@venkiraju1 ఔను. ఆ కంపెనీలు కూడా, రెండుమీటర్ల నీటిలో మునిగుండేవి. ఈ videos ఆకంపెనీలోళ్ళు కూడా watch చేస్తుంటారు; వచ్చేసారి తమపెట్టేమదుపు పెట్టాలావొద్దా అనికూడా, ఆలోచిస్తుంటారు. 12: 26 చేపలుపట్టే మత్స్యపరిశ్రమకూడా రాజధానిలో పెట్టొచ్చన్నమాటా!
The govt should complete these water clearing work before feb25. Next the construction of roads and Tower construction work also speed up to complete upto / above the ground level before the rainy season june 25. This is very very impartant.
Past is Past. Think about future. If you dont want to depend on other states and live with self respect, then its must to have a world class capital. Give the current government 2 or 3 terms. We will challenge every other state. My Amaravathi, My Pride..
మానవ జన్మలోని దోషాలను తమపై ఆరోపించుకొని దోష విముక్తి కొరకు కలియుగ దైవానికి విన్నవించుకొంటున్నారు..తాళ్ళపాక కవులైన 1.తాళ్ళపాక అన్నమాచార్యుల వారు మరియు 2. తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల వారు...వీరుగాక, అన్నమయ్య మనుమడు శ్రీ చినతిరుమలాచార్యుల వారు ద్విపద కావ్యంగా..."పరమ యోగి విలాసం" అనే గ్రంధాన్ని రచించాడు. అదే విధంగా అన్నమయ్య పెదభార్య తాళ్ళపాక తిమ్మక్క "సుభధ్రా కల్యాణం" అనే కావ్యరచన చేశారు.. ఈ తాళ్ళపాకకవుల రచనలు సందేశాలతో కూడిన ఆధ్యాత్మిక రచనలు. పాఠకులైన భక్తులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతాయి... 1. తాళ్ళపాక అన్నమాచార్యుల రచన. అజ్ఞానులలో మొదటి వానిగా తనను చెప్పుకుంటూ తనను కాపాడినపుడే దైవ కృప ప్రస్ఫుటమౌతుందనే భావనతో.....బౌళి రామక్రియ రాగంలో.... "నే నొక్కడ లేకుండితే - నీకృపకు బాత్రమేది పూని నా వల్లనే కీర్తి బొందేవు నీవు | ..పల్లవి... అతి మూఢులలోన - నగ్రేసరుడ నేను ప్రతిలేని ఘన గర్వ పర్వతమను, తతి బంచేంద్రియముల - ధనవంతుడను నేను వెతకి నా వంటివ అని - విడువగ జెల్లునా ? మహిలో సంసారపు సామ్రాజ్య మేలే వాడ నేను ఇహమున గర్మవహి - కెక్కితి నేను, బహుయోని కూప సం - పద దేలే వాడ నేను వహించుక నా వంటి - వానిదేనో పేవా ? భావించి నావంటి నీచు(న్) - బట్టి కాచినప్పుడుగా యే వంక నీ కీర్తి గడు - నెంతురు భువి, నావల్ల నీకు బుణ్యము - నీ వల్లనే బ్రతుకుదు శ్రీ వేంకటేశుడ యింత - చేరె జుమ్మీ మేలు || 2. పెద తిరుమలాచార్యుల రచన..బౌళి రాగంలో... ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికను || ..పల్లవి.. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయ మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వ రహస్యము మరచెద గురువును దైవము మాధవ నీ మాయ. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీ మాయ విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయ. తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామియై నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయ || దుర్గుణములు,లంపటాలు,ఐహిక భోగాలపట్ల అమితాసక్తి విడువని మానవునికి "చిక్కులు సిలుగులు చింతలు"తప్పవు.. ఓం నమో వేంకటేశాయ.18-05-2023.. ఒకదశలో మిల్టన్" Paradise Lost " లో సైతాను అయిన Lousifer కూడా భగవంతుడిని నిందించలేదు..తానూ భగవంతునితో పాటు అప్నటివరకు స్వర్గంలోనుండి,అత్యంత శక్తివంతుడైన దైవాన్ని దైవాజ్జలను ఎదిరించానని చెప్పుకొన్నాడు...అంతే.. ఇక Black Magic సాధన చేసి రాజ్యాధికారం,దైవదూత అవతార మహిమలు, కొన్ని సందర్భాలలో, తాంత్రిక మహిమలవల్ల పొంది దుర్గతి పాలైన ఒక అసాధారణ ప్రతిభ కలిగిన..Dr. Faustus వంటి వారు కూడా భగవంతుని కృపకోసం తరించిన వారే.. Hindu - Mythology vs. Christian Mythology...ఒక తులనాత్మక అధ్యయనంలో భాగంగా... సాహితీ మిత్రులందరికీ శుభోదయం. 2025 నూతన ఆంగ్ల సంవత్సర శుభాభినందనలు.
మిత్రమా ఇటు నుంచి అటు నుంచి అని కాదు తూర్పు నుంచి పడమర వచ్చే రోడ్లను E 1,E2, నార్త్ నుంచి సౌత్ వచ్చే వాటిని N1,N2 అని అంటారు. లోకల్ గా ఉండే స్టాఫ్ ని కనుక్కొని పేర్లు రోడ్లు కరెక్ట్ గా చెప్పినచో వీడియో ఎక్కువమంది అక్కడే అవగాహనతో చూస్తారు
Amaravati and other areas lo intha naasanam cheste Constitution ki kanipinchadam leda?? Prajala sommu bokkina vaalla nundi total ga Recovery cheyali. But Constitution inthavaraku ye politician bokkina assets ni Recovery chesina Daakalaalu levu. This is indian Constitution, auraa!!!
CBN sir you must join this video presentator into your Information and public relations department. These videos show his selfless and genuine dedication in the development of the state and Amaravati .He is doing this job just for likes ,unlike your salaried officials. Please recognize his efforts .
ఆర్థిక నేరాలపై జైలులో ఉండివచ్చిన వ్యక్తికి ఓట్లు వేసిన ఆంధ్ర ప్రజలు అత్యంత బుద్ధి హీనులు. ఇటువంటి వారికి అటువంటి నాయకులు తప్ప ఇంకెవరు దొరుకుతారు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కూటమిని గెలిపించారు. 2029 లో కూడా కూటమే అధికారంలోకి వస్తేనే కానీ ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా తేరుకోదు.
25 30 adugula neeru vundani cheptunnaru inta neeru todaka anta loothilo buldings kadite future lo parishithi ela untundi.Next rainy season ki malli water vaste ela ippudu todina neeru prayatnam vrudha avutundemo.
రోడ్లు వేసింది నేను పనిచేసిన ఒక కంపెనీ కొన్ని చోట్ల 15 ఫీట్ హార్డ్ రాక్ వచ్చే దాకా త్రవ్వారు ఇంకో వన్ ఇయర్ లో రోడ్స్ రెడీ అయ్యేవి. కంపెనీ బిల్స్ షుమారు 200 కోట్లు పే చేయలేదు కంపెనీ మునిగింది
Very sad. Lakhs of rupees, crores of rupees property destroyed by Jagan Government. People Money wasted. After watching this, not only me all public hate Jagan and his Government. God saved this state .
3crops green field nee nasanammm cheese self stuff kosammm 🤣water itself tell that land is fertility land water is not sinking and not drying means this land need so so foundation for big constructions.. 🤔3field land nee nasanammm cheese avasaramaaa sir🤔fertility land nasanammm
గుడ్ ఇంప్రూవ్మెంట్ 👌nice అప్డేట్ ✌️
చాలా మంచి వీడియో అభినందనలు.
E scenes choostunte entho Happy ga vundi.. Baby steps towards world class capital...jayaho Amaravati 😎😎
ఒక్క వ్యక్తి వల్ల ఎంత నష్టం రాష్ట్రానికి, బాబు వచ్చి వుంటే 2019 లో ఎన్నో కంపెనీలు వచ్చేవి, రాజధాని పూర్తి అయ్యేది, అంతా మన రాష్ట్ర ఖర్మ
@venkiraju1
ఔను. ఆ కంపెనీలు కూడా, రెండుమీటర్ల నీటిలో మునిగుండేవి.
ఈ videos ఆకంపెనీలోళ్ళు కూడా watch చేస్తుంటారు; వచ్చేసారి తమపెట్టేమదుపు పెట్టాలావొద్దా అనికూడా, ఆలోచిస్తుంటారు.
12: 26 చేపలుపట్టే మత్స్యపరిశ్రమకూడా రాజధానిలో పెట్టొచ్చన్నమాటా!
@@MrPoornakumarగొర్రెల ఏడుపు😂😂😂
3crops green field nee nasanammm cheese? Big constructions kee green field nee 🤣avasaramaaa🙏
@@MrPoornakumarne laga brainless undaru kada company la vallu . Vallaki konchem burra undi le nuvvellu edchindi chalu..😅
అంత కట్టినాక మళ్ళీ మునుగు తారు తొందర ఎందుకు సృష్టి తో చెలగాటం ఆడితే ఇలాగానే మునుగుతారు ఎదవలకు అధికార మిస్టే ఇలాగుంటాది
జై శ్రీ రామ్🙏🙏🙏🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై ఆంధ్ర ప్రదేశ్ 🙏🙏🙏🙏✌️✌️✌️✌️🥛🥛🥛🥛🪷🪷🪷
సంతోషించాల్సిన విషయమేమంటే దేమంటే అన్నీ భూములు పకడ్బందీ గారు చట్టాలు చేసారు కాబట్టీ భూములు అలానే ఉన్నాయి. లేకపోతె వాటిని కూడా అక్రమిచ్చేవాళ్ళు.
Well bayya yilaane updates yistundandi
థాంక్స్ అండి కామెంట్ చేసినందుకు
వెథవలకు అధికారమిస్తే ఏమౌతుందో? అనడానికి అమరావతి రాఙధానే ఒక ఉదాహరణ.....
ఈ సంగతి NTRఏనాడో చెప్పాడు
N t r చాల గ్రేట్ండి జగన్ గూర్చి కాలజ్ఞానిలా ముందు చెప్పారండీ@@kittu5251
@@KrishnaraoKatta-el1om, pachha kamerlu vaadiki lokam mottam pachhagaane kanipistundi ani kuuda peddalu yeppudoo chepparu ga 😂
Avunu ippudu vedhavalake icharu super. Floating capital kadathara akkada jaffa na jafda? Kula gajji nayallara. Sigguga Leda meeku?
Yippatikaina thelusukunnaru naayana
Yika Jagan ki vote veyyakandi youth mere state in kaapaadukovali naanna
గుడ్ ఇన్ఫర్మేషన్
Jai cbn sir🎉
నేను ఇవాళ సాయంత్రం చూసొచ్చాను.
థాంక్స్ అండి కామెంట్ చేసినందుకు చూశారు కదా ఎట్లా ఉందండి వర్క్ ఎక్కడ బాగా జరుగుతుంది గా
@byk99.6 ఇంకొక వారం రోజుల తరువాత చూస్తే సంతృప్తికరంగా ఉంటుంది.
Chala baga explain chesaru bro very good🎉
ఎంతనాశనం చేసారు. దుర్మార్గులు
థాంక్స్ అండి కామెంట్ చేసినందుకు
Jagan gaadu a.p ki pattina shani
Durmagulu , sectariat towers ni chapala churuvu ni chesaru.
Please use these type of motors in every dewatering place to avoid time consuming.
2014-2019 LO DEVELOPMENT CHEYYANI DURMARGULU EVAROO 😅😅
Good job jaihind CBN sir great leader thankyou 😊😊😊😊
Gd work
Thanks
కంప చెట్లకి, నీళ్లు తొడటానికి, ఇలా వెస్ట్ ఖర్చులు, టైమ్ ఇవన్నీ... ఒక్క దుర్మార్గుడు వల్ల...
You are great job 🎉🎉🎉
The govt should complete these water clearing work before feb25. Next the construction of roads and Tower construction work also speed up to complete upto / above the ground level before the rainy season june 25. This is very very impartant.
Vadu 11 John Reddy 😂😂😂
Love you thammudu , keep it up 🎉🎉🎉🎉🎉
I follow your video regularly
Exlent bro everyday 2&4 videos ceyyandi bro please
ఐదేళ్లలో ఒక దుర్మార్గుడి చేసింది నిర్వాకం ఇదంతా ఇంత శ్రమించాల్సి వస్తోంది
ఏమేమి ప్రాజెక్ట్స్ వస్తున్నవి కూడా వీడియో చెయండి. All the best you and Amaravati.
Water ekkadaki potundi and velle dari vedio teyyandi bro...🎉Thanks for your efforts to show the updates👍
Going to merge in Krishna river as mentioned by one TH-cam anchor.
Feeling very bad,i am seing your videos since 5 days,you are putting your efforts with patience.God Bless You.
చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మన ఏపీకి మగాడ్రా బుజ్జి ఏపీ కార్మిక శాఖ.A లక్ష్మణ్ భవానిపురం
Good work, subscribed .
ఈ నీళ్లన్నీ దగ్గరున్న చెరువులకి పంపించండి
Krishna నది లోకి పోతుంది
సోదరా మీరు మంచి వీడియో తీసి చూపిస్తున్నారు చాలా సంతోషం అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేయండి
చాలా చాలా థాంక్స్ అండి
@byk99.6 నేను ఉంటున్నది కువైట్ లో నాది కడప జిల్లా చాపాడు
Thanks for video
Very good chanal 🎉
సర్వ నాశనం చేశారు దుర్మార్గుడు
Chetakani vedhavulu chesina paniki praja dhanam vrudha.aastulu takattu petty dochukunnaru aviniti bayataku lagi aastulu mottam government handover chesukovali panikimalina chetakani vedhavulu nundi.
థాంక్స్ అండి కామెంట్ చేసినందుకు
చంద్ర బాబు అంటే అభివృథ్థి... పొట్రెడ్డి అంటే విద్వంశం.....😂😂😂
VERY GOOD SIR
Past is Past. Think about future. If you dont want to depend on other states and live with self respect, then its must to have a world class capital. Give the current government 2 or 3 terms. We will challenge every other state.
My Amaravathi, My Pride..
Pl increase the number of motors Sir
మానవ జన్మలోని దోషాలను తమపై ఆరోపించుకొని దోష విముక్తి కొరకు కలియుగ దైవానికి విన్నవించుకొంటున్నారు..తాళ్ళపాక కవులైన
1.తాళ్ళపాక అన్నమాచార్యుల వారు మరియు
2. తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల వారు...వీరుగాక, అన్నమయ్య మనుమడు శ్రీ చినతిరుమలాచార్యుల వారు ద్విపద కావ్యంగా..."పరమ యోగి విలాసం" అనే గ్రంధాన్ని రచించాడు. అదే విధంగా అన్నమయ్య పెదభార్య తాళ్ళపాక తిమ్మక్క "సుభధ్రా కల్యాణం" అనే కావ్యరచన చేశారు..
ఈ తాళ్ళపాకకవుల రచనలు సందేశాలతో కూడిన ఆధ్యాత్మిక రచనలు. పాఠకులైన భక్తులను ఆనంద డోలికల్లో ముంచెత్తుతాయి...
1. తాళ్ళపాక అన్నమాచార్యుల రచన.
అజ్ఞానులలో మొదటి వానిగా తనను చెప్పుకుంటూ తనను కాపాడినపుడే దైవ కృప ప్రస్ఫుటమౌతుందనే భావనతో.....బౌళి రామక్రియ రాగంలో....
"నే నొక్కడ లేకుండితే - నీకృపకు బాత్రమేది
పూని నా వల్లనే కీర్తి బొందేవు నీవు | ..పల్లవి...
అతి మూఢులలోన - నగ్రేసరుడ నేను
ప్రతిలేని ఘన గర్వ పర్వతమను,
తతి బంచేంద్రియముల - ధనవంతుడను నేను
వెతకి నా వంటివ అని - విడువగ జెల్లునా ?
మహిలో సంసారపు సామ్రాజ్య మేలే వాడ నేను
ఇహమున గర్మవహి - కెక్కితి నేను,
బహుయోని కూప సం - పద దేలే వాడ నేను
వహించుక నా వంటి - వానిదేనో పేవా ?
భావించి నావంటి నీచు(న్) - బట్టి కాచినప్పుడుగా
యే వంక నీ కీర్తి గడు - నెంతురు భువి,
నావల్ల నీకు బుణ్యము - నీ వల్లనే బ్రతుకుదు
శ్రీ వేంకటేశుడ యింత - చేరె జుమ్మీ మేలు ||
2. పెద తిరుమలాచార్యుల రచన..బౌళి రాగంలో...
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికను || ..పల్లవి..
మరువను ఆహారంబును మరువను సంసార సుఖము
మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయ
మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వ రహస్యము
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ.
విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీ మాయ
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయ.
తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామియై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయ ||
దుర్గుణములు,లంపటాలు,ఐహిక భోగాలపట్ల అమితాసక్తి విడువని మానవునికి "చిక్కులు సిలుగులు చింతలు"తప్పవు..
ఓం నమో వేంకటేశాయ.18-05-2023..
ఒకదశలో మిల్టన్" Paradise Lost " లో సైతాను అయిన Lousifer కూడా భగవంతుడిని నిందించలేదు..తానూ భగవంతునితో పాటు అప్నటివరకు స్వర్గంలోనుండి,అత్యంత శక్తివంతుడైన దైవాన్ని దైవాజ్జలను ఎదిరించానని చెప్పుకొన్నాడు...అంతే..
ఇక Black Magic సాధన చేసి రాజ్యాధికారం,దైవదూత అవతార మహిమలు, కొన్ని సందర్భాలలో, తాంత్రిక మహిమలవల్ల పొంది దుర్గతి పాలైన ఒక అసాధారణ ప్రతిభ కలిగిన..Dr. Faustus వంటి వారు కూడా భగవంతుని కృపకోసం తరించిన వారే..
Hindu - Mythology vs. Christian Mythology...ఒక తులనాత్మక అధ్యయనంలో భాగంగా...
సాహితీ మిత్రులందరికీ శుభోదయం.
2025 నూతన ఆంగ్ల సంవత్సర శుభాభినందనలు.
Good 👍
good work 🙂
Please do this type of vedios in detail. Give us more details? Public want to know how jagan damaged state for his self interest.
Paala Vagulo Neeru Kalise area nu video cheyandi brother
మూడు రాఙధానుల మూడు ముక్కలాటను 140 అడుగుల గొయ్యి తీసి పాతిపెట్టారు ప్రజలు..😂😂😂
Very veryGooDBro
Very good laddu Naidu garu😂😂😂😂
అన్న మీరు జాగర్త గా వీడియో తీయండి
Intha seapage undi , gound water level chala takkuva undi ,.summer lo kooda neeru inkaledu ante adi building ki kastam
Good video😊
మిత్రమా ఇటు నుంచి అటు నుంచి అని కాదు తూర్పు నుంచి పడమర వచ్చే రోడ్లను E 1,E2, నార్త్ నుంచి సౌత్ వచ్చే వాటిని N1,N2 అని అంటారు. లోకల్ గా ఉండే స్టాఫ్ ని కనుక్కొని పేర్లు రోడ్లు కరెక్ట్ గా చెప్పినచో వీడియో ఎక్కువమంది అక్కడే అవగాహనతో చూస్తారు
Bro elane 10 min paina videos chymdi apde mem view ekuva untndi ❤
Before coming IIT people water could have been removed, then they can give proper report,
Amaravati and other areas lo intha naasanam cheste Constitution ki kanipinchadam leda?? Prajala sommu bokkina vaalla nundi total ga Recovery cheyali. But Constitution inthavaraku ye politician bokkina assets ni Recovery chesina Daakalaalu levu. This is indian Constitution, auraa!!!
DEWATERING KI , ROAD CUTTINGS KU ENTHA EXPENDITURE AYYINDO KOODAA CHEPPU
381s Nightmares BRAMARAVATHI 👍♥️
చిన్న చిన్న చేపలు ఎగురు చున్నాయి నీ కష్టానికి ఫలితం దక్కాలి
It is great
CBN sir you must join this video presentator into your Information and public relations department. These videos show his selfless and genuine dedication in the development of the state and Amaravati .He is doing this job just for likes ,unlike your salaried officials. Please recognize his efforts .
TwRaga Dron purchase cheyyandi
రాఫ్ట్ ఫౌండేషన్ రికార్డు టైం లో పూర్తి చేసి, గిన్నిస్ రికార్డు సాధించారు బాబు గారు.
ఆర్థిక నేరాలపై జైలులో ఉండివచ్చిన వ్యక్తికి ఓట్లు వేసిన ఆంధ్ర ప్రజలు అత్యంత బుద్ధి హీనులు. ఇటువంటి వారికి అటువంటి నాయకులు తప్ప ఇంకెవరు దొరుకుతారు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కూటమిని గెలిపించారు. 2029 లో కూడా కూటమే అధికారంలోకి వస్తేనే కానీ ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా తేరుకోదు.
Super Massage
చంద్రబాబు అంటే నమ్మకం..... పాష్టర్ పొట్రెడ్డి అంటే అమ్మకం....😂😂😂
Ex govt ni yemanalo artham kavatledu
Good imformation
👍👍
Amaravathi gurinchi maku everyday update chestunaru meru bro thanks 🙏
Bhahubhali motor use cheyandi
Well
Intra water Pathaalam lo nundi raavatamu ledu kadaa.
ఈ నీళ్లు బనకచర్ల x regulator కి పంపించాలి.
What happened to pumped water.Are they stored or connected to river krishna.clarify pl.
25 30 adugula neeru vundani cheptunnaru inta neeru todaka anta loothilo buldings kadite future lo parishithi ela untundi.Next rainy season ki malli water vaste ela ippudu todina neeru prayatnam vrudha avutundemo.
రోడ్లు వేసింది నేను పనిచేసిన ఒక కంపెనీ కొన్ని చోట్ల 15 ఫీట్ హార్డ్ రాక్ వచ్చే దాకా త్రవ్వారు ఇంకో వన్ ఇయర్ లో రోడ్స్ రెడీ అయ్యేవి. కంపెనీ బిల్స్ షుమారు 200 కోట్లు పే చేయలేదు కంపెనీ మునిగింది
Pump house lo pette motor petti water teelema andi
How many days still need to remove water. ?
ఒక తరం నాశనం అయిపోయింది.
Hydrated lo bhel company unnadi andulo pedda pedda pump motarlu unnai chala Thondaraga kale chesthai nitini
పెద్ద చేప కావాలి బ్రో చూపించు
Plenty of water, not available at Hyderabad, Bengaluru, channi
Vankara matalu maanandi
Bro drone shots పెట్టు...
Total ga enni days pattuddi bhayya motham clear avvadaniki?
Manchi updates esthunav bro
ఏంటండీ ఈ slow మోటార్స్. . బాహుబలి మోటార్స్ తెప్పించండి
Aa cheruvu gattu tavveste , kaaluvalokiI velli potaayi kadaa ? Enduku electric motors ?
Antha lothulo thovvatam kudhardhu..use kaadhu complete GA water thodataniki
Neglect costs like this
water lo capital avasarama
Very sad. Lakhs of rupees, crores of rupees property destroyed by Jagan Government. People Money wasted. After watching this, not only me all public hate Jagan and his Government. God saved this state .
Sarvanasanam kavali jaggu.
Still how many feet water will be there pl
20
ఒక పెద్దచెరువును డ్రై చేయడానికి ఎంతకాష్టమో దీన్ని చూస్తే తెలుస్తోంది
3crops green field nee nasanammm cheese self stuff kosammm 🤣water itself tell that land is fertility land water is not sinking and not drying means this land need so so foundation for big constructions.. 🤔3field land nee nasanammm cheese avasaramaaa sir🤔fertility land nasanammm
26 ? 42 ?? ROADSAA ? GREAT
It is not amravati it is amaravathi please correct
ఈ నీళ్ళన్ని ఎక్కడికి పంపిస్తున్నారు .. కాలువ ఎక్కడికి
ఈ నీళ్లు ఎక్కడికి పోయేది chupinchsndi
❤
Videolaku oka serial number ivvandi Sir. Maku sowkaryamga untundi.
Ap income, current amaravathi lifts phalu. Ap chesukunna karma. Thappadhu.
GOOD INFERMATION BRO 🎉
Ippati kaina janalu kallu tericharu, leda Inka sarva nasanam ayyedi