హాయ్ బ్రదర్ మీరు ఏదైనా చూపించేటప్పుడు కొంచెం కెమెరా జూమ్ చేసి చూపించండి వీడియో తీస్తున్నారు గాని జూమ్ చేసి చూపించడం లేదు ఒక్క వీడియోలో జూమ్ చేసి చూపించలేదు
అన్న నువ్వు వీడియో చూపిస్తున్నావు బాగానే వుంది కింద హెడ్ లైన్స్ తెలుగులో వస్తుంది కద అది కొద్దిగా ఇబ్బందిగ వుంది కొన్ని కొన్ని క్లియర్ గ ఆగుపడటం లేదు అ అక్షరాల వాళ్ళ @@kumars_360
మీరు చాలా చక్కగా అర్ధమయేటట్లు,ఓపికగా చేపుతున్నారు..నేవీ లైఫ్ ఏవిధంగా ఉంటుందో తెలియజేస్తున్నాందుకు ధన్యవాదములు అండి
🙏🙏🙏
హాయ్ బ్రదర్ మీరు ఏదైనా చూపించేటప్పుడు కొంచెం కెమెరా జూమ్ చేసి చూపించండి వీడియో తీస్తున్నారు గాని జూమ్ చేసి చూపించడం లేదు ఒక్క వీడియోలో జూమ్ చేసి చూపించలేదు
ok brother 🙏🙏
Anna conteinare padipothe emichestharu
షిఫ్ట్ క్యాబిన్ ఇంజన్ చూపియగలరు బ్రదర్
ok brother 🙏🙏
Excellent viedo brother🎉🎉🎉
Super anna nice explanation
Just Now I subscribed you Anna Life risk chesi Videos chesthunnaru.
🙏🙏🙏
Tug boat ki antha capacity untadha..?
Hard work
Nice video
🙏🙏🙏
Bro voxmaxima ship oil tanker nu hit chesindi bro
ok brother 🙏🙏
Anna nenu gp reting course chesthunna future Ela untudho koncham cheppu anna
Neeku EDI estamo andulo cheyi, Engine Side or Deck side
Hi ❤
Nice video my son seaman 20 your old
very nice 🙏🙏
విషయాన్ని order గా చెప్పండి. జంపింగ్ చేస్తున్నారు.
ok🙏
Bro TEU means 20 feet containers.
FEU ante 40 feet containers.
👍🙏
తుఫాన్ వస్తే ఎలా ఉంటారు మీరు
annaya nadi os rank experience vundhi mi company lo ela join kavali plz chppu bro
Company ni ki velli resume evvu
@@kumars_360 annaya edaina mail id vunte ivvandi company di
Google lo shipping companies address ani type cheyi andulo mail id vuntumdi chudu
Singapore PSA Port lo nin 4yers work chesina bro
very nice 🙏🙏
Is your job permanent employment or contract?
contract
I am work in psa singapore
Good 🙏
Manchiga chepparu maku kooda mee life ante ento baga telisindi family lekunda meeru papam chala kastam
🙏🙏🙏
అన్న నువ్వు వీడియో చూపిస్తున్నావు బాగానే వుంది కింద హెడ్ లైన్స్ తెలుగులో వస్తుంది కద అది కొద్దిగా ఇబ్బందిగ వుంది కొన్ని కొన్ని క్లియర్ గ ఆగుపడటం లేదు అ అక్షరాల వాళ్ళ @@kumars_360
Supeeeeeeeeeeeer Na🫡💪🫡
👍
Hi brother
Insta lo mes chesa reply Eva ledhu Enti bro inka …😢😮
Annaya koncham Chpu Anna placement kosam insta lo mes chesa reply evu Anna plz 😢 already 1st sailing lo agent tho froud indhi Anna 😢😢
ok
Anna open CDC ఉంది ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఉంటే చెప్పు లేదా నీకు తెలిసిన ఎవరైనా ఒక మంచి ఏజెంట్ ఉంటే చెప్పు Anna
ok