@@Nani-fv5tk puttinchina a Devudu manam tine prati okka tindiginja paina mana Peru rasipettinatte ee chiinni papalaku Kuda a Devudu ekkado evari chenta Lono manchi jeevitam rasi pettadani artham 👍
@@lalithaja3984 ప్రతి ప్రాణికి ఏవి అవసరమో అవ్వి అన్ని భగవంతుడు ఇస్తాడు అ పిల్లలకు కూడా అంతే. కరోనా టైం లో ఆకలికి ఎవ్వడు చచ్చి పోలేదు, రోగం తో చనిపోయారు.
WORLD'S NUMBER ONE CHANNEL Anni news channels starting lo halchal chesi vadilesina vishayanii eppatiki gurthupetukuni BBC follow-up cheyadam chala great Surthi lekunda sutiga unde channel BBC
అంతా బాగానే వుంది .మరి ఆ పెద్దావిడ పిల్లలని కొంత కాలం మాత్రమే చూడగలరు.ఆమె తదనంతరం పిల్లల పరిస్థితి ఏమిటి.అందులోనూ ఆడ పిల్లలు మంచి ,చెడు చూసేవాల్లెవరు.ఇవన్నీ ఆలోచించి డాక్టర్స్ ఈ పని చేసుంటే బాగుండేది.చుట్టాలు ఎంత చూసినా తల్లి తండ్రులు తరువాతే కదా.ఆ పిల్లలకు దైవం తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.
@@embusha6996 no donor eggs..no donor sperm...both sperm and eggs are related to original parents only..but extracted by giving them 6 months of hormone treatment. Later both extracted and mixed and inserted via IVF...thats the specialty of this particular case..
@@embusha6996 u can chk all the telugu news papers on which date this matter came in 1st page headlines across all the news papers...in that its clearly mentioned..vere sperm and vere egg teesukuni chesukunte...its better to adopt someone kada..simple logic..which they also knows...later after this incident..govt rules amended and made strict
తప్పు అయిన ఒప్పు అయిన, దేవుడు ఇచ్చిన వరం పిల్లలు. పిల్లలే దేవుళ్ళు. మన ఇంట్లో పిల్లలు ఉంటే ఆ ఇంటికే కల వస్తుంది, అందులోనూ ఆడపిల్ల ఉంటే మహాలక్మి ఇంట్లో వెలసినట్లు ఉంటుంది. కాబట్టి అందరూ దీనిని మంచిగా తీసుకోండి. పిల్లలు లేని బాధ పిల్లలు లేని జంటకే తెలుసు. ఏది ఏమైనా, దేవుడు మంగాయమ్మ గారికి, పిల్లలకు నిండు నూరేళ్ళు సంతోషంగ, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
@@श्रीनिवास-ह8ष Yes I understand that situation. but we should think in the positive way only. If the girls are going to mature, from that they can take care about their needs but only thing they should get good support from the relatives, It helps more to them
Last year Fb lo pages lo posts vesaru Memu vesamu chala mandi vaadincharu But ipudu ila chudatam santhoshamga undi ❤️ Aa Thatha garu pillalni chusaka Thanuvu chalinchinatunaru 😥🙏 Ika medha kuda veeriki antha manche jaragalani aa bhagavanthudu ni korukuntunanu 🙏
పిల్లలని కంటే సరిపోతుందా ? ఇదేమన్నా ఆటనా సరదాగా అనిపించటానికి ? ఎంత డబ్బు ఉన్నా తల్లి తండ్రి సాటి రారు, ఆస్తి తిన్నా పిల్లలని సరిగా చూస్తారనే గ్యారంటీ ఉందా ? సొంత పిల్లలనే రోడ్డున వేస్తున్న రోజులు ఇంక వీళ్ల పిల్లలని ఎవరు చూస్తారు , మాటలు వేరు, చేతలు వేరు, నిజం గా పిల్లల మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే ఈవయసులో కనే వాళ్ళు కాదు, ఎంత చుట్టాలైన సరే పిల్లల్ని సరిగా చూడరు , బాధ్యత లేకుండా ఏదో పేరు, సరదా కోసం చేసారు, రేపు అనుభవించేది పిల్లలు మాత్రమే, అందులో ఆడపిల్లలు ఈరోజుల్లో కంటికి రెప్పలా కాస్తేనే మృగాలనుండి రక్షణ లేదు వీళ్లకేం సరదా కోసం కన్నారు బాధ్యత లేని తల్లి తండ్రి రేపు వాళ్ళు ఎన్ని బాధలు, ఇబ్బందులు పడతారో వీళ్ళకి తెలుసా ? ఆస్తులు ఉంటే సరిపోతాయా ?
Mahaadevuni Krupa veeriki undaalani korukuntunnaanu🎆🎆🎆🎊🎊🎊🎉🎉🎃🎃🎄🎄✨✨✨🎎🎎🎎🎎🎐🎐🎑🎑🎊🎊🎋🎋🎄🎊🎊🎈🎈🎈🎟️🎟️🌋🌋🌋🌋🌋🌋🏝️🏝️🏝️🏝️🏜️🏜️🏘️🏘️🏘️🏘️🏖️🏖️🏖️🏖️🗼🗼🗼🗼💒💒💒💒💒🕌🕌🕌🕌⛪⛪⛪⛪⛪🕍🕍🕍🕍🕍thanking you BBC vaariki. 🌋🌋🌋🌋
Glad that atleast this news channel remembered this new and checked how they are doing ... This was a big news some time ago(assume an year).... Sad that their father passed away. Lets hope that god gives robust health to mother and children .
she has lots of relatives and they have seen her carefully.....ppl need not feel bad abt those kids....now a days many ppl dont know family value...she and her children have supporters.....dont worry....
Common sense konchm undali. Chalamandhi pilalaki parents leka yedusthunaru. Valani adpot cheskovochu. Asale ipudu puttindii aadapilalu. Valani yevaru chuskuntadru Ameki emyina aythe. Amma nana lekpothe ah lotu vere la untundi. "Pilalu compulsory puttali" anna dani nundi eh society marali.
నారు పోసిన వాడు నీరు పోస్తారు అంటారు. అంతా శుభం జరగాలని ఆశిద్దాం 🙏🙏
Endhulo antharardham amito🙄🤔
Avunadi
@@Nani-fv5tk puttinchina a Devudu manam tine prati okka tindiginja paina mana Peru rasipettinatte ee chiinni papalaku Kuda a Devudu ekkado evari chenta Lono manchi jeevitam rasi pettadani artham 👍
@@tejaswinimettelu4760 miku chala vishayalu Telusu medam....😊🙏 Thanks
@@Nani-fv5tk 👍👍
నాకు గుర్తు ఉందీ ఈ విషయం
Yes
Yes naku gurthundhi
Adhemayinaa marachipoye vishayamaaa
Yes
Naku gurthu undhi
బామ్మా గారు మంచి ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను
100 సంవత్సరాలు జీవిస్తారు అమ్మ మీరు
God bless you
పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానం.
Mari pillalaki bahumanam
@@lalithaja3984 ప్రతి ప్రాణికి ఏవి అవసరమో అవ్వి అన్ని భగవంతుడు ఇస్తాడు అ పిల్లలకు కూడా అంతే. కరోనా టైం లో ఆకలికి ఎవ్వడు చచ్చి పోలేదు, రోగం తో చనిపోయారు.
But naku a pillala life guriche bayangaundhu
చాలా సంతోషం గా ఉంది తల్లిదండ్రులు ఐనందుకు మీరు 100 సం,, చల్లగా ఉండాలమ్మ
Super Amma amma.... Meeru
Avudaki apatike 74 😂😂
పిల్లలు లేరని నిరాశ పడే దంపతులకు మీరొక ఇన్స్పిరేషన్.
అలాగే ఎవరైనా అనాధ పిల్లల్ని దత్తత తీసుకోవాలని అనుకునే వాళ్ళను మీరు నిరుత్సాహ పరచినట్లే
అమ్మ తనం ఓ వరం.
లేట్ గా అయిన మీకు దక్కినందుకు సంతోషం..
Santhosham kadhu bhayyam.intha vayasu vachaka pillalu avasarama..valu inka settle avvakundane vilu thanuvu chaliste, pillala gathi enti.practical ga alochinchali
@@AR-cr2yb Exactly
@@AR-cr2yb it's true andi.same nadhi edhe opinion.
@@deepakrish6431 k
WORLD'S NUMBER ONE CHANNEL
Anni news channels starting lo halchal chesi vadilesina vishayanii eppatiki gurthupetukuni BBC follow-up cheyadam chala great
Surthi lekunda sutiga unde channel BBC
అంతా బాగానే వుంది .మరి ఆ పెద్దావిడ పిల్లలని కొంత కాలం మాత్రమే చూడగలరు.ఆమె తదనంతరం పిల్లల పరిస్థితి ఏమిటి.అందులోనూ ఆడ పిల్లలు మంచి ,చెడు చూసేవాల్లెవరు.ఇవన్నీ ఆలోచించి డాక్టర్స్ ఈ పని చేసుంటే బాగుండేది.చుట్టాలు ఎంత చూసినా తల్లి తండ్రులు తరువాతే కదా.ఆ పిల్లలకు దైవం తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.
Correct ga chapparu
ఇప్పటికే ముసలాయన పోయాడు...ఈమె తదనంతరం బిడ్డల పరిస్థితి ఏమిటో
Video lo valla bandhuvu la aavida cheppindi ga andi
తల్లి పోలికే , పిల్లలు చిన్న అనారోగ్యం తో ఉండడం మామూలే దానికి ఏమీ సమస్య కాదు వాళ్ళు కూడా 90 +ఏళ్ళు బతుకు తారు.
@@embusha6996 no donor eggs..no donor sperm...both sperm and eggs are related to original parents only..but extracted by giving them 6 months of hormone treatment. Later both extracted and mixed and inserted via IVF...thats the specialty of this particular case..
@@embusha6996 u can chk all the telugu news papers on which date this matter came in 1st page headlines across all the news papers...in that its clearly mentioned..vere sperm and vere egg teesukuni chesukunte...its better to adopt someone kada..simple logic..which they also knows...later after this incident..govt rules amended and made strict
ఇదో అద్భుతమైన విచిత్రమైన విషయం
వీళ్ల కల నెరవేరింది... మరి ఆ పిల్లల కలలు ఎవరు నెరవేరుస్తారో.. 🤔🙄😏
Well said
super
Yes
Avunu
ఇంకెవరు వీళ్లకు ఈ వయసులో ఇలాంటి పని చేయడానికినికి permission ఇచ్చిన డాక్టర్స్ నెరవేర్చాలి
మన యేసుక్రీస్తు ప్రభువు వారికే మహిమ కలుగును గాక.ఆమెనత
దేవుని లీల, చిట్టి బంగారు తల్లులు❤️❤️❤️
🙏🙏మీకు పాదాబివంధనం 🙏🙏భగవంతుడు అన్ని విధాలా అండగా ఉండాలని కోరుతూ
Nenu aa pillalu puttina nundi daily aalochinchedhanini aa pillalela unnaro ani....now I feel very hpy.... thank god
Avnu Andi nenu kuda Chala tymes think chesanu any way bagunaru very hapy
Editing ki hats off 🙏🙏🙏
" Ippdue Ela unaru"
Bagunaru andi 😍😍😍
మిమ్మలును మి పిల్లలు ను సాయిబాబా చల్లాగా సంతోషం గా అయురు అరోగ్యలు ఇవ్వలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను అమ్మ
Amma naaku aa pillalani chooste bayam vestondi. Who will take care of them for entire life
Ya that to girls
చూడటానికి ముత్తవ్వ లాగా ఉన్నారు
Same feeling 😔
Very true....Thatha Garu poyaru Anta appude...I was shocked....aasthi vunte saripothunda....pillalni evaru chustharu....
Exactly na mind lo kuda adey vachindi epadu meeru unaru choosukuntaru bama garu taruvata enti
ఆనందంగా ఉంది. భవిష్యత్ మీద భయముగా ఉంది.ఇంత వయస్సులో పిల్లలను ఎవరు కనదు.దత్తకు తీసుకోవడం మేలు.
Correct, but How this society should have behaved with these people also might made them to took this decision
Well said
తప్పు అయిన ఒప్పు అయిన, దేవుడు ఇచ్చిన వరం పిల్లలు. పిల్లలే దేవుళ్ళు.
మన ఇంట్లో పిల్లలు ఉంటే ఆ ఇంటికే కల వస్తుంది, అందులోనూ ఆడపిల్ల ఉంటే మహాలక్మి ఇంట్లో వెలసినట్లు ఉంటుంది. కాబట్టి అందరూ దీనిని మంచిగా తీసుకోండి.
పిల్లలు లేని బాధ పిల్లలు లేని జంటకే తెలుసు.
ఏది ఏమైనా, దేవుడు మంగాయమ్మ గారికి, పిల్లలకు నిండు నూరేళ్ళు సంతోషంగ, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
Correct ga chepparu Sreekanth garu
Who will take care of their life is main thing today society ...andulo vaalu ammayilu inkentha care tisukoni penchali
@@श्रीनिवास-ह8ष Yes I understand that situation. but we should think in the positive way only.
If the girls are going to mature, from that they can take care about their needs but only thing they should get good support from the relatives, It helps more to them
Amma chaala cute gaa vunnaru....
Naaku twin boys😍😊,me pillalni choostunte...naa manasu nindi pothundi
మీరు మీ పిల్లలు 👶👶చల్లగా ఉండాలి
That is POWER OF INDIANS ...Hatsoff mangayamma
God bless you chaild
90సంవత్సరాల శర కు గర్భఫలం ఇచ్చడు దేవుడు నమ్మిన వారికీ సమస్తం సాధ్యం అదే దేవుడు ని ప్రేమ amen
Last year Fb lo pages lo posts vesaru Memu vesamu chala mandi vaadincharu But ipudu ila chudatam santhoshamga undi ❤️ Aa Thatha garu pillalni chusaka Thanuvu chalinchinatunaru 😥🙏
Ika medha kuda veeriki antha manche jaragalani aa bhagavanthudu ni korukuntunanu 🙏
Great job BBC. Tq god.
God bless u children n amma.
Mangayamma giving birth after 58yrs appreciate her guts to give birth at this age, wow, appreciate her husband for supporting her...
It's her dream. And she achieved. Hat's off👌
పిల్లలని కంటే సరిపోతుందా ?
ఇదేమన్నా ఆటనా
సరదాగా అనిపించటానికి ?
ఎంత డబ్బు ఉన్నా తల్లి తండ్రి
సాటి రారు, ఆస్తి తిన్నా పిల్లలని సరిగా చూస్తారనే గ్యారంటీ ఉందా ?
సొంత పిల్లలనే రోడ్డున వేస్తున్న
రోజులు ఇంక వీళ్ల పిల్లలని
ఎవరు చూస్తారు ,
మాటలు వేరు, చేతలు వేరు,
నిజం గా పిల్లల మీద ప్రేమ ఉన్న వాళ్ళైతే ఈవయసులో కనే వాళ్ళు కాదు,
ఎంత చుట్టాలైన సరే పిల్లల్ని సరిగా చూడరు ,
బాధ్యత లేకుండా ఏదో పేరు,
సరదా కోసం చేసారు,
రేపు అనుభవించేది పిల్లలు మాత్రమే,
అందులో ఆడపిల్లలు
ఈరోజుల్లో కంటికి రెప్పలా కాస్తేనే మృగాలనుండి రక్షణ లేదు వీళ్లకేం సరదా కోసం కన్నారు బాధ్యత లేని తల్లి తండ్రి రేపు వాళ్ళు ఎన్ని బాధలు, ఇబ్బందులు పడతారో
వీళ్ళకి తెలుసా ?
ఆస్తులు ఉంటే సరిపోతాయా ?
Baga chepparu andi
Very happy to see kids.God bless you and your family.
అమ్మ 🙏 God bless you And your babys
Ya I remember this news but in feature valla video pedute bagundu Anukuna thanks for this video
Mahaadevuni Krupa veeriki undaalani korukuntunnaanu🎆🎆🎆🎊🎊🎊🎉🎉🎃🎃🎄🎄✨✨✨🎎🎎🎎🎎🎐🎐🎑🎑🎊🎊🎋🎋🎄🎊🎊🎈🎈🎈🎟️🎟️🌋🌋🌋🌋🌋🌋🏝️🏝️🏝️🏝️🏜️🏜️🏘️🏘️🏘️🏘️🏖️🏖️🏖️🏖️🗼🗼🗼🗼💒💒💒💒💒🕌🕌🕌🕌⛪⛪⛪⛪⛪🕍🕍🕍🕍🕍thanking you BBC vaariki. 🌋🌋🌋🌋
God bless you cute baby's
God may grant 120 year for her in Jesus name...amen
The most positive comment I have seen while scrolling the comments. 🙏🙏🙏 Great.
Nev chep avvadu, Luck undali. Jesus ne roju mokkay country America lo pittala potunnaru corona tho.
@@SUMANKUMAR-of3cp yes exactly....vadu oka murkudu😂 😂 😂
Congratulations Amma God bless your children
God creation🙏amma meru ammatananni pondaru me pillala future bagundalani meru santoshamga undalani devunni prardistunna
Glad that atleast this news channel remembered this new and checked how they are doing ...
This was a big news some time ago(assume an year)....
Sad that their father passed away.
Lets hope that god gives robust health to mother and children .
ఫ్యామిలీ అందరూ సపోర్టు చేయాలని నే కోరుతున్నారు నాన్న కూడా లేరు
Nanna lera ???
Father vunnarandi
God bless you Amma. God bless you your family members amen.
ఒక 40 ఏళ్ల క్రితం ఆలోచించ వలసింది.....
40 ఏళ్ల క్రితం మెడికల్ సైన్స్ ఇప్పుడు ఉన్నంత అభివృధి చెందలేదు అందుకే అప్పుడు సాద్య పడంది ఇప్పుడు సాధ్యం అయింది
Inthaku mundu video la lo chepindi anni prayatnalu chesarani chivari avakasam ga idi try chesi successful ayaru
@@aryanrajaatheist496 intha technology apudu ledu kada
Naku marrage ayyi 3 years avuthundi but no children.. meeru anukunna danikanna ekkuva sadhincharu congrats....!
God bless both of you
ఏంటి ఇది ఈ ఏజ్ లో పిల్లలు కంటే ఆ పిల్లల లైఫ్ ఏంటి అసలు...
Amma miku a devudu 100 endla ayu arogyalanu evvalani bhagavanthunni korukuntunnanu...
Happy ga unndandi amma
Thanks BBC (Telugu)
manchi NEWS ni publish chesthunnadhuku 😍😍😍
Happy to see this news. Thank you BBC
పిల్లలకు అండగా గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి
E video chusanu akka
Very nice ee pilalni ...pedaayaka evaru chusukuntaru
Great Amma🙏 superb ga unaru pillalu👌❤😘😘😘😘❤❤
Pillalaki yetuvanti kastam lekunda nindu nurellu suka santhoshalatho challaga undali ani aa devuduni korukundam....
God is great and good luck ammagaru
Good bless you 🌹🌷🌹
God bless u ma. Miru mi pillalu santoshamga undali
May Allah bless you dear babies n mangayamma garu
Super god bless you both are
God is great and good message
woww....nice to see that lady happy
Amma...meeku vandanaalu....🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
పిల్లలు టీనేజ్ కి వచ్చేసరికి మీరు కనీసం వాళ్ళతో spend చేయగలరా? మీ స్వార్థం కోసం వాళ్ల జీవితాలని నాశనం చేస్తున్నారు......
👌 happy ga vundandi bama
God bless you maa n babies🙏❤️
ముసలోడే కానీ మహానుభావుడు
😂
😆😆😆😆
Vallu test tube babies andi
Idi vere guru. Antha doctors ye chuskuntaruu
Test tube babies ra babu... Likes kosam pichi pichi comments pettaku
Chala muddhuga vunnaru pillalu God bless you
God should take care of that babies.. mangayamma gaaru healthy ga undaali
Exactly,we are all hope the same
she has lots of relatives and they have seen her carefully.....ppl need not feel bad abt those kids....now a days many ppl dont know family value...she and her children have supporters.....dont worry....
Appudu appudu vellani maku chupinchandi sir
God bless children very nice
Good followup news. Good BBC
God bless u twin babies👸👸
Pillalu antha chinna vayasulo thandri leni valu ayyaru naku valu teesukunna nirnayak koncham thondarapatidi anipinchindi
Thondara paatu kaadandi baabu... Oka Jeevitha kaalam aalasyanga theesukunnaaru..
Chala tappu chesaru
God miracle God bless you amma
God bless you. Mangayamma garu. Mimmalni. Mee Biddalanu Devudu Deevinchunu gaka 🙏🙏
Tatagaru Super👌👌
Wonderful
God bless u chitti tallulu
May God bless the children
Good bless you children
God bless u with 100 years ..amma
Amma manasu andistundi ameku kavalasina opikani. Amma nindu nurellu challaga undalani bhagavanthuni prardhiddamu.
God bless to both of you
God bless your family
Me sankalpame meeku sri rama raksha
Common sense konchm undali. Chalamandhi pilalaki parents leka yedusthunaru. Valani adpot cheskovochu. Asale ipudu puttindii aadapilalu. Valani yevaru chuskuntadru Ameki emyina aythe. Amma nana lekpothe ah lotu vere la untundi. "Pilalu compulsory puttali" anna dani nundi eh society marali.
Idhantha aa pichi thalli thappu kaadhu aa doctor gadu peru kosam chesadu
Yes
@@myselfsravani5913 doctors no chepparu adopt chesukomani chepparu but velle vinaledhu
S meru annatle society marali first
Aunu marali,pilalu leni varitoh vintaga pravartistaru,danito inferiority complex ki lonavutaru,so mindset marali.
Meeru chala healthy ga undalani korukuntanu
May God bless them. 🙏🙌
God bless you both kids and family also
Happy to see and hear this,God to give strength for them to handle the kids
God bless u kids👌👌
57 years tarvata pillalni kanakapote matram emaindi, firstlone evarinaina adopt chesukunte eepatiki vallaki manavarallu puttevallu. Next aa pillala paristitienti?😔
Atleast ameki 50yrs ki puttina ee paatiki 24yrs undevi pillaliki
@Vi Su hey pichoda ...unaru ani pakkana pettu kaani aa pillalaku oka dairyam untundi ..andulo vaalu ammayilu inkentha baga chuskovalo alochinchu
@Vi Su ala ani maniki telsi telsi thappu cheyakudadhu kadha?
Great. Job
Good luck for ur future 👍
God bless you babys
Great Amma
Tq sir