కథ: 'ఝంఝోటి ' రచయిత : పీయస్ నారాయణ చదివింది మీ రాధిక హాస్పట్లోకి చేరాక కూడా చచ్చిపోతారా ? అనే ప్రశ్నలో సమాజానికి రెండు భిన్నమైన సమాధనాలు వేచి ఉన్నాయి. 1. ఎంతటి రోహి అయినా తప్పక చిరంజీవులైపోతారు అనే ధీమా సమాధానం 2. హాస్పత్లో చేరితే తప్పక చస్తారు అనే విమర్శాస్త్రం. ఇవి సందర్భాల్ని బట్టి కొందరి స్వార్థపరమైన వ్యవస్థను బట్టి ఇలా జరగొచ్చు. చిన్న పిల్ల ప్రశ్న ద్వారా రచయిత వ్యంగ్యాన్ని మనకే వదిలేశారు. సందర్భానుసారిగా రాధిక చదివిన తీరు బావుంది. తొలి మలి సంజల హాయి హాయి అనుభూతుల్నైనా ఎటువంటి ఝంఝోటీ నైనా సుతిమెత్తగా అందించగలవారు,ఈ రాధిక ! అభినందనలు
కథ: 'ఝంఝోటి '
రచయిత : పీయస్ నారాయణ
చదివింది మీ రాధిక
హాస్పట్లోకి చేరాక కూడా చచ్చిపోతారా ? అనే ప్రశ్నలో సమాజానికి రెండు భిన్నమైన సమాధనాలు వేచి ఉన్నాయి. 1. ఎంతటి రోహి అయినా తప్పక చిరంజీవులైపోతారు అనే ధీమా సమాధానం
2. హాస్పత్లో చేరితే తప్పక చస్తారు అనే విమర్శాస్త్రం.
ఇవి సందర్భాల్ని బట్టి కొందరి స్వార్థపరమైన వ్యవస్థను బట్టి ఇలా జరగొచ్చు.
చిన్న పిల్ల ప్రశ్న ద్వారా రచయిత వ్యంగ్యాన్ని మనకే వదిలేశారు.
సందర్భానుసారిగా రాధిక చదివిన తీరు బావుంది.
తొలి మలి సంజల హాయి హాయి అనుభూతుల్నైనా ఎటువంటి ఝంఝోటీ నైనా సుతిమెత్తగా అందించగలవారు,ఈ రాధిక !
అభినందనలు