బెనయా జయించిన 3 కార్యాలు - History of Benayah | Telugu Christian messages by Pas.Y. Prudhvi Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 28

  • @subbugopal272
    @subbugopal272 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏sir

  • @KYABOLTEGAMING-cs1vc
    @KYABOLTEGAMING-cs1vc ปีที่แล้ว +2

    Praise the Lord ayyagaru 🙏🙏deva na bhartha deniel marumanasu dayachai yesayya rakshinchu yesayya rakshinchu yesayya amen🙏🙏

  • @dharmaraju9333
    @dharmaraju9333 9 หลายเดือนก่อน +1

    Praise lord sir మీ వీడియోస్ మెసెజ్ లు చాలా బాగుంట్టాయి sir కాని కొన్ని mesages ఆడియో రావటంలేదు sir

  • @brobenji4441
    @brobenji4441 4 ปีที่แล้ว +1

    Thank you for this message God bless you

  • @parimalamailapalli7771
    @parimalamailapalli7771 2 ปีที่แล้ว +1

    Praise the lord annaya

  • @Ananya-k1k
    @Ananya-k1k 5 ปีที่แล้ว +1

    Praise the Lord

  • @betheluprayerhousevatluru4748
    @betheluprayerhousevatluru4748 3 ปีที่แล้ว +1

    2 సమూయేలు 23;20

  • @vishnugamersyt3502
    @vishnugamersyt3502 5 ปีที่แล้ว +3

    Sir నెను Jerusalem వెల్లలి అనుకున్న ను దేవుని సన్నిదిలొ దర్శనం కొసం నా పిల్లలు నా కుటుంబ అందరూ బాగుండాలని కొరుకుంటను అందుకు Jerusalem వెళ్ళాలి ఎలా చెప్పగలరు ప్లిజ్ visa details please

  • @pravalikakorupuru7509
    @pravalikakorupuru7509 3 ปีที่แล้ว

    Prise the lord annaiya 🙏 🙏
    Anna references kavali anna baynuiya kosam chapande anna

  • @jppm-ministries5969
    @jppm-ministries5969 5 ปีที่แล้ว +2

    Good message sir Reference pls.

  • @glorytogoditsravibabu3691
    @glorytogoditsravibabu3691 5 ปีที่แล้ว +1

    Benayah introduction to the reference

    • @Prudhvirajuofficial
      @Prudhvirajuofficial  5 ปีที่แล้ว +2

      2 సమూయేలు (6)
      8:18 యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.
      20:23 యోవాబు ఇశ్రాయేలు దండువారందరికి అధిపతియై యుండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతియై యుండెను.
      23:20 మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను.
      23:21 ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డు కఱ్ఱ తీసికొని వాని మీదికి పోయి వాని చేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను.
      23:22 ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది
      23:30 పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,

    • @glorytogoditsravibabu3691
      @glorytogoditsravibabu3691 5 ปีที่แล้ว

      Thank you so much, sir

  • @evmvictor
    @evmvictor 5 ปีที่แล้ว +2

    Sir without reference how can believe other people, please don't give message without reference. Thank you sir

    • @Prudhvirajuofficial
      @Prudhvirajuofficial  5 ปีที่แล้ว +1

      Ok Brother..Thank you

    • @SuperRajeev23
      @SuperRajeev23 5 ปีที่แล้ว +1

      I samuel 23 20

    • @Prudhvirajuofficial
      @Prudhvirajuofficial  5 ปีที่แล้ว

      Ok brother thank you

    • @Prudhvirajuofficial
      @Prudhvirajuofficial  5 ปีที่แล้ว

      2 సమూయేలు (6)
      8:18 యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.
      20:23 యోవాబు ఇశ్రాయేలు దండువారందరికి అధిపతియై యుండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతియై యుండెను.
      23:20 మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను.
      23:21 ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డు కఱ్ఱ తీసికొని వాని మీదికి పోయి వాని చేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను.
      23:22 ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది
      23:30 పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,

    • @Prudhvirajuofficial
      @Prudhvirajuofficial  5 ปีที่แล้ว

      1 రాజులు (12)
      1:8 యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.
      1:10 ప్రవక్తయగు నాతానును బెనాయనును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు.
      1:26 అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహో యాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు.
      1:36 అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజు నకు ప్రత్యుత్తరముగా ఇట్లనెనుఆలాగు జరుగును గాక, నా యేలినవాడవును రాజవునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక.
      1:38 కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయు లును రాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా
      2:25 యెహోయాదా కుమారు డైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను.
      2:29 యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్ద నున్నాడను సంగతి రాజగు సొలొమోనునకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించినీవు వెళ్లి వానిమీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున
      2:30 బెనాయా యెహోవా గుడారమునకు వచ్చిరాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవా బుతో చెప్పెను. అతడు అదికాదు, నేనిక్కడనే చచ్చెద ననగా, బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేసెను.
      2:34 కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతనిమీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన యింటిలో పాతిపెట్టబడెను.
      2:35 రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియ మించెను.
      2:46 రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవియ్యగా అతడు బయలుదేరి వానిమీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను.
      4:4 యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు.