how to check bank account aadhaar link in telugu | npci link to bank account telugu |@Flyingbird1485

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 10

  • @madakamjaswanth7542
    @madakamjaswanth7542 หลายเดือนก่อน

    How to aadhar card sbi account link cheyadam ela😢

    • @Flyingbird1485
      @Flyingbird1485  หลายเดือนก่อน

      మీరు మీ ఆధార్ కార్డ్‌ని ఎస్.బి.ఐ బ్యాంక్‌తో చాలా విధాలుగా లింక్ చేయవచ్చు.
      ఆన్‌లైన్ బ్యాంకింగ్ , యోనో బ్యాంకింగ్ , ఎ.టి.ఎమ్ , ఎస్.ఎం.ఎస్ ద్వారా చేసుకోవచ్చు.
      మేము ఈ అంశంపై వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము.
      Thank you for watching this video
      Flying Bird always at your services Team Flying Bird 😍.

  • @ak47gun43
    @ak47gun43 หลายเดือนก่อน

    Bank ki link cheinchinna enni rojulaku active avuthundi!?

    • @Flyingbird1485
      @Flyingbird1485  หลายเดือนก่อน +1

      మూడు రోజుల్లోపు లింక్ అవుతుంది.
      Thank you for watching this video
      Flying Bird always at your services Team Flying Bird 😍.

  • @sidsriram8381
    @sidsriram8381 2 หลายเดือนก่อน

    Tq bro

    • @Flyingbird1485
      @Flyingbird1485  2 หลายเดือนก่อน

      You are welcome 😍.

  • @SureshChsuresh-dh8ig
    @SureshChsuresh-dh8ig 4 หลายเดือนก่อน

    మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ కి ఎలా లింక్ చేయాలి

    • @Flyingbird1485
      @Flyingbird1485  4 หลายเดือนก่อน

      మొబైల్ నంబర్‌ని లింక్ చేయడానికి మీకు సంబంధించిన బ్రాంచ్ లో ఒక రిక్వెస్ట్ ఫారమ్‌ను నింపి ఇవ్వాలి అప్పుడు అవుతుంది మొదటిసారి అయితే.
      ఒకవేళ మీరు ఇప్పటికే ఏదైనా మొబైల్ నంబర్‌ను లింక్ చేసి ఉంటే మార్చడానికి చాలా పద్ధతులు ఉన్నాయి.
      ఉదాహరణకి :- ఎ.టి.ఎమ్, ఇంటర్నెట్ బ్యాంక్, యోనో బ్యాంక్.
      Thank you for watching this video
      Flying Bird always at your services
      Team Flying Bird 😍.

  • @satramnarayana9802
    @satramnarayana9802 หลายเดือนก่อน

    ఇనాక్టివ్ ఉంది కానీ మనీ పడుతుంది

    • @Flyingbird1485
      @Flyingbird1485  หลายเดือนก่อน

      మనీ పడుతుంది కాని ! ప్రభుత్వ పథకాలు మరియు సబ్సిడీ ఇలాంటి విషయాలలో కొన్నిసార్లు మనీ క్రెడిట్ అవ్వదు.
      Thank you for watching this video
      Flying Bird always at your services
      Team Flying Bird 😍.