ప్రతి ఇంట్లో చిన్న కొడుకు మీద ఇలాంటి అభిప్రాయం , ఏదో ఒక రీజన్ చెప్పి పెద్ద వాళ్ళు పేరెంట్స్ కి లేని పోనీ వి చెప్పి వాళ్ళు అంటే ఇష్టం లేకుండా చేస్తారు. దానికి తోడు కులం ఒకటి అవ్వాలి. ఒకళ్ళని తక్కువ చేయటం ఉద్దేశం పూర్వకం గా చేస్తారు. అది పేరెంట్స్ గమనించాలి. ఎవ్వ రు స్వార్థం తో వున్నారు ఎవ్వరూ జెన్యూన్ అని పేరెంట్స్ గమనించాలి. అప్పుడే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. పేరెంట్స్ దారితప్పితే ఫ్యామిలీ కూడా దారి తప్పుతుంది

Amiti Amma ni gola