ఏందిరా...? ఈ ఖర్మ ఎవడు రాజకీయం చేస్తున్నాడు , ఏ వర్గం బాగు పడుతుంది..? SC,ST,BC లకు కేటాయించిన బడ్జెట్ ఎంత...? ఇచ్చింది ఎంత...? గుమ్మడికాయంత బడ్జెట్ ఆవగింజంత వడ్డింపు, సిగ్గులేని జనం , ఏరుకతినే కార్యకర్తలు, దోచుకు తినేది ఒకడు, 100 కు 200 లకు మందు సీసా కోసం ఆశపడి జండాలు మోసి జై కొట్టేది ఇంకొకడు .... ఈ SC,ST,BC లు మారరు... మీకు సిగ్గు రాదు..... ఇంత ఎండలో 200 లకు ఆశపడి ప్రానాలమీదికి తెచ్చుకున్నారు.... ఆ సభలకు 200 ల కోట్ల రూపాయల ఖర్చు మీ డబ్బులే ( ఫండ్ డైవర్షన్) అని తెలుసా....
Kcr sir vinnara first hospital s bagu cheyandi.....edi mi health department sangathi..jillaki ok hospital s kattandi...meetings kosam .sachivalayam kaduuu
గుడిసెలు ఏంది రా. double bed rooms అన్నవ్...ఏమైనవి ర నీ double bed rooms
Kcr. వాడు మాట్లాడుతాడు తెలంగాణాలో గుడిసెలు లేవు అన్నాడు
డబల్ బెడ్రుమ్ ఎక్కడ
ఈ కాలంలో కూడ గూడిసె లు ఉండటానికి కారణం ఈ BRS పార్టీ
ఏమి ఆత్మీయ సమ్మేళనం!?
ఎవడు , ఏ వర్గం బాగుపడుందని !?
మందుకు, డబ్బులకు, అన్నానికి ఆశపడి పోయే వారే వారంతా!
నామ నాగేశ్వరావు ఎంపీ గెలిచిన దగ్గర నుండి ఒక్కసారి కూడా కారేపల్లి రాకుండా ఇప్పుడు వచ్చి అందరి బలిదానాలు తీసుకున్నారు
ఏందిరా...? ఈ ఖర్మ ఎవడు రాజకీయం చేస్తున్నాడు , ఏ వర్గం బాగు పడుతుంది..? SC,ST,BC లకు కేటాయించిన బడ్జెట్ ఎంత...? ఇచ్చింది ఎంత...? గుమ్మడికాయంత బడ్జెట్ ఆవగింజంత వడ్డింపు, సిగ్గులేని జనం , ఏరుకతినే కార్యకర్తలు, దోచుకు తినేది ఒకడు, 100 కు 200 లకు మందు సీసా కోసం ఆశపడి జండాలు మోసి జై కొట్టేది ఇంకొకడు ....
ఈ SC,ST,BC లు మారరు... మీకు సిగ్గు రాదు..... ఇంత ఎండలో 200 లకు ఆశపడి ప్రానాలమీదికి తెచ్చుకున్నారు.... ఆ సభలకు 200 ల కోట్ల రూపాయల ఖర్చు మీ డబ్బులే ( ఫండ్ డైవర్షన్) అని తెలుసా....
ఇది పరిస్థితి
Kcr sir vinnara first hospital s bagu cheyandi.....edi mi health department sangathi..jillaki ok hospital s kattandi...meetings kosam .sachivalayam kaduuu
Next ite gudiselu undav KCR patta Untadi gurtupetkondi.
Ley ley e madhay ma kcr sir kattinchina duoble bed rooms ki fire kuda aethunae GA
Idi brs vaalla meda unna paga thoni chesina Pani kaavachu
అది రా నీవు తెలుగుదేశం పార్టీ కాబట్టి అల మాట్లాడుతున్నావు................