ఎన్టీఆర్ లాంటి మహానటుడు, క్రమశిక్షణ కలిగినవాడు, సౌమ్యుడు, మానవతావాది, ఎదుటి వారి గొప్పతనాన్ని గుర్తించి గౌరవించడం, ఇతరులను ప్రోత్సహింట్చడం, అందరూ బాగుండాలని కోరుకొనే గొప్ప వ్యక్తిత్వం, నీతి నిజాయితి గల వ్యక్తిత్వం ఉన్నవాడు, సినీ జగత్తులో ప్రపంచంలో నే కెమెరా ఏ కోణంలో చూసినా అందగాడు, ప్రపంచం లొనే అత్యుత్తమ నటుడు రెండవ వ్యక్తీగా రాణించినవాడు, రాణించగలవాడు ఈ ప్రపంచంలో అప్పుడు, ఎప్పుడు, మరెప్పుడు పుట్టడు, పుట్టబోడు. ఆ మహాన్నుతుడే, నందమూరి తారక రామారావు గారు. ప్రపంచంలోనే తెలుగువారు గర్వించ గలగడం ఎంత అదృష్టం. కొంతమంది అల్పులు ఆ కుటుంబాన్ని, పేరు ప్రతిష్టలను బంగపరచాలని యత్నించే వారు నాశనం అవ్వక తప్పదు పురాణ హితిహాసాలు తెలుపుతున్నాయి. మళ్ళీ భగవంతుడు ఎన్టీఆర్ ను సృష్టిస్తే తప్ప వేరొకరు పుట్టరు అనేది నగ్న సత్యం. ఎన్టీఆర్ నభూతో నా భవిష్యతి.
తనతో తమిళ్ డైరెక్టర్స్ తీసిన సినిమా లకు సహాయకుడు పనిచేసిన ఐ న్ మూర్తి గారిని మెయిన్ అసిస్టెంట్ గా పెట్టుకున్నారు. తను పూర్తి స్థాయి దర్శకత్వం చేయలేదు గాబట్టి టైటిల్స్ లో మూర్తి గారి పేరు వేసిన డైరెక్టర్ గా తన పేరు కాకుండా యూనిట్ పేరు వేశారు. మూర్తి గారికి ఇవ్వ వలసిన గౌరవం ఇచ్చారు

Hundred percent perfect hero shobhan
That is NTR
సీతారామ కళ్యాణం మూవీ 1961 లో తీశారు ..అంటే ఇప్పటికీ 60 years .. అయ్యింది . ఇయన వయసు అప్పుడు ఎంత .. ఆఆ విషయాలు అన్ని ఇతనికి ఎలా తెలుసు
Jai Jai ntr 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Meeru chepputhu unte NTR nu chusinanne undi, really you are great ,
Jai NTR
Seen Full
On 27-11-2020
NTR ....NTR
తనతో తమిళ్ డైరెక్టర్స్ తీసిన సినిమా లకు సహాయకుడు పనిచేసిన ఐ న్ మూర్తి గారిని మెయిన్ అసిస్టెంట్ గా పెట్టుకున్నారు. తను పూర్తి స్థాయి దర్శకత్వం చేయలేదు గాబట్టి టైటిల్స్ లో మూర్తి గారి పేరు వేసిన డైరెక్టర్ గా తన పేరు కాకుండా యూనిట్ పేరు వేశారు. మూర్తి గారికి ఇవ్వ వలసిన గౌరవం ఇచ్చారు
Concentration kadu Avagahana ante bagundedi
ఆయన గురించి చెప్పాలంటే ఏ భాషలోనైనాసరే మాటలు ఉన్నాయటండీ.. భావి తరాలవారికి ఆదర్శ ప్రాయమైన తెలుగువారిలో అగ్రగణ్యుడు కాదా..
Seen Full
On 10-6-2020
This anchor often tries to overtake the interviewee.
Anchor ki mundu training ivvali..
Mature avvali...