Shatamanam Bhavati | 27th July 2024 | Full Episode No 1024 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 4

  • @shivasairam8925
    @shivasairam8925 2 หลายเดือนก่อน +2

    అమ్మ భానూ యీ గ్రామంలో యిబ్బందులు పడుతున్న రైతన్నలకు చాలా చక్కగా, వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించేలా పరిష్కారం చూపించావు. చాలా సంతోషం తల్లీ .
    ఏ స్త్రీకైనా అత్యంత ఆనందాహ్లాదకర దాంపత్య జీవితం సాఫల్యం చెంది మీరు(భార్యా భర్తలు)
    తల్లిదండ్రులుగా మారబోతున్నారు.
    చాలా ఆనంద దాయకం .
    కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే , భార్యాభర్తలు ఆనందంగా పరస్పరం పంచుకుంటూ ముద్దు మురిపాలతో మునిగి తేలాల్సిన సమయం . అటు తల్లిదండ్రులు, అత్తమామలు, అంతకుముందు తరం వాళ్లు (ఇంకా జీవించి వుంటే) అందరూ ఆనందించే విషయం. కనీసం భర్తకు కూడా చెప్పుకోలేని నీ నిస్సహాయ స్థితి అత్యంత దురదృష్టకరం.

  • @sobharanivemulapalli9318
    @sobharanivemulapalli9318 2 หลายเดือนก่อน +3

    వే రీ గుడ్ భా ను

  • @ksprakash_thewhistlingwiza9450
    @ksprakash_thewhistlingwiza9450 2 หลายเดือนก่อน +3

    This Serial will continie even after the Next Lok Sabha Elections. PM Modi may not be PM again but this useless Serial will Go On and On and On...Best of luck to all viewers who like this Serial during Prime-time 6:30 pm !

  • @lingamperki7201
    @lingamperki7201 2 หลายเดือนก่อน +1

    👍🙏🙏🙏👌