మహానటి సావిత్రి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించింది ...ఆ అదృష్టం ఎంతమందికి ఉంటుంది ... దానం చేసేటప్పుడు అవతలివారి కష్టాలనే చూసింది, కానీ తన దగ్గర డబ్బు ఉందొ లేదో చూసుకోలేదు ....ప్రేమించేటప్పుడు ప్రేమనే చూసింది కానీ జెమిని గణేశన్ కి పెళ్లి అయిందనే విషయాన్ని చూడలేదు. స్నేహితుల్లో స్నేహాన్నే చూసింది కాని మోసాన్ని చూడలేదు...చుట్టూవున్న వాళ్ళందర్నీ ఆదరించంటంలో వాళ్ళ అవసరాలే చూసింది, కానీ వాళ్లలో కపటాన్ని చూడలేదు....ఎంత స్వచ్ఛమైన మనసు... ఇది ఎంతమందికి సాధ్యం....... జీవితంలో అన్ని రసాలని పతాక స్థాయిలో ప్రేక్షకుడికి చూపించింది....జీవితంలో అన్నిరసాలని పతాక స్థాయిలో అనుభవించింది.... తాను .భాదపడిందేమో కానీ ఎవరని భాదపెట్టలేదు......కపటం ,మర్మం తెలియని స్వాతిముత్యం సావిత్రి . సావిత్రి స్పృశించని పాత్రలేదు...ఆ మహానటి మహోన్నత నటన గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే .... నోట్:- ప్రతి ఒక్కరు ఎదో ఒక రోజున సంపాదించిందంతా వదిలిపోవలసిందే ....సావిత్రి జీవితంలో పోగొట్టుకున్నది ఏమిలేదు ......మహారాణి జీవితాన్ని చూసింది.సాధారణ జీవితాన్ని చూసింది ..ఐశ్వర్యాన్ని చూసింది....పేదరికాన్ని చూసింది ..కష్టాన్ని సుఖాలని ....అన్నిటిని అత్యున్నత స్థాయిలో అనుభవించింది .......పది దశాబ్దాల తర్వాత కూడా ఆ మహానటి గురుంచి మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఘనకీర్తి ఎంత గొప్పదో అర్ధమవుతుంది..సావిత్రి నటన తరగని నిది. ఆ మహానటి గురుంచి ఈ తెలుగు పరిశ్రమ ఉన్నంత వరకు మాట్లాడుకుంటూనే ఉంటాము..తారలు ఎంతమంది వున్నా ధ్రువతార సావిత్రి. ******అప్పటికి, ఇప్పటికి , ఎప్పటికీ ఒక్కరే మహానటి... ఆ మహాతాల్లే సావిత్రి *********** ******* మా హృదయపూర్వక నివాళులు, నీరాజనాలు ******
okasarian kadu na devatha savithrijii ni na life long chusukuntanu elanti videos nd mv nd songs tho chalaaaa tmx meku.....you tube ki nijamga na janmantham roona padi untanu tnq u tube tanq so much.....na devatha ni ela chusthunaduku meku ela tnx chepalo theliyam ledu................na swt heart savithrijii miss u daling
మహానటి సావిత్రి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించింది ...ఆ అదృష్టం ఎంతమందికి ఉంటుంది ...
దానం చేసేటప్పుడు అవతలివారి కష్టాలనే చూసింది, కానీ తన దగ్గర డబ్బు ఉందొ లేదో చూసుకోలేదు ....ప్రేమించేటప్పుడు ప్రేమనే చూసింది కానీ జెమిని గణేశన్ కి పెళ్లి అయిందనే విషయాన్ని చూడలేదు. స్నేహితుల్లో స్నేహాన్నే చూసింది కాని మోసాన్ని చూడలేదు...చుట్టూవున్న వాళ్ళందర్నీ ఆదరించంటంలో వాళ్ళ అవసరాలే చూసింది, కానీ వాళ్లలో కపటాన్ని చూడలేదు....ఎంత స్వచ్ఛమైన మనసు... ఇది ఎంతమందికి సాధ్యం....... జీవితంలో అన్ని రసాలని పతాక స్థాయిలో ప్రేక్షకుడికి చూపించింది....జీవితంలో అన్నిరసాలని పతాక స్థాయిలో అనుభవించింది.... తాను .భాదపడిందేమో కానీ ఎవరని భాదపెట్టలేదు......కపటం ,మర్మం తెలియని స్వాతిముత్యం సావిత్రి .
సావిత్రి స్పృశించని పాత్రలేదు...ఆ మహానటి మహోన్నత నటన గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే ....
నోట్:- ప్రతి ఒక్కరు ఎదో ఒక రోజున సంపాదించిందంతా వదిలిపోవలసిందే ....సావిత్రి జీవితంలో పోగొట్టుకున్నది ఏమిలేదు ......మహారాణి జీవితాన్ని చూసింది.సాధారణ జీవితాన్ని చూసింది ..ఐశ్వర్యాన్ని చూసింది....పేదరికాన్ని చూసింది ..కష్టాన్ని సుఖాలని ....అన్నిటిని అత్యున్నత స్థాయిలో అనుభవించింది .......పది దశాబ్దాల తర్వాత కూడా ఆ మహానటి గురుంచి మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఘనకీర్తి ఎంత గొప్పదో అర్ధమవుతుంది..సావిత్రి నటన తరగని నిది. ఆ మహానటి గురుంచి ఈ తెలుగు పరిశ్రమ ఉన్నంత వరకు మాట్లాడుకుంటూనే ఉంటాము..తారలు ఎంతమంది వున్నా ధ్రువతార సావిత్రి.
******అప్పటికి, ఇప్పటికి , ఎప్పటికీ ఒక్కరే మహానటి... ఆ మహాతాల్లే సావిత్రి ***********
******* మా హృదయపూర్వక నివాళులు, నీరాజనాలు ******
okasarian kadu na devatha savithrijii ni na life long chusukuntanu elanti videos nd mv nd songs tho chalaaaa tmx meku.....you tube ki nijamga na janmantham roona padi untanu tnq u tube tanq so much.....na devatha ni ela chusthunaduku meku ela tnx chepalo theliyam ledu................na swt heart savithrijii miss u daling
Brahma chekkina silpam savitri garu ever n for ever 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Super action of ANR &$avitri for ever also life timr
i miss u Mahanati Savithri garu 🙏
Savitri is great
She is amazing actress
Peddama Savitri garu natanaku vandhanam
miss u savitri garu
No one acts like Savitriamma.....
Manchin manasulu picture name
సినిమా వాళ్ళని నమ్మి ఆ నాటి సావిత్రి దివ్య భారతి నేటి శ్రీ దేవి అందరూ మోసపోయారు. నేటి నటీమణులు తొందరపడి ఎవరినీ నమ్మ కూడదని కోరుతూ
S bro
S
Mahaaaanati
Movie name wt
AYYAPPA CHARI sex
Manchi manasulu
Manchi manasulu
What's the movie name
praveen gampa 7
Movie name cheppandi plz
Manchi manasulu
KARATAGI KING thanks