శివరాత్రిని పురస్కరించుకొని చాల మంచి వీడియో చేశారు అమ్మ,మన చిత్తూరు జిల్లాలో శివాలయం అంటేనే అందరికీ మొదట గుర్తుకొచ్చేది శ్రీ కాళహస్తి లో కాళహస్తీశ్వర ఆలయం మాత్రమే కానీ చాల వరకు మన జిల్లా మన పట్టణంలోనే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పంచలింగాల శివాలయం ఉంది అనేది తెలియని విషయాన్ని భక్తులకు మీరు తెలియచేసి ఉన్నారు,ధన్యవాదములు అమ్మ💐❤️❤❤ ఓం నమః శివాయ🕉️🙏
💙👌
Nice information
Great vedio and Information madam…….
శివరాత్రిని పురస్కరించుకొని చాల మంచి వీడియో చేశారు అమ్మ,మన చిత్తూరు జిల్లాలో శివాలయం అంటేనే అందరికీ మొదట గుర్తుకొచ్చేది శ్రీ కాళహస్తి లో కాళహస్తీశ్వర ఆలయం మాత్రమే కానీ చాల వరకు మన జిల్లా మన పట్టణంలోనే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పంచలింగాల శివాలయం ఉంది అనేది తెలియని విషయాన్ని భక్తులకు మీరు తెలియచేసి ఉన్నారు,ధన్యవాదములు అమ్మ💐❤️❤❤
ఓం నమః శివాయ🕉️🙏
Very good informative presentation great work madam
Nice