.... మర్ధన లేక ఫిజియొథెరపీ ఉపశమనం ఇస్తుంది
మేడం నేను మెడిటేషన్ చేస్తున్నపుడు వెనులో క్రింద వైబ్రేషన్ వచ్చి ఆగిపోతుంది ఎందుకు మేడం
మీ శరీర స్పందన పెరుగుతోంది మీరు చేసే సాధన చేయండి. వెన్ను క్రింద భాగంలో కందర్ప వాయువులు ఉంటాయి...వాటి వలన కూడా ఇలాంటి అనుభవాలు కలుగుతాయి
థాంక్ యు మేడం
Namaskarm andi ekkauvaga aakali veyataniki Edina spiritual meaning untunda adi kuda meditation start chesaka aakali perigindi deeniki miru emaina cheppandi Amma pls
Meditation lo energy yekkuvathindi kanbati aakali avuthundi .
@@angel-ep4pc energy ekkavga aite aakali Ela pergutundi ante already adi energy kada food avasaram enti
ఇంకొక కలలో గ్రద్ధ ఎగురుతు కాని పించింది నెమలి ఏకాల కట్టలు పట్టుకొని ఇద్దరు ఆడవారు కనిపించారు కనీసం వీటికైనా రిప్లై ఇవ్వండి అమ్మ
Amma🙏🙏.