అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్ (Amrutam Kurisina Ratri 1)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • మంచి సాహిత్యాన్ని అందరు ఆస్వాదించాలి అనే ఉదేశ్యం తప్ప స్వప్రయోజనాలకోసం కాదు.ఈ కథను/ కవితలు ఇక్కడ ఉంచటం వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయగలరు! వెంటనే ఈ వీడియో ను తొలగించగలను :)
    మంచి కథలు/ కవితలు అంటే ఇష్టం ఉండి ,తెలుగు సాహిత్యాభిలాష ఉండి, పుస్తకం పట్టుకుని చదవలేనివారికోసం ఆయా కథలను/ కవితలు చదివి ఆడియో రూపం లో వుంచుతున్నాను. మంచి సాహిత్యాన్ని అందరు ఆస్వాదించాలి అనే ఉదేశ్యం తప్ప స్వప్రయోజనాలకోసం కాదు. ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి , సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉంటె సహృదయం తో నా దృష్టికి తీసుకురావాల్సింది గా అభిలషిస్తూ - శిరీష వారణాసి

ความคิดเห็น • 54

  • @praveenyajjalafilms3003
    @praveenyajjalafilms3003 4 ปีที่แล้ว +14

    చాలా బాగుంది మేడం. 'అసమర్ధుని జీవయాత్ర' నవల మీ స్వరంలో వినాలనుంది మేడం. తప్పక ప్రయత్నించగలరు🙏

  • @rajaraokedarisetty7759
    @rajaraokedarisetty7759 3 หลายเดือนก่อน

    ఎలా చదవాలో అలా, స్పందిస్తూ స్పందింప జేస్తూ మహాకావ్యాన్ని మస్తిష్కానికి అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

  • @kanchuganesh3598
    @kanchuganesh3598 4 ปีที่แล้ว +8

    0:40 na kavithvam
    1:45 amrutham kurisina rathri
    4:02 gongalipurugulu
    8:52 nidalu
    11:52 ninnarathri
    13:52 prarthana
    15:54 velliponde velliponde
    17:58 shikararohana

  • @rangaraonamburu8371
    @rangaraonamburu8371 4 ปีที่แล้ว +2

    మంచి సాహిత్యాన్ని వినిపిస్తున్నారు. తల్లి జోలపాడుతన్నంత లాలిత్యంగా ఉంది మీ గొంతు. భావపూరితంగా మీరు చదివే విధానం అపూర్వం.

  • @crisvamc83
    @crisvamc83 4 ปีที่แล้ว +2

    నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు
    చీకటి పడుతూంది
    ఇల్లేమో దూరం
    దారంతా గోతులు
    చేతిలో దీపం లేదు
    ధైర్యమే కవచం ... !!!
    పూవుల కత్తి తిలక్ హృదయం
    తిలక్ కవిత్వం తెలుగుకు తిలకం
    పాఠకుని మదిలో కురిసిన అమృతం

    • @crisvamc83
      @crisvamc83 4 ปีที่แล้ว

      దయ చేసి ఎవరైనా నీడలు కవిత కి నేపధ్యం/వ్యాఖ్య చెప్పండి

  • @sambasivaraosamarla4889
    @sambasivaraosamarla4889 4 หลายเดือนก่อน

    👌

  • @హాయ్మిత్రమా
    @హాయ్మిత్రమా 4 ปีที่แล้ว +1

    నమస్కారం మేడమ్ మైదానం నవలను ఆడియో చేయండి సర్వదా ఋణపడి ఉంటాను

  • @RaviPrakash-rg5zl
    @RaviPrakash-rg5zl 2 ปีที่แล้ว

    Meekantaniki tiruguleedu

  • @rayapatisuryateja7985
    @rayapatisuryateja7985 2 ปีที่แล้ว +1

    Mi voice bagundhi meadam baaga చెప్పెరు

  • @naganjineyuluchilukuri1007
    @naganjineyuluchilukuri1007 4 ปีที่แล้ว +1

    I am visually challenged person your stories so so beautifully

  • @Sarcasticdoctor
    @Sarcasticdoctor 4 ปีที่แล้ว +1

    Who after trivikram

  • @JagadisM
    @JagadisM 3 ปีที่แล้ว

    మేడమ్ గారు ! ధన్యవాదాలు. మీ కోయిల గొంతులో నా అభిమాన రచయిత కవితలు వినడం అమోఘం! Voice లో dynamics బాగున్నాయి. Touching! Awesome!

  • @akulalatha8770
    @akulalatha8770 4 ปีที่แล้ว +2

    Ennalakandi mee audio

  • @lakshmiprasannaaddala
    @lakshmiprasannaaddala 4 ปีที่แล้ว +1

    Sister e book link emaina unda me daggara

  • @prsnheretodo
    @prsnheretodo 3 ปีที่แล้ว +1

    Thanks for reading and uploading 🙏🏼

  • @spsuryateja50
    @spsuryateja50 4 ปีที่แล้ว +1

    Chala bagundi..
    Alane asamarthumi jeeva yatra kuda upload cheyandi

  • @enatulasomeswararao9668
    @enatulasomeswararao9668 4 ปีที่แล้ว +1

    Good job madam.thank you madam

  • @phanimadhavi722
    @phanimadhavi722 4 ปีที่แล้ว

    చాలా రోజులకు విన్నాము మీ గొంతు నుంచి అమృతం కురిసినరాత్రి చాలా బాగుంది మీ నుంచి మరి కొన్ని వినాలి అనుకుంటున్నాను మరియు మిమ్మల్ని చూడాలి అని కూడా అనుకుంటున్నాను, మరి ఎప్పుడు కనిపిస్తారు అండి శిరీష గారు కొత్త సంవత్సరం కూడా వచ్చింది కానీ మీరు కనిపించలేదు

  • @sanamvelugondaswami99
    @sanamvelugondaswami99 6 หลายเดือนก่อน

    మనసుకి హత్తు కునేలా చెప్పరు 🥰🥰🥰

  • @crisvamc83
    @crisvamc83 4 ปีที่แล้ว

    బుచ్చిబాబు కథలు ... మరుతుమన్నా మరుపు రారు, అరకు లోయ లో కూలిన శిఖరం, ... చేయండి

  • @achamgatelugukathalu
    @achamgatelugukathalu 4 ปีที่แล้ว

    చాలా బాగుంది మీ గొంతులో. ఆసక్తి గా ఆసాంతం వింటూ ఉండిపోయేలా

  • @Op_nexux_18
    @Op_nexux_18 ปีที่แล้ว

    Super sirisha good work. Enjoyed

  • @bullibabu5470
    @bullibabu5470 4 ปีที่แล้ว +1

    Thanks for the upload sister

  • @nishabdhakavitha
    @nishabdhakavitha 2 ปีที่แล้ว +1

    Excellent

  • @veltechfasak379
    @veltechfasak379 4 ปีที่แล้ว

    Inka Bala gangadar tilak stories pettamdi ...baagundi.. pls

  • @shivaallu174
    @shivaallu174 4 ปีที่แล้ว +1

    Great job madam

  • @lingaswamymamidi8445
    @lingaswamymamidi8445 2 ปีที่แล้ว

    మీ వాయిస్ బాగుంది మేడం

  • @ramkumar4utube852
    @ramkumar4utube852 3 ปีที่แล้ว

    11:44 PAWAN KALYAN dialouge

  • @lakshmiraghuveerr534
    @lakshmiraghuveerr534 4 ปีที่แล้ว

    Maa pasalapudi kathalu upload cheyyandi please

  • @rangappanaidug1715
    @rangappanaidug1715 4 ปีที่แล้ว

    మీ ప్రయత్నానికి నా వందనాలు....

  • @dhandu.penchalreddyd.pench3866
    @dhandu.penchalreddyd.pench3866 2 ปีที่แล้ว

    Mee voice chala good madam

  • @venkataramanavekkirala4944
    @venkataramanavekkirala4944 3 ปีที่แล้ว

    Tq shirisha garu.

  • @vikatakavi1470
    @vikatakavi1470 4 ปีที่แล้ว

    Baaga narrate chesaaru...🔥🙏

  • @akravikumar6086
    @akravikumar6086 ปีที่แล้ว

    Thanks ❤❤❤❤

  • @maheshvenk
    @maheshvenk 4 ปีที่แล้ว

    Thank You Very Sister

  • @shivashivakumsr6987
    @shivashivakumsr6987 2 ปีที่แล้ว

    supp

  • @RGR..Writes
    @RGR..Writes 2 ปีที่แล้ว

    Great

  • @mm.l836
    @mm.l836 4 ปีที่แล้ว

    More classes chapandi plz

  • @Kdpstf
    @Kdpstf 4 ปีที่แล้ว

    👌👍

  • @rajuvasupalli258
    @rajuvasupalli258 ปีที่แล้ว

    Mi voice ❤

  • @lakshmiprasannaaddala
    @lakshmiprasannaaddala 4 ปีที่แล้ว

    Thank u sister

  • @venkataphanendra171
    @venkataphanendra171 4 ปีที่แล้ว

    nenu vinna modhati katha oori chivari illu. vintunnattu leedu chustunnattu undi kallamunde. badaga undi vinnappudu kani marentho badha puttincharu kathani poorti cheyyaka, daniki konasagimpu unte dayachesi cheppandi cheppi unte daani daraanni andinchagalaru.

    • @SireeshaVaranasi
      @SireeshaVaranasi  4 ปีที่แล้ว

      Kadha antae andi. Sad ending.

    • @venkataphanendra171
      @venkataphanendra171 4 ปีที่แล้ว

      @@SireeshaVaranasi Hmm kani maree sad ending at least aa purse lo photo aina eavarido telusukovachunaa.

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 4 ปีที่แล้ว

    Good Attempt

  • @lakshmiummadisetti8522
    @lakshmiummadisetti8522 4 ปีที่แล้ว

    Hai

  • @cjanardhan7460
    @cjanardhan7460 4 ปีที่แล้ว

    Thank' u ma'am

  • @mm.l836
    @mm.l836 4 ปีที่แล้ว

    Thanks madam

  • @chindamsanthosh9583
    @chindamsanthosh9583 3 ปีที่แล้ว

    Tq