అమావాస్య ఈ కథ వింటే చాలు సకల శుభాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @SankulaManchi
    @SankulaManchi หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏

  • @koduriraj
    @koduriraj หลายเดือนก่อน

    Om Namaha Shivaya
    Om Namaha Shivaya
    Om Namaha Shivaya

  • @koduriraj
    @koduriraj หลายเดือนก่อน

    Jai Shree Krishna
    Jai Shree Krishna
    Jai Shree Krishna

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 หลายเดือนก่อน

    జై శ్రీ కృష్ణ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వర నమో నమః ఓం శ్రీ కైలాస పర్వతం మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ కాళ బైరవ డు రూపములో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ రుద్రాయనీలకంఠాయ నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వర నమో నమః ఓం శ్రీ సింహము వాహనము గల ఈశ్వర నమో నమః ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః ఓం శ్రీ మల్లికార్జున స్వామి బ్రమరంబిక దేవి నమో నమః ఓం శ్రీ మంజనాథ స్వామీ నమో నమః ఓం శ్రీ భీమవరం లో సోమేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ మహాబలిపురం లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ ఉజ్జయిని లో మహంకాళీ ఈశ్వర నమో నమః ఓం శ్రీ వేముల వాడ ఈశ్వర రాజరాజేశ్వరీ దేవి నమో నమః ఓం శ్రీ మధుర మీనాక్షి దేవి భర్త సుందరేశ్వర డు నమో నమః ఓం శ్రీ సోమనాథ సోమశేఖర లింగ రూపము ధరించి ఉన్న ఈశ్వర నమో నమః భూకైలసములో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ ద్రాక్ష రామం లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ అరుణాచల ఈశ్వర నమో నమః ఓం శ్రీ బద్రీనాథ్ లో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ చంద్రుడు ను గంగ ను నెత్తి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ ఆర్డనారి ఈశ్వర నమో నమః ఓం శ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వర నమో నమః ఓం శ్రీ ఉమా మహేశ్వర నమో నమః ఓం శ్రీ గిరిజ దేవి పతి యేన ఈశ్వర నమో నమః ఓం శ్రీ నాగ ఆభరణములు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ గరళకంఠము లో కాల కూట విషము దాచిన ఈశ్వర నమో నమః ఓం శ్రీ జటాజూటం జడలు కల్గి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ గజాసుర చర్మం చాపగ చేసుకొని పులి చర్మము కప్పుకొని విభూది వాళ్లంతా వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ ఈశ్వరుడు కు సోమవారం అంటే చాలా ఇష్ట ము. ఈశ్వరుడు కు అభిషేకము అంటే చాలా ఇష్టం అందుకే మనము ప్రతి సోమవారము శివుడు గుడి కి వెళ్లి పూజలు నిర్వహించి అభిషేకము చేసిన వారికి శివయ్య మీకు కావలసిన వి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను ఇస్తాడు ప్రపంచ భూగోళం లో అతి పెద్ద వాడు ఈశ్వరుడు అతని కంటే పెద్ద వాడు లేడు శ్రీహరి ఇంద్రుడు నారదుడు బ్రహ్మ దేవతలు ప్రమాద గణములు తో సహా పొద్దునే వచ్చి పార్వతి పరమేశ్వరులు ను పూజించ దరు మారేడు దళాలతో బిల్వ పత్రాలతో ఉమ్మెత్త పూవులు తో గన్నేరు పూలతో పాటు అన్ని రంగుల పువ్వులతో పాటు అన్ని రంగుల ద్రవ్యము లతో పాటు అన్ని రకాల నవాడాన్యముల తో పాటు గంగ జలము తో రుద్రాభిషేకం చేసిన వారికి శివయ్య మీకు కావలసిన వి ఇస్తాడు హిమవంతుడు కూతురు పార్వతి దేవి నమో నమః ఓం శ్రీ దక్ష ప్రజాపతి పుత్రిక అయిన ద్రాక్ష యని దేవి నమో నమః ఓం నమః శివాయ అన్ని పదకొండు సార్లు రోజుకు ఒకసారి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి పన్నెండు జ్యోతిర్లింగాలు లోవివాద ప్రాంతములో ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ చంద్రుడు సూర్యడు రెండు కళ్ళు ఈశ్వరుడు కు నమో నమః ఓం శ్రీ త్రీ నెత్రాయ కలిగి ఉన్న ఈశ్వర నమో నమః ఒక చేతిలో త్రీ శూలము పట్టుకొని రెండో చేతిలో డమరుకం పట్టుకొని ఉన్న ఈశ్వర నమో నమః ఓం శ్రీ శివ కేశవ లు బావ బావమరిది అవుతారు నమో నమః ఓం శ్రీ పుర్రెలు దండ మెళ్ళో ధరించి ఉన్న ఈశ్వర నమో నమః నా ఆరోగ్యము భాగా లేదు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు తల్లి గా మారి అన్ని విధాలుగా వాళ్ళకు కావలసినవి చేసి పెట్టాలి నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు పరిపూర్ణం గా ఉండాలి నివు తండ్రీ తల్లి గురువు దైవము అన్ని విధాలా మాకు అండగా ఉండి కాపాడు స్వామీ జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🤚🕉️🦚🌷🌹💮🏹🍌🪔🪔🚩🐚🍑🌼🌴🌿🐅🏵️🔱🌸🌺🪷🐕‍🦺🌛🪱☘️

  • @saicharanreddy3111
    @saicharanreddy3111 หลายเดือนก่อน

    🙏🙏om nama shivaya🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmiveerapaneni586
    @lakshmiveerapaneni586 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏♥️♥️

  • @AshokKumar-rf7uk
    @AshokKumar-rf7uk หลายเดือนก่อน

    🙏🙏🙏