ఛానల్ వారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, మనీ గురు రాజశేఖర్ గారిని మీరు పూర్తిగా మాట్లాడనీయకుండా ఆపేస్తున్నారు, ఆయన పూర్తికి చెప్పక ముందే మీరు వీడియోని ముగించేస్తున్నారు, వీడియోలో ఏ మేటర్ ఉందని మేము వీడియోని చూడాలి చెప్పండి, మనీ గురు రాజశేఖర్ గారిని పూర్తిగా టాపిక్ ని చెప్పనీయండి, ఆయన ఏం చెప్తున్నారో మాకు అర్థం అవుతుంది మీ ఛానల్ కూడా మంచి స్థాయిలో కి వెళ్తుంది.
Good information thanks for your information sir
బాగా చెప్పారు