నీకు ఈ ప్రకటన గ్రంథం పూర్తి మర్మం తెలియదు.... నీవు సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించాలని చానల్ పెట్టుకున్నావు...ఈ గ్రంథం ను దేవుడు యోహాను కు బయలు పరిచాడు.వ్రాసిన అతినికే ముద్ర వేసాడు తెలియకుండా...దేవుడే వచ్చి ఈ మర్మం అంతయు బయలు పరచి వలసి వుంది...పొట్ట కోసము బ్రతికే కుక్కలు అయిన మీకు దేవుడు బయలు...పరచడు
May God Bless You Brother.. Do not spit venom without knowing anything.. In This video I just read and made the Audio Bible with Easy To Read Bible Version to understand all people bible.. ( Even Uneducated also) Commenting is very easy thing.. Think before you speak.
ఏది తెలియకుండా నోటికొచ్చినట్టు కామెంట్స్ పెట్టటం చాలా చాలా ఈజీ బ్రదర్.. దేవుని పేరు చెప్పి అడుక్కునే వాడినో.. సంపాదించుకునే వాడినో కాదు బ్రదర్.. నా కుటుంబ పోషణ కోసం దేవుడిచ్చిన జ్ఞానంతో ఉద్యోగం చేస్తూ.. నెలకు 1L జీతం తీసుకుంటూ.. ఉదయం సాయంత్రం దొరికిన ప్రతీ సమయాన్ని దేవుని నామ మహిమార్ధం చేస్తున్న దేవుని పని.. పొట్టకూటికోసం యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కోసం మొదలు పెట్టలేదు బ్రదర్.. దేవుని ప్రేమ నన్ను బలవంతం చేసినందువల్లే.. నాకు తెలిసిన పనిని ఆయనకోసం వాడుతున్నాను..
Amen❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🎉🎉🎉🎉
🙏🙏🙏🛐👪
నీకు ఈ ప్రకటన గ్రంథం పూర్తి మర్మం తెలియదు.... నీవు సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించాలని చానల్ పెట్టుకున్నావు...ఈ గ్రంథం ను దేవుడు యోహాను కు బయలు పరిచాడు.వ్రాసిన అతినికే ముద్ర వేసాడు తెలియకుండా...దేవుడే వచ్చి ఈ మర్మం అంతయు బయలు పరచి వలసి వుంది...పొట్ట కోసము బ్రతికే కుక్కలు అయిన మీకు దేవుడు బయలు...పరచడు
May God Bless You Brother.. Do not spit venom without knowing anything..
In This video I just read and made the Audio Bible with Easy To Read Bible Version to understand all people bible.. ( Even Uneducated also)
Commenting is very easy thing.. Think before you speak.
ఏది తెలియకుండా నోటికొచ్చినట్టు కామెంట్స్ పెట్టటం చాలా చాలా ఈజీ బ్రదర్..
దేవుని పేరు చెప్పి అడుక్కునే వాడినో.. సంపాదించుకునే వాడినో కాదు బ్రదర్..
నా కుటుంబ పోషణ కోసం దేవుడిచ్చిన జ్ఞానంతో ఉద్యోగం చేస్తూ.. నెలకు 1L జీతం తీసుకుంటూ.. ఉదయం సాయంత్రం దొరికిన ప్రతీ సమయాన్ని దేవుని నామ మహిమార్ధం చేస్తున్న దేవుని పని..
పొట్టకూటికోసం యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కోసం మొదలు పెట్టలేదు బ్రదర్..
దేవుని ప్రేమ నన్ను బలవంతం చేసినందువల్లే.. నాకు తెలిసిన పనిని ఆయనకోసం వాడుతున్నాను..