ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని... నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు... ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం... ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి... అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు! నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!! యిలాగే వానలు లే!ని వరదలతో... జలాలు లే!ని బావులతో... పంటలు లే!ని వంటలతో... పథకాలు లే!ని పతనాలతో... వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు... కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...
రామకృష్ణ గారు....బాబును కూటమిని మోయడం లో మీ పాత్ర ఎంతో ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గురించి ఇవ్వలేదు అనడంలో మీ బాబు ఫేవరిటిజం కనిపించకనే కనిపిస్తుంది. గతంలో ఆయన బాబు గారి అనంతరం జగన్ వచ్చాక ఎంత ఉంటుంది. మీరు రికార్డు చూడలేదా... ఇస్తానని ఇచ్చే జగన్ ని దించేందుకు మీ కృషి అనిర్వచనీయం. ఇంకా మి మాటల్లో అంతరార్థం బాబు ను మోయడమే
ఇతను చంద్రబాబు కి మంచి మిత్రుడు పాపం చంద్రబాబు ని వెనుక ముందు కాపలా యీ డ్రామాకృష్ణ 😄😄 ap ప్రజలారా గమనించండి మి బాగోగులు వీరికి అక్కరలేదు చంద్రబాబు ప్రయోజనం వీరికి అవసరం
రామకృష్ణ గారు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ మీద మొత్తం లెక్కలు వేసి చూపించండి కదా తెలవదా నీకు అప్పులు ఉన్నాయా లేవా ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నాయి జగన్మోహన్రెడ్డి ఒక్కటే ఆపలేదు మరి
10:0610:3310:4611:05 ఇవాళ సుమారు 5000 మంది ప్రైవేటు వ్యక్తులను నియమించి పెన్షన్ సర్వే, వికలాంగుల సర్వే చెపిస్తున్నారు, ఇందుకు గాని ఒక్కకొకరికి Rs 20,000 జీతం + 1500 TA - DA చెల్లిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం.....? దిని గురించి ప్రశ్నించాలి.
రామకృష్ణ గారు మీరు నిజమైన కమ్యునిస్ట్ లైతే , మీకు చిత్త శుద్ది ఉంటే చంద్ర బాబు నాయుడు గారి ని రాజీనామా చేసే వరకు ఉద్యమించండి. ఒక్కటే నినాదం ఇచ్చిన హామీలు అమలు చేస్తారా! రాజీనామా చేస్తారా! వాలంటీర్స్ ని, ప్రజలను సమీకరించి, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు.😡😡
😂మరి రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలి ప్రజలు కు యెటువంటి ఉపయోగం లేకుండా పోయింది Ap public ఖర్మ ప్రజలు కు మంచి చేసే నాయకులు కావాలి ycp jagan garu ke ap సిఎం గా అర్హత ఉంది god bless you all ysrcp and Ap public aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు 🙏🇱🇸👌💯
కమ్యూనిస్టు రామకృష్ణ గారు కమ్మనిస్టు లాగా 420 బాబు కి అనేకసార్లు మద్దతునిచ్చారు సపోర్టుగా నిలిచారు. ఖజానాలు డబ్బులు లేక బాబు ఇవ్వడం లేదని ఈయనే మాట్లాడటం చాలా హాస్యాస్పదం, దుర్మార్గం. గత ఐదేళ్ల వైయస్సార్సీపి పాలనలో కూడా ఖజానాలో డబ్బులు లేవని, ఈయనే చెప్తున్నాడు. అలాంటప్పుడు రెండు కోట్ల 75 లక్షల రూపాయల విలువైన సంక్షేమ పథకాలను తను ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఠంచనుగా పేదల ఖాతాలలో dbt ద్వారా ఎలాంటి అవినీతి పక్షపాతం లేకుండా జమ చేసిన మాట వాస్తవమే కదా. ఆ మాట మాత్రం ఈ బాబు పక్షపాతి చెప్పడు. గుర్రాన్ని గాడిదను ఒకే గాటన కట్టేసి నట్లు, జగన్ను విమర్శిస్తూ ఉంటాడు. అందుకనే కమ్యూనిస్టులు ఎదుగూ బొదుగు లేకుండా ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు. తగుదునమ్మా అంటూ ఇప్పుడు నీతులు చెబుతున్నారు. కమ్యూనిస్టు మిత్రులారా ఒకసారి పున పరిశీలన చేసుకోండి.
రామకృష్ణ గారు, మీరు వామపక్షాలు అన్ని కలిసి ప్రజలను చైతన్యపరచకపోతే మన రాష్ట్రం మాత్రమే కాదు, యావద్భారతావని ఈ బడాబాబులకు బానిసలుగా మనుగడ సాగించాల్సిందే!!
వీళ్ళ పాత్ర నమ్ముకుంటే మొసలోడు అడుక్కు తినేవాడు. ఈవీఎంలు పాత్ర మాత్రమే. అధికారంలో కి తెచ్చే పాత్ర వీళ్ళేకే ఉంటే, ఈ సన్నాసులు ఇంకో సన్నాసి వెంట ఎందుకు తిరుగుతారు. 😂😂😂
వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు పల్లకి మోసే టోలు డబ్బులు లేవు అని ఎలా చెప్తారు వాళ్ళు డబ్బులు తినడానికి మాత్రం ఉంటాయి ముందు కూడా రాష్ట్రానికి అప్పులు చేయకుండా పరిపాలించాడా చంద్రబాబు నాయుడు గారు గురించి తెలుసు కదా డబ్బులు ఉన్నా లేకపోయినా ఇవ్వరు మీరు మాత్రం ప్రశ్నించారు టీవీలు ముందు వచ్చి సోదులు మాట్లాడతారు
మూసలోడికి అధికారం కట్టబెట్టటం లో నీ పాత్ర చాలా వుంది. ముద్ద పళ్ళ నాయాల. ఇప్పుడు సుద్దులు చెప్పకురా. జగన్ చెయ్యనివి రెండే హామీలు. 1 సంపూర్ణ మధ్య పాన నిషేధం. 2 CPS రద్దు. ఈ రెండు యే govt కూడా చెయ్య లేదు. ఐదు నౌకాశ్రయాలు కడుతున్నాడు. భోగాపురం AIR PORT పనులు చక చకా సాగుతున్నాయి ఉద్దానం, మెడికల్ COLLEGES ఒకటేమిటి. కళ్ళు తెర్వండిరా లోఫర్ నాయాల. ఆంధ్ర కి ఇంకా మిగిలింది ఏడుపే.
రామకృష్ణ గారికి ఒక సలహా. తెలంగాలో చెన్నమనేని రాజేశ్వరావు లాగా మీరు కూడా తెలుగు దేశం పార్టీలో చేరి సి పి ఐ రాష్ట్ర విభాగం పరువు మర్యాదలు కాపాడండి. టిడిపి స్పోక్స్ పర్సన్ గా పదవి, ఆర్థిక సాయం పొందండి.
సార్ సిపిఐ రామకృష్ణ గారు ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో మీరు కూడా మీ పాత్ర కూడా ఉంది సార్ ఒకప్పుడు చంద్రబాబునాయుడుని నెత్తిన మూసుకొని నెత్తిన మూసుకొని తిరిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ గతి వచ్చింది సార్ సిపిఎం రాష్ట్ర రామకృష్ణ గారు ఇప్పటికైనా తెలుసుకునేందుకు మీకు వెరీ వెరీ థాంక్స్ సార్
Still CPI Ramakrishna is supporting CBN by blaming indirectly earlier govt for state debt ...He is a great supporter of CBN...as an opposition party he should demand CBN for implementation of super six immediately ...
Chi chi CPI Ramakrishna nuvvu anavasaram ga politics lo unnav...... ni valla Andhra prajala ki rupai upayogam ledu..... Prethi 5 years ki oka party ki support chesthu untunnav
32 thousand missed women, EVM, Red book, super six, Medical colleges, ports, Volantrees, DSC, Rytu bharosa, Brutal attack on babies, old women, Vanijakshi MRO, Commissioner transport Subramanian, Sai MPDO, Badulu gudulu vaddu, Mandu muddu, Top CM in india property, Lowest GST state in India, sampada srusti, CC Camaras in women college washrooms, NGT karakatta houses in Krishna river, Angana vaadi teachers agitation
బీజేపీ వల్ల (వాజపేయి) కానిరోజుల్లోనే ఇండియాలోకి ప్రపంచబ్యాంకును రెడ్ కార్పెట్ వేసి మరీ 18 ప్రభుత్వరంగాల్ని తాకట్టుపెట్టి లక్షలకోట్లు తెచ్చి దొచ్చుకున్నది CBN కాదా... నీకు తెలియదా. ఇవ్వాకేంది CBN క్రొత్తగా బీజేపీ లా చేస్తున్నట్లు చెబుతున్నారు... నేటి బీజేపీ ప్రైవేటీకరణ ,కార్పోరేటీకరణ,, P P P విధానాలకు, ప్రపంచ బ్యాంక్ పాలనకు ధారులేసింది CBN నే కదా... నువ్వెట్లు కమ్యూనిస్టు వయ్యా...
నిధ్ధులు లేవంటున్నారు ఈ ఎనిమిది నెలల్లో లక్ష కోట్లు అప్పుచేశాడు ప్రతి మంగళవారం ఆర్బీఐ అప్పు 3 వేల కోట్లు,4వేల కోట్లు అప్పు తెస్తున్నాడు ఆ అప్పు చేసిన డబ్బు అంతా ఏం చేస్తున్నాడు రామకృష్ణ నీ బతుకంతా బొల్లి చంబా భజన బాగుంది నీ కవరు నీకొస్తోందా.ఈ హామీలపై మీరు ప్రజా ఉద్యమాలు ఎందుకు చేయటంలేదు చంబా ఇబ్బందిపడుతాడని చేయటం లేదా రామకృష్ణ
కొన్ని లక్షల పెన్షన్లు తీసి ఇచ్చారండి అది చూడండి మీరు ఇన్ని లక్షల పెన్షన్లు తీసేస్తే లిస్టులో జగనన్న ఇంత బాగా చేసే వాడండి ఈ తప్పంతా ముందా పెళ్లిళ్లు తయారవుతుంది
సార్ సిపిఐ రామకృష్ణ గారు ఒకప్పుడు జగన్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు తీరుతుంటే కూడా మీరు అదే పనికి మీడియాలో కూర్చొని విమర్శించిన సందర్భాలు బోలెడుండావ్ లే సార్ ఈరోజు ఏదో ముసలి కన్నీరు కారుస్తున్నారు వీర ప్రజల గురించి ఆరోజు జగన్ ని విమర్శించినారు మీరు ఏకంగా మీడియాలో కూర్చొని అదేపనిగా విమర్శించి రోజే ఏదో ముసలి కన్నీరు ఆంధ్ర ప్రజల కోసం ముసలి కన్నీరు కారిస్తే మంచిది కాదు సార్ రామకృష్ణ గారు
అవన్నీ వాగ్దానాలు కేవలం లోకేష్ ను సీఎం ను చెయ్యడానికి మాత్రమే వాగ్దానాలు చేసాడు ఇక ఏమి మాట్లాడిన వెస్ట్ రామకృష్ణ గారు. పీఎం సీఎం డీసీఎం వీళ్ళందరూ కూర్చుని అన్ని ప్రైవేట్ చేద్దాం అని మాట్లాడుకొని ఎలక్షన్స్ వెళ్ళింది. సారు రామకృష్ణ గారు.
CBN garu never stand on his words,we have seen him since 1990s. Jagan was stand on his manifesto. Why CPI leader speaks smoothly. Opposition leaders should speak strongly.
ఇలాంటి ఆలోచన, ప్రవచనాలు మీలాంటి ప్రజలతో సంబంధాలు లేనివారు. పార్టీ అధినేత లై రంగులు మార్చే వారిని ప్రజలు గ్రహించి దూరంగా నెట్టారు. Eha tv వారికి ఉన్న మంచి పేరు పోతుంది.గ్రహించండి.
రామక్రిష్ణ గారు మీకు విలువలు లేవు మీరు చంద్రబాబు నాయుడు కి అమ్ముడుపోయారు ఆ విషయం అందరికి తెలుసు కానీ రామక్రిష్ణ గారు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు ఛీ ఛీ ఛీ ------ అసహ్యం వేస్తుంది వీళ రాజకీయాలు చూస్తుంటే వీళ్ళ వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం ఆత్మ పరిశీలన చేసుకోండి
Is it not a shame ,to use youngsters for small service , for 5000 rupees ,where as youth of the same education qualification are working as soft engineers ,earning for themselves, and contributing for the GDP
అప్పుడు ఎలక్షన్ ముందర ఆంధ్రప్రదేశ్ అప్పు 15 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ని స్వయంగా మీరే చెప్పారు చంద్రబాబు నాయుడుతో సహా అందరూ చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం అప్పు 7 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అసెంబ్లీలో తేలిపోయింది కదా ఇప్పుడు ఎందుకు పథకాల అమలు చేయలేకపోతున్నాడు అలాంటి విషయం కూడా చెప్పాలి సార్ మీరు బ్రోకర్ మాటలు వద్దు పేదలకు పథకాలు ఇవ్వలేము అని డైరెక్ట్ గా చెప్పాలనుకున్నాను పేదలకు ఇచ్చే సంక్షేమ డబ్బులు పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలకు పచ్చ మీడియా కి పచ్చ ఎదవలకి చేరే తట్టు ప్లాన్ చేశారు ఇది నిజం దాంట్లో నీవు ఒక బ్రోకర్ కి తెలుగు ప్రజలు గ్రహిస్తే చాలు ఇది జైహింద్ జై భారత్ ఇలాంటి రాజకీయ బ్రోకర్లు చాలామంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఇలాంటి బ్రోకర్లు మాట విని మీరు మీ జీవితాలు నాశనం చేసుకున్నారు
In these circumstances,is it correct to spend the entire people/borrowings funds at one place Amaravati is for the sake of one region/one caste..how jagan implemented these schemes.jagan had guts ..he asked PM about state requirement before public in vizag which can be appreciated...hats of iagan
ఈ పాపంలో మీకు కూడా పాత్ర ఉంది. మీరు కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.
Well said
Cp,ramakiran,cbn,,,ramkiran,gurn,,ok,yes
రామకృష్ణ గారు ఆర్థికంగా డబ్బులు లేవని చెప్పకండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసేది మీరు
ప్రతిరోజూ ఉప్పేసి నాకాడు..ఇప్పుడు నీతులు చెప్తున్నాడు
Ippudu kuda edho matladalani matalu kani yina Ippudu yimtram padhavulu elagabettzdaniki karanam cbn so salt vesukoni kakunte sugar kuda add chesukoni nakutu untadu@@sivaram6272
రామ కృష్ణ గారు మాట తప్పితే సిబిన్, గారు పదవికి రాజీనామా చేయాలి కదా
రామకృష్ణ గాడి కి chamba pakege entha ఇచ్చాడు? తెలియాలి
Neekante thakkuvele
జగనన్నను అన్ని ఇచ్చినప్పుడు కూడా ఎంత తీవ్రంగా విమర్శించారు ఇప్పుడు చూడండి ఎంత సున్నితంగా పాపం ఇవ్వలేక పోతున్నారు అని చెపుతున్నాడు
This man is siggu leni communist
రామకృష్ణ గారు సిగ్గు ఉంటే కూటమి లో ఉన్న బాబు పవన్ పదవికి వదులుకోవాలి ఏపీ ప్రజల మన్నన పొందాలి
జగన్ అన్న మాట తప్పలేదు అన్ని పథకాలు ప్రజలకు అందించాడు మరి బడ్జెక్ట్ అప్పుడు ఇలాగే ఉంది కదా
ఇతను చంద్రబాబునాయుడు బానిస ఇతను అడిగితే ఏమి చెప్తాడు
ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని...
నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు...
ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం...
ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి...
అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు!
నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!!
యిలాగే వానలు లే!ని వరదలతో...
జలాలు లే!ని బావులతో...
పంటలు లే!ని వంటలతో...
పథకాలు లే!ని పతనాలతో...
వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు...
కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...
Wah wah well said bro
కమ్యూనిష్టులు
కమ్మ నిష్టులు
Kamma ishtulu
వాలంటీర్లు 260 వేలమంది పొట్ట kottaruga మీ కడుపు nindinda.
రామకృష్ణ గారు....బాబును కూటమిని మోయడం లో మీ పాత్ర ఎంతో ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గురించి ఇవ్వలేదు అనడంలో మీ బాబు ఫేవరిటిజం కనిపించకనే కనిపిస్తుంది. గతంలో ఆయన బాబు గారి అనంతరం జగన్ వచ్చాక ఎంత ఉంటుంది. మీరు రికార్డు చూడలేదా... ఇస్తానని ఇచ్చే జగన్ ని దించేందుకు మీ కృషి అనిర్వచనీయం. ఇంకా మి మాటల్లో అంతరార్థం బాబు ను మోయడమే
రామకృష్ణ గారు డెబిట్ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చెతనైతే ప్రజల కోసం రోడ్డు మీద ఉద్యమం చేసి ఉదరించాలి.
ఇతను చంద్రబాబు కి మంచి మిత్రుడు పాపం చంద్రబాబు ని వెనుక ముందు కాపలా యీ డ్రామాకృష్ణ 😄😄 ap ప్రజలారా గమనించండి మి బాగోగులు వీరికి అక్కరలేదు చంద్రబాబు ప్రయోజనం వీరికి అవసరం
రామకృష్ణ గారు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ మీద మొత్తం లెక్కలు వేసి చూపించండి కదా తెలవదా నీకు అప్పులు ఉన్నాయా లేవా ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నాయి జగన్మోహన్రెడ్డి ఒక్కటే ఆపలేదు మరి
ఈ కమ్మనిస్టులు క్యామ్యూనిస్ట్ పార్టీ లోకి వచ్చిన తరవాత పూర్తిగా నాశనం అయింది
కామ్రేడ్, రామకృష్ణ 😭😂🤣చంద్రబాబు కోవర్టు🤣😂😘😭 2019-2024 కాలంలో చంద్రబాబు కు, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోవర్టు😁😭 అబద్దాల పుట్ట 😂😢
Nijamina Mata 1000% correct
10:06 10:33 10:46 11:05
ఇవాళ సుమారు 5000 మంది ప్రైవేటు వ్యక్తులను నియమించి పెన్షన్ సర్వే, వికలాంగుల సర్వే చెపిస్తున్నారు,
ఇందుకు గాని ఒక్కకొకరికి Rs 20,000 జీతం + 1500 TA - DA చెల్లిస్తున్నారు.
ఇది ఎంతవరకు సమంజసం.....? దిని గురించి ప్రశ్నించాలి.
రామకృష్ణ గారు మీరు నిజమైన కమ్యునిస్ట్ లైతే , మీకు చిత్త శుద్ది ఉంటే చంద్ర బాబు నాయుడు గారి ని రాజీనామా చేసే వరకు ఉద్యమించండి.
ఒక్కటే నినాదం ఇచ్చిన హామీలు అమలు చేస్తారా! రాజీనామా చేస్తారా! వాలంటీర్స్ ని, ప్రజలను సమీకరించి, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు.😡😡
అప్పులులో.ఉన్నవాడు.పెండింగ్.లో. ఉన్న పెమెంట్.చేశారు.రామకృష్ట.గారు.మెరిలమట్లాసం.బాగోలేదు
😂మరి రాజీనామా చేయాలని డిమాండ్ చేయాలి ప్రజలు కు యెటువంటి ఉపయోగం లేకుండా పోయింది Ap public ఖర్మ ప్రజలు కు మంచి చేసే నాయకులు కావాలి ycp jagan garu ke ap సిఎం గా అర్హత ఉంది god bless you all ysrcp and Ap public aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు 🙏🇱🇸👌💯
Please save volunteers sir
కమ్యూనిస్టు రామకృష్ణ గారు కమ్మనిస్టు లాగా 420 బాబు కి అనేకసార్లు మద్దతునిచ్చారు సపోర్టుగా నిలిచారు. ఖజానాలు డబ్బులు లేక బాబు ఇవ్వడం లేదని ఈయనే మాట్లాడటం చాలా హాస్యాస్పదం, దుర్మార్గం.
గత ఐదేళ్ల వైయస్సార్సీపి పాలనలో కూడా ఖజానాలో డబ్బులు లేవని, ఈయనే చెప్తున్నాడు. అలాంటప్పుడు రెండు కోట్ల 75 లక్షల రూపాయల విలువైన సంక్షేమ పథకాలను తను ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఠంచనుగా పేదల ఖాతాలలో dbt ద్వారా ఎలాంటి అవినీతి పక్షపాతం లేకుండా జమ చేసిన మాట వాస్తవమే కదా. ఆ మాట మాత్రం ఈ బాబు పక్షపాతి చెప్పడు. గుర్రాన్ని గాడిదను ఒకే గాటన కట్టేసి నట్లు, జగన్ను విమర్శిస్తూ ఉంటాడు.
అందుకనే కమ్యూనిస్టులు ఎదుగూ బొదుగు లేకుండా ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నారు. తగుదునమ్మా అంటూ ఇప్పుడు నీతులు చెబుతున్నారు. కమ్యూనిస్టు మిత్రులారా ఒకసారి పున పరిశీలన చేసుకోండి.
రామకృష్ణ గారు, మీరు వామపక్షాలు అన్ని కలిసి ప్రజలను చైతన్యపరచకపోతే మన రాష్ట్రం మాత్రమే కాదు, యావద్భారతావని ఈ బడాబాబులకు బానిసలుగా మనుగడ సాగించాల్సిందే!!
Excellent analysis
కేంద్రాన్ని ప్రశ్నిస్తే గుండె జారి గల్లంతు అవుతుంది
కూటమి అధికారంలోకి రావడానికి మీ పాత్ర కూడా వుంది కదా
వీళ్ళ పాత్ర నమ్ముకుంటే మొసలోడు అడుక్కు తినేవాడు. ఈవీఎంలు పాత్ర మాత్రమే. అధికారంలో కి తెచ్చే పాత్ర వీళ్ళేకే ఉంటే, ఈ సన్నాసులు ఇంకో సన్నాసి వెంట ఎందుకు తిరుగుతారు. 😂😂😂
Save volunteers
వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు పల్లకి మోసే టోలు డబ్బులు లేవు అని ఎలా చెప్తారు వాళ్ళు డబ్బులు తినడానికి మాత్రం ఉంటాయి ముందు కూడా రాష్ట్రానికి అప్పులు చేయకుండా పరిపాలించాడా చంద్రబాబు నాయుడు గారు గురించి తెలుసు కదా డబ్బులు ఉన్నా లేకపోయినా ఇవ్వరు మీరు మాత్రం ప్రశ్నించారు టీవీలు ముందు వచ్చి సోదులు మాట్లాడతారు
Where is administration madam
గజ్జి చాలా బాగుంది
మూసలోడికి అధికారం కట్టబెట్టటం లో నీ పాత్ర చాలా వుంది. ముద్ద పళ్ళ నాయాల. ఇప్పుడు సుద్దులు చెప్పకురా. జగన్ చెయ్యనివి రెండే హామీలు. 1 సంపూర్ణ మధ్య పాన నిషేధం. 2 CPS రద్దు. ఈ రెండు యే govt కూడా చెయ్య లేదు. ఐదు నౌకాశ్రయాలు కడుతున్నాడు. భోగాపురం AIR PORT పనులు చక చకా సాగుతున్నాయి ఉద్దానం, మెడికల్ COLLEGES ఒకటేమిటి. కళ్ళు తెర్వండిరా లోఫర్ నాయాల. ఆంధ్ర కి ఇంకా మిగిలింది ఏడుపే.
రామకృష్ణ గారికి ఒక సలహా. తెలంగాలో చెన్నమనేని రాజేశ్వరావు లాగా మీరు కూడా తెలుగు దేశం పార్టీలో చేరి సి పి ఐ రాష్ట్ర విభాగం పరువు మర్యాదలు కాపాడండి. టిడిపి స్పోక్స్ పర్సన్ గా పదవి, ఆర్థిక సాయం పొందండి.
అప్పుడేమో సపోర్ట్ చేసి ఇప్పుడేమో ఇలా అడుగు తున్నాడు వీడిని ఏమీ చేసిన తప్పు లేదు
డబ్బులన్నీ రాజధానికి తరలిస్తున్నారు
సీబీన్, పవన్, మీరు కూడా చరిత్ర హీనులు అవుతారు..
అనామకుడుగా కాదు... చరిత్రలో ఆంధ్రా ద్రోహిగా, హీనుడిగా మిగిలిపోతాడు...
వాలంటీర్లు గురించి బాగా నచ్చింది సార్
సార్ సిపిఐ రామకృష్ణ గారు ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో మీరు కూడా మీ పాత్ర కూడా ఉంది సార్ ఒకప్పుడు చంద్రబాబునాయుడుని నెత్తిన మూసుకొని నెత్తిన మూసుకొని తిరిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ గతి వచ్చింది సార్ సిపిఎం రాష్ట్ర రామకృష్ణ గారు ఇప్పటికైనా తెలుసుకునేందుకు మీకు వెరీ వెరీ థాంక్స్ సార్
Still CPI Ramakrishna is supporting CBN by blaming indirectly earlier govt for state debt ...He is a great supporter of CBN...as an opposition party he should demand CBN for implementation of super six immediately ...
అప్పుడు జగన్ దరిద్రం, వదిలించుకోవాలి అన్నావు కదా... మరిప్పుడు ఎలా ఉంది? సమ్మగా ఉందా... ఊసరవెల్లి "కామ్రేడ్ "!!
గతం వొద్దు. ప్రెసెంట్ చెపండి
Chi chi CPI Ramakrishna nuvvu anavasaram ga politics lo unnav...... ni valla Andhra prajala ki rupai upayogam ledu..... Prethi 5 years ki oka party ki support chesthu untunnav
Pavala upyogam ledu
32 thousand missed women, EVM, Red book, super six, Medical colleges, ports, Volantrees, DSC, Rytu bharosa, Brutal attack on babies, old women, Vanijakshi MRO, Commissioner transport Subramanian, Sai MPDO, Badulu gudulu vaddu, Mandu muddu, Top CM in india property, Lowest GST state in India, sampada srusti, CC Camaras in women college washrooms, NGT karakatta houses in Krishna river, Angana vaadi teachers agitation
A verygood analysis and clarification on the ruling of Chandrababu and his colleagues.
C.B.N.NU PADHEY PADHEY GOOD ADMINISTRETR ANUTA SAMUCHITAMU KHADHU. GOOD CHEETER ANALI.
బీజేపీ వల్ల (వాజపేయి) కానిరోజుల్లోనే ఇండియాలోకి ప్రపంచబ్యాంకును రెడ్ కార్పెట్ వేసి మరీ 18 ప్రభుత్వరంగాల్ని తాకట్టుపెట్టి లక్షలకోట్లు తెచ్చి దొచ్చుకున్నది CBN కాదా... నీకు తెలియదా. ఇవ్వాకేంది CBN క్రొత్తగా బీజేపీ లా చేస్తున్నట్లు చెబుతున్నారు... నేటి బీజేపీ ప్రైవేటీకరణ ,కార్పోరేటీకరణ,, P P P విధానాలకు, ప్రపంచ బ్యాంక్ పాలనకు ధారులేసింది CBN నే కదా... నువ్వెట్లు కమ్యూనిస్టు వయ్యా...
Yes.No confidence on Communist party.In any circumstances finally,they support to TDP .Even TDP,BJP,Pavan Kalyan collision Government
Correct sir
Nevu vadi Partner ve kada
Best compliment to sir
Ramakrisha garu Kallu teruchukunnaru. Chala santhosham
Mee ru baga Cheppinaru thankyou
C.P.I. RAMAKRISHNA, NARAYANA ELECTIONCE LENIPPUDU SUDDHULU. ELECTIONCE VACCHEY NATIKI KULA GAJJI THO C.B.N.KU FOR GA CHEPPUTA THAGADHU.
ఈ పనికిమాలిన పార్టీ పాత్ర కూడా ఉంది కదండీ ఎందుకండి వీళ్ళు పబ్బం గడుపుకోవటానికి ఇటువంటి ప్రెస్ మీట్ లు పెడతారు
ఛాలా రోజులకు realize అయ్యారు happy
Sir pallana rakapothe rajenama cheste better. Jagan ella pallinchedu thereda.Carona lo 2 yrs revenue lekapothe jagan palana sabash.
సిబిన్ ni🤭సపోర్ట్ చేసారుగా, ఇప్పుడు నీతులు చెబుతున్నావు నువ్వు నీ పార్టీ
అప్పు చేసి ఉచితాలు ఇస్తుంటే ఇలాగే ఉంటుంది
నిధ్ధులు లేవంటున్నారు ఈ ఎనిమిది నెలల్లో లక్ష కోట్లు అప్పుచేశాడు ప్రతి మంగళవారం ఆర్బీఐ అప్పు 3 వేల కోట్లు,4వేల కోట్లు అప్పు తెస్తున్నాడు ఆ అప్పు చేసిన డబ్బు అంతా ఏం చేస్తున్నాడు రామకృష్ణ నీ బతుకంతా బొల్లి చంబా భజన బాగుంది నీ కవరు నీకొస్తోందా.ఈ హామీలపై మీరు ప్రజా ఉద్యమాలు ఎందుకు చేయటంలేదు చంబా ఇబ్బందిపడుతాడని చేయటం లేదా రామకృష్ణ
ఈ సుల్లగడు అప్పుడు టిడిపి సపోర్ట్ చేసాడు
Software company లు ప్రెవేటు వే; వాటిని కూడా ప్రభుత్వరంగలోకి తీసుకురమ్మని డిమాండ్ చేయండి.ప్రపంచమంతా ఒక వైపు ఉంటే మీరు మాత్రం ఉంకో వైపు ఉంటారు.
ఈయన భాధ కూటమిని కాకుండా టీడీపీ ని గెలిపించాల్సింది అని అనుకుంటా...అర్థం చేసుకోవాలి...
Real time governance
కొన్ని లక్షల పెన్షన్లు తీసి ఇచ్చారండి అది చూడండి మీరు ఇన్ని లక్షల పెన్షన్లు తీసేస్తే లిస్టులో జగనన్న ఇంత బాగా చేసే వాడండి ఈ తప్పంతా ముందా పెళ్లిళ్లు తయారవుతుంది
Itanu sharmila cpi narayana jaya prakash narayana ila chala mandhi unnaru veellandaru cbn manushele 😂
సార్ సిపిఐ రామకృష్ణ గారు ఒకప్పుడు జగన్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు తీరుతుంటే కూడా మీరు అదే పనికి మీడియాలో కూర్చొని విమర్శించిన సందర్భాలు బోలెడుండావ్ లే సార్ ఈరోజు ఏదో ముసలి కన్నీరు కారుస్తున్నారు వీర ప్రజల గురించి ఆరోజు జగన్ ని విమర్శించినారు మీరు ఏకంగా మీడియాలో కూర్చొని అదేపనిగా విమర్శించి రోజే ఏదో ముసలి కన్నీరు ఆంధ్ర ప్రజల కోసం ముసలి కన్నీరు కారిస్తే మంచిది కాదు సార్ రామకృష్ణ గారు
Election Mundu miku teliyada.apudu cheppachhogu ga 😢
నీవు ఎంత గోల చేసావో అప్పిడు... ఇప్పుడు ఎంత కముగా ఉన్నావు..
అదే ఆయన గొప్పతనం
YOU.ARE.NOT.C.P.I.M.LEADER.YOU.ARE.(.......)LEADER.
రామకృష్ణగారు మీరు టీడీపీనna సీపీఐna అర్థంకాలేదు.
అవన్నీ వాగ్దానాలు కేవలం లోకేష్ ను సీఎం ను చెయ్యడానికి మాత్రమే వాగ్దానాలు చేసాడు ఇక ఏమి మాట్లాడిన వెస్ట్ రామకృష్ణ గారు. పీఎం సీఎం డీసీఎం వీళ్ళందరూ కూర్చుని అన్ని ప్రైవేట్ చేద్దాం అని మాట్లాడుకొని ఎలక్షన్స్ వెళ్ళింది. సారు రామకృష్ణ గారు.
CBN garu never stand on his words,we have seen him since 1990s. Jagan was stand on his manifesto. Why CPI leader speaks smoothly. Opposition leaders should speak strongly.
Godavari puskaralu Tokkulata, Rajamunndry Tokkulata, kandukuru Tokkulata, Guntur sarees Tokkulata, Vijayawada floods, Vaikunta Ekadasi Tokkulata, cinima hall Tokkulata.Action on cinima hall Tokkulata only
ఇలాంటి ఆలోచన, ప్రవచనాలు మీలాంటి ప్రజలతో సంబంధాలు లేనివారు. పార్టీ అధినేత లై రంగులు మార్చే వారిని ప్రజలు గ్రహించి దూరంగా నెట్టారు. Eha tv వారికి ఉన్న మంచి పేరు పోతుంది.గ్రహించండి.
Pk వల్లే వాలంటీర్లను ప్రక్కన పెట్టాల్సివచ్చింది.. CBN ku వాల్లెన్టీర్లను కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాదు.. pk valle CBN వాళ్ళను తీసుకోవడంలేదు...
పండుగ చాలా బాగా చేసుకున్నారు.
Laddu counter at fire, Buses accedent in Tirumala
రామక్రిష్ణ గారు మీకు విలువలు లేవు మీరు చంద్రబాబు నాయుడు కి అమ్ముడుపోయారు ఆ విషయం అందరికి తెలుసు కానీ రామక్రిష్ణ గారు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు ఛీ ఛీ ఛీ ------ అసహ్యం వేస్తుంది వీళ రాజకీయాలు చూస్తుంటే వీళ్ళ వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం ఆత్మ పరిశీలన చేసుకోండి
జగన్ వచ్చినప్పుడు చంద్రబాబు ఇంకా అప్పుల్లో ఉంచి ఇచ్చాడు కదా. అప్పుడు జగన్ ఇలా ఇచ్చాడు
Manchi question adigaru mam..
Rama krishna garu meeru kooda CBN ki bhaga saport chesaru ga 2025 lo.... Kastha meeku vignatha undaliga.....
Is it not a shame ,to use youngsters for small service , for 5000 rupees ,where as youth of the same education qualification are working as soft engineers ,earning for themselves, and contributing for the GDP
Telanganala kuda panduga ledu
Once again support to TDP.
Sir meeru nijamayina camunistulite. Poratalu cheyandi chala chala samasyalunnai.
Special status gurunchi yenduku mataladata ledu, ippudu neethula
అప్పుడు ఎలక్షన్ ముందర ఆంధ్రప్రదేశ్ అప్పు 15 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ని స్వయంగా మీరే చెప్పారు చంద్రబాబు నాయుడుతో సహా అందరూ చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం అప్పు 7 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అసెంబ్లీలో తేలిపోయింది కదా ఇప్పుడు ఎందుకు పథకాల అమలు చేయలేకపోతున్నాడు అలాంటి విషయం కూడా చెప్పాలి సార్ మీరు బ్రోకర్ మాటలు వద్దు పేదలకు పథకాలు ఇవ్వలేము అని డైరెక్ట్ గా చెప్పాలనుకున్నాను పేదలకు ఇచ్చే సంక్షేమ డబ్బులు పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలకు పచ్చ మీడియా కి పచ్చ ఎదవలకి చేరే తట్టు ప్లాన్ చేశారు ఇది నిజం దాంట్లో నీవు ఒక బ్రోకర్ కి తెలుగు ప్రజలు గ్రహిస్తే చాలు ఇది జైహింద్ జై భారత్
ఇలాంటి రాజకీయ బ్రోకర్లు చాలామంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఇలాంటి బ్రోకర్లు మాట విని మీరు మీ జీవితాలు నాశనం చేసుకున్నారు
Cpi cpm vallu TDP ki support chestaruga eppudu anubhavinchandi jagan cheppina meeru vinaledu
మన విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపపించేదానికి ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు? ఈ చంద్రబాబు, పవన్ లకు తెలియదా?
బిజెపి చంకలో ఎక్కి ఆంధ్రాను నడిరోడ్డులో అమ్మేస్తున్నారు. ఉండేపరిశ్రమను మూసేస్తుంటే ఈ చంద్రబాబు, పవన్ నోరు మెదపరు. ఇంతకంటే ఆంధ్రాకు శని ద్వయం ఎవరైనా ఉన్నారా?? వీళ్ళరాజకీయాలు అటకెక్క!!
ఒకడు సంపదసృష్టి చేస్తానంటాడు, విశాఖ కార్మికులను రోడ్డున పడేయటమేనా సంపదసృష్టి??
ప్రజలు అమాయకంగా వెయ్యి ఐదొందలకు మోసపోతున్నారు.
Jagan never stated that cbn why promised-
Cpi sir appudu jagan meeda burada jallaru ippudu cbn meeda.enduku ila ayyaru
అప్పట్లో జగన్ govt ను విమర్శించారు ఇప్పుడు Babu govt పై విమర్శ ఎందుకు ఇలా మీరు
Vurukondi sir visionary appulu chesinadabbu yemai pothundi dani gurinchi cheppandi
Sir,You are also one of the supporter of cbn earlier but what happened now that You are criticising lightly .
In these circumstances,is it correct to spend the entire people/borrowings funds at one place Amaravati is for the sake of one region/one caste..how jagan implemented these schemes.jagan had guts ..he asked PM about state requirement before public in vizag which can be appreciated...hats of iagan
RAMAKRISHNA appears to got disillusioned about Andhra CHEE GUVERA ,!
Inhouse for c b fastival it's all hapy
CBN పై తిరగపడుదాం
Jai Jagan mohan Reddy 💐💐